Тёмный

గ్రూప్‌-1 వివాదం ఏంటి 2 నిమిషాల్లో క్లియర్ కట్‌గా చెప్పాడు | Telangana Group-1 Mains Exams | RTV 

RTV
Подписаться 2,7 млн
Просмотров 29 тыс.
50% 1

గ్రూప్‌-1 వివాదం ఏంటి 2 నిమిషాల్లో క్లియర్ కట్‌గా చెప్పాడు | Telangana Group-1 Mains Exams | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 147   
@pradeep7611
@pradeep7611 21 час назад
50% ఉద్యోగాలు 90% sc st bc లకు మిగిలిన 50% ఉద్యోగాలు 10% ఉన్న OC లకు
@Vedanarsimlu
@Vedanarsimlu 19 часов назад
10% leru vallu 5% matrame unnaru...
@prayogaluphalithalu4305
@prayogaluphalithalu4305 17 часов назад
Ante me prakaram 250 jobs OC laki ana..ekada chaduvukoni vastharra Nayana..
@krishnaRAOgudipudi
@krishnaRAOgudipudi 9 часов назад
Valu 5% unte inka reservation yanduku manaku antha manade kada open category lo ne apply chedam without using cast
@md.rizwanshaik3200
@md.rizwanshaik3200 19 часов назад
మూసి రెడ్డి కి 90 mm రాడ్డు దింపారు విష్ణు సార్,ధన్యవాదాలు🙏
@GopikrishnaReddy-d8z
@GopikrishnaReddy-d8z День назад
బలిసిన వాళ్ళ సంపద అందరికి సమానంగా పంచి, రిజర్వేషన్లు మొత్తానికే తీసెయ్యాలి
@LaxmanUppari-q5i
@LaxmanUppari-q5i 18 часов назад
Correct
@kittuphuar42bbbgggh
@kittuphuar42bbbgggh 18 часов назад
Yes
@sathishkumar-sx4qo
@sathishkumar-sx4qo 17 часов назад
Super..
@pulakeshi-him-shin-che
@pulakeshi-him-shin-che 9 часов назад
అప్పుడు ఎవ్వడు వాడి పని వాడు చేయడు 😂😂😂😂
@raviprakash9871
@raviprakash9871 2 часа назад
సంపదను ఎవరూ పంచరు..ఒకే ఉద్యోగంలో చేరిన వారు...తాగితందానాలు ఆడి కొందరు అప్పుల పాలవుతారు.కొందరు పిసినారి తనంతో సంపదను పెంచుకుంటారు..కొందరు బ్యాలెన్స్ గా జీవిస్తారు..కొందరు ఇంకా ఎక్కువ కష్టపడి ,ఇతర మార్గాల ద్వారా సంపదను పెంచుకుంటారు. కొందరు లంచాలతో,అన్యాయంగా సంపదను పెంచుకుంటారు.. కాబట్టి సంపద ఉన్న వాళ్లంతా బలిసినోళ్ళు కాదు.. ముందు చూపు, భవిష్యత్తు ఆలోచనగల తెలివైన వాళ్ళు కూడా అందులో ఉంటారు. ఇలాగే వ్యాపారులు, వ్యవసాయ దారులు, కూలీలు ,ప్రతిరంగంలో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా సంపదను పెంచుకుంటారు.. ఊరక టక్కున సంపద పంచాలని అడగడం కాదు..!!
@kkalash7026
@kkalash7026 День назад
Anchor is not letting anyone to talk
@vijayd7599
@vijayd7599 19 часов назад
Rtv anchors&news readers anthe bro
@randomguy0113
@randomguy0113 15 часов назад
Yes very irritating.
@muttannagaarijalanderreddy5736
ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక పర్సన్ తీసుకువచ్చి, వివరించే అతన్ని యాంకర్ అడ్డుపడడం ఎందుకు. యాంకర్ వివరించవచ్చు కదా
@md.rizwanshaik3200
@md.rizwanshaik3200 19 часов назад
😂 ఛానల్ మజాఖ
@vijayd7599
@vijayd7599 19 часов назад
అవును బ్రో...
@poletimadavarao4091
@poletimadavarao4091 22 часа назад
Good thing by revanth Reddy.
@pulakeshi-him-shin-che
@pulakeshi-him-shin-che 9 часов назад
simple చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తాది రిసర్వేషన్ వున్న వాడికన్నా ఇది క్లుప్తంగా GO29 అంటే
@satishk7406
@satishk7406 8 часов назад
బీసీ అభ్యర్థికి oc కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జనరల్ లో జాబ్ రాదు.
@pulakeshi-him-shin-che
@pulakeshi-him-shin-che 6 часов назад
@@satishk7406 look the positive thing is it highlights and rewards true merit candidates irrespective of category and government jobs lo chala scrap tagguthadi,so GO29 is the best PERIOD
@satishk7406
@satishk7406 3 часа назад
@@pulakeshi-him-shin-che దమ్ము ఉంటే రిజర్వేషన్ తీసేయండి. 70% జాబ్స్ బిసిలు కొడతారు. G.0.no 29 వల్ల బీసీ లకు ఓపెన్ లో జాబ్ వస్తున్నా కూడా జాబ్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేసే ప్రక్రియ ఇది.
@satishk7406
@satishk7406 3 часа назад
@@pulakeshi-him-shin-che మీకు ఏమైనా మైండ్ ఉందా? బీసీలను ఓపెన్ లో రాకుండా కేవలం బీసీ పోస్ట్ కి పరిమితం చేయడం ఎంటి?
@amartyaaganipalli7860
@amartyaaganipalli7860 Час назад
​@@pulakeshi-him-shin-che sorry to say but your name explains your thought process somehow😂
@AshokGarapati-b6p
@AshokGarapati-b6p 17 часов назад
దీన్ని బట్టి చుస్తే 50% రిజర్వేషన్ ఓన్లీ oc కీ ఇచ్చేసారు.
@prayogaluphalithalu4305
@prayogaluphalithalu4305 17 часов назад
Avnu open category lo 50% andulo Anni casts vallu vuntaru
@Mandalarmytelangana
@Mandalarmytelangana 21 час назад
ఓ నా బీసీ మిత్రుల్లారా... 🙏 దయచేసి ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కనీసమైనా చెయ్యండి లేకపోతే మనల్ని మన కడుపుల్లో పుట్టే పిల్లలను కట్టుబానిసత్వంలో ఉంచబోతున్నామనే విషయాన్ని గ్రహించండి 🙏
@nukashravan2633
@nukashravan2633 19 часов назад
endhi bokka,,hindus ni etla britishhh vikotinaruuu,,hindus bagupadruu
@komal_36336
@komal_36336 17 часов назад
Bette4 OC s should get 10%
@ramappaacademy140
@ramappaacademy140 День назад
మహేందర్ రెడ్డి జీ పాలకొట్టాండి
@JOBSANDEDUCATIONBYMAHESHDOLE
@JOBSANDEDUCATIONBYMAHESHDOLE 18 часов назад
SC, ST, BC నాయకులు నిద్ర పోతున్నారా.
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 9 часов назад
1: 50 in each category for preliminary only . But for final merit list after mains any student irrespective of category will be in merit list.
@lucky6942
@lucky6942 День назад
Ante ippudu 50 percent oc ki reservation antunnaru 😂 asal emaina interpetition aa konchem aa go ni manchiga chadivi analysis cheyandi , tappu cheppodhu
@shivajishiva6584
@shivajishiva6584 23 часа назад
Miru correct ga interpretation chesi explain cheyandi?
@lucky6942
@lucky6942 23 часа назад
@shivajishiva6584 you access the g o from tspsc website and can read it that would be better
@lucky6942
@lucky6942 20 часов назад
​@shivajishiva6584 better if you go through the go which can be accessed through tspsc website
@smv3971
@smv3971 14 часов назад
ఏదైనా చట్టం ద్వారానే పరిష్కారం కావాలి. ఇలా ధర్నాలు చేస్తే చాల మంది జీవితాలు నాశనం అవుతాయి. బీజేపీ నాయకుల మీద ఈడీ ఏమి చేయదు. వ్యవస్థలు వాడుకోవడం అంటే ఇదే! ఎనిమిది నెలల క్రితం విడుదలయిన నోటిఫికేయిన్ కోసం పరీక్షల ముందు ఎవడు గొడవ చెయ్యడు. పదేళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్ లేకుండా ఉంటె అలవాటు పడినట్టున్నారు. ఆక్రమణలు తొలగిస్తానని కేటీర్ చెప్పి చెయ్యాలె! మాదకద్రవ్యాల కేసులో సినిమావాళ్ళకి శిక్షలు లెవ్! ఆర్టీసీతో చర్చలు జరపకుండా నాలుగు నెలలు చిత్రహింసలు పెట్టిండు! పోలీసోళ్ళచే ఫోన్ టాపింగ్ చేయించాడు. ఢిల్లీ మద్యంకేసు, లక్షల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు పనికిరాకుండా చేసాడు, ఎంత అవినీతి ఉందొ తెల్వదు. గతంలో ఆంధ్ర తెలంగాణ అని ప్రజల మధ్య విభేదం సృష్టించి గెలిచిండు. ఇప్పుడు మతకల్లోలాలు, మూసినది ప్రవాహకవాసులు, గ్రూప్ వన్ ఇలాంటివి ఉపయోగించుకొని ఏమైనా చెయ్యచ్చు. సీఎంను దించే వరకు ఎన్నో కుట్రలు చేసినా ఆశ్చర్యపడక్కర్లే!
@SKbro2008
@SKbro2008 3 часа назад
రిజర్వేషన్ కోసం చేస్త్తున్నారు అసలు sc,st,bc వాళ్లకు చదువు రాదు వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే అందుకుపనికిరాని jathulu అసలా ఆ జాతిలో పుట్టినవాళ్ళు కి poursham kuda ledu Mee dhammu raa reservation lekunda oka job tecchukondi raa
@Durga-f6o
@Durga-f6o 2 часа назад
​@@SKbro2008 Mee laanti caste discrimination chese vallu unda batti reservations teesukoccharu sir/madam. Don't hate reservations try to eradicate caste endukante caste valla reservations occhinayi not the other way
@satishk7406
@satishk7406 8 часов назад
బీసీ అభ్యర్థికి oc కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జనరల్ లో జాబ్ రాదు.
@komal_36336
@komal_36336 17 часов назад
I think OC s should get some percentage, among 100 as per their population
@rameshjaji4216
@rameshjaji4216 День назад
Super
@gittalaramudu1485
@gittalaramudu1485 18 часов назад
అరె బాబు ఆయనను క్లియర్గా చెప్పనన్నివు..మద్ద్యన దూరి అర్థం కాకుండా చేశారు... మళ్ళీ ఈ బోర్డ్ పై క్లియర్గా చెప్పమని చెప్పండి.. నోటిమాటలకన్న.... బోర్డ్ పై ఎక్ప్లైన్ చేస్తే.. ఈజీగా అర్థం అవుతుంది... కావునా నోటిమాటలకన్న.. బోర్డ్ పై క్లియర్గా చెప్పండి..50లో ఓపెన్ ఎవరు పోతున్నారున్నారు..50లో రిజర్వేషన్లు ఎవరు పొందుతున్నారు...?..Sc, St, Bc వారు ఎలా రిజర్వేషన్లు కొలుపోతున్నారు.. ఎవరు బాగుపడుతున్నారు ?..అనే అంశంపై క్లియర్గా బోర్డ్ పై వివరించండి.. మీదే హైలెట్ అవుతుంది... ఛానల్
@SKbro2008
@SKbro2008 3 часа назад
రిజర్వేషన్ కోసం చేస్త్తున్నారు అసలు sc,st,bc వాళ్లకు చదువు రాదు వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే అందుకుపనికిరాని jathulu అసలా ఆ జాతిలో పుట్టినవాళ్ళు కి poursham kuda ledu Mee dhammu raa reservation lekunda oka job tecchukondi raa
@g.vijayender4583
@g.vijayender4583 16 часов назад
విష్ణు sir you are great
@rajeshn6231
@rajeshn6231 4 часа назад
Good explain
@raviprakash9871
@raviprakash9871 2 часа назад
ప్రిలిమ్స్ లో రిజర్వుడు కేటగిరీలుగా ఉండే అభ్యర్థులు ఓపెన్ గా సెలెక్ట్ ఐతే; మెయిన్స్ లో కూడా ఓపెన్ గా క్వాలిఫై కావాలిగా మరి..!కానీ తక్కువ వస్తే రిజర్వేషన్ అప్లికబుల్ ఐతే రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అవుతారు కదా..!కాబట్టి జీవో నెంబర్ 29 నే కరెక్ట్..!
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 9 часов назад
1: 50 in each category . But for final rank list every category student in merit list.
@Qwabnnnnnnnnvcx
@Qwabnnnnnnnnvcx Час назад
Let's consider 50 posts for some x exam then, According to GO 29: Reserved post will be first filled by merit students of that respective category then we are left with 20 posts Now, the 20 post are filled by left over students from the merit list based on merit of student under general category (general category post ante OC vallaki kadu anni category vallaki so a 20 postlu Oc laki istaru ani kadu, first reserved postlu fill chesinaka, migilina post lu merit list order lo fill chestaru) Advantage: Only best candidates are selected in the post. One real incident in Maharashtra(my relative) MALE OC mechanical candidate . AE,AEE ,Associate professor ee 3 exams lo he lost job by below 5 ranks in merit list ( infact AE lo aite age valla poindi) ST lo okka candidate aite 700rank vachina vadiki kuda job vachindi but 108 rank vachina OC candidate ki raledu, 700rank vachina vadiki ivvadam valla efficiency will be decreased , SO go 29 unte only merit students e job vastadi ila 700 rank vachina vadiki radu.
@satyah8951
@satyah8951 22 часа назад
Don't disturb him let him explain
@ganapathireddy
@ganapathireddy 10 часов назад
Reservation means it should be like that only. Great CM
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 9 часов назад
FOR FINAL MERIT LIST EVERY STUDENT IRRESPECTIVE OF CATEGORY STUDENT WILL ENTER. 1: 50 IN EACH CATEGORY
@sistersgalaxy8896
@sistersgalaxy8896 9 часов назад
Gurukula P.e.t 2017 notification no 16/2017 ni e prakaranga file chesaru maku annual charigindi
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 9 часов назад
1: 50 in each category.
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 20 часов назад
IN EACH CATEGORY 1: 50. FOR FINAL POST ANY STUDENT CAN GET GENERAL POST.
@nukashravan2633
@nukashravan2633 19 часов назад
sollu appi.. exam rayandii vaa
@tvijayabhaskerreddy2615
@tvijayabhaskerreddy2615 17 часов назад
Once a candidate applies under reservation category , even if he gets selected under open category, he might still choose his job based on reservation after clearing the mains. If by chance he gets selected without Quota, after the mains then he is considered under general only and there is no loss to reservation candidates. Nothing can be determined based on clearing the prelims under general limit . He might still avail at the stage of selection his reservation status depending on the service. Else the general quota candidates will lose out if any other policy is adopted at prelims level. Or one should take undertaking the reserved candidates qualifying on general merit will compete with general candidates subsequently . Only then it is okay to agitate
@karunareddy3712
@karunareddy3712 День назад
Sigguledhu eappudu postpone antaru
@praveenthonda6937
@praveenthonda6937 20 часов назад
Does it not mean 50% is absolutely reserved for OC category? Am I getting it wrong? or is it like reserved category students would be allowed in open category but only after the reserved category slots are filled up?
@kanthmy981
@kanthmy981 День назад
LK oka Vella meeru cheppandi okay anukunte max oka 10-15 students add avutharuu but now oc students veltharuu evvaru aithe enti ra babu eppudu postpone chesthe malla 10 yrs jobs Ravu edavandii
@ssubhashbabu
@ssubhashbabu 19 часов назад
written test lo exact reservation vundadu. Only minimum candidates ( reservation wise) vachara leda ani matrame chustaru.Oka vela bc candidate no 1 rank prelims lo vaste, atanu written test lo baga rayakapote atanu appudu resrvation use chesukuntadu. so prelims lo exact ga reservation vundadu. Alage roster vuntundi, dani prakarame jobs vuntayi. Oka vela already job lo vunna vallalo bc ekkuva vuntay, roster prakaram other castes ku ekkuva ravachu.
@Minikidsenjoychannel
@Minikidsenjoychannel 22 часа назад
నల్ల కోటు వేసుకున్న sir మీరు ఆగండి. sir ని చేహ్హనివ్వండి.
@Vittal45Dasu
@Vittal45Dasu 22 часа назад
Pl the same is seen in Neet exam.as declared by candidate he can selectopen cat for general category reserved can opt for open r general. Higher ranked all castes can opt. For open. So bc,sc, st can b in general means open.
@ramanking7443
@ramanking7443 20 часов назад
Anchor Garu kastha avesam thaginchi,variki time ivvandi vallaku matladadaniki
@kalyan.obilesu
@kalyan.obilesu 22 часа назад
DSC lo kooda elaage chesthunnaru
@kittuphuar42bbbgggh
@kittuphuar42bbbgggh 18 часов назад
Already ews perutho istunnaru kada inka. Open mottam vallakr merit lekunna
@sivadasari7679
@sivadasari7679 19 часов назад
10% unna oc Laku ews 10%+50%=60%
@nukashravan2633
@nukashravan2633 19 часов назад
avuna nigam ah emi telvadha niku.telvkopothey sollu matladthauu..telskoo first g.o endi anni
@venkataramanareddy773
@venkataramanareddy773 19 часов назад
Same dsc examination ex service quota open competition merit
@kasichowdary5606
@kasichowdary5606 День назад
ARTICLE 14 15 16 RIGHT TO EQUALITY ANTUNNARU .... MARI EE RESERVATIONS VALLA OPEN CATEGORIES YANTHA LOSE ANTUNNARU
@islavathraghu5133
@islavathraghu5133 23 часа назад
Aithe property 1947 equality cheyandi 😂😂😂😂
@shivajishiva6584
@shivajishiva6584 23 часа назад
Equality ante lower caste vallani higher caste tho samanga lift cheyyadam. Digest kakapothe reservations Right to equality ki against ani PIL file chy 😊
@kalyan.obilesu
@kalyan.obilesu 22 часа назад
Maa reservation meeru teesukuni mee sampada maaku ivvandi? Maa reservation lo vunna sukhaalu meere pondandi?
@kalyan.obilesu
@kalyan.obilesu 22 часа назад
Thokkalo 5% kooda leni vallaku 10% reservation vundadam correaa brother?
@satishk7406
@satishk7406 8 часов назад
​@@islavathraghu5133 ప్రాపర్టీ అనేది ఈక్వల్ చేయాల్సిన టైం ఎప్పుడో పోయినది. అప్పుడు చేయలేదు. ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు. కాకుంటే 5 ఎకరాలు ఉన్న వాడు 1 ఎకరం అయ్యాడు. 55 ఎకరాలు ఉన్నవాడు బినామీ పేరున భూమి తీసుకున్నాడు.
@Ramper980
@Ramper980 День назад
Prelims appudu em pikaru ra meeru.. Ipudu pikeskuntunaru
@SureshM-tp5pi
@SureshM-tp5pi День назад
Burra takkuva vedava prelims ayyake select chestaru mains ki
@islavathraghu5133
@islavathraghu5133 23 часа назад
Sulliga protest cheysadu raa puka
@skbandari
@skbandari 16 часов назад
Very simple - 50% to 275 jobs Reservation students 10% - OC- 275 jobs
@krishnaRAOgudipudi
@krishnaRAOgudipudi 9 часов назад
Very can apply open category if u doesn't use cast
@spr-properties
@spr-properties 21 час назад
Remove reservation if there family already worked in government job last
@santoshreddy2312
@santoshreddy2312 4 часа назад
Why anchor is doing overacting.. Subject cheptunte disturb chestunadu
@BABU.515
@BABU.515 9 часов назад
Anchor yevadra babu nuvvu ayananni purtiga chepanniyara ayya 😊😊😊😊
@amishettijaipalpatel4690
@amishettijaipalpatel4690 23 часа назад
Reporter Garu…cheppanivvandi
@jamalbasha6907
@jamalbasha6907 8 часов назад
The father of " INDIAN CONSTITUTION " - B.R. Ambedkar stated that the reservation quota of Lower catagory people of India get for the period of 10 years for the upliftment of their livelihood and social status with economic development. We crossed B. R. Ambedkar's statement about reservation quota. In this Artificial Intelligence developing generation, we should encourage the talented people irrespective of their caste,skin colour, reservation. Why did you not discuss about B.R. Ambedkar statement ( explained above)? We have two caste people in India and the world. They are poor people and rich people. Poor people mean the people who are economically and socially deprived people irrespective of their caste. Economically and socially deprived people in our society are small farmers and lease land cultivators children, industrial labour children, street vendors and small business children, Vehicle driver children, building labour children, barber and carpenter children, sweeper post children. Salute to the Talented people, who are serving as public servents to the poor and needy people irrespective of caste reservation. Satyamev Jayate, Jai Hind.
@rajeshwarrao6227
@rajeshwarrao6227 19 часов назад
Anchor Please listen first
@smilyswathi8463
@smilyswathi8463 16 часов назад
Respect to vishnu sir and team, in the era of "institutes fooling aspirants " brother choose to be loyal and honest ..👏👏
@drstrange6674
@drstrange6674 19 часов назад
Anchor ki sugar ankunta
@revanthmarri1075
@revanthmarri1075 17 часов назад
Anchor ve na nuv ??? Let him allow to speak. Ekada nunchi vastharaaa babuuuu
@KavithaJanagama-ql9ju
@KavithaJanagama-ql9ju 7 часов назад
Sir ni cheppaninvvandi
@BangarReddy-lc8vk
@BangarReddy-lc8vk 23 часа назад
Un.reserved lo andaru f.c le unttara.
@k.lnamanusulonimata3909
@k.lnamanusulonimata3909 2 часа назад
GO 29 Laddu cheyaali oc vaaru lu mosam chesthunnaaru.
@JOBSANDEDUCATIONBYMAHESHDOLE
@JOBSANDEDUCATIONBYMAHESHDOLE 18 часов назад
RIP Congress
@meesamahesh6122
@meesamahesh6122 19 часов назад
2 mts lo clear ga chetha ani 8 mts chepadu anti west chanel kosame
@veerub4974
@veerub4974 4 часа назад
Athanni purthiga chepanivvu ra Babu...
@spr-properties
@spr-properties 21 час назад
Go 29 is correct
@Critic-kc1jl
@Critic-kc1jl 23 часа назад
Wrong debate . Merot or no merit SC are getting seats. Why OC seats to be filled by SCs.
@charancherry1388
@charancherry1388 23 часа назад
ews m cheyali mari , open lo non local category sangathi endi , open category enti mari .😂
@naveenkumar-df1ey
@naveenkumar-df1ey День назад
Achor 👏
@AkshayKumar0352
@AkshayKumar0352 18 часов назад
Not correct please analyse properly sir .. money minded institute
@gmadhu413
@gmadhu413 18 часов назад
Revanth Reddy ghoramaina tappu idi ..
@santoshkumaryadagiri5829
@santoshkumaryadagiri5829 День назад
reschedule the exam
@Ramper980
@Ramper980 День назад
@@santoshkumaryadagiri5829 noo
@Ramper980
@Ramper980 День назад
మీరు ఉకోండోయ్... Xam అవుతది అందరు satisfy అవుతారు రేపు
@SureshM-tp5pi
@SureshM-tp5pi День назад
Repu super court lo exam cancel vastadi chidu
@Ramper980
@Ramper980 День назад
@@SureshM-tp5pi prelims appudu padkunava
@SureshM-tp5pi
@SureshM-tp5pi 23 часа назад
@@Ramper980 nuve padukunavemo case yeppudo vesaru tspsc affidavit veyale
@islavathraghu5133
@islavathraghu5133 23 часа назад
Yadav case undi 😂😂😂
@Muralidhar-e5d
@Muralidhar-e5d 22 часа назад
@@SureshM-tp5piokappudu GO 55 meeda case, ippudu GO 29 meeda case. Exam కి ఒక 3 నెలలు ముందు students పూర్తిగా preparation లో ఉంటారు. తర్వాత exam దగ్గరికి వచ్చేసరికి postpone చేయటానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటారు. ఒక వేళ ఏం కారణం లేకపోతే last year august 30 న group 2 కి అడిగినట్టు మాకు time సరిపోలేదు. కాబట్టి postpone చేయండి అని అడుగుతారు.
@rvinaykumar796
@rvinaykumar796 8 часов назад
Raola rajyam reddyla rajyam atley jntadi votelu vesetapudu ah soyi undali
@nayinilenin3713
@nayinilenin3713 17 часов назад
Thakkuvaga chadive vallaku job ratledu ani nuvve chepav ga 😅. Inka andulo anyayam em undi. Talented person only should get job. Excellent decision🎉
@ravieepuri
@ravieepuri 19 часов назад
Subject lekunda...voice yekkuva vunna anchor gaadu veedu😅😅😅
@adi567majjari5
@adi567majjari5 7 часов назад
Are nayana Danikenduku ra e cast system thesi padesthe saripothundi kada, SC Pothe e GO nilabadadu exam cancel avudi
@ravieepuri
@ravieepuri 19 часов назад
Anchor gaaani noru muyandi.... Arnab goswami lekkane vunnadu veedu
@thiruj3882
@thiruj3882 17 часов назад
first ayanani explain cheyani kada report... velli chepthunnav kada nv
@vivekraman1668
@vivekraman1668 22 часа назад
Prelims lo clear ayina Mains lo andaru open lo clear avtarani gaurentee ledu. Mains lo kuda clear avute appudu open lone consider chestaru. Issue ni tappudu pracharam cheyakandi
@venkataramanareddy773
@venkataramanareddy773 19 часов назад
It is fake
@kanthmy981
@kanthmy981 День назад
Orai OC valla ni bathakaniyandinra already 550 seats lo only 93 oc ki vunayee almost 450 reserved malla 93 lo kuda menu vasthamu ante Ella raa 🤦
@islavathraghu5133
@islavathraghu5133 23 часа назад
Orey nayana open 200 unnayi
@bnr14.92
@bnr14.92 19 часов назад
Arey gorre 2 % to 3% population unna OC laki 500 posts lo 250 posts ela allocate chestaru raa gorre ... Reddy gaadu kabatti anni Reddy gaallaki ఇస్తారా రా... చూద్దాం రా ... వాడికి కేలవం రెడ్డి గాల్లె ఓట్లు వెయ్యాలి అంతే... కాంగ్రెస్ పని గోవిందా.
@kittuphuar42bbbgggh
@kittuphuar42bbbgggh 18 часов назад
Ews meere. Meeku takkuvaindara vedavallara. Annitla meere unnaru
@Aletirajesh-zt6rv
@Aletirajesh-zt6rv 7 часов назад
5%unna miku10%ewsundi kada ma bc lakemo60%unte 27%idem nyayam
@RanjithkumarMadilaveti
@RanjithkumarMadilaveti 20 часов назад
Reservation theseyali
@Critic-kc1jl
@Critic-kc1jl 23 часа назад
Go to high court. Judgement can not be given in favour of SCs to be included in open category
@nukashravan2633
@nukashravan2633 19 часов назад
open category la sc ,st etla apply chestharu
@unknownfacts4ureal
@unknownfacts4ureal 4 часа назад
Arey avatali valani matladanivvu😂😂😂
Далее
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10