Тёмный

ఘుమఘుమలాడే వాసనతో అద్దిరిపోయే రుచితో సండే స్పెషల్ గా చేసుకునే రాజుల కోడిపలావ్/Raju gari Kodi Pulao 

Spice Food
Подписаться 476 тыс.
Просмотров 74 тыс.
50% 1

ఘుమఘుమలాడే వాసనతో అద్దిరిపోయే రుచితో సండే స్పెషల్ గా చేసుకునే రాజుగారి కోడిపలావ్/Rajugari Kodi Pulao/‪@SpiceFoodKitchen‬
biryani pot link 👉🏻 www.amazon.in/dp/B0097CSMCU/r...
#chickenpulao #chickenpulaorecipe #chickenpulav #rajugarikodipulav #kodipulao #chickenbiryani #pulaorecipeintelugu #rajugarikodipulao #kodipalav

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 146   
@shaikbujji4288
@shaikbujji4288 23 дня назад
ఎప్పుడూ ఒకేలా కాకుండా వంటల్లో భిన్నత్వం చూపిస్తారు మీరు ఇది మా అదృష్టం రూపాయి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేస్తున్నా మీకు నా ధన్యవాదాలు ఈ చిట్టిముత్యాలబిర్యాని /పలావు వీడియో చూస్తూనే నేను ఆరగించాను ఆ ముద్ద ముద్ద నేతితో సాంబారు ఉల్లిపాయల తో మహముద్దొచ్చేసిందీ పలావ్ చికెన్ ముక్కలు ముందుగానే తేలిగ్గా వేయించి పక్కన పెట్టడం బియ్యాన్ని కూడా మసాలాల కలిపి వేయించడం చివర్లో ఇవన్నీ కలిపి ఎసరు పోయడం చాలా బాగుంది నేతిమాయమైన ఈ బిర్యానీ ని తినాలంటే అదృష్టం ఉండాలి మహా గమ్మత్తుగా ఉంది ఈ బిర్యానీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
నేను వండిన పద్ధతి కంటే.. మీరు దాని రుచిని సువాసనను ఆస్వాదిస్తూ ఆరగించే విధానం చూస్తుంటే ఇంకా టెంప్టింగ్ గా అనిపిస్తుంది ☺️! ఈ కామెంట్ చదివినవాళ్ళు సండే వరకూ వెయిట్ చేయకుండా ఇప్పుడే చేసుకుని తినలనిపించేలా ఉంది.. Thank u so much for liking this recipe & for your compliments 🙏🏻
@udayabasker461
@udayabasker461 24 дня назад
🥰ఇలాంటి పలావ్ కోసం ఎంతోమంది ఎదురుచూసారు.. ఆ పలావ్ రుచి రహాస్యం చెప్పేసారు!... 😊ఇప్పుడే చేసుకోవాలి అన్నంత ఉత్సాహం పెంచే రీతిలో స్పష్టంగా అర్థం అయ్యింది.ఇలా తయారీ విధానం చూసినవాళ్ళు, విన్నవాళ్ళు మొదటి ప్రయత్నంలోనే అద్భుతంగా చెయ్యవచ్చు👏!ఇంత సులభంగా చెయ్యవచ్చా అని ఎవరైనా అంటే వాళ్ళు మీకు సంతోషంతో ఇచ్చిన "పొగడ్త"అని భావించాలి!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
మా ఆంటీ చెప్పేవరకు నాకు కూడా ఈ పలావ్ పెద్ద రహస్యమే అండి.. తింటున్నప్పుడు ఆ రుచి ఫ్లేవర్ ను బట్టి కొంతవరకు ఊహించగలిగినా అందరికీ చెప్పాలంటే మాత్రం ఆ రెసిపీ పై పూర్తి అవగాహన ఉండాలి! అప్పటివరకు ఇదేదో పెద్ద రహస్యమే అనుకున్నవాళ్ళు కూడా ఒకసారి రెసిపీ తెల్సిపోయాక.. ఓహ్ ఇంతేనా! అనుకుంటారు ☺️! Thank u 🙏🏻
@udayabasker461
@udayabasker461 24 дня назад
Super!😇"పలావ్ " తయారీ విధానం లో ఉన్న వ్యత్యాసం లోనే ఒక ప్రత్యేకత దాగి ఉంది.. ఆ వ్యత్యాసంలోనే గొప్ప రుచి దాగి ఉంది! నేతి సువాసనతో నోట్లో పేట్టుకున్న పలావ్ ముద్దలు నోట్లోంచి అలా జారిపోతాయి...😊కొందరికి చేతితో తీసుకున్న ముక్కలు మెల్లగా నమిలి తినడంలో ఉంటుంది గొప్ప సంతృప్తికరమైన తీరు!😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
నేను చూపించిన వండే విధానంతో పోలిస్తే.. మీరు దాన్ని తినే తీరును రుచిని వాసనను వర్ణించడాన్ని చూస్తుంటే ఎవరికైనా అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపిస్తుంది ☺️
@bharathimurthy1636
@bharathimurthy1636 24 дня назад
మా వూరు వరకూ వచ్చేసావా బంగారం.మీ ఆంటీ కి tq . good రెసిపీ.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
అవునండీ.. అన్ని ఊర్లు చుట్టేయాలి కదా 😄! Sure andi.. Thanks for your love & compliment 🙏🏻
@ChetanaFoods
@ChetanaFoods 24 дня назад
Super andi 🔥😍👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thanks andi 😊
@chirubandaru6870
@chirubandaru6870 24 дня назад
Yammy yammy respy super akka miru a vanta chesina super anthe Naku chala estam chicken ante thappakonda try chestha akka thanks 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం మై డియర్ ☺️! నాకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం.. ట్రై చేయండి! Thank u 🙏🏻
@rohinisagi2103
@rohinisagi2103 24 дня назад
Suguna aunty be like: nenu peru cheppamanna ante...nenu cheppamananu ani kuda cheppesindi ayyo😂😂😂
@naveeshthoughts7897
@naveeshthoughts7897 24 дня назад
😂😂😂😂
@sudhap8486
@sudhap8486 24 дня назад
😂😂😂😅😅
@udayabasker461
@udayabasker461 24 дня назад
👏నిజాయతీ💯 (అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కదా..)😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
🤣🤣🤣🙈
@user-sx6qb6uc5k
@user-sx6qb6uc5k 19 дней назад
🤣
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 24 дня назад
Yummy n dishes recipes akka tqu so much akka for sharing akka my favourite recipe akka 🥰🥳🥳🥰🥰👍👍❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
My pleasure dear ☺️! Thanks for liking my recipes 🥰
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 24 дня назад
Famous delicious recipe share chesinanduku thank you sister...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
My pleasure andi ☺️! Thanks for liking this recipe 🙏🏻
@harithapillagulla5802
@harithapillagulla5802 24 дня назад
Wow super recipe..🤤🤤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank you so much ☺️
@krishnaprasanna3544
@krishnaprasanna3544 24 дня назад
Utmost waited...will try and definitely msg again
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Sure andi 👍🏻... waiting for your feedback ☺️
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww 24 дня назад
Sunday maa intlo try chesta sister super 💯💯💯💯 biryani ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
ట్రై చేయండి.. ఇంట్లో అందరికీ నచ్చుతుంది! Thank u 😊
@vpadmaja380
@vpadmaja380 24 дня назад
Super andi ❤ మీ సుగుణ Aunty గారికి మా తరుపున కూడా Thanku cheppandi❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Ok అండి.. చెప్తాను! Thank u so much ☺️
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 24 дня назад
రాజుల బిర్యాని... ఒక అందమైన మహా రాణి వండటం ❤❤🎉🎉 చూస్తున్నాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
🙏🏻🙏🏻🙏🏻.................... ఈ గొప్ప కాంప్లిమెంట్ కి ఇలాంటివి ఎన్ని చెప్పినా తక్కువే..!!!
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 23 дня назад
Ee complement chadivi ! Meeru navvukunnaru kada . Nijam cheppandi
@sivamohanvarma8737
@sivamohanvarma8737 18 дней назад
😂😂
@sriharikarri4599
@sriharikarri4599 День назад
ఇప్పుడే మీ రెసిపీ try చేస్తున్నాము... చేసి ఫీడ్ బాక్ ఇస్తాము
@archanamangalagiri842
@archanamangalagiri842 21 день назад
Hi ande Ela unaru meku nenu chala pedha fan me prathe oka recipe falo authanu me polau try chesanu chala Baga vachende
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 21 день назад
Hi andi.. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను.. మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 💕 మీరు నా recipes try చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
@sivamohanvarma8737
@sivamohanvarma8737 18 дней назад
😋🤤
@alisaid_28
@alisaid_28 24 дня назад
Hi friends, the spiced rice you cook is very special 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Hi.. Thank you so much for the compliment 😊
@varalakhsmikothwala8662
@varalakhsmikothwala8662 24 дня назад
Madam eee recipe kosam eee roje youtube chustunnanu meee channel lo chudam happy madam TQ love 💞💞💞💞💞💞💞💞💞💞💞 madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
My pleasure andi😊! వీలైతే ఈ సండే ట్రై చేసి చూడండి.. definitly you'll like it 👍🏻
@varalakhsmikothwala8662
@varalakhsmikothwala8662 23 дня назад
Nenu eppudu balinthani madam 22 days baby after 6 months taruvatha tinali😭😭😭😭😭
@ramolaavileli9238
@ramolaavileli9238 18 дней назад
Very interesting..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 18 дней назад
Thank you so much 😊
@dominthegamer8115
@dominthegamer8115 24 дня назад
Super akka 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thanks a lot my dear ☺️
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 24 дня назад
Hii sis ❤❤ yeppdu okelaga tinali ante boringa untundi appdu appdu ela different ga tasty ga tinali anipistu untundi but chala opikatho prepare cheyali melaga kada sis😊 super 👌👌😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Hi andi.. దాదాపు అందరి ఇళ్ళలో ఇదే ప్రాబ్లం అండి! సండే వస్తే చాలు.. ఎప్పుడూ ఇదే చికెన్ కర్రీయా? ఇదే ధం బిర్యానీయా? ఏదైనా వెరైటీ చేయొచ్చుగా అంటుంటారు.. అలాంటి వాళ్ళకి ఈ సండే ఇది మంచి ఆప్షన్ 👍🏻! కాస్త ఓపిగ్గా చేసుకుంటే.. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు! Thank u 😊
@harip418
@harip418 24 дня назад
Ur recipes r always delicious andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank you so much andi ☺️
@foodaromaskitchen
@foodaromaskitchen 24 дня назад
Wow that's 👌 👏 😍 Excellent Yumm Yumm 😋 Recipe many thanks foodie 🤝🌹job well done again 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank you so much for the compliment 😊
@challasanthi1179
@challasanthi1179 24 дня назад
Thanks for your recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Most welcome andi 😊
@user-md3js8ty5u
@user-md3js8ty5u 16 дней назад
సూపర్ మేడం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 дней назад
థాంక్యూ అండి 😊
@pavan0525
@pavan0525 22 дня назад
Must try recipe👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 дня назад
Thank you 😊
@vamsidevi881
@vamsidevi881 24 дня назад
Super Amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much andi ☺️
@anilhussey799
@anilhussey799 24 дня назад
Nice sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much andi 😊
@durgadurga1057
@durgadurga1057 24 дня назад
Akka recipe super eroje try chestanu akka, Oka doubt akka naadi... Nenu 3 monthes balintani e recipe tinochaaa nv chesina e recipe chustunte naku tinalani anpistundi. 😍😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank you so much 😊 బాలింతలు చికెన్ తినకూడదు కదా డియర్! మటన్ మాత్రమే తినాలి..
@ragavaraosarma5266
@ragavaraosarma5266 24 дня назад
సూపర్ చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
ధన్యవాదాలు అండి ☺️
@shilpag4375
@shilpag4375 24 дня назад
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much ☺️
@bramhakrthk7526
@bramhakrthk7526 21 день назад
Chaala bagundhi Suguna Garu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 21 день назад
Thank you so much andi 🤗
@user-me8ei2to1u
@user-me8ei2to1u 16 дней назад
Good 💗💗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 дней назад
Thank you 😊💕
@sdtahera9331
@sdtahera9331 24 дня назад
Supper.aande
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much andi ☺️
@d.somesh1380
@d.somesh1380 2 дня назад
మంచి బోధన 👍🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 дня назад
ధన్యవాదాలు 🤗🙏
@laxmipathinalgonda2524
@laxmipathinalgonda2524 23 дня назад
Super madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much andi 😊
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 24 дня назад
Today is my marriage anniversary emi cheyyala ani alochistunte manchi recipe chupincharu today i will try andi thank you ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Belated wishes to your marriage anniversary andi 💐 ఈ రెసిపీ మీరు ట్రై చేశారని & మీకు నచ్చిందని అనుకుంటున్నాను.. Thank you so much ☺️
@RamadeviAmballa
@RamadeviAmballa 24 дня назад
Superman
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much 🙏🏻
@munjapraveengoud9964
@munjapraveengoud9964 24 дня назад
Same nenu ilage chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Ok అండి.. Thank u 😊
@ranivarmav7635
@ranivarmav7635 24 дня назад
మిమే ఆ రాజులు⚔️మాదే ఆ బిర్యానీ😋🤩మీరు చేసి అందరకీ చూపించారు సూపర్❤సుగుణ అంటీ కి ఓ హయ్🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
రాజు గారికి ప్రణామములు మరియు ఈ బిర్యానిని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🥰🙏🏻
@ranivarmav7635
@ranivarmav7635 23 дня назад
@@SpiceFoodKitchen 😝🤩🤗
@padmavathikesaram2151
@padmavathikesaram2151 23 дня назад
Udiketappudu madyalo lemon juice pindithey annam metthaga aipothundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 дня назад
@@padmavathikesaram2151 నేనెప్పుడూ వేస్తాను కానీ నాకు అలా కాలేదు అండి.. బహుశా నీళ్ళు కూడా ఎక్కువైతే మెత్తగా అవుతుంది..
@saradhamelpati8047
@saradhamelpati8047 18 дней назад
😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 17 дней назад
Thank u 😊
@muralivarma3647
@muralivarma3647 23 дня назад
Adirindhamma rajula briyani
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank you very much andi 🤗
@galinkiraviteja1616
@galinkiraviteja1616 24 дня назад
Haiii bagunaraaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Hi andi.. బాగున్నాను 👍🏻! Thank u & మీరెలా ఉన్నారు.. 😊
@RamadeviAmballa
@RamadeviAmballa 24 дня назад
Rajulu pulihora chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Ok అండి.. వీలు చూసుకుని చేస్తాను 👍🏻
@pravalika2462
@pravalika2462 24 дня назад
Ede recipe cooker ela cheyali adi kuda chepandi pls, naku ela cheyadam raadhu pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
మీరు ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసుకొని చికెన్ వేసి కలిపాక కుక్కర్ కి మూత పెట్టి 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది, కుక్కర్ లో స్టీమ్ బయటికి వెళ్ళదు కాబట్టి నేను చివర్లో extra కొద్దిగా నీళ్ళు వేసాను కదా అలా వేసే అవసరం ఉండదు..(depends on the age of rice & quality)
@mrd4135
@mrd4135 16 дней назад
Dish ki kuda 'kulam' Peru petaru. Kula pichi Chalamandhi godavarollaki Baga undhi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 дней назад
@@mrd4135 ఒక dish తాపేశ్వరం కాజా అని తయారయ్యే ప్రాంతం పేరుతో ఫేమస్ అయితే.. ఇంకొక dish పుల్లారెడ్డి స్వీట్ అని వాటిని చేసిన వ్యక్తి పేరుతో ఫేమస్.. మరొక dish రాజుల కోడి పలావ్ అని వాళ్ళు వండుకునే పద్ధతిని బట్టి ఫేమస్! అవి వ్యక్తా, కులమా, ప్రాంతమా అనేదానికంటే వాటి ఉనికి కోసం పెట్టిన పేర్లు! అంతేకానీ.. "గోదారోళ్ళు" అని వెటకారంగా ప్రాంతాల వారీగా విభజించి, వ్యక్తుల వారీగా వర్గీకరించి, కులాలు ఆపాదించి మాట్లాడుకోవడానికి కాదు! నచ్చితే ట్రై చేయండి.. Thank u 🙏🏻
@Nyra569
@Nyra569 24 дня назад
Frst yandhuku akka ginger gralic paste veyaledhu... Tharuvtha rice lo veysaru
@Nyra569
@Nyra569 24 дня назад
Rply
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
అల్లం వెల్లుల్లి పేస్ట్ లో తేమ ఉంటుంది కదా డియర్, ముందే వేస్తే బియ్యం కాస్త తేమగా అవుతాయి, అందుకే బియ్యం కొద్దిసేపు వేయించాక వేసాను..
@sarikap7733
@sarikap7733 13 дней назад
Cooker lo Cheyacha chesta enni whistles petali sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 13 дней назад
వేడి నీళ్ళు పోసి కలిపాక ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది అండి.. అది మీ కుక్కర్ ని బట్టి చూసుకోండి..
@mounishreshta2752
@mounishreshta2752 24 дня назад
Cooker lo cheyaleama
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
ఈ ప్రోసెస్ అంతా కుక్కర్ లో చేసుకొని చికెన్ వేసి కలిపాక విజిల్ పెట్టుకోవచ్చు అండి..
@suryaprabhadahooria2650
@suryaprabhadahooria2650 24 дня назад
Amma memu kuda bhimavaram rajula intilo addeki unnam avidaki asalu receipies ravu asalu bagundavu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
అవునండీ! ఒక కమ్యూనిటీకి లేదా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళకు కూడా ఆ ప్రాంతపు వంటలు సరిగా రాకపోవచ్చు! అది వండే వాళ్ళను బట్టి ఉంటుంది.. Thank u 😊
@Srp_789
@Srp_789 24 дня назад
Good afternoon ji... ఓ మంచి టీచర్ లాగా పద్ధతిగా వివరిస్తారు మీరు. మీ ప్రవృత్తి ఈ వంటలు. వృత్తి టీచరా ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Good morning ji.. మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 😊 మీలాగా శ్రద్ధగా వినే/చూసే వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు qualification లేని టీచర్స్ అయిపోతాము ☺️
@sridharjatlablr
@sridharjatlablr 13 дней назад
సుగుణ ఆంటీ మీ సబ్స్క్రోబర్స్ తరపున థాంక్స్ చెప్పాం అని చెప్పండి ప్లీజ్ 😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 13 дней назад
ఒకే అండి! తప్పకుండా చెప్తాను! Thank u ☺️
@subramanyamraju9738
@subramanyamraju9738 24 дня назад
Thinatame gani procedure motham first time chooddam😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
ఈ process తెలియకముందు నా situation కూడా అదేనండీ ☺️! వీలైతే ఈసారి హైజెనిక్ గా ఇంట్లోనే ట్రై చేయండి.. Thank you 🙏🏻
@gowrivarma7198
@gowrivarma7198 24 дня назад
Suguna aunty: paruvu poindhi ga 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
😄😄😄🙈
@venkateshwarlum1489
@venkateshwarlum1489 15 дней назад
🤭
@munimandhan4472
@munimandhan4472 24 дня назад
Chitthimuthyalu rice health ki antha manchidi kadantaru nijamena?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
పాలిష్ చేసిన బియ్యం ఏవైనా మంచిది కాదండీ!?
@munimandhan4472
@munimandhan4472 23 дня назад
@@SpiceFoodKitchen ok andi thnqs for the reply
@chayareddy3020
@chayareddy3020 23 дня назад
Biriyani pot brand please?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 дня назад
వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి.. మీ కామెంట్ ఇప్పుడే చూసాను, sorry for the delay in response..
@Revathi132
@Revathi132 24 дня назад
Midhi e vuru aunty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Hyderabad అమ్మ 😊
@myohtutjoshi4661
@myohtutjoshi4661 24 дня назад
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Thank u so much ☺️
@Srp_789
@Srp_789 23 дня назад
@SpiceFoodKitchen నాలుగు సంవత్సరాల నుండి మీ మూకీ వీడియోలతో మొదలుపెట్టి అన్ని వంటలూ చూస్తున్నాం... ఇన్నేళ్లకి ఓ వంట నేర్పిన వారి పేరు చెప్పారు కాని ఇన్నేళ్ళయినా మీ పేరు మాత్రం చెప్పలేదు ! అభిమానుల కోసం అయినా ఎక్కడా ఓ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు మీరు ! అయినా ఈ కారణాలు చూపించి మీ వంటలు చూడటం మానివేయలేము 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
Camera అంటే నాకు shy అని చాలాసార్లు చెప్పిన నా మాటల్ని అర్థం చేసుకున్న మీ మంచితనం అభిమానం వల్లే ఇలా ఛానెల్ సాగించగలుగుతున్నాను అండి 🤗 💕🙏🏻 మీ అందర్నీ పలకరించాలని అనుకున్నా నాకు Camera ముందుకొచ్చేసరికి మాటలు రాకుండా జ్వరం వచ్చినంత పని అవుతుంది 🤒😬
@Srp_789
@Srp_789 23 дня назад
@@SpiceFoodKitchen ok madam ji 👍 ఇబ్బంది పడవద్దు లెండి. నేను తెలుగు టీచర్ని. సరదాగా మీతో చిన్న ముచ్చట... గాంధీజీ లా చదువు కోసం తొలిసారి లండన్ వెళుతున్న సందర్భంగా... ఆయన చదువుకున్న పాఠశాల లో అభినందన సభ ఏర్పాటు చేసారట. రాజ్ కోట్ ప్రాంతం నుంచి తొలిసారి విదేశాలకు - పెద్ద చదువుల కోసం వెళ్తున్న గాంధీ గారిని సత్కరించి , సభలో మాట్లాడమని మైక్ ఇచ్చారుట ! ఎంత ప్రయత్నించినా గాంధీ గారి నోరు పెగల్లేదు ! ఒక్క ముక్కయినా పలకలేదు ! అంతటి సిగ్గరి... స్వగ్రామంలో తెలిసిన వారి మధ్య ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోయిన గాంధీజీ ఆ తరువాత తన మాటలతో స్వరాజ్య సమరాన్ని నడిపించిన నాయకుడు గా పరిణమించడం మనకు తెలిసిందే... ప్రయత్నం చేయండి. కెమరా ముందు మరింత ధైర్యంగా మాట్లాడగలరు. ఆల్ ది బెస్ట్ & tq 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
చాలా మంచి ఉపమానం చెప్పారండీ 🤗 మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను.. ఓపికతో మీ సమయాన్ని వెచ్చించి ఇంత పెద్ద కామెంట్ రాసి మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 24 дня назад
🙈🙉🙊🙄🙄😲😲🙏🙏🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 дня назад
🙏🏻🙏🏻🙏🏻
@Srikrishna_22
@Srikrishna_22 16 дней назад
భలేగా మాటలు అప్పజెప్పుతున్నారు... 🤣🤣🤣.
@samuelganta9476
@samuelganta9476 13 дней назад
అది పలావ్ లాగా లేదు గానీ ఏదో ఆయుర్వేద లేహ్యం లాగ వుంది!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 13 дней назад
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 23 дня назад
రాజుల‌వంట అంటూ.... యుద్దమే పెట్టేశారు పశ్చిమ గోదారిని నాలిక కళ్ళకు కట్టేశారు అప్పిచ్చువాడు పద్యం లెక్క.. ఆమె పేరు భలే చెప్పేరుగా చంటోడిలెక్క..😜 ఒక్క దెబ్బకు పాపులర్.... రాజుగారు ఎమ్మెల్యే అయిన తీరు.... రాజుల భోజనహోటల్ ఎప్పుడో విని మరిచిన పేరు నిజమే నాలుగేళ్ళుగా ‌ ‌ పేరే తెలియని ‌అభిమానుల జోరు పలావ్ తినాలంటే ఇంత ‌‌‌‌‌ పదా(ర్థ)ది దళం వుండాలంటా భీమవరం మళ్ళీ ఒకసారి ఘమఘమలాడుతుందేమోనంటా ఒక్క పలావు.... ఎన్ని రకాలుగా చక్కబెట్టే ఈ యక్క ఇంకోసారి జన్మ‌తరించిందని మురిసిపోయిందిగా మళ్ళీ ఆ కక్క..ముక్క...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 дня назад
కక్క ముక్క... 😂 ఎప్పుడో చిన్నప్పుడు కక్క కూర కావాలి.. అంటూ అమ్మ చుట్టూ తిరిగిన రోజులు.. అప్పట్లో నాన్ వెజ్ కి డెస్టినేషన్ ఆయిన "రాజుల మిలట్రీ హోటల్" లాగే అమ్మ వండే కక్కల కూర కూడా ఒక స్వీట్ మెమరీ ☺️ మీరన్నట్టు నేను కష్టపడి చేసిన 8 నిమిషాల పలావ్ వీడియో కంటే అందులో కొన్ని సెకన్ల పాటు వినిపించిన ఆంటీ పేరే పాపులర్ అయిపొయింది 😄 మొత్తానికి వంటగదిలోకి రాజుగారి పాలిటిక్స్ కూడా తీసుకొచ్చి.. జర్నలిస్ట్ అనిపించుకున్నారు 😁
@Srikrishna_22
@Srikrishna_22 16 дней назад
రాజుల పలావ్... కాపుల పలావ్... రెడ్ల పలావ్... ఇలా కూడా ఉంటాయా అండి... 🤣🤣🤣🤣🤣🤣.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 дней назад
@@Srikrishna_22 బ్రాహ్మణ భోజన హోటల్, రాజుల మిలటరీ హోటల్, క్షత్రియ కబాబ్స్.. ఉన్నపుడు రాజుల పలావ్ ఎందుకు ఉండకూడదు! అయినా అంత డౌట్ ఉన్నపుడు ఆ పేరుతో ఒక dish ఉందో లేదో తెలియాలి అంటే google చేస్తే తెల్సిపోతుంది కదండీ 🤔
@Srikrishna_22
@Srikrishna_22 16 дней назад
@@SpiceFoodKitchen ఓయ్.. జస్ట్ జోకింగ్.. 😄.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 дней назад
@Srikrishna_22 అలాగేనండి 🤗 నేను కూడా సీరియస్ గా తీసుకోలేదు
@Jesus-Saves962
@Jesus-Saves962 15 дней назад
ఇంత చెత్త పులావ్ నేను ఎక్కడ చూడలేదు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 15 дней назад
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
Далее
Советы на всё лето 4 @postworkllc
00:23