Тёмный
No video :(

చండీ హోమం ఎందుకు చేస్తారు? Chandi Homam benefits in Telugu  

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Просмотров 51 тыс.
50% 1

చండీ హోమం ఎందుకు చేస్తారు?
చండీ హోమం ఎందుకు చేస్తారు? Chandi Homam benefits in Telugu #chandihomam
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
#chandihoma #chandihomam #chandihomamintelugu #chandihomambenefits #chandihomaminvijayawadadurgatemple #chandihomambenefitsintelugu #chandihomammantra #chandihomamathome #chandihomamchaganti #chandihomamnandurisrinivas #chandihomamsrisailam #chandihomaartofliving #chandihomamlive #chandihomaminvijayawadadurgatemplelive #chandihomampurnahuti #chandihomainkannada #chandihomavidhanam #chandihomaand #chandihomamkannada #chandihomaaol #chandikahoma #chandikahomamantra #chandikahomakollur #chandihomambenefitsintamil

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 200   
@eedhi.durgaram9219
@eedhi.durgaram9219 4 месяца назад
శ్రీ మాత ఓం దుం దుర్గాయే నమః ఓం చండికా దేవియే నమః
@venurededy7707
@venurededy7707 3 месяца назад
శ్రీ మాత్రేనమః 🙏
@malayappa777
@malayappa777 9 месяцев назад
ఇలా మీలాంటి వారి, ధర్మ, వైదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఆనందదాయకము, హాయిగావుంది. నేటి అలజడి, ఒత్తిడి, నేర, అశాంతి, అభద్రతాభావం లతోఅల్లాడిపోతున్న సామాణ్యునికి ఈ మంత్ర శబ్దాలు ఎంతో హాయిని ఉపశమనముని ఇస్తున్నన్నాయి. మీకు అనేక నమస్కారములు. ఇలా మన ధర్మాన్న యూట్యుబ్ ద్వారా నిరంతరం ప్రసారంచెయ్య ప్రార్ధన. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnarachakonda5783
@ramakrishnarachakonda5783 10 месяцев назад
శ్రీమాత్రే నమః ఓం దుర్గాయై నమః ఓం నమశ్చండికాయై
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 10 месяцев назад
ఓం నమశ్చండికాయై దుర్గాం దుర్గార్తి నాశినీమ్
@sravaniv1346
@sravaniv1346 10 месяцев назад
శ్రీమాత్రే నమః 🙏
@iPhoneunlock1007
@iPhoneunlock1007 10 месяцев назад
గురువు గారికి నమస్కారములు...చండీ హోమం ఒక్కరే దేవాలయం లో కుటుంబ సభ్యులు లేకుండా వారి అభ్యున్నతి ,అమ్మవారి కృప కోసం చేయవచ్చా...వివరించగలరు... జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@hindudharmakshetram
@hindudharmakshetram 10 месяцев назад
చేయవచ్చు
@gokulranjan21
@gokulranjan21 2 месяца назад
చేయవచ్చు. కర్ణాటక కొల్లూరు మూకాంబికా దేవాలయం చాలా శక్తివంతమయిన క్షేత్రం అక్కడ రోజు ఎన్నో చండికా హోమాలు జరుగుతాయి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని చేయించుకోవచ్చు
@vijayalakshmi-dm9cp
@vijayalakshmi-dm9cp 10 месяцев назад
శ్రీ మాతా.. చాలా చక్కగా వివరించారు , ధన్యవాదాలు.. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@user-vc8of8uu1w
@user-vc8of8uu1w 10 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం శ్రీమాత్రే నమః శ్రీ మాతా ....
@mudigondakishorekumar3457
@mudigondakishorekumar3457 10 месяцев назад
Sree mathreya namaha 🪷🙏🛕
@rajasrig6599
@rajasrig6599 10 месяцев назад
శ్రీమాత్రేనమ: గురవుగారికి పాదాభివందనం
@prabhavathikumbala1152
@prabhavathikumbala1152 9 месяцев назад
🕉 Om shree Maathre Namaha 🌹🙏
@swarnagowri6047
@swarnagowri6047 10 месяцев назад
ఓమ్ శ్రీ గురుభ్యోనమః. ఋగ్వేద పండితులకు నమస్సుమాంజలి. 🕉️🙏🌺
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 10 месяцев назад
ఓం శ్రీమాత్రేనమః
@gbalijepalli
@gbalijepalli 8 месяцев назад
I am proud of your award as "GHANAPATI" in such a young age. Your channel is very useful to Hindus in this kaliuga ugam where lots of mischvious thinga in this false and ficticious world.Since human life short on this planet your Vedic pravachans chanting or even by listening with a feeling of ecstacic bliss will get imanipation from his nescience easily to reach His ebode. My prayers to Lord Shiva to extend HIS graceful blessings on you and the members of your family. Jai Hindu.
@djyothi4158
@djyothi4158 10 месяцев назад
శ్రీ గురుభ్యోన్నమః 🙏 యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 🙏 అమ్మవారి గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు 🙏 అందరికీ ఆ తల్లి దయ ఉండాలని కోరుకుంటున్నాం అండి 🙏
@mallikaparimi
@mallikaparimi 10 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@PriyaVris
@PriyaVris 10 месяцев назад
శ్రీ మాత 🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 10 месяцев назад
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ శ్రీ చండీ శ్వరీ దేవ్యై నమః శివాయ. 🕉️🙏✡️🌿🌺
@sumavamsi1
@sumavamsi1 10 месяцев назад
నమస్కారం. చాలా చక్కగా వివరించారు
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 10 месяцев назад
శ్రీ మాత 🙏🙏🙏
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 10 месяцев назад
ఓమ్ శ్రీ మాత్రేనమః ఓమ్ శ్రీ శివాయ నమః ఓమ్ శ్రీ చండియే నమః ఓమ్ శ్రీ గురుభ్యో నమః 🕉️🇮🇳💐🕉️🇮🇳💐🕉️🇮🇳💐🙏🌹🌹🌹🌹🌹జై భారత్
@vsnmurthy5649
@vsnmurthy5649 10 месяцев назад
Namasakram guruvugaru
@benahkeshbena4165
@benahkeshbena4165 Месяц назад
Sreeee maatha
@bsubramanyam27
@bsubramanyam27 10 месяцев назад
Chaala baaga chepparu guruvugaru.. Jaya guru datta...Jai Sri Mata
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 месяца назад
దత్తాత్రేయ స్వామి చరిత్ర (గురు చరిత్ర అంటే ఈ వ్యవహారిక నామం) గురించి వివరించగలరు 🙏
@hindudharmakshetram
@hindudharmakshetram 2 месяца назад
సరేనండి
@neelisatya7556
@neelisatya7556 10 месяцев назад
శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత,కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి , అవతారాలలో దుర్గాదేవి తాళ్ళపూడి లో నవదుర్గ గా వెలసి పూజలందుకుంటున్నారు .
@devasahayamchodisetti6602
@devasahayamchodisetti6602 10 месяцев назад
ఏ తాళ్లపూడి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్
@neelisatya7556
@neelisatya7556 10 месяцев назад
@@devasahayamchodisetti6602 నవదుర్గ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది. రాజమండ్రి నుంచి పోలవరం కి మధ్యలో ఉంటుంది. కొవ్వూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి. 🙏
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 10 месяцев назад
నమో దుర్గా
@KotiEswari
@KotiEswari 9 месяцев назад
Om sree maatha
@srianilparvathina
@srianilparvathina 15 дней назад
శ్రీమాత్రే నమః 🙏🙏🙏
@prabhavathikumbala1152
@prabhavathikumbala1152 9 месяцев назад
🕉 Om shree Maathre Namaha Amma namaskaram 🙏🌹🤝👍
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 10 месяцев назад
Shree Mathrae Namahaa 🙏🏻🙏🏻🙏🏻
@nareshchandras7450
@nareshchandras7450 10 месяцев назад
Sree Matre Namaha 🙏🙏🙏
@supcrazyraj7626
@supcrazyraj7626 10 месяцев назад
Wow!!!!!!! I am in LOVE with this channel like NANDURI SRINIVAS RU-vid channel!!!!! This Channel is amazing Please Keep on ENLIGHTENING US!!!!
@vishalaturlapati861
@vishalaturlapati861 6 месяцев назад
Sree matrenamaha🙏
@veereshgv999
@veereshgv999 10 месяцев назад
Sree mathre namaha
@gayathridhurjati1328
@gayathridhurjati1328 9 месяцев назад
Sree Matre Namaha
@manjulapeesay5583
@manjulapeesay5583 10 месяцев назад
Sri maatha 🙏🙏🙏🌹🌹🌹
@sivakumarsarmaponnuru
@sivakumarsarmaponnuru День назад
శ్రీ మాత
@nagamanikapavarapu6733
@nagamanikapavarapu6733 Месяц назад
శ్రీమాత్రేనమః
@karnatitagore9889
@karnatitagore9889 9 месяцев назад
Shri Matre Nemaha 🙏🙏🙏
@kallurikanakalatha7464
@kallurikanakalatha7464 10 месяцев назад
శ్రీ మాతా 🙏
@anithakatta2728
@anithakatta2728 5 месяцев назад
ఓం ధూమ్ దుర్గ యే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం నమశివాయ నమః
@pottasarvademullu2548
@pottasarvademullu2548 10 месяцев назад
శ్రీ మాత్రే నమః
@RamaKrishna-sb9lt
@RamaKrishna-sb9lt 10 месяцев назад
శ్రీ మాత్రే నమః గురువుగారు🙏🙏🙏
@lakshmiraji3716
@lakshmiraji3716 10 месяцев назад
Sri Mathre namaha
@suzesuze762
@suzesuze762 10 месяцев назад
Om sri mathre namaha
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 10 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhishekvardhanperi8530
@abhishekvardhanperi8530 Месяц назад
Shree matree namahaa 🙏🏼
@padmavathimadhira9051
@padmavathimadhira9051 9 месяцев назад
ఓం శ్రీమాత🙏🙏🙏
@corinnedeshule1998
@corinnedeshule1998 10 месяцев назад
Sri Mathre Namaha
@thanoojathanooja2437
@thanoojathanooja2437 10 месяцев назад
Om Sri matre namaha
@Ammaprema1960
@Ammaprema1960 9 месяцев назад
Padabhivandanamulu guruvugaru
@gudlavalletilakshminarayan7184
@gudlavalletilakshminarayan7184 10 месяцев назад
శ్రీ మాత్రేనమః
@mytreyivaddiparthi7590
@mytreyivaddiparthi7590 10 месяцев назад
శ్రీమాత్రే నమః
@anirud1783
@anirud1783 10 месяцев назад
Sree matrenamaha
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 10 месяцев назад
జై శ్రీమాతా ⛳
@b.pushparatna8681
@b.pushparatna8681 10 месяцев назад
Guruvu garu me voice meru cheppe padhati Anto chala vinasompu ga vundi.
@Saisrikar.1234
@Saisrikar.1234 10 месяцев назад
Sree matha.🙏🙏🙏
@sreekanthsharmaNani
@sreekanthsharmaNani Месяц назад
🙏
@gardaspanchakshari496
@gardaspanchakshari496 9 месяцев назад
జై గురు చండీ!!🙏🌺🌺
@vspdevidevotional3951
@vspdevidevotional3951 10 месяцев назад
నమః చండికాయ నమో నమః
@ajaychandru1531
@ajaychandru1531 4 месяца назад
Shree Maata🙏🙏🙏
@pw9952
@pw9952 6 месяцев назад
Sri Matha 🙏
@bhagyalakshmi3397
@bhagyalakshmi3397 10 месяцев назад
Sree Matre Namah 🙏
@Gagan21083
@Gagan21083 3 месяца назад
స్వామి బ్రహ్మ వశిష్ఠ విశ్వామిత్రుల ద్వార చండి కి శాపం ఎల సంభవించింది కొంచం తెలుపగలరు🙏🙏🙏
@benahkeshbena4165
@benahkeshbena4165 2 месяца назад
OHMMMM SREEE MAATREEE NAMAHA
@kuruvaramakrishna4144
@kuruvaramakrishna4144 17 дней назад
గురువూ గారు చండీ హోమము సొంతగా ఇంటిలో చేసు కోవడానికి కావలిసిన పదార్థములు వస్తువులు వాటి పేరులు చెప్పండి గురువుగారు ప్లీజ్
@chandravathipentakota9969
@chandravathipentakota9969 10 месяцев назад
Sri matre namaha
@b.pushparatna8681
@b.pushparatna8681 10 месяцев назад
Meeku boledanni divenalu 🙏💐
@saipapireddygoranti1807
@saipapireddygoranti1807 3 месяца назад
Sree maata 🙏🙏
@kotasashikala29
@kotasashikala29 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@padmakasturi4693
@padmakasturi4693 10 месяцев назад
శ్రీమాతా.. శ్రీ మాత్రే నమః.
@ESWARCHANDRAVIDYASAGARKORADA
@ESWARCHANDRAVIDYASAGARKORADA 10 месяцев назад
Om sri matha Om namha shivya Jai Sri Ram
@adityahrudayam
@adityahrudayam 10 месяцев назад
గురువు గారికి నమస్కారం, ఆపద సమయం లో ఉన్నపుడు మరియు చండీ హోమం ఎవరికీ వారు రోజు ఇంట్లో చేసుకోలేరు కాబట్టి, దుర్గా సప్తశ్లోకీ (short form) చదివిన చండీ హోమం చేసిన ఫలితం వచ్చి, ఆపదల నుంచి నుంచి బయటపడగలగటం మరియు మీరు వీడియో చెపిన సమస్యలనుంచి బయటపడగలుగుతారా,దయచేసి తెలియ చేయగలరు, మీకు కుదిరితే. ఒక వీడియోలో దుర్గా సప్తశ్లోకీ వివరంగా నేర్పించి మరియు కొంచం వివరాలు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
@rajeshltv
@rajeshltv 10 месяцев назад
సార్ యజ్ఞాలు జరిగితేనే వర్షాలు పడుతాయి పంటలు పండుతాయి ప్రజలకు అపమృత్యు దోషాలు తొలుగుతాయి. శ్రీ రామచంద్రుడు మరియు శ్రీ కృష్ణ భగవానుడు ధర్మరాజు నిత్యం యజ్ఞ యాగాధి క్రతువులు నిరంతరము నిర్వహించేవారు అందుకే అప్పటి ప్రజాలు ఆయుర్ ఆరోగ్యాలతో జీవించారు . ప్రస్తుతం యజ్ఞాలు నిర్వహించడం చాలా తక్కువ, అందుకే ఇప్పటి ప్రజల్లోఅపమృత్యు గండాలు పెరుగుతున్నాయి, కరోనా గుండెపోటు వైరస్ జ్వరాలు కిడ్నీ పేషెంట్లు క్యాన్సర్లు మరియు బ్రెయిన్ స్ట్రోక్‌లు పెరుగుతున్నాయి. వర్షాలు లేవు కరువు మాత్రమే vundhi ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ lo. యజ్ఞ హోమ క్రతువులు జరిగితేనే ప్రజలు ఆయుర్ ఆరోగ్యాలతో జీవిస్తారు.
@srirangaakhil
@srirangaakhil 10 месяцев назад
Sri matrenamaha🙏🙏🙏🙏
@anithakatta2728
@anithakatta2728 5 месяцев назад
ఓం దుం దుర్గాదేవి నమః
@sudharanikandimalla5676
@sudharanikandimalla5676 10 месяцев назад
Sree maatha🙏 chala manchi vivarana guruvu garu
@lalithaghantasala4781
@lalithaghantasala4781 10 месяцев назад
గురూజీ...సిద్దకుంజికా స్తోత్రం గురించి వివరించి మాకు నేర్పండి🙏🙏🙏🙏🙏
@lathav72
@lathav72 10 месяцев назад
Sri maatha
@gururajan21
@gururajan21 10 месяцев назад
Sri Matha
@malayappa777
@malayappa777 9 месяцев назад
Thanks
@mamathareddy529
@mamathareddy529 10 месяцев назад
నమస్తే గురిలుజీ 🙏🙏🙏
@revathivankadaru9600
@revathivankadaru9600 10 месяцев назад
Sree maatha
@bhagyalatha6296
@bhagyalatha6296 10 месяцев назад
Sree maatha🙏🙏
@charankumar-qb6rl
@charankumar-qb6rl 7 месяцев назад
శ్రీ మాత...
@yarrampadmasree1576
@yarrampadmasree1576 10 месяцев назад
Om sree matrenamaha,thank u sir.
@arunam8347
@arunam8347 10 месяцев назад
🙏🙏🙏
@sripavankumaramara5740
@sripavankumaramara5740 10 месяцев назад
Srimataa
@sukanyameduri8792
@sukanyameduri8792 10 месяцев назад
Sree mataa
@rajyalakshmib6682
@rajyalakshmib6682 10 месяцев назад
Sree Matha🙏🙏🙏
@lavanyaveeravarapu9156
@lavanyaveeravarapu9156 10 месяцев назад
Sri Maatha 🙏🙏🙏
@chendrashekar3909
@chendrashekar3909 10 месяцев назад
Sree mata
@vasudhabc3691
@vasudhabc3691 10 месяцев назад
Sree matre namaha
@srinivass2433
@srinivass2433 10 месяцев назад
శ్రీ మాతా.
@patibandlakrishnakumari9564
@patibandlakrishnakumari9564 9 месяцев назад
Srimathrenamaha
@nandibabuvelanati2059
@nandibabuvelanati2059 5 месяцев назад
Sri matha
@deepikapuna5030
@deepikapuna5030 10 месяцев назад
Sri maatree
@krishnapriyapachigolla2625
@krishnapriyapachigolla2625 10 месяцев назад
Srimata
@venkataramaramanamurthy5466
@venkataramaramanamurthy5466 10 месяцев назад
Jaisrimaataa
@ramadeviganta3415
@ramadeviganta3415 10 месяцев назад
Namaskaram swamy chandi homam a roju chepiste chala manchi phalitham vastundi poornima/amavasya na cheppagalaru
Далее
I'll do it for you!
00:37
Просмотров 2,2 млн
MBAPPÉ 🏁🐢
00:11
Просмотров 1,5 млн
Fake Horse Tries to Blend in with Pack of Horses
00:19
sudarshana Homam
0:31
Просмотров 48 тыс.
I'll do it for you!
00:37
Просмотров 2,2 млн