కంపెనీ నే లేదు, అది మొదట కోమటి వ్యక్తులు చిన్న పవర్ ప్లాంట్ కోసం స్టార్ట్ చేశారు (అందుకే సరస్వతి అని పేరు పెట్టారు, క్రిస్టియన్స్ అయితే వేరే పేరు ఉండేది కదా), ముందుగానే అక్కడ సిమెంట్ ఫాక్టరీ పెడదాం అని రైతులని బెదిరించి భూములు కొన్నారు, మొత్తం కొన్నాక YSR ప్రభుత్వం సున్నపు రాయి తవ్వుకోమని పర్మిషన్ ఇచ్చింది. అక్కడ కూడా చాలా రూల్స్ ని ఉల్లంఘించారు, శ్రీ లక్ష్మీ, రాజగోపాల్ అని ఇంకో ఇఫ్ఫికేర్ ఉన్నాడు, YSR చెప్పినట్టు అన్నీ ఉల్లంఘించి చేశారు. టిడిపి గవర్నమెంట్ కాన్సెల్ చేసింది 2014 తరువాత, జగన్ కోర్టు కి వెళితే, కోర్టు కేసు ని పెండింగ్ లో పెట్టింది. కానీ జగన్ వచ్చాక మళ్ళా ఇచ్చుకున్నాడు, దానితో పాటు కృష్ణ వాటర్ ని హాఫ్ TMC కి పైగా శాశ్వతంగా నీళ్ళు ఇవ్వాలి దానికి అని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసుకున్నాడు, విచిత్రం గా పెండింగ్ లో కేసు ని సింగల్ జడ్జ్ గవర్నమెంట్ కొత్తగా చేసుకుంది కదా అన్నట్టు ఒక విచత్రమైన జడ్జిమెంట్ ఇచ్చి కేసు ని కొట్టేశాడు.