Тёмный

చంద్రబాబుపై రేవంత్ సెటైర్లు | CM Revanth Reddy Satires on Chandrababu AP Politics - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 4 млн
50% 1

చంద్రబాబుపై రేవంత్ సెటైర్లు | CM Revanth Reddy Satires on Chandrababu AP Politics - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#chandrababu #cmrevanthreddy #tv9telugu

Опубликовано:

 

15 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 996   
@rnareshkumar8224
@rnareshkumar8224 4 месяца назад
చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి.. నామ్కేవస్తే నే ఈ మీటింగ్.... 100 శాతం ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు గారికే. తెర వెనుక సఫోర్ట్ చేస్తారు
@hanumantharaokanumalla3154
@hanumantharaokanumalla3154 4 месяца назад
Hyderabad gonna Modi meeting lo revanthreddy ma Pedia Anna Ani pogadaleka bada paddadu.
@nandakishore966
@nandakishore966 4 месяца назад
100%
@kanakalaappalaraju6402
@kanakalaappalaraju6402 4 месяца назад
Yes ade jarugutundi
@Sarathrajahmundry
@Sarathrajahmundry 3 месяца назад
ఎస్ 100℅
@rajeshspicy310
@rajeshspicy310 3 месяца назад
Polavaram enduku kaledu bayya mari
@user-ls5wj4ql5b
@user-ls5wj4ql5b 4 месяца назад
ఓర్నీ వీడు ఏషాలో వీడు మాత్రం చంద్రబాబు పక్కన
@fayazsayed1219
@fayazsayed1219 4 месяца назад
ఈ బుద్ది తెలంగాణ ఎన్నికల సమయం లో ఏమైంది సర్ CBN support తీసుకుంది మీరే కదా
@Abhishekabhi21821
@Abhishekabhi21821 4 месяца назад
నీకు రాజకీయం నేర్పింది చంద్ర బాబు గారు ....
@ChinnaChinna-ii2pb
@ChinnaChinna-ii2pb 4 месяца назад
So what
@saimanirajugoudgoud4603
@saimanirajugoudgoud4603 4 месяца назад
Yes but he not told cbn anything bro politicas different and they r family bro
@srinivasbathula9097
@srinivasbathula9097 4 месяца назад
Ncb correct, కాని cbn కూడా. Ntr sisuede kaada
@jaisreeram--
@jaisreeram-- 4 месяца назад
Revanth Reddy TDP lo cheraka mundhe independent ZPTC ga gelicharu, local bodies nundi independent MLC ayyaru
@user-bz6rn1mr6j
@user-bz6rn1mr6j 4 месяца назад
Bongu yemi kadhuu
@bs21997
@bs21997 4 месяца назад
ముందు నువ్వు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్వానికి ఎందుకు పోలేదు సారు
@ramchimata214
@ramchimata214 4 месяца назад
Sonia Gandhi ante veediki vuchha anduke poledu
@KishanReddy0007
@KishanReddy0007 4 месяца назад
ఎందుకంటె వీడికి ఆ గొర్రె బిడ్డ క్లబ్ డాన్సర్ ని చూస్తే ఉచ్చ 😅
@jagadishparsa693
@jagadishparsa693 3 месяца назад
అసలు పిలిసారో లేదో 😂
@KishanReddy0007
@KishanReddy0007 3 месяца назад
@@jagadishparsa693 గొర్రె బిడ్డలకి invite చేయలేదు
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 3 месяца назад
@@KishanReddy0007 gorre biddaki sananam cheyinchi raja syamala yagam cheyincha erri hindu goralu vizag lo oka hindu pitam lo unnaru
@Narsinmlu143
@Narsinmlu143 4 месяца назад
2014లో సిబిఎన్ దగ్గర ఉన్నావు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు
@DurgaPrasad-qm2gr
@DurgaPrasad-qm2gr 3 месяца назад
Veedu o pedha lucha kada andhukae em matladaledu....
@nareshkeesari6261
@nareshkeesari6261 4 месяца назад
చంద్రబాబు ను పెద్దలు అనే కపట ప్రేమ ఎందుకు గుంపు మేస్త్రి
@damodarkota3002
@damodarkota3002 4 месяца назад
దొంగ వీడు
@praveenpraveen-or9ss
@praveenpraveen-or9ss 4 месяца назад
Uko uko thaggipothadi
@Karthik-ez6sb
@Karthik-ez6sb 4 месяца назад
Kapata Prema kaadhu TDP nundi vachhaaru kaabatti chandhra babu gaarante gworavam
@umakumari8609
@umakumari8609 4 месяца назад
మీ తెలంగాణ కు బ్రతుకు ఇచ్చింది ఎవరు అనేది గుర్తు పెట్టుకో
@nareshsherla6308
@nareshsherla6308 4 месяца назад
Hyderabad richest place in the world @ that time, mee Andhrollu chennai vodu tharimesthe telugu meeda kapata prema chupi telangana lo kalisi maa brathukulni baanisalni chesindru. History telusuko brother evadi sommu evadu dhobbi thinnaro​@@umakumari8609
@user-vu5ee1pq8s
@user-vu5ee1pq8s 4 месяца назад
చంద్రబాబు ని మోడి ని విమర్శించే స్థాయి నికు లేదు రేవంత్
@SriHari-ki6gi
@SriHari-ki6gi 4 месяца назад
😂😂 CM position akkada😅😅not volunteer/janma bhumi committee's person
@revanthnath8344
@revanthnath8344 4 месяца назад
Delhi aicc switch off chesta poyae padhavi sir adhi​@@SriHari-ki6gi
@APR0221
@APR0221 4 месяца назад
Louda lafut gallanu avadina antaru daniki revanthe avasaram ledu
@srilakshmipati2024
@srilakshmipati2024 4 месяца назад
అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు కేంద్ర కేడీ లోకల్ బీడి కష్టపడి పైకొచ్చినొడు వీడు కేడీగాణ్ణి మడతపెట్టి బాబు కిందపని చేయిస్తన్న గాలిగాడు మ్యరేజీ ష్టార్ వాళ్ళ నంటే నీకు కాలిందంటే నువ్వొక క్యాబేజీ
@protocal
@protocal 4 месяца назад
మోడీ పేరు పక్కకు చంద్రబాబుని బలే ఇరికించవ్ సోదర
@amma821
@amma821 4 месяца назад
ఆయా సోతుకేసు ముఖ్య మంత్రి..... దందలయ్య
@yugammullagirii2140
@yugammullagirii2140 4 месяца назад
నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది లేకపోతే అక్కడ అంతమంది ఉన్నా నీకు cm ఇవటం ఎంటి
@sankardvsnsankaranarayana4455
@sankardvsnsankaranarayana4455 4 месяца назад
Thammi same with your present CM
@chantisingam
@chantisingam 4 месяца назад
Revanth has Zero percent lucky.. Only hard work and fighting and never looks back nature makes him Telangana CM..🔥🔥
@sridharpalukapati1804
@sridharpalukapati1804 4 месяца назад
Athanu entha kashtapaddado athanikey telsu... Hats off to his dedication 🫡
@user-nl2xv8ot4y
@user-nl2xv8ot4y 4 месяца назад
ఇక్కడ మీరు ఒకటి గమనించండి... జగన్.ను. జగన్ రెడ్డి.... అన్నాడు. చంద్రబాబు ని.. చంద్రబాబు గారు అని శంభోదించారు... గురుగారికి రెస్పెక్ట్ ఎలా ఇచ్చారో చుడండి... ఇక పోలవరం విషయానికి వస్తే.. చంద్రబాబు అధికారం లో ఉంటే కచ్చితంగా పూర్తి చేసేవారు... రాజకీయం అన్న తర్వాత యవ్వరైనా అడుగుతారు. ప్రతిపక్షం లో ఉంటే... మా రేవంత్ అన్నా అలానే అడిగాడు. తప్పేముంది ఇందులో
@testspy9662
@testspy9662 3 месяца назад
"పెద్దలు చంద్రబాబు నాయుడు గారు" అన్నాడు
@bang70355
@bang70355 4 месяца назад
😂ముందు నీ ఏడుపు నీవు ఏడ్వు.5సం లు ఉండవు అంటున్నారు చాలామంది
@devenderkyatham7695
@devenderkyatham7695 4 месяца назад
అతిగా మాట్లాడే వరితో ఏ పని కాదు మాటలతో జనాలను మోసం చేస్తారు
@lakavathramesh1251
@lakavathramesh1251 4 месяца назад
మొన్న మోడి వచ్చినప్పుడు నువ్వు ఏమీ అడిగావు గుంపు మేస్త్రి గారు....
@mastanvali8643
@mastanvali8643 4 месяца назад
ఓటు నోటు ఎక్కడి కి ఫోహింది
@Rbgdm
@Rbgdm 4 месяца назад
Dhorikindu kaabatti otuku notu, andharu Politicians chesedhi adhe kadha. Voters kooda notu theesukune vote vestharu. Politicians, voters ( dabbulu theesukunna vaallu mathrame) andharu dhongale
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 4 месяца назад
మీ వ్యాఖ్యలు సరికాదు రేవంత్ రెడ్డి గారు.
@janakiramireddy6804
@janakiramireddy6804 4 месяца назад
ఎవరో పదవి వారిస్తే సీఎం పదవి చేస్తున్నావ్ నీకెందుకురా అవసరమా
@kommireddymuralikommireddy5216
@kommireddymuralikommireddy5216 4 месяца назад
సప్పుడు కాకుండా నీ తెలంగాణ ది నువ్వు చూసుకో మా ఆంధ్రప్రదేశ్ జోలికి రావొద్దు
@bashaucs3132
@bashaucs3132 4 месяца назад
యాడో సుడితిరిగింది CM ఐనవు నిన్న గాక మొన్ననే మోడీ నా పెద్దన్న అన్నావు చంద్రబాబు నా గురువు అన్నావ్ రాజశేఖరరెడ్డి ని ఉతికి ఆరేసిన అంటావు CM పదవి చెయ్యలేక ఆగం ఆగం అవుతున్నావ్ 🤷🏼‍♂️
@vantakalavivekreddy9572
@vantakalavivekreddy9572 4 месяца назад
గురువుని మించిన శిష్యుడు అంటే గురువుని ముంచిన శిష్యుడు విడే రేవంత్ రెడ్డి గారు
@user-gd7wi8kb3u
@user-gd7wi8kb3u 4 месяца назад
గుంపు మేస్త్రి గుంపు కామెడీ😅😅😅😅😅
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 3 месяца назад
kcahra kcr pinkes edustunnaru papam
@jangareddyd1263
@jangareddyd1263 4 месяца назад
చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబునేమో పెద్దలు అని పొగుడుతున్నాడు అదే మన ప్రధానమంత్రి గారిని మోడీ అని అంటున్నాడు ఇదేనా రేవంత్ రెడ్డి సంస్కారం
@harishkumar526
@harishkumar526 4 месяца назад
అన్నా మీరంటే ఎంతో గౌరం మాకు ఎందుకంటే మీరంటే ఒక బ్రాండ్ కానీ చంద్రబాబు అంటే ఏంటో మీకు తెలుసు మీరంటో మాకు తెలుసు మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారో అదికూడా మాకు తెలుసన్న
@user-it1sn4ce7p
@user-it1sn4ce7p 4 месяца назад
జగన్ రెడ్డి ఏంటి రా..... ముఖ్యమంత్రి అని గారు... అను నువ్వు చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చావు.... సిగ్గులేకుండా మళ్ళీ నువ్వు ఒక ముఖ్యమంత్రి వి తెలంగాణ కర్మ
@darapuveeranna8468
@darapuveeranna8468 4 месяца назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీకు ధన్యవాదములు అందరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను దయచేసి గుంపు మేస్త్రి మాటలు నమ్మకండి తెలంగాణలో మీరే మోసపోతున్న ఆంధ్ర ప్రజలారా అన్నలారా అక్క జిల్లాలో రా మీరు ఎక్కడ కూడా హైదరాబాదులో ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు ఆయన అందరం మన వాళ్ళని కానీ గుంపు మేస్త్రి మాటలు నమ్మ గొర్రె మల్లి మల్లి మోసపోతారు నాయనలారా ఆంధ్ర అన్నలారా దయచేసి గుంపు దెంగులాట పచ్చి బూతు మాటలు ఎవరు నమ్మొద్దు నమ్మొద్దు అన్నలారా నమ్మొద్దు నమ్మొద్దు అక్కలారా ఆంధ్ర అన్నలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ శుభాభి వందనములు మీరందరూ సుఖసంతోషాలతో అందరు బాగుండాలి చిరునవ్వుతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻🥥🥥💐💐👏🏻
@anjammak6838
@anjammak6838 4 месяца назад
నీ అన్నా పేరు చెప్పి తీడుతుంటే ఎంత సిగ్గు లేకుండా నవ్వుతున్నావ్ ఛీ ఛీ ఎంత కక్ష్య పెంచుకున్నావు దేవుడు నిన్ను ఎంత మాత్రం క్షేమించడు శార్మిల నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది
@chandramouli.JLM2
@chandramouli.JLM2 4 месяца назад
నిన్ను కూడా
@DemonslayerTanjiroKamado
@DemonslayerTanjiroKamado 3 месяца назад
Mari vadu annalaga behave cheste ame chelli laga behave chestadi. Vadukuni odileste alane untadi. Entaina Jagan ki chelli. Jagan polikale vastayi. Anduke kaksha sadhistundi
@SaiTeja-fz4hq
@SaiTeja-fz4hq 4 месяца назад
కాదు కాదు పాదాల మీద ...నడిచే యాత్ర..🤩
@AVarma-dt9kc
@AVarma-dt9kc 4 месяца назад
మోడీని అడిగి తెచ్చే దమ్ము ఉంటే బాబు,జగన్ లకు ఉంటే రాష్ట్రం ఇట్లా ఏడ్చేది కాదు.ఆంధ్ర ప్రజలు బీజేపీ కి ఏమొఖం పెట్టుకొని ఓట్ తెస్తారు రా?
@nagamaddaiahbestha6763
@nagamaddaiahbestha6763 4 месяца назад
మేము ఆలోచన చేసాము విడగొట్టి న కాంగ్రెస్ మళ్ళీ ts AP నీ కలపండి అప్పుడు ok
@SyedAfridali
@SyedAfridali 4 месяца назад
Adi jaragadamma 😂
@arajudirector
@arajudirector 4 месяца назад
Neeku em pani ap lo..😂😂😂😂
@dasarinagadurgaprasad2098
@dasarinagadurgaprasad2098 4 месяца назад
True words yes
@ampolusuryanarayana341
@ampolusuryanarayana341 4 месяца назад
మొన్న హైదరాబాద్ లో మీటింగ్ లో నువ్వు ఎవరు పక్కన ఉన్నావు అన్న నువ్వు మొన్న ఏమి అడగలేదు అన్న నువ్వు అంటే మాకు అభిమానము ఉంది దయచేసి మీరు ఏపీ కోసము మాట్లాడ్డు అన్న
@spk-zv6xn
@spk-zv6xn 4 месяца назад
మీరు సోనియా, రాహుల్ బాజన చేస్తారు కదా. బాబు గారిని ఏమైనా అంటే నీకు మర్యాదగా వుండదు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఇంటికే
@vijayajeeva4797
@vijayajeeva4797 4 месяца назад
ఫస్ట్ నీ తెలంగాణా ఏడుపు ఏడ్వు ఆంధ్ర గురించి ఎందుకు ఏడుస్తావ్ 🤦🏻‍♀️🤦‍♀️
@rkthota2821
@rkthota2821 4 месяца назад
మస్త్ చెప్పినవ్ రేవంత్.... CBN చెంచా గాడు antunnav
@gandhamstyle3501
@gandhamstyle3501 3 месяца назад
షర్మిల వదినకి మాత్రమే సపోర్ట్ చేయండి 😄😄😄😄😄
@farmingvlogs485
@farmingvlogs485 4 месяца назад
ఒద్దు బిడ్డ ఓవర్ యాక్షన్ చెయ్యకు అన్న వొస్త్రాలకు ఉన్న వస్త్రాలు ఉడిపోతై బిడ్డ జర భద్రం
@user-df1bl2tr3m
@user-df1bl2tr3m 3 месяца назад
అబ్బో, నీవు కొంగ్రేస్లోడి ,తానే తందననే
@user-sx5nv8rt3r
@user-sx5nv8rt3r 4 месяца назад
కుటుంబ పెద్ద సరిగా లేకపోతే అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుఁతారు
@SP-kq8ib
@SP-kq8ib 4 месяца назад
కాంగ్రెస్ పార్టీకి AP లో ప్లేస్ లేదు సర్, చేసిన ద్రోహం అలాంటిది పైగా మిమ్మలని చూస్తుంటే మీరిద్దరూ,కాంగ్రెస్ పార్టీ ,టీడీపీ,JSP,BJP,COMMUNIST లు అందరూ ఒకటే కదా AP లో అనే విషయం అందరకీ అర్థం అయింది స్వామి
@RS-Truth2024
@RS-Truth2024 4 месяца назад
Are revanth వొళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ గారు మా సీఎం జగన్ రెడ్డి ఎంటి చంద్రబాబు గారూ అన్నప్పుడు జగన్ గారు అనాలి ఆమాత్రం ఇంకిత జ్ఞానం లేదా
@Ravi-jf9kj
@Ravi-jf9kj 4 месяца назад
నువ్వు పోయి TG లో చెప్పుకో ఈమాటలు ఇక్కడ కాదు.... కాంగ్రెస్ కూడా పరిపాలించింది ap అది మరచిపోవాకు...
@3pradeepgyara22
@3pradeepgyara22 4 месяца назад
అందుకే శాశ్వతంగా Telangana ప్రజలు పంపించాము...ఇంటికి
@nagarajugowd3797
@nagarajugowd3797 4 месяца назад
Neeku anta seen ledu revantha😂😂😂
@badra365
@badra365 3 месяца назад
ఆంధ్రప్రదేశ్ చెదపురుగు ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ఒక 50 సంవత్సరాలు వెనకకు రాతియుగం లాంటి స్థితి కలిగించిన కాంగ్రెస్ ఇప్పుడు మా మంచి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మీ పార్టీకి 🙏🙏🙏
@user-ml7cj6hd3u
@user-ml7cj6hd3u 4 месяца назад
Right anna modi only north face😂😂😂😂😂 south face😂😂😂😂
@jayashankar3233
@jayashankar3233 4 месяца назад
Waste Congress
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 4 месяца назад
JAI REVANTHREDDY AP FANS
@kantharaochinnam9249
@kantharaochinnam9249 4 месяца назад
మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారు మొన్న నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారు గా
@GopalRow-jn4cn
@GopalRow-jn4cn 3 месяца назад
ఇప్పుడు మీరు మాత్రం మోడీని నీలదీయగలరా రేవంత్ గారూ
@GPKreations
@GPKreations 4 месяца назад
పెద్దలు చంద్రబాబు అన్నారు.. great శిష్య
@bashakhan1532
@bashakhan1532 4 месяца назад
Oka pani cheyandi sharmila revanth iddaru kalsi United cheyandi 2 states ni Mike vote vestham
@user-mu4ne8gm7q
@user-mu4ne8gm7q 4 месяца назад
CBN ఏమో గారు జగన్ రెడ్డా నీకు
@rachakondalaxmiprasad43
@rachakondalaxmiprasad43 4 месяца назад
నీ పరిస్థితి కూడా అంతే...మోడీ నిన్ను ఏమైనా నిన్ను డేకుతాడా....ముందు తెలంగాణ లో ఏమైనా పీకు..తరువాత ఆంధ్రాలో పీకేవు...😊😊
@dikshithbijju7890
@dikshithbijju7890 3 месяца назад
పెడితే పేరు కోరాలి, లేదా సావు కోరాలి అనట్టు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం
@purushothampurush4330
@purushothampurush4330 Месяц назад
అన్నా చంద్రబాబుని గురువు గురువును ఎలాంటి పరిస్థితుల్లో అయినా కాలు ముక్కలే గాని అతన్ని ఏ మాటైనా అనడానికి నీకు పర్మిషన్ లేదు బ్రో
@maheshkok431
@maheshkok431 4 месяца назад
తెలంగాణలోనే ఏం పికుతలేవ్ ఆంధ్రప్రదేశ్ లో సుత్తులు చెప్పూతున్నవ్
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 3 месяца назад
బ్రదర్ రేవంత్ గారు సీబీన్ గారు చాలా చేశారు చేయగల వ్యక్తి సీబీన్ గారే
@user-wz8uh9bl2w
@user-wz8uh9bl2w 4 месяца назад
గోవిందా గోవిందా రేవంత్ రెడ్డి గోవిందా ఏం ఏం మాట్లాడుతున్నావ్ అయ్యా నువ్వు
@SIVAPRASAD-kl1mm
@SIVAPRASAD-kl1mm 4 месяца назад
మొత్తానికి ముత్యాలముగ్గు చూస్తావ్ అన్నమాట సార్ నువ్వు 😂😂😂😂
@bandelaanjaiah4103
@bandelaanjaiah4103 2 месяца назад
రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీఎం నేను తెలంగాణ బిడ్డని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారినో జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ను పెద్దలు చంద్రబాబు నాయుడు ఇదేనా నీ సంస్కారం అమ్మయ్య రీతి నేర్పలే నీకు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలామంది ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి సీఎం గారు
@Getthejob1315
@Getthejob1315 4 месяца назад
రెక్కల రాజు ఎగిరెగిరి పడుతున్నాడు నీకి తెలియని విషయం ఏమిటాని అనుకుంటే నీకి రెక్కలు లేవు 😂😅😂😅
@bitlakk9795
@bitlakk9795 3 месяца назад
చంద్రబాబు గారు లేకుంటే ఫస్ట్ మీరు లేరు రేవంత్ అన్న గారు ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి బాబు గారి వల్లే మీకు ఇంత పేరు ఇప్పటికి కూడా
@robinhood5679
@robinhood5679 3 месяца назад
ఇద్దరు పక్కల నువ్వు కూడా వున్నావు అందుకే సెంట్రల్ నుంచి స్టేట్ ఫండ్స్ విభజన హామీలు అడుగు...మళ్ళీ మీ సారు పక్కల గురుంచి ఎందుకు...😅
@govardhanreddy9897
@govardhanreddy9897 4 месяца назад
గుంపు మేస్త్రీ నువ్వు మొన్న మోడీ పక్కన ఎందుకు కూర్చున్నట్టో 😂😂
@Surya-po7mf
@Surya-po7mf 4 месяца назад
Congress కాదా వేరేచ్చేసింది రాజధాని lekunda చేసింది congress కాదా. ఈ దేశానికి పట్టిన దరిద్రం congress
@prashanthp9224
@prashanthp9224 4 месяца назад
ఈ ముచ్చట్లు మొన్న election లో మరిచినావా
@Cjnpropertyadvisor777
@Cjnpropertyadvisor777 3 месяца назад
తెలంగాణలో మీరు రుణమాఫి పనియెందో అది యెందుకు కాలేదో జరా చెప్పు అయ్య.. అక్కడకి పోయి ఏదో సొల్లు చెప్పుతున్నవు.
@lolambhumanna5673
@lolambhumanna5673 4 месяца назад
షర్మిల జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడుతుంది
@FunnyCheckers-qg4od
@FunnyCheckers-qg4od 4 месяца назад
Mee రాజకీయమే ఒక బొకార యవారం మల్లి నువు మాకు నీతులు chebuthavu
@mallikchary5003
@mallikchary5003 4 месяца назад
తమరు సోనియా గాంధీ చుట్టూ తిరుగుతున్నారు 😂
@jagadeeshbabususarapu4023
@jagadeeshbabususarapu4023 3 месяца назад
మీ పక్కనున్న దాన్ని తెలంగాణ నుంచి ఇక్కడికి ఎందుకు తరిమేశారు😂 ముందది చెప్పి ,తర్వాత అందరి గురించి మాట్లాడు .రవంత రెడ్డి😅
@kulaireddyreddy6474
@kulaireddyreddy6474 3 месяца назад
గట్టిగా తుమ్మితే ఊడిపోయే పదవి విని ది
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 4 месяца назад
చంద్ర బాబు గారి మోచేతి నీళ్ళు తాగి.. ఇపుడు సంసారి మాటలు 😂
@Rich.vibe.aus.
@Rich.vibe.aus. 4 месяца назад
సిగ్గు లేకుండ మోడీ భాడె భాయ్ అన్నవ్
@iamLikhithNandhan
@iamLikhithNandhan 4 месяца назад
అరే శుంఠ అక్కడ ముందు జగన్ ని ఎక్కినడు అక్కడ తుగ్లక్ పైన రేవంత్ సెటైర్లు అని చెప్పు ర
@bashokgoudbagoud5519
@bashokgoudbagoud5519 4 месяца назад
అయ్యా మొన్న మీరెందుకు చంద్రబాబు సపోర్ట్ తీసుకొన్నారు
@GauravKumar-mm7dv
@GauravKumar-mm7dv 4 месяца назад
Ante central lo congress radani fix ayyinduu😂😂😂😂😂😂
@kaithaswapna7304
@kaithaswapna7304 4 месяца назад
మన తెలంగాణ లో అడ్మినిస్ట్రేషన్ అంత గంధరగోళంగా ఉంది ఏపీ గురించి నీకుందుకు అన్నా
@user-cd3jq1qd7q
@user-cd3jq1qd7q 4 месяца назад
నువ్వు ఈరోజు సీఎం సీటు ఎక్కి తోపుల మాట్లాడడం కరెక్ట్ కాదు
@durgajiastera8482
@durgajiastera8482 4 месяца назад
పోలవరం కట్టకా ఎంకొ మాట అంటావ్
@teegalanagaraju2771
@teegalanagaraju2771 4 месяца назад
ఇ బొకర్ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసినవ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చేస్తున్నావు
@ramanjikaipu2482
@ramanjikaipu2482 4 месяца назад
State's divide chesindi everu revanth anna ippudu vachi manam okkati antunam....😊😊😊
@rajanalaramanjaneyulu8855
@rajanalaramanjaneyulu8855 3 месяца назад
ఒకరు చంద్రబాబు గారు మనిషి ఒకరు జగన్ గారీ సిస్టర్ తెర వెనుక వారి సపోర్టు వేరే
@Rajashekar-bc8dg
@Rajashekar-bc8dg 4 месяца назад
Jai cangres Revanth anna 🇮🇳 shrimla mam 👏
@madhuvysyaraju7611
@madhuvysyaraju7611 4 месяца назад
బాబు రేవంత్ గారు మోడీకి మీరేన్ని అడగగలరా
@harishkumar526
@harishkumar526 4 месяца назад
ఇలా మాట్లాడం కరెక్టేనా అన్న పోలవరం మూలకర్త ఎవరన్నా మొంచింది నాశనం చేసింది ఎవరన్న ముత్యాల ముగ్గులో బొమ్మ ఎవరన్నా రాజధాని ముగ్గులో చుక్కలు మూడు అన్న అందులో మొదటి చుక్క ఎవరో రెండవ చుక్కేవరో మూడవ చుక్కేవరో అదికూడా మీకే తెలుసు ఢిల్లీలో ఎవరు మొదిగారికి ఎవరు ముత్యాలు ముగ్గు చూపించి మురిపిస్తున్నరో మీకు తెలీదా అన్న
@mubarakmubarak-jv6qk
@mubarakmubarak-jv6qk 3 месяца назад
ఇది చంద్రబాబు నాయుడు గురించి అన్నమాటలు కాదు జగన్ గురించి మాట్లాడింది
@desyailamubhu764
@desyailamubhu764 3 месяца назад
ఆంధ్రా గురించి నీకెందుకు రా సురపనక్కా
@vamos419
@vamos419 Месяц назад
కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్ర కు ఈ గతి పట్టింది. విభజన చట్టం లో ప్రకారంగా special status ఇవ్వకుండా అన్యాయం చేశారు
@bagadhiravishankar5788
@bagadhiravishankar5788 4 месяца назад
జగన్ అన్న కీ ఎవరి పోతు అవసరం లేదు అన్న రేవంత్ అన్న రాజధాని ఏమి ఉంది పేద కుటుంబం కీ మంచి జరిగిందా అని అడిగి చూడు స్వామి మీకు మంచి జరిగి ఉంటే మాకు ఓటే వేయండి అని జగన్ అన్న అన్నారు మీ బాబు ఏమి చేసినారు ఒక మాట చెప్పండి రేవంత్ అన్న
@user-jj9kx7ew6e
@user-jj9kx7ew6e 3 месяца назад
Chandrababu Daya to gelichaavu.......
@user-dj8ol2gu3k
@user-dj8ol2gu3k 4 месяца назад
పొరపాటున ఎలాగో సీఎం అయ్యావు....దాని కాపాడుకో.... ప్రజల్లో విశ్వాసం విశ్వసనీయత కొల్పోకు....ఒక్కప్పుడు మీరు thittukunnaru....
@vannekamalapathi2285
@vannekamalapathi2285 2 месяца назад
నీకు చంద్రబాబు నాయుడు గారి ని విమర్శించే అర్హత లేదు
@shekarcreations8207
@shekarcreations8207 4 месяца назад
నువ్వు kuda మోడీ.. పక్కన ఏ ఉన్నావు కదా
@user-ne1zk8yk5x
@user-ne1zk8yk5x 4 месяца назад
వీడు హరికథ చెప్పు తున్నదు రో....
@palipoly3567
@palipoly3567 2 месяца назад
మొన్నననే కదరా ప్రపంచానికి పెద్దన్న అంటివి
@shivashankar4318
@shivashankar4318 4 месяца назад
అయ్యా చంద్రబాబు మేధా సానుభూతి చేసి గిల్చారు ఇప్పుడు ఇలా అగు ************
@user-tz7bi6lm5q
@user-tz7bi6lm5q 4 месяца назад
మీరు ఇద్దరు ఇప్పుడు చంధ్రబాబు మనుషులురా నీ నంగనాచి మాటలు మొన్న నువ్వుకూడా మోడి దగ్గరికి వెల్లావు వంగి వంగి నమస్కారాలు పెట్టావు
@prakashsuresh838
@prakashsuresh838 4 месяца назад
నువ్వు చంద్రబాబు సంక నాకుతావు అందరికీ తెలుసు రా ...ఎందుకురా ఈ నాటకాలు
@gvvskm2024
@gvvskm2024 2 месяца назад
శేరిలింగంపల్లి: చందానగర్, హాఫిజ్ పేట్ డివిజన్ ప్రజల ఎన్నికల బహిష్కరణ. మంజీర పైప్ రోడ్ నిర్మాణంలో నిర్లక్ష్యం. రోడ్ విస్తరణ లేకపోవడం. వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరగటం. 2 ఏళ్లుగా కఠిన అవస్ధలు పడుతున్న స్ధానికులు. కాలుష్యం & స్ధానిక వాతావరణంలో వేడి పెరగటం. తగిన సత్వర పరిష్కారాలు చూపకపోవడం. యుద్ధప్రాతిపదికన రోడ్ నిర్మాణం చేస్తేనే ఓటు వేసేది లేకపోతే NOTA కే.
Далее
МАРИЯ ГОЛУБКИНА О БАБУШКЕ #shorts
00:43