Тёмный

చంద్రబాబు పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది?EX CBI JD LakshmiNarayana About ChandrababuNaidu |S Cube TV 

S Cube TV
Подписаться 307 тыс.
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

30 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@sumavarchaladorbala3719
@sumavarchaladorbala3719 6 лет назад
మనసులో వాస్తవాన్ని తొక్కిపెట్టి, బయటకు మాత్రం అబద్ధం చెప్పటానికి, మర్యాదగల ఒక వ్యక్తి ఎన్ని అవస్థలు పడతాడో- జెడి గారి ముఖ కవళికలు, హావభావాలు చూసి మనం తెలుసుకోవచ్చు. ఆహా! ఎంతటి మనిషికి ఎంత దుస్థితి వచ్చింది!!
@kadiyalapurnachandrarao974
@kadiyalapurnachandrarao974 Год назад
0:10 😅k😅 mm😅😅m😅kmm😅m😅m😅lp0😅
@balajichitikela7840
@balajichitikela7840 5 лет назад
జేడి అంటే నేను ఏదో దో నేను వుహించుకున్నను అంత పస లేదు ఇయన గారిలో బాగా కవర్ చెసరు అని నేను అనుకుంటున్నను జేడి
@satyanarayanadammu433
@satyanarayanadammu433 Год назад
వ్యవస్థల్లో.. ఇటువంటి.ఆశ్రీత.పక్షపాతులు.ఎందరో.మహానుభావులు.
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 6 лет назад
ఒక కులం వారిని కులం పేరుతో దూషించే వారిని, మిమ్మల్ని వేరే వ్యక్తిి కులం పేరుతో అసభ్యంగా మాట్లాడితే వారికి ఆనందంగా ఉంటుందా. కడపుకు అన్నం తింటున్నప్పుడు మనం మనమాటలు సంస్కారంగా ఉండాలి. ఇలాంటి వారు ఉపయోగించే భాషను బట్టి వారి వారి వ్యక్తిత్వాలు ఎంత నీచంగా ఉంటాయో తెలియడంలే.
@ilupillav.chinnipatrudu7511
@ilupillav.chinnipatrudu7511 5 лет назад
జేడీ...నెంబర్ వన్ కేడీ..ఏజెంట్ అఫ్ చంద్రబాబు
@satyavani8717
@satyavani8717 Месяц назад
Yes
@boggarapunarasimharao7047
@boggarapunarasimharao7047 3 года назад
కానీ అరెస్ట్ చేయలేదు అప్పటి వరకు వేచి చూసారు అప్పుడు వారు స్టే వచ్చింది ఇక్కడ మాత్రం అవిలేవు వెంటనే అరెస్టు చేశారు అంటే ఏస్థాయిలో పనిచేసారో అర్థం అవుతుంది.
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 6 лет назад
ఈ ప్రపంచంలో సమాధానం చెప్పటం చేతగాని వాళ్ళు వాడే నికృష్టపు భాష, అసహనం, అప్పుడే పతనం మొదలయినట్లు. ఇలాంటి అరాచక భాష దేనికు సంకేతం?
@kiranpr644
@kiranpr644 5 лет назад
అతి త్వరలో పాపం పండి నిజాలు బయటకు వస్తాయి ! . ఈ రోజే సీబీన్ పాపం పండి ..స్పెషల్ స్టేటస్ నిజం బయటకు వచ్చింది ! అతి త్వరలో ఇంకొందరి దగుల్బాజీల విషయాలు బయటకి వస్తాయి ! . వేచి చూద్దాం ! .
@satyavani8717
@satyavani8717 Месяц назад
Papam eppudu pandutundo
@chinasomaiah8065
@chinasomaiah8065 6 лет назад
తెల్లకపల్లి గారికి ఎవడు దొరకలేదా ఇంటర్వ్యూ కి ,జరిగింది మొత్తం ప్రపంచానికి తెలుసు , ఈ లక్ష్మి నారాయణ నిజం చెబుతాడని ఎలా అనుకున్నారు
@das2355
@das2355 5 лет назад
You are very very good boy
@anjaneyulumamuduru2522
@anjaneyulumamuduru2522 6 лет назад
ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం మంత్రి నారాయణ కోడుకు రాత్రి 2 గంటలకు చనిపోతే ఉదయం 7 గంటలకు ఏ హోదాలో హాస్పిటల్ దగ్గర మార్చురికీ వచ్చారు..?
@srinupanthangi9472
@srinupanthangi9472 4 года назад
Supper bro
@venkataramanamurty6042
@venkataramanamurty6042 4 года назад
సత్య హరిశ్చంద్రులు ఈ భూమి మీద ఎవరూలేరు.
@raamshaahbhupathy546
@raamshaahbhupathy546 6 лет назад
నమ్మలేని బూటకపు మాటలు...చెప్తున్న పచ్చ మీడియాలు...పచ్చ పేపర్లు…….పచ్చ కుటుంబ పార్టికి మాత్రమే పని చేస్తున్నాయి…………....99 టి వి లేదా ఆంద్రప్రత్రిక...ఖచ్చితంగా ఉన్నాయి….ప్రస్తుతము...బాస్ బాలకిత్న అమ్మ నా బూతులు తిడుతున్నప్పుడు…....ఈ పచ్చ మీడీయాలు డిబేట్లు పెట్టకుండా నిద్రపోతున్నయా???
@pastorrameshbabu5196
@pastorrameshbabu5196 5 лет назад
నేను జగన్ అన్న ను ఎందుకు సమర్ధించాను? స్వర్గీయ కాసు బ్రహ్మ్మనందరెడ్డి హయాంలో మనోహర్ అనే డీజీపీ ఉండేవాడు. ఆయన నల్లధనం బోలెడు దాచాడని ఫిర్యాదులు వెళ్లాయి. సిబిఐ విచారణకు ఆదేశించారు కాసు. సిబిఐ విచారణ జరిపారు. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కేసు మూసేసారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆ మనోహర్ గారి తోటపనికి మనిషి కావాలంటే ఒకరోజు పాతికేళ్ల కుర్రాడు పనికి కుదిరాడు. చదువులేకపోయినా, వినయవిధేయతలు ఉన్నాయి. మంచి పనిమంతుడు కావడంతో మనోహర్ గారి గారి అభిమానాన్ని చూరగొన్నాడు. మనోహర్ గారి కుడిభుజంగా మారాడు. ఒకరోజు అతను మొక్కలు పాతడానికి గుంతలు తవ్వుతున్నాడు. రెండు అడుగులు తవ్వగానే అక్కడ ఒక పాతసంచి దొరికింది. తెరిచి చూడగా అందులో నోట్లకట్టలు కనిపించాయి. అతనికి అనుమానం వచ్చి మరొకచోట తవ్వాడు. అక్కడ మరో సంచి దొరికింది. ఆ గుంతలను పూడ్చివేసి బయటకు వెళ్ళాడు. పదినిముషాల్లో పోలీసులతో వచ్చాడు. మనోహర్ గారు దర్పాన్ని ప్రదర్శించారు. పోలీసుల ముందే కుర్రాడు గుంతలు తవ్వి మట్టి తీసాడు. నోట్లకట్టలు దొరికాయి. పది పదిహేను స్థానాల్లో గుంటల్లో డబ్బు కట్టలు కనిపించాయి. "సార్..యు అర్ అండర్ అరెస్ట్" అన్నాడు కుర్రాడు. మనోహర్ దిగ్భ్రాంతుడు అయ్యాడు. "ఎవరు నువ్వు?" అడిగాడు వణుకుతున్న కంఠస్వరంతో. తన గుర్తింపు కార్డు చూపించాడు కుర్రాడు. అతనొక ఐపీఎస్ అధికారి. సిబిఐ లో పనిచేస్తున్నాడు. . ఆ కుర్రాడు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లోనే డీజీపీగా పనిచేసి కొంతకాలం క్రితం పదవీవిరమణ చేసాడు. మనోహర్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు **నలభయ్ ఏళ్ళక్రితం...చార్మినార్ దగ్గర ఒక కుష్టురోగి నేలమీద పాకుతూ, అడుక్కుంటుండేవాడు. వాళ్లంతా రసికారుతూ..ముడుచుకునిపోయిన వేళ్ళతో భయంకరంగా ఉండేవాడు. అక్కడికి షాపింగ్ కు వచ్చినవాళ్లు చిల్లర విసిరేస్తుండేవారు. మూడు మాసాల తరువాత ఆ యాచకుడు మాయం అయ్యాడు. అదేరోజు ఒక కరుడుగట్టిన హంతకుడు అరెస్ట్ అయ్యాడు. ఆ యాచకుడు హంతకుడికోసం వెతుకున్న పోలీసు అధికారి అని అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఆ తరువాత ఆయన నాకు ఆప్తమిత్రుడు అయ్యాడు. సిబిఐ దర్యాప్తు ఎలా జరగాలి? వీవీ లక్ష్మీనారాయణ చేసిన దర్యాప్తు దర్యాప్తేనా? రోజూ మీడియాతో మాట్లాడటం, ఫోటోలకు పోజులు ఇవ్వడం, తనను తాను మేధావిగా డప్పు కొట్టుకోవడం, ఆ రెండు క్షుద్రపత్రికలకు విచారణ వివరాలు ఇవ్వడం, తన అంతరంగసఖితో దర్యాప్తు వివరాలను చర్చించడం, ఆమె సలహాలను తీసుకోవడం...నిర్దోషులైన ఉన్నతాధికారులను కేసుల్లో ఇరికించడం..పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం...దీన్ని దర్యాప్తు అంటారా? పైగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలు తనకు ఎంతో మేలు చేశాయని నిస్సిగ్గుగా ప్రకటించడం...ఏమి తీరు ఇది? పత్రికల్లో రాసే విషపూరిత కథనాలతో దర్యాప్తు చేస్తారా ఏ అధికారి అయినా? చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీల బానిసగా లక్ష్మీనారాయణ పనిచేసి సీబీఐకి తలవంపులు తెచ్చాడంటే దోషమేముంది? పోనీ, ఏడేళ్లు దర్యాప్తు చేసి, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన బెయిల్ ను రాకుండా వరుసబెట్టి ఛార్జ్ షీట్స్ వెయ్యడం ఎక్కడైనా ఉన్నదా? కచ్చితంగా చెప్పగలను. లక్ష్మీనారాయణ లాంటి అధికారులు సీబీఐకి ఒక కళంకం. మాయని మచ్చ. ఏ ఐపీఎస్ అధికారి అయినా డిజిపి కావాలని కలలు కంటారు. ఆ అవకాశం ఉండీ కూడా లక్ష్మీనారాయణ రాజీనామా చేసి వెళ్లాడంటేనే ఆయన ఎంత అవినీతిపరుడో తెలుసుకోవచ్చు. సశేషం
@satyavani8717
@satyavani8717 Месяц назад
Sir miru cheppevi vastavalu praja drusti ki vellali
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 6 лет назад
రంకు నేర్చినమ్మ బొంకు కూడా నేర్చినట్లు , జగన్ విషయంలో అరెస్టు కు, రోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకున్నారు. మరి CBN గారి విషయంలో పక్షం రోజులు పరిశోధనకు సరిపోయిందంటే నమ్మాలా? మీ మీద ప్రజలకున్న గౌరవం మొత్తం ఆరోజే పోగొట్టుకున్నారు.
@satyavani8717
@satyavani8717 Месяц назад
Exactly
@Democracy12345
@Democracy12345 6 лет назад
Sir నిజాన్ని మాట్లాడండి సార్!మీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దేశం ఇలా మిగిలిపోయింది!చీ చీ చీ.......
@ganeshkurmapu4220
@ganeshkurmapu4220 6 лет назад
జేడీ సార్ మీరు టీడీపీ కి మద్దతు ఇవ్వాలని అనుకుంటే సంపాదించిన పేరు బుడిదలిపోసిన పన్నీరే.. ఇక మీఇష్టం
@subhasinimortha4292
@subhasinimortha4292 5 лет назад
Laminarayanagaru abaddalu cheppakandi meeru Nijam ga cbn ni support chesaru
@kunapurivanktaramana1739
@kunapurivanktaramana1739 5 лет назад
ఈటువంటీ ఆపీసర్లు ఊండే మనదేశంఇలావున్నది భగవంతుడా
@bujjibangaram7ilu.srinured233
@bujjibangaram7ilu.srinured233 3 года назад
అనగనగా ఒక ఊరు ఆఊరి లో ఒక తెలివిగల మనిషి ఉండే వాడు అతనికి ఆ ఊరిలో పెత్తనం చేయాలని కోరిక ఒక పదవి సంపాదించాలి అని పట్టుదల కానీ ఆ ఊరులో ఇతనను జనం అసహించుకున్నారు చేసేదిలేక పొరుగు ఉన్న మరో ఊరికి పోయాడు అక్కడ ఆ ఊరి పెద్ద దగ్గర చేరి మెల్లగా బంధుత్వo.కలుపుకుని టైమ్ చూచి ఆ ఊరు పెద్దను ఒక్క పోటు పొడిచి అక్కడ పెత్తనం చేయసాగాడు ప్రజలు కు తన మీద మంచి నమ్మకం కోసం ఆ ఊరిలోకి కొంత స్థలం ఇచ్చివార్త పేపర్. ఇంకొకడికిన్యూస్ టీవీ పెట్టుకుని తనపై మంచిగా వార్తలు రాయమని వాళ్లను తనచేతిలో పెట్టుకుని పరిపాలన చేస్తున్నాడు ఇంతలో ఒక అతను కోర్టు కుపోయాడు ఇతను ప్రజలు సొమ్ము తినేస్తున్నాడు అని. మళ్ళీ ఈ పెత్తనం చేచే పెద్ద మనిషి అలోచించి ఆకోర్టు ల్లో కూడా మన మనుషులు ఉంటే బాగుంటుంది అని క్రింద కోర్టు నుండి పై కోర్టు వరకు తనకు వత్తాసు పలికే లాయర్లను జడ్జ్ లను పెంచి పోచించుకుంటూ ఉన్నాడు !పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఇన్ని తెలివితేటలు ఉన్న ఈ నాయకుడుకి తెలివితక్కువ దద్దమ్మ లాంటి కొడుకు పుట్టాడు ఇప్పుడు ఆపెద్దాయనకు వయసు ఐపోయింది కొడుకు చేతగానివాడు. ఇంతలో కాలక్రమేణా చేర్పులు మార్పులు జరిగాయి. పెత్తనం కోసం పోటీ వచ్చి ఎన్నుకోవడం కోసం ఆ ఊరు జనం ముందుకొచ్చారు. తన కొడుకు వయసు ఉన్న కుర్రాడి చేతిలో ఓడిపోయాడు ఈ పెద్ద మనిషి. చేచేది లేక చేతగాని కోడుని చూచుకుంటూ ఇప్పుడు పెత్తనం చేచే కుర్రాడిమీద వ్యసనం పోతున్నాడు ఇక ముందు ముందు ఏమి జరుగునో కాలమే నిర్ణయించాలి !
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 Год назад
ఈ కుర్రాడు ఏ ఊరిలో పెద్దగా ఉన్నాడో ఆ ఊరికే ఆ పెద్దాయన వచ్చాడు. ఈ కుర్రాడు ఆ పెద్దాయన వచ్చాక బంధుత్వం కలుపుకోలేదు. ఆ పెద్దాయన ముందే ఆ కుర్రాడికి పిల్లనిచ్చిన మామ. ఈ కుర్రాడి మీద ఆధారపడే ఆ పెద్దాయన పెత్తనం సంపాదించాడు. ఆ పెద్దాయన తింటున్న రొట్టె ముక్క ఓ కాకి ఎత్తుకుపోతుంటే ఈ కుర్రాడే దాన్ని తోలి మళ్లీ నెల తర్వాత ఆ రొట్టెను పెద్దాయనకిచ్చాడు. ఆ తర్వాత ఆ పెద్దాయనని కొన్ని కామినీ థాకినీ పిశాచాలు పట్టి మతి భ్రమించింది. ఏ కుర్రాడిమీద ఆధారపడి పెత్తనం చెలాయిస్తున్నాడో ఆ కుర్రాడినే ఇంట్లోంచి గెంటేశాడు. ఆ పిశాచాల్ని ప్రయోగించిన వాళ్లకు పెత్తనం ఇచ్చెయ్యపోతే అందరూ కలిసి ఆ పిశాచాన్ని బిరడాలో వేసి పెత్తనం కుర్రాడికిచ్చారు. తర్వాత ఆ కామినీ పిశాచి ఆ పెద్దాయనని పీల్చి పిప్పి చేసే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు వదిలాడు. చాలా కాలానికి ఇంకో పెద్దాయన ఆ కామినీ పిశాచిని తన దగ్గర చేర్చుకుని ఆ కుర్రాడే పోటు పొడిచాడని ప్రచారం మొదలుపెట్టాడు. ఈ ముసలి పిశాచం మరో పిల్ల పిశాచం దెబ్బకి ఆ రెండో ముసలాయన ఓ పావురాల గూట్లో పడి ప్రాణాలొదిలాడు.
@sureshgudavalli5899
@sureshgudavalli5899 8 месяцев назад
తెలకపల్లి రవి వైసీపీ ఏజెంట్ జెడి లక్ష్మీనారాయణ బిజెపి ఏజెంట్ ఇద్దరు కలిసి ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తారు ఇది మన ప్రజల దురదృష్టం
@srileela2387
@srileela2387 5 лет назад
అంటే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ నిజమేగా
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 4 года назад
నాయన తెలకిపిలి ముందు జగన్ కేసుల అడుగు నాయన లేని కేసుల గురించి ఎందుకు నువ్వు చంద్రబాబు ని ఎంత అన్ పాపులర్ చేద్దాం అనుకుంటే అంతకు పది రెట్లు ఎదుకుతాడు దటీజ్ బాబు
@bukkevenkateswaranaik5407
@bukkevenkateswaranaik5407 6 лет назад
మీ మాటల్లో విశ్వసనీయత లేదు.
@rambabuthota7746
@rambabuthota7746 6 лет назад
ఆనైతీక ,కుట్ర రాజకీయాలు చేయడము లో నేర్పరి ఆయన బొల్లిబాబు ..ఆపరేషన్ గరుడ అనే కథను create చేసి దానిని రాష్ట్ర ప్రభుత్వం,తెలుగు ప్రజల పే కేంద్రం చేస్తున్న కుట్ర గా చిత్రీకరిస్తూ చేస్తూ మరొక్క పక్క తన ప్రభుత్వం చేస్తున్న అవినీతి పే జరుగుతున్న IT raids పే ప్రజల్లో సానుభూతి పొందడం కోసం మరో కుటిల రాజకీయ ప్రయత్నం చేస్తున్నాడు.
@satyavani8717
@satyavani8717 6 месяцев назад
Exactly
@anandmunna2889
@anandmunna2889 6 лет назад
తెల్లకపల్లి గారు జగన్ గారి కేసు విషయం లో jdln గారు ఎందుకు ఎల్లో మీడియా తో అన్ని సార్లు వాగారు ఎవరు
@Everythingpossibleforyou
@Everythingpossibleforyou 5 лет назад
గొంతు సవరించుకున్నావుగా.. హహ్హహ్హ
@EnglishWith-Rajasekhar
@EnglishWith-Rajasekhar 5 лет назад
విచారించే వాడు మనవాడితే ఎలాగైనా తప్పిస్తాడు
@v.reddappareddy1139
@v.reddappareddy1139 4 года назад
చంద్రబాబు నాయుడు పై విచారణకు సి బి ఐ సిగ్గువిడిచి స్టాఫ్ లేదని చెప్పారు. ఆ మాట కోర్టు నమ్ముతుంది. ఎంత సిగ్గుమాలిన వ్యవస్థలు. స్టాఫ్ లేకపోతే కొత్తగా రిక్రూట్ చేసుకోమని చెప్పాలి లేదా ఇపుడు చేస్తున్న కేసులు అయిన తరువాత చంద్రబాబు నాయుడు కేసు ఎంక్వైరీ చేయమని చెప్పాలి. ఎందుకో చంద్రబాబుపై ఈ వ్యవస్థలకు అంత ప్రేమ.
@gvrrao3225
@gvrrao3225 6 лет назад
శ్రీ రాముని రావణుడు వ్యతిరేకించినా గౌరవభంగకరమైన రీతిలో రాముని నిందించలేదు, ఐనా రావణాబ్రహ్మను లోకం రాక్షసునిగానే పరిగణించింది. తమకు నచ్చని భావనలు అభిప్రాయాలు వున్న వ్యక్తులను అత్యంత జుగుప్సాకరమైన రీతిలో నిందించేవారిని ఏవిధంగా చూడాలి. మనిషి తనకు నచ్చని వారిని సంస్కార హీనంగా నిందిచటం మానవలక్షణంకాదు!
@raajrajesh8099
@raajrajesh8099 6 лет назад
sollu vagakunda inthaki em cheppalani anukuntunnav cheppu
@DR.AKKUPALLISREEKANTHYADAV
@DR.AKKUPALLISREEKANTHYADAV 5 лет назад
Yes
@suribabukarubothu
@suribabukarubothu 5 лет назад
J D LAKSHMI NARAYANA ANE OKA OFFICER PRAJALA NI MOSAM CHESAADU, THINEDI PRAJALA SOMMU, KABATTI PRAJALA KI ITHANNI THITTE ADHIKARAM VUNTUNDI
@satyavani8717
@satyavani8717 6 месяцев назад
​@suribexactlyabukarubothu
@vegivenkat4766
@vegivenkat4766 Год назад
వచ్చే జన్మలో అరెస్టు చేయండి
@alagandulasandeep9148
@alagandulasandeep9148 5 лет назад
ఒక న్యాయమే ...అన్యాయం గ మాట్లాడుతుంది....
@nagalakshmiatmakuri9575
@nagalakshmiatmakuri9575 Год назад
Nysya stanalloney nyayam jaragatam ledhu vallaney manage chesevaadu eeyaniki manage chyatamanthakastamkadhu.
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 4 года назад
ఈ తెలకపల్లి రవి వైసీపీ అనుచరుడు
@iamprivacy2580
@iamprivacy2580 6 лет назад
చంద్రబాబు గాడు వేల కోట్ల స్కాం లో ఉన్నాడు అవన్నీ కవర్ చేసుకోవడానికి చివరికి సోనియా గాంధీ కాళ్లు మొక్కి ఒకప్పుడు మోడీ కాళ్లు పడుకున్నాడు పవన్ కాళ్లు పట్టుకున్నాడు ఇంతకంటే నీచమైన బతుకు ప్రపంచంలో ఈ మనిషి ఉండదు కానీ చంద్రబాబు మనిషి కాదు దేశానికి పట్టిన పిచాచి వాడికి సపోర్ట్ చేశారు అందరు కూడా దేశద్రోహులు ఒంటరిగా ఒక్కసారి కూడా పోటీచేసే ధైర్యం బాబు గాడికి లేదు జగన్మోహన్ రెడ్డి ఒక్కమగాడు ఒంటరిగా ధైర్యంగా పోటీ చేస్తున్నాడు
@prasannakumar1923
@prasannakumar1923 6 лет назад
janam dabbulu tesukuni vote veyyadam manesaka adagali scam lu enduku chestunnarani , scam lu jagan chesi case lu face chestunte okkamagadu , cbn kuda ade cheste thappu stay techukovatam valla kada aagindi . scam lu chesevallu adhikarapakshaniki thothulu ga vuntaru pratipakshani kadu .
@balakrishna4948
@balakrishna4948 5 лет назад
gogalaga kallu mokuthdu jagan
@jaganyadavjagan7918
@jaganyadavjagan7918 4 года назад
420 jagan
@siongospelsocietyofindia8964
@siongospelsocietyofindia8964 5 лет назад
ఈ కం త్రి గా డి ద కు కే సు కట్టే న్దు కు 16 నె ల లు ప ట్టి న్ది .వీ తెలి వి అట్ట వుంది . వి న్నీ 16 సం " జై లో వె య్యా లి.
@p.bhaskar9933
@p.bhaskar9933 6 лет назад
Ex jd గారు బాబు ను కాపాడుతుంది మీలాంటి అధికారులే
@ramjigampa8882
@ramjigampa8882 5 лет назад
జెడి ఎంత సిన్సియర్ ఆఫీసర్ లేరు అని అందరు అంటారు అలాంటి వ్యక్తిని అభిమానిస్తున్న మనం ఆయన ఇష్టపడుతున్న వారిని కూడా గౌరవించాలి కదా జె.డి లాంటి వ్యక్తి చంద్రబాబు ని గౌరవ్ ఇస్తున్నప్పుడు చంద్రబాబు మంచివాడు కాకపోతే ఎందుకు ఇష్టపడతాడు ఒక నీతి నిజాయితీ ఉన్నవాళ్లు ఎదుటివారిలో కూడా అలా నీతి నిజాయితీ గమనించినప్పుడు ఇష్టపడతారు అందుకే చంద్రబాబు అంటే జెడి గారికి ఇష్టం
@namburibangarraju4882
@namburibangarraju4882 5 лет назад
హహహహహ..😂😂😂😂
@umakarreddypakanati7379
@umakarreddypakanati7379 5 лет назад
@@ramjigampa8882 nuvvu vastundi boss
@businessdevelopmentrg2923
@businessdevelopmentrg2923 5 лет назад
@@ramjigampa8882 ippudu navvala memu nee joke ki
@rajkiran3285
@rajkiran3285 5 лет назад
@@ramjigampa8882 hahaa correct ga chepav bro cbn oka vedanthi jd gadi oka sidanthi...🤣🤣🤣
@Shaiks_M
@Shaiks_M 5 лет назад
You are not a right officer, you are a politician, so finally you came to Politics.
@vijayarajumallula2603
@vijayarajumallula2603 6 лет назад
లక్ష్మీనారాయణ ముమ్మాటికీ చంద్రబాబు మనిషి ఎందుకు సొల్లు జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి
@NiranjanKumar-mn4fm
@NiranjanKumar-mn4fm 6 лет назад
👌
@krsnamohan
@krsnamohan 6 лет назад
Do you work for NSA? Or CIA? How you uncovered this great secret bro? Someone not supporting your favourite they all become other s supporters? What a conclusion? Grow up man.
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
ఏయ్, మిషన్ అరుస్తోంది అబద్ధం చెప్పావ్. 1) పరిటాల హత్య కేసులో స్టేట్ GOVT అడగ్గానే CBI విచారణ మొదలయ్యింది. 2) అదే స్టేట్ GOVT చంద్రబాబు అవినీతి మీద విచారణ కోరితే స్టాఫ్ లేదనే సాకుతో తప్పించి బాబు మీద విశ్వాసాన్ని చాటావు. అంతటితో ఆగలేదు ఈ బాబు పెంపుడు కుక్క JDL. 3) జగన్ కేసులో మాత్రం 28 టీములతో విచరణకు స్టాప్ దొరికింది. బాబు చెప్పినట్టి ఆట మొదలయ్యింది వాసిరెడ్డి పద్మ అనే మహిళకు అర్ధరాత్రి 630 ఫోన్ కాల్స్ చేసి కేసు రహస్యాలు మీడియా కు లీక్ చేసి నగ్నంగా దొరికాడు ఈ బాబు పెంపుడు కుక్క JDL 🤣. 4) బాబు రాజజీయ్య అవసరం కోసం వీడిని మరో మహాత్మ అని బాబు అను "కుల" మీడియాలో డప్పు వేసి సన్మానాలు చేశారు ఈ బాబు పెంపుడు కుక్కకు.
@dpprasadudu6762
@dpprasadudu6762 6 лет назад
చంద్రబాబు మొత్తమ్ సిస్టమ్ ని భ్రష్ఠు పట్టించారు, న్యాయవ్యవస్థతో సహా
@dpprasadudu6762
@dpprasadudu6762 6 лет назад
ఛి చి ఇలాంటి రాజకీయ క్రిమిని ఎక్కడా చూడలేదు
@chandrasekharkandula659
@chandrasekharkandula659 6 лет назад
Lakshmi Narayana Garu, do you honestly think that public are fools to believe you?
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
ఏయ్ ఏయ్, మిషన్ అరుస్తోంది ఇక్కడ అబద్ధం చెప్పావ్. 1) పరిటాల హత్య కేసులో స్టేట్ GOVT అడగ్గానే CBI విచారణ మొదలయ్యింది. 2) అదే స్టేట్ GOVT చంద్రబాబు అవినీతి మీద విచారణ కోరితే స్టాఫ్ లేదనే సాకుతో తప్పించి బాబు మీద విశ్వాసాన్ని చాటావు. అంతటితో ఆగలేదు ఈ బాబు పెంపుడు కుక్క JDL. 3) జగన్ కేసులో మాత్రం 28 టీములతో విచరణకు స్టాప్ దొరికింది. బాబు చెప్పినట్టి ఆట మొదలయ్యింది వాసిరెడ్డి పద్మ అనే మహిళకు అర్ధరాత్రి 630 ఫోన్ కాల్స్ చేసి కేసు రహస్యాలు మీడియా కు లీక్ చేసి నగ్నంగా దొరికాడు ఈ బాబు పెంపుడు కుక్క JDL 🤣. 4) బాబు రాజకీయ్య అవసరం కోసం వీడిని మరో మహాత్మ అని బాబు అను "కుల" మీడియాలో డప్పు వేసి సన్మానాలు చేశారు ఈ బాబు పెంపుడు కుక్కకు.
@sriramyt4054
@sriramyt4054 6 лет назад
Arey paritala chanipoyinapudu congress undi state n centere lo. Chandrababu mida case petinapudu congress ye undi mari emi pikalekapoyaru yenduku ante ayana corruption cheyaledu ra pulka
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
@@sriramyt4054 కమ్మగా చెప్పావు...
@namburibangarraju4882
@namburibangarraju4882 6 лет назад
Sriram Chowdary ..ahaa...entha KAMMA ga undhi..brother...🙏🙏🙏
@naniy2972
@naniy2972 6 лет назад
Bharat yogi ila ayithe ela abba ysr cm ga unnappudu champesaru..
@pkr9305
@pkr9305 6 лет назад
Neee amma Ni kukkalu denga. Lanja ki puttina pedda lanjakodaka. Neee akka Ni kukkalu denga
@jetlashankar4861
@jetlashankar4861 6 лет назад
Iam from Telangana India lo పుట్టినందుకు vote compulsory వెయ్యాలి......AP cm CBN chesaru Kada,,,, హామీలు neraverchaledante వైఎస్ జగన్ అన్నని సీఎం చేయండి,,,,,జగన్ కూడా హామీలు neraverchakunte,,పవన్ sir నీ cm చేయండి,,,,,పవన్ sir Kuda హామీలు neraverchakunte జేడీ sir ni cm చేయండి,జేడీ sir Kuda హామీలు neraverchakunte,, మళ్లీ ఫస్ట్ నుండి స్టార్ట్ ఎవరికన్నా vote వెయ్యాలి.........జై భారత్ మాతా కీ జై.....
@naveenmunugoti3424
@naveenmunugoti3424 5 лет назад
adi jaragali antey 15 years pattidi bro enni jaragali antey ninu chestam only once fasak
@jetlashankar4861
@jetlashankar4861 5 лет назад
@@naveenmunugoti3424 mee తాత మా తాత ఎనకటికి రాజకీయ నాయకులు ఉంటే తప్పకుండా సీఎం ayyevallamu డౌట్ లేదు.....bro.
@jinnas1181
@jinnas1181 5 лет назад
JD is unpredictable. He is a kind Garuda conspiracy. Suspecious and belongs to one party. He need to be put in survillance
@balasubramanyam7259
@balasubramanyam7259 5 лет назад
Super answers
@naren.k2382
@naren.k2382 6 лет назад
JD was worked for Chandrababu only .He will join TDP soon
@jaganbalakumargutti2499
@jaganbalakumargutti2499 6 лет назад
Yes..I also agree... JD is supporter for TDP..every one ..knows that
@cherryharry6834
@cherryharry6834 6 лет назад
ఈడు 2019లో తగినంత ముల్యం భరిస్తాడు
@citijosh
@citijosh 6 лет назад
2004 ki mundhu jegan asthi entha tharuvatha asthi entha? Bangalore lo palaces hyderabad lo palaces TV channels paper ivanni Kastapadi sampadinchada?
@pkr9305
@pkr9305 6 лет назад
Neee amma puku ra lanjakodaka
@citijosh
@citijosh 6 лет назад
Neeku amma chelli vundi ga..leka bajaru manhiski puttavaa? neelaa samskaram lekunda penchaledhu nannu.. Nee amma chelli ee vidham ga tidthe support chestharaa?
@munnisirisha368
@munnisirisha368 5 лет назад
@@pkr9305 meeku adikaram lekha pothane ela rechhupothunaru repu adikaramloki vasthe mamalani bathakanisthara aina a comments amiti
@mallinathudutondapi2972
@mallinathudutondapi2972 5 лет назад
వీ ళ్ళూ కులపిచి ఆ ఫిస ర్.
@wuritichantibabu7328
@wuritichantibabu7328 Год назад
ఆత్మ కథ అంటూ రాస్తే దానిలోనైనా నిజాలు వెలికి వస్తాయని ఆశిద్దాం.
@perisatyanarayana817
@perisatyanarayana817 Год назад
అంటే మీరు చెప్పినదాన్ని పట్టి సీబీఐ ఎంక్వయిరీలు వ్యవస్థలు manage చెయ్యవచ్చు అని అనిపిస్తోంది.
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
కేడీ లక్ష్మీనారాయణ ఎక్కడున్నా తెరమీదకి రావాలి ! నిన్న సాక్షి మరియు అరబిందో ఆస్తుల కేసులో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది . కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది . కేసు కొట్టివేస్తూ ట్రిబ్యునల్ ఈడీని అడిగిన ప్రశ్నలు -- -- ఎవరైనా 21 కోట్లు లాభం కోసం 29 కోట్లు పెట్టుబడులు పెడతారా ? అసలు మీరు చేసిన ఈ ఆరోపణని ఎలా సమర్ధించుకొంటారు ? -- జగన్ , సాయిరెడ్డి లు ఇన్వెస్టర్లని మోసం చేసి పెట్టుబడులు పెట్టించారని ఈడీ ఆరోపణ .. ఒకవేళ ఇదే ఆరోపణ నిజమనుకొంటే ఆ ఇన్వెస్టర్లు కేసులు పెట్టాలి కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు కేసు పెట్టటం ఏమిటి ? కనీసం ఆ ఇన్వెస్టర్లు మేము మోసపోయామని మిమ్మల్ని సంప్రదించారా ? -- సాక్షిలో 60 మంది పెట్టుబడులు పెడితే కేవలం కొంతమందిని మాత్రమే కేసుల్లో ఎందుకు పెట్టారు ? -- అసలు కేసులతో సంభంధం లేని ఆస్తులని అటాచ్ చేయటం ఏమిటి ? -- సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని కానీ లేదా నష్టపోయామని కానీ లేదా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని కానీ మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇవీ ముఖ్యంగా ఈడీని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలు . వీటిలో ఏ ఒక్కదానికి ఈడీ సమాధానం చెప్పలేదు . అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని , అసలు వీటిలో ఈడీ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది . ఇప్పుడు ఆనాడు సోనియా , చంద్రబాబు ఆదేశాలతో కట్టుకథలు అల్లి అడ్డదిడ్డంగా కేసులు పెట్టిన కేడీ లక్ష్మీనారాయణ బయటకి వచ్చి ట్రిబ్యునల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి . మిస్టర్ కేడీ - స్కూల్ పిల్లలకి నీతులు తరువాత చెప్పొచ్చు ముందు ట్రిబ్యునల్ తీర్పు గురించి పచ్చ మీడియాకి సమాచారం ఇవ్వు. కేడీ లక్ష్మీనారాయణ కి పచ్చ మీడియా కి దమ్ము ఉంటే దీని పైన డిబేట్ పెట్టండి.
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 6 лет назад
Yes he has to answer along with yellow media. I am from Telangana and ready for debate with JD. Non of the support is required for debate I am ordinary citizen is sufficient for H imm. Date/time/venue let him convey with due time.
@namburibangarraju4882
@namburibangarraju4882 6 лет назад
భరత్ యోగి super brother..🙏🙏🙏🙏
@saikrishnareddy1292
@saikrishnareddy1292 6 лет назад
Super sir....
@naniy2972
@naniy2972 6 лет назад
😜 😜 😜 😜 Joke
@citijosh
@citijosh 6 лет назад
2004 ki mundhu jegan asthi entha tharuvatha asthi entha? Bangalore lo palaces hyderabad lo palaces TV channels paper ivanni Kastapadi sampadinchada?
@wasimahmed5304
@wasimahmed5304 6 лет назад
Bala Krishna and Lakshminaryana are acting in next upcoming film of Rajmouli. Superb acting keep it up
@prakashbabu9222
@prakashbabu9222 6 лет назад
Super acting sir.me mida nammakam poyindi.
@prajapathiibp866
@prajapathiibp866 6 лет назад
CBN good cm
@satyakotha7
@satyakotha7 6 лет назад
అంత యెల్లో మీడియా మాయా
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
ఏయ్, మిషన్ అరుస్తోంది అబద్ధం చెప్పావ్. 1) పరిటాల హత్య కేసులో స్టేట్ GOVT అడగ్గానే CBI విచారణ మొదలయ్యింది. 2) అదే స్టేట్ GOVT చంద్రబాబు అవినీతి మీద విచారణ కోరితే స్టాఫ్ లేదనే సాకుతో తప్పించి బాబు మీద విశ్వాసాన్ని చాటావు. అంతటితో ఆగలేదు ఈ బాబు పెంపుడు కుక్క JDL. 3) జగన్ కేసులో మాత్రం 28 టీములతో విచరణకు స్టాప్ దొరికింది. బాబు చెప్పినట్టి ఆట మొదలయ్యింది వాసిరెడ్డి పద్మ అనే మహిళకు అర్ధరాత్రి 630 ఫోన్ కాల్స్ చేసి కేసు రహస్యాలు మీడియా కు లీక్ చేసి నగ్నంగా దొరికాడు ఈ బాబు పెంపుడు కుక్క JDL 🤣. 4) బాబు రాజజీయ్య అవసరం కోసం వీడిని మరో మహాత్మ అని బాబు అను "కుల" మీడియాలో డప్పు వేసి సన్మానాలు చేశారు ఈ బాబు పెంపుడు కుక్కకు.
@ashwiniottikunta9919
@ashwiniottikunta9919 6 лет назад
Sriranga nitulu
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
ఈరోజు KD ఓనర్ చంద్రబాబు, AP లో CBI నే పరోక్షంగా బ్యాన్ చేస్తూ GO కూడా ఇచ్చాడు. అసలు CBI అనేదే మంచిది కాదు. CBI కన్నా ACB నే నిజాయితీ అంటున్నాడు. NOTE: ఇక్క కొసమెరుపు ఏమిటంటే తెలంగాణ ACB అనే బాబుకి భయం.
@venkateswaranaidu3359
@venkateswaranaidu3359 6 лет назад
భరత్ యోగి
@sumana1105
@sumana1105 6 лет назад
JD is TTP fallower
@shaikrahmathbi53
@shaikrahmathbi53 2 года назад
JD chandrababu మనిషి. Chandrababu అవినీతిపరుడు. JD లాంటి తన మనుషులతో తపించుకునాడు.
@aanandh8517
@aanandh8517 6 лет назад
Congress in center is in favour of CBN always and this fellow also in favour of CBN
@venkatr4628
@venkatr4628 6 лет назад
U r the real hero, true and honest person...
@prakash7777777
@prakash7777777 6 лет назад
Jd is not fair officer
@ashaasshu104
@ashaasshu104 6 лет назад
Haha nv entha fair oo ne comment lone ardam avthundi
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
ఏయ్, మిషన్ అరుస్తోంది అబద్ధం చెప్పావ్. 1) పరిటాల హత్య కేసులో స్టేట్ GOVT అడగ్గానే CBI విచారణ మొదలయ్యింది. 2) అదే స్టేట్ GOVT చంద్రబాబు అవినీతి మీద విచారణ కోరితే స్టాఫ్ లేదనే సాకుతో తప్పించి బాబు మీద విశ్వాసాన్ని చాటావు. అంతటితో ఆగలేదు ఈ బాబు పెంపుడు కుక్క JDL. 3) జగన్ కేసులో మాత్రం 28 టీములతో విచరణకు స్టాప్ దొరికింది. బాబు చెప్పినట్టి ఆట మొదలయ్యింది వాసిరెడ్డి పద్మ అనే మహిళకు అర్ధరాత్రి 630 ఫోన్ కాల్స్ చేసి కేసు రహస్యాలు మీడియా కు లీక్ చేసి నగ్నంగా దొరికాడు ఈ బాబు పెంపుడు కుక్క JDL 🤣. 4) బాబు రాజజీయ్య అవసరం కోసం వీడిని మరో మహాత్మ అని బాబు అను "కుల" మీడియాలో డప్పు వేసి సన్మానాలు చేశారు ఈ బాబు పెంపుడు కుక్కకు.
@prakash7777777
@prakash7777777 6 лет назад
@@భరత్యోగి correct Bharat yogi garu
@achyuthanandan3614
@achyuthanandan3614 6 лет назад
@@భరత్యోగి listen his explanation cleary, cbi will fallow supreme, high court and central orders. Jagan case investigation given by high court and if case is week he would get stay. compalint person can vacate stay with evidence s. Appudu YS ee cm.
@pkr9305
@pkr9305 6 лет назад
Neee amma evaditho padukunapudu telsindi Ra lanjakodaka
@dkrao369
@dkrao369 5 лет назад
వినేవాడు ***** ఐతే జేడీ హరికథ ఇంగ్లీష్ లో చెప్తాడు
@tejamadiraju6394
@tejamadiraju6394 6 лет назад
Tdp కార్యకర్త ఈయన
@sureshrao1214
@sureshrao1214 Год назад
Q line పెట్టి ఒక్క token number ఇచినా బాగుండేది staff లేదు అని case పక్కన పెడితే CBI లాంటి సంస్థాపై అపకీర్తి కదా?
@suryanarayana9580
@suryanarayana9580 6 лет назад
JD L..narayana not a correct officer Sporte to TDP chandrabau
@vadlasrinivaschary2679
@vadlasrinivaschary2679 5 лет назад
మాన్ పవర్ జగన్ కేసు కు సరిపోతాది, సీబీన్ కు మాత్రం సరిపోదు వ ఏమేమి చెప్పారు సార్,
@cwi14594
@cwi14594 6 лет назад
Sir jd garu Meru cheppdi aaaku paaku kareepak laaaa vundi😳😳😳😳😳😳
@sekher6212
@sekher6212 5 лет назад
వీడి బతుకు కరివేపాకు
@budidisaibaba3050
@budidisaibaba3050 Год назад
చెప్పేవన్నీ అబద్ధాలే డబ్బులు కిడితే ఏమైనా జరుగుతుంది
@TheNatureInVillage
@TheNatureInVillage 6 лет назад
What a super answer? For proceeding enquiry on CBN you don't have man power? Why you got the man power for enquiring on Jagan? People are laughing your stupid answers..
@maheshmac5908
@maheshmac5908 5 лет назад
Mohan Krishna adì jd garu cheppaledu manpower ledu ani higher officer cheppadu either higher officer ni konesaru or influence ni use chesaru
@purushothamreddyp4591
@purushothamreddyp4591 5 лет назад
@@maheshmac5908 you are not correct sir it was he who said in high court as advised by congress Sonia and CBN was in hand in gloves with chidambaram.his vily smile in the interview says it all. కాబట్టి లక్ష్మీ అంత క్లీన్ కాదు. ఇంకా సర్వీస్ లో వుంటే సమస్యలు తప్పవని VRS తీసుకుని రా జకీయాల లో కి వచ్చాడు
@pranaychowdharychirumavill6635
Mohan Krishna neku dammu untey nuvu case petu ra supreme court lo case
@m.r.prasad
@m.r.prasad 5 лет назад
గమనించండి . జెడీ కి కూడా కళ్ళు ఆర్పకుండా అపద్ధాలు చెప్పే నేర్పు ఉంది . అచ్చం చంద్రబాబు లాగా .
@peyyalamitta
@peyyalamitta Год назад
Yes
@bingo7697
@bingo7697 6 лет назад
Jagan మీద కేసులు గురించి ఎందుకు అడగరు?
@shekarchendra6646
@shekarchendra6646 6 лет назад
Good sir
@kamalricetraders2898
@kamalricetraders2898 6 лет назад
J d Garu u r wrong
@chandrikasaichandrikasai5260
@chandrikasaichandrikasai5260 6 лет назад
Hi
@devadev4903
@devadev4903 6 лет назад
వీడు కె డీ
@dasarathramireddy8028
@dasarathramireddy8028 5 лет назад
మేము నమ్మాలి!!!
@krishnanaik4847
@krishnanaik4847 3 года назад
Nuvu nammadule
@anamaneniramadevi1343
@anamaneniramadevi1343 Год назад
Meeru చెప్పేవి మాత్రమే నమ్మాలి .బూతు ప్రసంగాలు
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Год назад
పెత్తనం తెల్కపల్లి వారి చేతిలో ఉంటే ఎప్పుడో పంపేవారు పాపము చాన్స్ రాలా😂😂😂😂
@shaikrasool7454
@shaikrasool7454 6 лет назад
JD TDP broker
@ssrikanth1605
@ssrikanth1605 5 лет назад
Good story
@srikanthreddykorada5833
@srikanthreddykorada5833 6 лет назад
In any case stay will be for 6months as supreme court judgement, later after why jd left the case & not investigated?
@subbumani3720
@subbumani3720 6 лет назад
Srikanth Reddy K kinda pina rendu congress unnay ..CBI antene govt body ani andariki telusu..inka vellani adugutunnav ante inka artam cheskovachu...
@srikanthreddykorada5833
@srikanthreddykorada5833 6 лет назад
@@subbumani3720 Concept and matter is not congress.. cbn case he had no time to investigate and having lot of cases and no sufficient manpower and he left case and not investigated and in jagan case he got free time and additional manpower to investigation! Public, Press and media knows about jd, jd worked for one side! If he really work for india , he might be investigated both cbn and jagan case. He didn't work India.. he worked for his job, salary and for one political party.
@S.Satish
@S.Satish 6 лет назад
@@srikanthreddykorada5833 So both happened at same time? If yes then your comment is fair. If JD or his superior says no enough staff then court vacated the cases against CBN?
@srikanthreddykorada5833
@srikanthreddykorada5833 6 лет назад
@@S.Satish Your question is a joke, Any of the investigation cases will not come line by line, order by order, it is not like a date or month or year ! His role is to work for india. India paid salary to JD, JD investigated jagan case and left CBN case and not investigated ! Why JD didn't went to court after completion of 6months as per supreme court judgement for further investigation on cbn case ? Jd said somany cases are their, when cbn case came and left that case ! Below peoples are had lot of running works, pending works, upcoming works but still they are worked for India, that is the great Indians. Ex: Reg : Manpower Ex: In Mumbai Terrorist attacks how many teams are worked, Police, NIA, Clues team, intelligence, CBI, CM, Ministers, PM etc.,
@S.Satish
@S.Satish 6 лет назад
@@srikanthreddykorada5833 It's not jd's decision to not to work on CBN case but it's his superior decision. Dont live in fools paradise just because something happened which you dont like. You dont know what really happened there but just with most of assumptions you are crying like kid.
@jayaramreddy2783
@jayaramreddy2783 6 лет назад
What an India Sir ji.. CBI can take up investigation on Government employees directly but for investigating a politician CBI need permission from central government..great Indian constitution..this country will never develop..
@pradeepkiranj.a.4595
@pradeepkiranj.a.4595 6 лет назад
Abba abba yemi saakulu..cheppav ayya..man power leda...shame on CBI credibility..what a comedy ..stay vachevaraku wait chesara.. ? Super police ..anipincharu..
@citijosh
@citijosh 6 лет назад
2004 ki mundhu jegan asthi entha tharuvatha asthi entha? Bangalore lo palaces hyderabad lo palaces TV channels paper ivanni Kastapadi sampadinchada?
@chunchukotaiah3320
@chunchukotaiah3320 5 лет назад
Pradeep Kiran
@rajkiran3285
@rajkiran3285 5 лет назад
@@citijosh 2akra property tho start ina cbn ki epudu haritage ala bochemdi lokesh peru medha antha asti ala vochemdi kotlu peti house katadu ala vochemdi..em family motam pala packetlu ami sampademchara??
@jpreddy6568
@jpreddy6568 5 лет назад
@@rajkiran3285 andaru andar Ma na me Vedavalamu Rajakeeyalu Dabbuluy like, Power Kosame
@gedalajairajbob3372
@gedalajairajbob3372 Год назад
సామాన్యుడు/employee మీద కంప్లైంట్ అయితే వెంటనే investigate చేసేసి బొక్కలోపెట్టెయ్యడం. Politician అయితే తోక ముడిచి manpower కొరత వల్ల వోధిలెయ్యడం. Wov
@raitupakshampr4339
@raitupakshampr4339 6 лет назад
ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు కా చంద్రబాబు మంచి మనిషి
@gvrrao3225
@gvrrao3225 6 лет назад
Central Bureao ofInvestigation (SPE) 1941 నందు ఏర్పడి 1946 లో కొన్నిమార్పులుచేయబడి మరలా 1987 లో 7 డివిజన్లుగా విభజించబడిన అపూర్వమైన సంస్త ఇది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ హయామ్ నుంచి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలచేత గౌరవాభిమానిలను పొందిన - అమెరికా FBI లా చురుకైనసంస్త, కానీ ఇలాంటి మంచి సంస్తనుకూడా కేంద్రంలోని రాజకీయ నాయకులు అనేక సంధర్భాలలో తమ ప్రత్యర్దులను ఇబ్బందులపాలు చేసి వారి గౌరవాన్ని భంగపరచటంకోసం వాడుకున్నిరు, కొందరు అధికారులు అవినీతికి తలవంచి సహకరించారు, తమకిష్టమైన నాయకులు చేసే తప్పుడుపనులను పర్యవసానాలు తెలియని ప్రజలలోని వకవర్గం తప్పట్లతో ఆమోదంతెలిపుతుండేది, ఈ విధంగా ప్రజలు దురభిమానంతో, అధికారులు స్వలాబం భయం మొదలైనవాటివలన, రాజకీయ నాయకులు పదవీకాంక్షతో CBI నేకాక దేశసౌభాగ్యాన్ని కాలరాశారు. ప్రస్తుతమీ పరిస్తితులు మరింతగా ప్రకోపించాయి. కుక్కను పెంచే వారుకూడా పిచ్చికుక్కను చంపడానికి మెగ్గుచూపుతారు. గతంలోని నీతివంతమైన పరిస్తితులు ప్రస్తుతం కనుమరుగైపోయాయి, నేటి పరిస్తితులను బట్టి భాదితులైన రాజకీయవర్గం వారు నేటి CBI కేంద్రం ప్రోద్బలంతో చేసే ధర్మరహిత కార్యాలను వ్యతిరేకించటం సహజం, CBI చర్యలను వారు చట్టపరిదిలో వారికున్న హక్కులను సద్వీనియోగం చేసుకుని వ్యతిరేకించి ఆపుచేయచూడటం కూడా సరైన చర్యే. పాముకరవనెంచిన దానిని చంపనెంచటం ధర్మభద్దమైనచర్యేకదా!
@bjacob1715
@bjacob1715 6 лет назад
లక్ష్మీ నారాయణ చంద్ర బాబు కాళ్ళు నాకే వెధవ అని ప్రజలు లకు తెలుసు
@chennaraom7234
@chennaraom7234 6 лет назад
Rajakeelaki longani oka nijayithee officer india lo JD garu
@venkatareddy5404
@venkatareddy5404 6 лет назад
God is there he will look after them
@jairgv6191
@jairgv6191 6 лет назад
Yes bro
@kesav85
@kesav85 6 лет назад
Mind your words sir...He is not a random person to comment....
@chiranjeeviyadav1311
@chiranjeeviyadav1311 3 года назад
JD is the Honest person .......Tiger
@kasivisweswara8488
@kasivisweswara8488 6 лет назад
Work load valla Babu nu investigation cheyyaledanta !!!! 😀
@chennaraom7234
@chennaraom7234 6 лет назад
Idhi cheppindi JD kaadu..correct ga vinu babu...Central government nunchi manage chesadu chandra babu..Supreme court lo, high court lo chandra babu Judges vunnayi kabatti stay lo thechukunnadu...clear ga chepparu JD garu
@kasivisweswara8488
@kasivisweswara8488 6 лет назад
@@chennaraom7234 JD enni cheppinaa credibility ledu Andi. Jagan case valla vachhina publicity tho 'cash' chesukundaam anukuntunnaru.
@pullaiahvattikonda3288
@pullaiahvattikonda3288 6 лет назад
Kasi Visweswara way
@naveenputta9059
@naveenputta9059 6 лет назад
Telakalapalli Garu meru oka very common anchor....me mundhu unna varu great person.. Indian famous police officer.. Anthakuminchi great motivative speaker.. Alanti person meku interview evvadam chala chala akkuva... Athanu mundhu meru kalu medha kalu Veshukoni kurchovadam asalu correct kadhu.. Konchem respect evvadam nerchokondi..
@m.r.prasad
@m.r.prasad 5 лет назад
JD is talking lies . The order to enquire babu came from high court . JD escaped saying that he doesn't have sufficient staff to do the enquiry .
@ashoksubburi3132
@ashoksubburi3132 5 лет назад
JD is not saying about man power, has higher officer told to court, watch video careful and that time he is a not a joint director...
@madisettyraghavendra5735
@madisettyraghavendra5735 5 лет назад
వైస్సార్ వున్నపుడు కాంగ్రెస్ న్యాయశాఖామంత్రి ఏరాసు ఇప్పుడు టీడీపి లో ఉన్నాడు ఏరాసు కాంగ్రెస్ లోవున్నపుడు ఇదే వైస్సార్ కేబిన్ మీద 28 సార్లు ఎంక్వయిరీ వేసినాడు మరి ఇప్పుడు cbn ఎందుకు vadilipedathaadu
@mnrdev
@mnrdev 5 лет назад
I dont find any difference among JD, CBN & Jagan, more or less all are same in terms of frauds & miss using the power to defame the opponents. CBN & Jagan are politicians so we can't expect any positivism due to obvious reasons. Unfortunately, even JD is suspicious when dealing with the CBN related cases which is not at all acceptable in any front. On top of this, he is in the process of joining TDP, which is really terrible, and finally he has lost the complete credibility now. I can say that this is just one more quid pro quo case, nothing else.
@udayakumarparwatala8990
@udayakumarparwatala8990 5 лет назад
laksminarayana garu now you are contesting in elections to enter into parliament .Now it is your duty to give clarification publicly about what happened about not enquiring on chandrababu when high court gave direction on the pition of vijayamma
@jayakrishanabollam1551
@jayakrishanabollam1551 6 лет назад
Cbi muskulo unna tdp leader 2019 lo tdp tarupuna campaigner rasukondhj idi 100% correct avutundhi chudandhi
@chennaraom7234
@chennaraom7234 6 лет назад
Idhi cheppindi JD kaadu..correct ga vinu babu...Central government nunchi manage chesadu chandra babu..Supreme court lo, high court lo chandra babu Judges vunnayi kabatti stay lo thechukunnadu...clear ga chepparu JD garu
@ashok6427
@ashok6427 6 лет назад
Jd Lakshmi Narayana waste fellow , as expected joining in Tdp.
@gvrrao3225
@gvrrao3225 6 лет назад
సంస్కార రహితమైన కామెంట్స్ పెడుతున్నవారి సంస్కారం వారిసందేశాలలోని భాషవలన తెలుస్తుంది.
@kondalaraotechchannel3596
@kondalaraotechchannel3596 5 лет назад
అమ్మ జాడి manpower లేదా...
@NSS-4right
@NSS-4right 6 лет назад
జేడీ పక్కా సీబీన్ పెట్ డాగ్ , కాంగ్రెస్ కోవర్ట్.... అది రాష్ట్రం అంత తెలుసు...జగన్ మీదికి 22 టీమ్ లతో వెళ్లిన వీడికి...కోర్ట్ చెప్పిన CBN మీద ఇన్వెస్టిగేషన్ కు ఒక్క టీం లేదని కుంటిసాకులు చెప్పి ఆ పదవిని బ్రష్టు పట్టించిన వరెస్టు కాండిడేట్...
@భరత్యోగి
@భరత్యోగి 6 лет назад
ఏయ్, మిషన్ అరుస్తోంది అబద్ధం చెప్పావ్. 1) పరిటాల హత్య కేసులో స్టేట్ GOVT అడగ్గానే CBI విచారణ మొదలయ్యింది. 2) అదే స్టేట్ GOVT చంద్రబాబు అవినీతి మీద విచారణ కోరితే స్టాఫ్ లేదనే సాకుతో తప్పించి బాబు మీద విశ్వాసాన్ని చాటావు. అంతటితో ఆగలేదు ఈ బాబు పెంపుడు కుక్క JDL. 3) జగన్ కేసులో మాత్రం 28 టీములతో విచరణకు స్టాప్ దొరికింది. బాబు చెప్పినట్టి ఆట మొదలయ్యింది వాసిరెడ్డి పద్మ అనే మహిళకు అర్ధరాత్రి 630 ఫోన్ కాల్స్ చేసి కేసు రహస్యాలు మీడియా కు లీక్ చేసి నగ్నంగా దొరికాడు ఈ బాబు పెంపుడు కుక్క JDL 🤣. 4) బాబు రాజజీయ్య అవసరం కోసం వీడిని మరో మహాత్మ అని బాబు అను "కుల" మీడియాలో డప్పు వేసి సన్మానాలు చేశారు ఈ బాబు పెంపుడు కుక్కకు.
@VenuGopal-ii3tn
@VenuGopal-ii3tn 6 лет назад
Meeku honest & correct& soft persons anta dongalantaru. Kaani mee jagan la ,ysr la gundagiri ,dommilu chesevaranta devudi la kanipistaru ,kanipinche la chestu photos pedataru.meere asalu dongalu ra. Ippudu kuda jd gari daggariki parties velutunnai kani valla daggaraku ayana vellaledu. Mee jagan modi bootlu naaki vachi evarikosamani pichi pettinattu padayatra chestunnadu.jd garu raitulakosam, society lo awareness kosam tirigi, taruvata politics loki vastunnadu ra jaffa galara,silly fellows.jagan ysr chanipogane cm kosam politics chesadu.meeku viluvalu levura meeru maararu. From kadapa
@chandrasekhararaopinnamset2787
You are an honest officer and got lot of credibility Please don't join hands with corrupt TDP your entire image will diminish in the society and if you loose deposits in elections your value will be almost rock bottom Please join with clean and honest leader pavan kalyan janasena and definitely you will win and if you become home minister or your pet agricultural minister you can serve the poor people
@ashokkumargutlapalli166
@ashokkumargutlapalli166 6 лет назад
educated countrybouts
@kasivisweswara8488
@kasivisweswara8488 6 лет назад
Mee lanti vaallu unnanthavaraku Babu ku dhokaa ledhu..
@sudhaavuthu4464
@sudhaavuthu4464 6 лет назад
ఆడు మనో డే పాలసీ
@Mohanjagan123
@Mohanjagan123 5 лет назад
He is also most corrupt in caste that is what kulla gajji
@pavankumarvurrinkala8124
@pavankumarvurrinkala8124 5 лет назад
Peru venakala Reddy pettukoni ayana lamti goppa vyekthula gurimchi,Kula gajji gurimchi nuvve cheppali...
Далее