మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది.మీ రిచ్చిన సమాచారం ప్రతి ఒక్కరు ఆలోచించాలి.ఆదివాసి ఉధ్యమాలలో స్వార్ధంపరులు ఎవరు..? త్యాగం చేసేది ఎవరు ..? అని బేజారు వేసుకువాలి.ఆలోచించాలి.విమర్శించడం ఆపాలి.ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేస్తు నచ్చ చెప్తు ముందుకు తీసుకవెల్లె టీమ్స్ సిద్దం చేయాలి.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఉద్యోగ సంఘాలు జనరల్ సంఘాలతో కలిసి నడిస్తే అన్నీ సమస్యలను చాలా వరకు మీరు చెప్పినట్లు సాధ్యమవుతుంది… జనరల్ సంఘాలు కి పైసలు ఎక్కడవి ..వాళ్లు పోరాడటం లేదా…ఉద్యోగ సంఘాలు దగ్గర పైసలు వుంటాయి…ఉద్యోగసంఘాలు రోడ్ మీద ధర్నా చేస్తే 3 జీవో బ్రతికేదని నేను అనుకుంటున్నా…