Glory to God. ఆయన యందు విశ్వాసము ఉంచు వారిని ఆయన ఎన్నడు విడవడు. మీ సాక్షం ద్వారా అనేక మంది నిజదేవుడను తెలుసుకుంటారు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వాదించును గాక! ఆమెన్.
Jesus Christ:bumi akshamulu 🎉🎉 budhara shikaramulu ayanave.bayapadaku amma nenu Jesus save cheyalani prarthana chetuna meeru emibaya padavdhu.prarthana cheyandi.jesus kapadunu.alleluya Amen.
Akka na name nagaraju ma kutumbbam koraku preyar cheyandi name subbarao amma baptisan tesukunaka history esthery ani peru pettinaru akka name jyothi valla babu raju tharun akka na babu name jashwanth ma andhare koraku preyarcheyandi
ఏసుప్రభు బ్రతికిస్తాడు నిజమేనా వేషధారణ మార్చుకుంటే బాగుంటుంది ఏసుప్రభు తెలుసు డ్రెస్సింగ్ బాగోలేదు ఎన్ని రోజులు ఈ జీవితం మనకు దేవుడు ఒక్కడే తెలుసు మార్గాలు వేరు