అంటే మీరు చెప్పేది చుస్తే డ్రగ్స్ ఎవరైనా వాడచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు మేవీడియో నార్కోటిక్ వాళ్లకు షేర్ చరస్తా నేను కూడా వాడతా దొరికితే లాయరగారిపేరు చెప్తా
దీన్నే వితండ వాదం అంటారు. పిచ్చి లాయర్. అడిగిన ప్రశ్న ఏంటి, వీడు మాట్లాడేది ఏంటి? వీడిలాంటి వాడు Socrates లాగా తత్వం చెప్పుకుంటే మంచిది. కోర్టు లో కేస్ వాదించమంటే వేదాంతం అంతా చెబుతాడు ఏమో?
కొత్త గా వచ్చిన ఈ so called లాయర్... లావణ్య ది తప్పు లేదు అని చెప్పటానికే వచ్చేడు అమ్మ వయ్యారి.. 🤣🤣🤣 టోటల్ మిస్టేక్ ఫార్మసి వాళ్లదే అంటూ నవ్వుతున్నాడు బయ్యా వీడు... 😡😡
The lawyer is distracting the point of issue . His honesty ois questionable . He is supporting Lavanya drug dealings . May be this giy is on drugs too.
వీడు లాయర్ ఎలా అయ్యాడో? నార్కోటిక్స్ డ్రగ్స్ కి మరియు సాధారణ డ్రగ్స్ తేడా తెలియదు. ఫార్మా డ్రగ్స్ కంపెనీలు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎలా స్పందిస్తారు? పెద్ద పనికి మలిన లాయర్. లా నాలెడ్జ్ మరియు జనరల్ నాలెడ్జ్ కూడా వీడికి లేదు
Ee lawyer ki matter teliyadhu... vallu use chese drugs vere pharma companies use chese drugs veru... example ganja pharma companies use cheyyav kani dhanni use chese drugs chesthunnar ga... subject ledhu lawyer ki.... sankara gadi assistant anukunta
Same dialogue in every video this is last video ani but again and again discussing same topic to get views right don't say that you feel shame to discuss on same topic
Media ku controversy kavali lavanya ki money publicity kosam pakuladuthundi inka rastram lo inka emi samasyalu lenatlu undi broker channels and manusulu
ఎవర్రా మీరంతా మీరు ఏం మాట్లాడుతుందో అర్థం అవుతుందారా పోయి గిట్లాంటోడిని ఎందుకు పట్టుకొచ్చినవ్ రా వాడు ఏమన్న అంటే గవర్నమెంట్ తప్పంటుండు మర్డర్ చేసినా గవర్నమెంట్ అనేటట్టున్నాడు యాక్సిడెంట్ చేసిన గవర్నమెంట్ బండం ఏంది లేకపోతే మందoమింది కాబట్టి అయింది గవర్నమెంట్ బాధ్యత ఆక్సిడెంట్ చేసింది కాదు అనేటట్టు ఉన్నాడు వీడు ఎవడో యాక్సిడెంట్
Same ede chepedi neenu rajtharun ki drug lo samdam undi lavanya ni mudai cheyadam thappu 11 years kapuram chese vadu ki contact ledhu ante law nammadhu
Vidiki cm cheyandi Ela control chestharo chudam em matladuthunavu lawyer garu mind less vunaru Sara petina vallu dorukuthe petina vallanu patukuntaru veli vallanu patukoru
Em vundhi thana la kadu Prem vuna vallaku gali ga vuna vallaku challa Theda vuntadhi nvu chesukuntava oka boy drugs thisukuntadu thaguthadu vere valla tho padukuntadu
Lawyer superb preethi is wrst by seeing her nd talking way nd lavanya meru chese aligations lo nenu echinde antunde bt munde Preethi ki drugs tesukunde andi thappu em unde lavanya oppukunde ani ela antaru anchor garu rehabilitation daka poinde Preethi ante ne ardam inde ame nto ani notilo postene addict inda Preethi mam vammo