మట్టి వదులుగా ఉండాలండి. మట్టి కొంచెం వదులుగా చేసి మొక్క చివరలు కట్ చేయండి తర్వాత కట్ చేసిన చోట పసుపు పెట్టండి మంచి పోషకాలు ఇస్తూ ఉంటే పెరుగుతుంది. కొమ్ములు ఎక్కువ వస్తే అప్పుడు పూలు పూస్తాయి. కాకపోతే suckers తీసేయాలి.
Container size ను బట్టి ఇవ్వాలి. చిన్న pot కు half spoon చాలు. ఒక లీటరు నీటిలో ఒక స్పూను ఎప్సంసాల్టు వేసి కరిగించి మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల మొక్కలు పచ్చగా పెరుగుతాయి.
Mandaram chettu ki mili bugs unae Vatini clean chesanu 4,5 times water to clean chesanu Chettu light green colour lo leafs unae flowering kosam chepandi
Nursery nundi chamanthi mokkalu techanu, full buds vunnai but avi vichukovadam ledhu, alage vunnai moggalu, emi cheyali? Cut cheyamantaraa buds or avi vichukunedi ela?
Nursery నుంచి తెచ్చాక కొన్ని రోజులు నీడలో పెట్టాలి. తరువాత గార్డెన్ లో పెడితే మంచిది. కొన్ని buds cut చేసి ఏదైనా fertilizer ఇచ్చి చూడండి. ఎండ, నీళ్లు సరిపడినంత అందేలా చూడాలి.
Hi andi nenu gardening few months back nunchi start chesanu but na daggara unna mokkalu sariga peragadam ledu pls perugudalaki tips chepandi. Thank you in advance
Soil mix బాగుండాలి అంటే కంపోస్టు తో పాటు మట్టి, ఇసుక/ఊక , వేప పిండి కలిపి మిశ్రమం వదులుగా ఉండేలా చూసుకోండి. ఎండ, నీళ్లు తగినంత అందేలా చూడాలి. వారానికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్, 15 రోజులకు solid fertilizer ఖచ్చితంగా ఇవ్వాలి. మొక్క పెరిగేందుకు కొమ్మల చివరన కత్తిరించాలి. Happy gardening