ఒక్కసారి ఓపెన్ చేసి కొంచం చూసి తీసేద్దామనుకున్నా వాక్యం మొత్తం చూశాను, నేనూ చాలా వెనకబడ్డాను అన్ని విషయాల్లో, నాకు మ్యారేజ్ అవ్వలేదు చాలా late అయిపోయింది, దయచేసి నాకోసం prayer చేయండి, వాక్యం చాలా బలపర్చింది, దేవునికే మహిమ, ఆమెన్ 🙏
జెఫన్యా శాస్త్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా నా కుటుంబం కోసం ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని నా కుటుంబం కోసం ప్రార్థించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏