Hi lam hema from chennai l like so much Nahalakshmi speech so cute..me family member's nu chusthu unte ma family tho elage undalani Korukuntanu.. natural ga undhi me vedios ..👌☺️☺️☺️☺️
Superb superb superb mee videos anni latest ga chustunna,,chaala natural ga lovely ga unnaayi,,mee way of talking, lovely smiles tho memu kuda healthy smile chestu enjoy chestunnaamu
Mi eddari relation ship chalabagundi best vadina adapaduchu. nagalakshmi and kavitha mi eddari navvu chala baguntundi miru madhya madhya lo adi tho matladatam kuda chala baguntundi. Ariselu bagachesaru miru enka manchi videos cheyyali ani korukuntunnanu.☺☺☺☺
We stay at london andi..lonely ga anipinchinappudu mee videos chusthe manasuki happy anipisthundi mee iddari videos super okaru lekapoina video ki andam undadu mee relationship eppudu ilane undalani korukuntunaanu
Biyyam nanapettali ani cheppaledu andi meru claritiga chepte baguntumdi migilina anni correct game chepparu and video kuda komcham oogutumdi chusukondi komcham ariselu ite super enka
చాలా సందడి సందడి గా ఉంది వీడియో. అచ్చం పల్లెటూర్లో పండగ సందడి లాగా ఉంది 😍.ఫస్ట్ టైం చూస్తున్నా మీ వీడియో. అరిసెలు చేసే లోపే పిల్లలం సగం పిండి తినేవాల్లం అప్పట్లో. అంతా ఐపోనాక లాస్ట్ పిండి లో నీళ్ళు కలిపి ఒకటి వేసేవాళ్లు అప్పచ్చిలాగా. చాలా టేస్టీ గా😋😋🤤🤤 ఉండేది. మీ వీడియో వల్ల మళ్లీ అన్ని కళ్లముందు తిరిగినట్టైది. Tq so much andi.
చెల్లెమ్మా! మీరు అరిసెలు చేస్తుంటే నాకు నోరూరుతుంది. చేసుకొనే స్థితి నాకు లేదు. ఆడతోడు లేని వాడిని. అదృష్టహీనుడిని. వీడియో తీయడంలో సహజత్వం ఉట్టిపడింది. చాలా బాగుంది.
Hi nagalakshmi n Kavitha mee videos anni chustanu.nethi ariselu chustanu.mee father ariselu thinavavhchu kani roju vaddhu.thinnaroju mamuluga thine Annam thagginchi thisukovali.
Hi naga Lakshmi and kavitha.Both r so good.naga Lakshmi u r so great,ur courage also good, be happy.I tell u one thing please kavitha u and ur husband take care nagalakshmi.she s innocent 🙏🙏🙏🙏.
Hai laxmi garu Hai andi meku mehandi designs intrest unte na channel lo videos chudandi nachithe like and comment cheyyandi please support my channel🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Abba adhidindi me recepie...Firsr time chusa nethi arisalu...Last lo bhale comedy...Sankranthi lopu laksha avvali...haha....Dear nagalakshmi....Na favorite song Mouna ragam serial song padandi next video lo
Wow !! Tempting ga vunai ariselu 🤤 Ma pedda ammai chala days nunchi aduguthundhi .Apudu India vachinapudu amma vala intlo tinatame tappapa apudu cheyaledu .E sari panduga ki try chesthanu .
Arisalu making is very good ,when I go to India definitely I will try. I appreciate both of your friendship. Every one should learn from you both may God bless you long healthy life. Taj aunty Chicago USA.
. అరిసెల తయారీలో అక్కను తోడుగా పిలవడం,కట్టెలపొయ్యి,ఆ వాతావరణం చూస్తుంటే పాతరోజులు గుర్తొచ్చాయి..tq.. ఆ రోజుల్లో neighbours ఒకరికొకరు హెల్పింగ్ గా వుంటూ రోజుకు ఒకరింట్లో చొప్పున పిండివంటలు చేసుకునే వారు.. గ్రేట్ కదా.. అలాగే మీరు ఉపయోగించిన నేయి చూస్తే jealous అనిపించిందబ్బా..అంతటి స్వచ్ఛమైన నేయి చూసి ఎన్నో సంవత్సరాలయింది. Ok.. totally your video is simply superb. keep it up..bye ************ *సూచన* :- ingredients..ని స్క్రీన్ మీద scroll చేస్తే బాగుంటుంది ఆదిగారు..గ్రామీణ నేపధ్యం ఉన్నవారికి ఈ అరిసెలు తయారీ తేలికగానే అనిపించవచ్చు గానీ... పట్టణప్రాంత వాసులకు ఇది కొంచం అయోమయమే.. తెలియనివారికి తెలియజప్పటమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం కనుక ఈసారి ఆప్రయత్నం చేయండి.. రాబోయే సంక్రాంతికి "కవిత నాగ" vlogs రథ సారధులకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు