సార్ నమస్కారం సార్ ఎదురుగా మాట్లాడటం లకు మంచి గుణపాఠం చెప్పారు ప్రాక్టికల్ గా చూపెట్టి ఇప్పుడు పెట్టిన కామెంట్ ఏమంటారు ఓకే సార్ థాంక్యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు నమస్కారం
If you built proper house then you don't need to change in lifetime At present Vastu persons are not giving proper Vastu house plan Everyone is expecting low cost house plan Which has no proper planning or Stellar system, and Ayadi calculation based If you don't build properly right now then you need to modify in lifetime
@@Harivastu వంట గది & దేవుని గది ఎక్కడ అనేది మీరు వివరించలేదు హరి (మొత్తం బాగా చెప్పారు కానీ ఆ రెండు విషయాలు చూపలేదు అది కూడా చూపిస్తా వీడియో చేసింటే 👌ఇంకా బాగుండేది హరి సార్ )
@@chinnisidda ఇంతకుముందు పెట్టిన వీడియో చూసారా మీరు? ముందు అన్ని వీడియోస్ చూడండి ఆల్రెడీ ఆ వీడియో కూడా వచ్చేసింది ప్రీవియస్ కట్టిన ఇల్లు కూడా నేను ఒక్కొక్కరికి ఇట్లా చెప్పుకుంటూ కూర్చోలేనండి అది అర్థం చేసుకోండి మీరు
ఇల్లు నిర్మాణం లో ఉండగా 100% రిజల్ట్ వచ్చింది అని ఎలా చెపుతున్నారు హరి సార్ & ఇల్లు పూర్తి అయ్యి అందులో వారు నివాసం ఉన్నప్పుడు & 1 ఇయర్ లోపు ఇదే వీడియో వాళ్ళను చూపిస్తూ చేయండి &ఈ ఇంటిలో చేరాక అని చెపితే చూసే మా లాంటి వాళ్లకు తెలుస్తుంది ( ఈ వీడియో మొత్తం చూసిన తరువాత నే ఈ కామెంట్ పెట్టడం జరిగింది )
ఆల్రెడీ గతంలోనే వాళ్లకు ఇల్లు కట్టారు అందులో ఉన్నారు ఇది ఇంకొక ఇల్లు ఆల్రెడీ రిజల్ట్ వచ్చిందని ఆ వీడియో చేసింది మూడు నాలుగు వీడియోస్ వస్తాయి అన్ని చూడండి