Тёмный

చింత ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలి | book review | Kanth’Risa 

Подписаться
Просмотров 3,1 тыс.
% 150

How to stop worrying and start living book review
#bookreview #dalecarnegie #personaldevelopment #motivation #quotes

Опубликовано:

 

13 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@mulapartieswararao7342
@mulapartieswararao7342 3 месяца назад
ఆందోళన చెందకు ఆనందగాజీవించు...అని తెలుగు అనువాదం... ఉంది సార్...
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 месяца назад
ఒత్తిడితో చిత్తవకండి.! మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోవడానికి కాదు.! మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోవడమే మూల కారణం.! సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం,మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.! బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!
@111saibaba
@111saibaba 3 месяца назад
అవును. Dale Carnegie బహుశా ప్రపం చం లోనే మొదటి సెల్ఫ్ హెల్ప్ బుక్ రైటర్. ఆల్ టైం Best సెల్లర్స్ లో అతని books ఉంటాయి. మా వారు ఈయన బుక్స్ పెట్టుకుని భగవద్గిత పారాయణం చేసినట్లు అపుడపుడు చదువుతూనే ఉంటారు. ఇతను చేప్పే కాన్సెప్ట్స్ కి కొంత ఆధ్యాత్మిక కోణం జోడించి నట్లు Steffen Covey రచనలు తరువాతి కాలం లో వొచ్చాయి.
@krishnarapolu2640
@krishnarapolu2640 2 месяца назад
❤ Krishna surat 7.45pm
@shailajasaidulu3799
@shailajasaidulu3799 3 месяца назад
👌👌👌
@Hymapilla-m1d
@Hymapilla-m1d 3 месяца назад
Annaaaa
@damodarbandi4229
@damodarbandi4229 3 месяца назад
అన్నింటికంటే పెద్ద క్లాసిక్ మన భగవద్గీత దాంట్లో చెప్పిన వాటిని కాపీ చేసే ఇంగ్లీష్ రైటర్స్ రాశారు