Тёмный
No video :(

చికెన్ వండమని చెప్పి వెళ్లాడు కానీ ఇంతవరకు రాలేదు ఎందుకంటే | Sridevi Helping Poor People  

Ms.Sridevi
Подписаться 755 тыс.
Просмотров 531 тыс.
50% 1

చికెన్ వండమని చెప్పి వెళ్లాడు కానీ ఇంతవరకు రాలేదు ఎందుకంటే | Sridevi Helping Poor People #Ms.Sridevi
Thank You For Watching.........

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 433   
@guruprabhas4432
@guruprabhas4432 2 года назад
మదర్ తెరిస్సా అమ్మ మీ రూపంలో మళ్ళీ పుట్టింది. అక్క మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి 🙏🙏🙏.
@sreenivasreddy.m1087
@sreenivasreddy.m1087 Год назад
Theresa was an agent of Pope as to convert HINDUs into Christianity. So don't degrade Sreedevi garu by comparing with Theresa
@lakshmiarjunvlogs1450
@lakshmiarjunvlogs1450 2 года назад
ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మనసు చాలా అంటే చాలా బాధ బాధ బాధ బాధగా ఉంది దేవుడా ఫ్యామిలీకి మీరే రక్షణ గా ఉండాలి 🤗🙏🙏
@anushap508
@anushap508 2 года назад
అవును నిజమే andhi.
@nehemiahm4521
@nehemiahm4521 2 года назад
@@anushap508 I
@nehemiahm4521
@nehemiahm4521 2 года назад
@@anushap508 iuooo
@nehemiahm4521
@nehemiahm4521 2 года назад
@@anushap508 I oo
@nehemiahm4521
@nehemiahm4521 2 года назад
@@anushap508 I oo
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 2 года назад
పిల్లలు ఇద్దరు ముద్దుగా ఉన్నారు. ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యం మీ పిల్లలకు శ్రీరామ రక్ష. ఆ దేవుడు ఆశీర్వాదంలు ఎప్పటికీ ఉండాలి.
@lakshmikanthamkolli9779
@lakshmikanthamkolli9779 2 года назад
Ne address cheppandi amma Naku
@naniking5775
@naniking5775 2 года назад
Madam ma urilo kuda elanti vallu unaru plz help me madam plz plz
@naniking5775
@naniking5775 2 года назад
Madam ma urilo kuda elanti vallu unaru plz help me madam plz plz ma address (gramam) chennaram (mandal ) revally (distric ) wanaparthi plz madam help me
@naniking5775
@naniking5775 2 года назад
Ma village lo kuda elanti vallu unaru plz help me madam plz plz
@pushpalathagoud2113
@pushpalathagoud2113 2 года назад
@@naniking5775 op
@pushpakrishna1176
@pushpakrishna1176 2 года назад
అమ్మాయి మొహం లో మంచి కళా ఉంది....పుణ్యాత్ములు ఎవరైనా తనకి తన పిల్లలికి మంచి లైఫ్ ఇవ్వండి...
@rameshbujjihyderabad8152
@rameshbujjihyderabad8152 2 года назад
నిజంగా ఇలాంటి సేవ చేయడం చాలా కష్టం మీరు నిజంగా నా దృష్టిలో ఒక దేవత అక్క
@jcbteluguvillage1942
@jcbteluguvillage1942 2 года назад
ఈ సమాజంలో ఇలాంటివి చాలా ఎక్కువైనాయి..అక్క నువ్వు మాత్రం ధైర్యంగా బ్రతుకు...🤗🤱...
@akulanarayana1107
@akulanarayana1107 2 года назад
మేడం శ్రీదేవి గారికి 🙏🙏🙏
@bangarupalyamreddy3658
@bangarupalyamreddy3658 2 года назад
అక్కా మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు సహాయం చేస్తున్నారు చాలా బావుంది. అలాగే ఆ ఊరు పేరు మండలము పేరు జిల్లా పేరు కూడా తెలియజేయండి
@shivaram7053
@shivaram7053 2 года назад
Avunu bro
@vikramreddy2471
@vikramreddy2471 2 года назад
Video lo adress cepparu last lo once check it
@bangarupalyamreddy3658
@bangarupalyamreddy3658 2 года назад
@@vikramreddy2471 ok
@karthikpriya1181
@karthikpriya1181 2 года назад
Anduke raa vedio mottam chusi coment cheyali. Address last lo cheptadi akka prathi vedio lo
@sarithavanaparthi3923
@sarithavanaparthi3923 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-121uC0AXLsE.html
@pawankalyan9448
@pawankalyan9448 2 года назад
హాయ్ medam మీరు చేసే సేవలుకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@madhavbethampudi7360
@madhavbethampudi7360 2 года назад
ఎం బాధపడకు అమ్మ నీకు ఆ దేవుది దీవెనలు అప్పటికి ఉంటాయి శ్రీదేవి అమ్మ నీకు 🙏🙏🙏
@subbalakshmi8994
@subbalakshmi8994 Год назад
శేఎంత ఊఉం
@kodaliradhika9235
@kodaliradhika9235 2 года назад
ఆమె కష్టం ఎవరూ తీర్చలేనిది , ఆమె పిల్లల చదువులకు సహాయం చేస్తే బాగుంటుంది అని అనిపించంది ఎందుకంటే పిల్లల భవిషత్ బాగుంటే తన జీవితం బాగుంటుంది, ఇటువంటి వాటిని వెదకి సాయం చేస్తున్నా మీరు దేవుడి లాంటి వారు god bless you Sridevi గారు 👍
@boddunagasudheer2255
@boddunagasudheer2255 2 года назад
Mari chy
@manumasthanappagari2170
@manumasthanappagari2170 2 года назад
❤️❤️❤️❤️ నిజంగా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thanugulanareshnaresh8249
@thanugulanareshnaresh8249 2 года назад
🌻🌹
@enagaanji8801
@enagaanji8801 2 года назад
వందనాలు శ్రీదేవి అక్క, దేవుడా మీరే ఆమెకి మనోధైర్యాన్ని ఇవ్వండి🌴🙏
@RaviKumar-iy8jc
@RaviKumar-iy8jc 2 года назад
శ్రీ దేవి మేడం గారు మీ సేవ గురించి మాటల్లో చెప్పలేం ఒక మనవి మీరు వెళ్లే ఊరు మండలం జిల్లా రాష్ట్రం స్పష్టంగా స్క్రీన్ మీద గాని డిస్క్రిప్షన్ లో గాని తెల పండి అప్పుడు చూట్టూ ప్రక్కల గ్రామాల వాళ్ళు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది ప్రతి విడియోకి అడ్డ్రస్ కంపల్సరీ గా పెట్టండి దేవుని దీవెనలు మీ మీద మెండుగా ఉండాలి అని కోరుకుంటూ రవికుమార్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం
@mamathamammu2366
@mamathamammu2366 2 года назад
Avunu sir. Nenu kuda ade anukunnanu. Na daggara ma pillala battalu, intlo bedsheets, pillalu birthday laku edaina chinna gaa vari peru meda ivvalani untundi.. adress lu pettadam valla mana lanti vallam edaina help cheyochu...
@baluvanjary2402
@baluvanjary2402 2 года назад
అక్క మీ అలుపులేని ప్రయాణానికి పాదాభివందనాలు
@ssunilkumar9418
@ssunilkumar9418 2 года назад
Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు గొప్పవారు గ్రేట్ దేవుని కృప వలననే నీవు వచ్చావు good sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gunnalasurendar3459
@gunnalasurendar3459 2 года назад
మీ వీడియో లు చాలా బాగుంటాయి శ్రీదేవి మేడం గారు మీరు ఉండాలి అలాగే అందరికి సేవ చేస్తుండాలి మీకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి ఎప్పటికి 🌹🌷
@laxmimucharla1621
@laxmimucharla1621 2 года назад
అక్క చాలా ఎమోషనల్ గా ఉంది అక్క మీ వీడియోస్ చూస్తుంటే...
@ChillaraNandini
@ChillaraNandini 11 месяцев назад
Pillalu chala bagunaru so cuty babies ❤ Kani chala badaga vnde
@hemanth_naidu_javvadi3507
@hemanth_naidu_javvadi3507 2 года назад
😦😩 Papam chinna pillalu 😣🙆‍♂️ tq sridevi garu for helping them 🙏🙏🙏
@ganibhai1442
@ganibhai1442 2 года назад
శ్రీదేవి అక్క నీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏❤
@gunnellasudarshan5955
@gunnellasudarshan5955 2 года назад
Ammai chala great valla husband midha chala prema vundhi
@sweetyshetty4852
@sweetyshetty4852 Год назад
Sridevi Chelli ninnu aa భగవంతుడు నిండు నూరేళ్ళు అందరి కష్టాలను అవసరాలను తీర్చే కొండంత అండగా నిలబెడతారు కష్టం వచ్చింది అంటే మా శ్రీదేవి తల్లి వుంది అని సంతోషం తో ఉండేలాగా నువ్వు అంతకంతకూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@shirishareddy7971
@shirishareddy7971 2 года назад
Thanks you so much AKKA 🙏🙏....Same mak kuda single parent. Nen 4th cls lo unnappudu maa daddy chanipoindu 😭😭.. Kani maa mummy akkanu nannu chala baga chusukoni pencchindi. Ippudu nen degree chaduvuthunna.. Kani mak andaru unnaru aina evaru mak help cheyyale😢😢😭.. Maa mummy chala kashtapadi pencchindi I LOVE YOU MUMMYYYYYY💖😘😘😘.. MOTHER IS GREAT GREATER GREATEST.. Iam proud of as a woman......
@rambabu9229
@rambabu9229 2 года назад
Sridevi garu meku very very TQ 🙏🙏🙏🙏 and God bless you 🖐️🖐️🖐️ and take care ur health
@suryaprakash2798
@suryaprakash2798 2 года назад
అక్క నమస్కారం అక్క ఆ తల్లికి పరమాత్మ ఆత్మ బలం బుద్ధిబలం ఇస్తారు
@srinivasviziyanagaram4126
@srinivasviziyanagaram4126 2 года назад
Good video medam Mi sevani government Gurthinchalani manasasra Aa dewunni koruluntunna 🙏🙏
@gesteruu3584
@gesteruu3584 2 года назад
గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏
@bapubommachannel
@bapubommachannel 2 года назад
చాలా బాధాకరం దేవుడే దిక్కు తల్లి మీకు 😭😭😭🙏🙏🙏
@user-xd9ck8xu8h
@user-xd9ck8xu8h 2 года назад
Pillalu chalaa muddu muddu gaa vunnaru ❤❤yenduku yedusthunnaru me husband wife pillalu gurinchi alochichakunda suside chesukunnadu meeru yedusthu vunte pillalu future em avuthundi meeru dharaynga vundali alage kastapadi me pillalni baga chadivinchi manchi future evvandi 👍god bless you 🙏🙏🙏🙏sridevi garu last lo good message eichharu love youuu sridevi garu 💖❤💙
@Eswar-s8e
@Eswar-s8e 2 года назад
Good మార్నింగ్ శ్రీదేవి మేడమ్ గారు. మీరు చేస్తున్న సేవా కి పాదాభివందనం... మేడమ్ గారు మాకు సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను పిల్లలు లేక మా బంధువులు చాలా బాధపడుతున్నారు మీరు ఎక్కడ తల్లీ తండ్రి లేని పిల్లలు బాబు లేకపోతే పాప అయినా పర్లేదు. మాకు ఇప్పించండి మేము దాత్తాత తీసుకోని పెంచుకుంటారు... పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు... మీరు చేస్తున్న వీడియోలు చూస్తూ చాలా బాధపడుతున్నాం... ఎవరైనా పిల్లలు ఉంటే మంచి భవిష్యత్తు వారికీ కల్పిస్తాము... ఒకసారి అలోచించి చెప్పండి.. మామ్
@kumarkarun6829
@kumarkarun6829 2 года назад
Thank you madam Chala manchi chestunnaru Meru Inka unnata stitilo vundalani Korukuntu me abimani karun God bless you 🙏🙏🙌🙌
@puramraja1734
@puramraja1734 2 года назад
మేడం గారు నిరుపేదలను ఆదుకోవడం ఏకైక మహిళ అంటే మీరే ఏ ముఖ్యమంత్రి గానీ స్థానిక నాయకులు గానీ ఇలాంటి సేవలు చేసే వారు లేరు పెన్షన్ ఇవ్వచ్చు కానీ ఇంటి వద్దకు పోయి వాళ్లను ఓదార్చి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవడం ప్రత్యేక ధన్యవాదాలు ఒకసారి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మేడం
@gundaswarnalatha7583
@gundaswarnalatha7583 2 года назад
శ్రీదేవి గారు మీ రు చాలా మంచివారు,u r సో great, good job,
@MohammedRafi-li7bl
@MohammedRafi-li7bl Год назад
Gret,goodab
@pramodtammali635
@pramodtammali635 2 года назад
నేను ఆ మదర్ తెరిసా గారు ఎలా ఉండేవారో చూడలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మదర్ తెరిసా గారు మీలాగే ఉండేవారేమో అనిపిస్తుంది.....
@sridharreddy1580
@sridharreddy1580 2 года назад
Hridhaya Vidharakam Akka chala deadly horrible situation 😭Antha innocent Lady ..God bless you sis
@srigowthambandi459
@srigowthambandi459 2 года назад
Sister.... really ....I was in tears while watching...God will bless them...Really u rs motivation is great....
@nsknsk9605
@nsknsk9605 9 месяцев назад
Amma intha chinna age lo yenta Pedda cause Kosam work chesthunnavu. Great❤love you kanna. Needi Chaala pedda manasu
@peddiboyenaveerababu7001
@peddiboyenaveerababu7001 Год назад
మేడం గారు తను మా రెలిటివ్స్,, మేము ఎటు వంటి సహాయం చెయ్యకపోయినా మీరు చేస్తున్న హెల్ప్ కి రుణపడి ఉంటాం,,, మీరు నిండు నూరేళ్లు బాగుండాలి,,, tq mam..
@csiva1487
@csiva1487 2 года назад
Elanti videos chusthe nenenduku chala emotional avuthanu
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 2 года назад
Baga help bcestunnaru sridevi garu meeru great vallu challa ga vundalee
@kumard444
@kumard444 2 года назад
God bless you aka
@vyadagiri3572
@vyadagiri3572 2 года назад
Thq andi sridevi garu Meru challa super andi
@shaiksayyad7142
@shaiksayyad7142 Год назад
ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మనసుకు అంటే చాలా చాలా బాధగా బాధగా ఉంది దేవుడా ఫ్యామిలీకి మీరే రక్షణ రక్షణగా ఉండాలి
@renukabandameedi6929
@renukabandameedi6929 Год назад
Superb 🙏akka meru chese helping superb akka
@luck2217
@luck2217 2 года назад
Ea aadapillaki jaragakudhadu iila ,,Amma dhiryam ga undu thalli ,,pillalu jagratha ,,thanks akka chala mandhiki help chestunnadhuku 🙏🙏🙏🙏
@manikantapampana6739
@manikantapampana6739 2 года назад
Akka niku Devudu manchi manasu echaru god bless you 🙏🙏
@bhuvanat1244
@bhuvanat1244 2 года назад
Akka niku Devudu manasu echaru good dless you Bhuvaneswari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rambalajinaik4691
@rambalajinaik4691 2 года назад
అమ్మా ! శ్రీదేవి నీకు శతకోటి వందనము తల్లీ, ముందుగా nee లాంటి కూతురిని కన్న నీ తల్లీ తండ్రి కి అనంత కోటి వందనము అమ్మా. దయచేసి నీ గురించి తెలుసుకోవాలని ఆశ గా ఉంది, ఒక్కసారి నిన్ను నీ కుటుంబాన్ని చూడాలని ఉంది నా బంగారు తల్లీ. నా ఈ చిన్న కోరిక teerchagalavu.
@asajidasharath3206
@asajidasharath3206 2 года назад
Sridevi garu manishi roopamlo unna devatha
@surendardevavath1340
@surendardevavath1340 2 года назад
God bless you akka 😭🙏🙏😢 devuda unnadu akka
@stuthiyagam765
@stuthiyagam765 Год назад
Akka nuvu grate akka neku salute 🙏🙏🙏🙏
@rangarao...6709
@rangarao...6709 Год назад
నేను కూడా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను శ్రీదేవి గారు
@srijanehrulalrathod8374
@srijanehrulalrathod8374 10 месяцев назад
Sridevi akka meeru chala bagundali god bless you akka
@nestham7192
@nestham7192 2 года назад
Sridevi gaaru entande eela edipesthunnaru......😭problams naake anukunna kaani entha mandeni eela chusthunte, veella tho nannu polchukunte nenu chaala bettar ade....thank u sooooo much ande endukante edho dhiryyam echaru meeru.....devi gaaru love u ande🌹🤗
@villageharika9834
@villageharika9834 2 года назад
Great sridevi Akka 🙏🙏
@chirudasari6221
@chirudasari6221 2 года назад
Sridevi akka .. meeru nijanga maa manasulo devatha Andi elanti seva cheyadam chala kastam medam..meeru chese seva nijanga goppadi god bless u akka🙏✝️✝️
@gajjeanilbabu3059
@gajjeanilbabu3059 2 года назад
Meeku taggimpu Prema dairyam unnaie Andi great Maro motherterissa Andi
@gowreeganguru4601
@gowreeganguru4601 2 года назад
Hi madam meru chese pani very respect madam
@korivilaxman1848
@korivilaxman1848 2 года назад
Pillalu mudduga vunnaru,ni badhani avaruthirchaleru valla face lo smile chudu thalli🙏🙏🙏
@kpratapreddy8463
@kpratapreddy8463 2 года назад
Hallo amma god bless you loka samastha sukinobhavanthu amen.
@simhadrimosali4711
@simhadrimosali4711 2 года назад
Meeru chese sahayam velakattalenidi Madam. Hats of madam garu
@janakikandula286
@janakikandula286 11 месяцев назад
Super sister last lo chala baga chepparu.🙏🙏🙏
@srinivasaraonarkadamilli3264
@srinivasaraonarkadamilli3264 2 года назад
Pellalu chala bagunnaru.valla gurinchi aalochencha ladu.
@j.dpadmalatha5313
@j.dpadmalatha5313 2 года назад
Ilanti vaallandhariki meeru help chesi goppa vallayyaru. Mee helping ki maa joharlu. Great god bless you sister. Maalanti vaalla ayushhu kuda meeru posukuni 100 years paine bathakali.
@erlapallysuresh4602
@erlapallysuresh4602 2 года назад
God bless you sister
@allaboutlaxmi7036
@allaboutlaxmi7036 2 года назад
meeru chala great medam 🙏🙏🙏
@shivaram7053
@shivaram7053 2 года назад
Yes
@luckyvolgs3275
@luckyvolgs3275 2 года назад
అక్క మీరే మాకు ఆదర్శం మీరు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి మేము సాయం చేసే మనసు ఉంది గాని మనీ లేదు అక్క కానీ నాకు తగ్గ సాయం నేను చేస్తున్నాను అక్క మీ గురించి ప్రేయర్ చేస్తాము అక్క 🙏
@ankusurya564
@ankusurya564 2 года назад
Nijanga great andi meeru Abba👌 🙂❤
@avulanarenderreddy2814
@avulanarenderreddy2814 2 года назад
అక్క ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులను కలిసినప్పుడు వాళ్లకు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద కనబడేలా పెట్టండి అప్పుడు ఎవరైనా కొంచెం సాయం చేయొచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగు పడవచ్చు
@rameshsanapala2529
@rameshsanapala2529 2 года назад
మీరు దేవత మేడం
@parlapalibhaskar6039
@parlapalibhaskar6039 2 года назад
No words 🙏🙏🙏🙏🙏
@jyothialuri2961
@jyothialuri2961 2 года назад
Sridevi meeru yela baristhunnaru vaalla badhalu good service thalli meeru nakante chinnavaryna chethulethi namaskaristhunnanu
@d.chinny1992
@d.chinny1992 8 месяцев назад
Akka miru chala great👌🙏🌹
@sreedevarakonda2149
@sreedevarakonda2149 2 года назад
ఇంట్లో సమస్య లు లేనప్పుడు ఒక మగాడు ఆత్మహత్య చేస్కోడు. నిజం చెప్పండి
@pammisrinivas8530
@pammisrinivas8530 2 года назад
భర్త ను పోగొట్టుకున్న బాధలో ఆమె ఉంటే నీకు నిజాలు కావాల్రా ? లంDK ?
@koteswararaoaddanki6792
@koteswararaoaddanki6792 2 года назад
సహాయం చేసే మీ మనసుకు నా అభినందనలు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
@manmadhayarrarapu6069
@manmadhayarrarapu6069 2 года назад
Sri dhevi akka nuvvu nindu noorellu challaga indali Ani a devudni prardhisthanu... God bless you Akka.
@angelsweety1231
@angelsweety1231 2 года назад
Papam chinna age pillalu chala bagunnaru
@suryafan1155
@suryafan1155 2 года назад
Thank you so much akka. Meru elanti helps Inka yenno cheyali ani manasu purthiga korukutunnanu akka 🙏 nennu and netho patu vasthunna me group ni ha devudu nindu nuruyellu challaga chadali akka 🙏
@Mounisuresh860
@Mounisuresh860 Год назад
Great akka yentoo help chestunnaru inka devudu mimmalini bless cheyali akka
@d.k.p5836
@d.k.p5836 2 года назад
Great job Sridevi garu🙏🙏🙏👏👏👏
@krishnasandeepgaddi9475
@krishnasandeepgaddi9475 2 года назад
Looking at their situation they did not understand what to say. Thank you for going and knowing their situation and helping them. You done great job.
@jaganindhanapalli2068
@jaganindhanapalli2068 2 года назад
బాధాకరమైన విషయం ఇది 😢😢🙏🏻
@mpkingking5194
@mpkingking5194 2 года назад
అక్క మీకు కోటి దడ్డలు అక్క,,
@sunny_4940_ff
@sunny_4940_ff 2 года назад
Chala bhadhaga undhi u help thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka
@bhagyalakshmi9196
@bhagyalakshmi9196 2 года назад
Akka naaku okkate koreka Padma sri award ravalani manasara korukuntuna
@anjalisudhakar6738
@anjalisudhakar6738 2 года назад
చల్లగా ఉండాలి అక్క 🙏🙏
@harshitha3816
@harshitha3816 2 года назад
God bless you Sridevi garu
@rajudooda1014
@rajudooda1014 2 года назад
Akka meru great 🙏🙏🙏🙏
@parshayadv5736
@parshayadv5736 2 года назад
Super akka
@rajuveeramalla4246
@rajuveeramalla4246 2 года назад
God bless you sridevi garu 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
@padmalatha5
@padmalatha5 2 года назад
Mee help ki 🙏🏻, inko chinna thought ee amount tho konni days karchulu vastayi ala kakunda edaina chinna job cheskunela help cheygalgithe baguntundi ., if possible only .,
@shadowfighter8239
@shadowfighter8239 2 года назад
Very good sridevi god bless you
@subbuangadi1966
@subbuangadi1966 2 года назад
మీరు చాలా గ్రేట్ job మేడమ్
@VijayKumar-ho2vk
@VijayKumar-ho2vk 2 года назад
Hi sriii nevu chala manchi heart may God bless you
@bshankar7053
@bshankar7053 2 года назад
మీ వీడియోలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు😥😥. ,,,,,,,,,,,, 🙏
@sridharreddy1580
@sridharreddy1580 2 года назад
Kallallalo every second badha kanpostundi..very bad situation.sis 😭
@sridharreddy1580
@sridharreddy1580 2 года назад
1st time kallallo nellochay 😭
@prasannaterli2002
@prasannaterli2002 2 года назад
Akka nvu chala great akka
@vikramreddy2471
@vikramreddy2471 2 года назад
Meru super mam Lots of respect mam
@anjinayulut8737
@anjinayulut8737 2 года назад
నమస్కారం శ్రీ దేవి అక్క
@krishnakri2397
@krishnakri2397 Год назад
Mee video's rooju chusthanu akka
@prabhakarboga7540
@prabhakarboga7540 2 года назад
అక్క. నమస్కారం అక్క🙏🙏🙏🙏🙏🙏
@umabitr8157
@umabitr8157 2 года назад
Trying to 🙏make a family rebound by ancor sri devi thanking you🙏
Далее
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22