Тёмный

చిటికెలో తయారయ్యే పీనట్ రైస్ | Peanut Rice recipe in Telugu| Leftover rice recipe  

HomeCookingTelugu
Подписаться 165 тыс.
Просмотров 13 тыс.
50% 1

చిటికెలో తయారయ్యే పీనట్ రైస్ | Peanut Rice recipe in Telugu | Leftover rice recipe || Peanut rice in Telugu || Quick rice telugu recipes || @HomeCookingTelugu ​
వేరుశనగ గుళ్ళతో చేసే ఒక సింపుల్ రైస్ ఐటెమ్, ఈ పీనట్ రైస్. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, అలాగే దీన్ని ఎటువంటి సైడ్ డిష్ లేకుండా ఉన్నపళంగా సర్వ్ చేసుకుని తినచ్చు. మరి ఇంత సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.
#PeanutRice #LeftoverRiceRecipe #HomeCookingTelugu
Here's the link to this recipe in English: bit.ly/3xCCMaL
Links to other Rice Recipes :
Ghee Rice : • ఘీ రైస్ | Ghee Rice in...
Tomato rice : • టొమాటో రైస్ | Tomato R...
Veg Fried Rice : • వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ...
Paneer Pulao : • Paneer Pulao in Telugu...
Cauliflower Rice : • Cauliflower Rice | క్య...
Menthi Kura Pulao : • మెంతికూర పులావ్ | Meth...
Pudina Pulao : • పుదీనా పులావ్ | Pudina...
Carrot Rice : • Carrot Rice in Telugu ...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 2-3
పల్లీల పొడికి కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 1 / 2 టీస్పూన్
వేరుశనగగుళ్ళు - 1 / 4 కప్పు
మినప్పప్పు - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
ఎండుమిరపకాయలు - 7
తురిమిన ఎండుకొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
పల్లీల రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు:
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
మినప్పప్పు - 1 / 2 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 / 2 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - 1 / 4 టీస్పూన్
వేరుశనగగుళ్ళు - 2 టేబుల్స్పూన్లు
కరివేపాకులు
ఉడికించిన అన్నం
ఉప్పు - 1 టీస్పూన్
వేరుశనగగుళ్ల పొడి
నెయ్యి
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
తయారుచేసే విధానం:
పీనట్ రైస్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేసి, అందులో వేరుశనగ్గుళ్ళు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి
ఆ తరువాత ఇందులో మినప్పప్పు, తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి కనీసం రెండు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత తురిమిన ఎండుకొబ్బరి కూడా వేసి వేయించిన తరువాత పొయ్యి కట్టేసి వీటన్నిటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి
చల్లారిన పదార్థాలన్నిటినీ ఒక మిక్సీలో వేసి బరకటి పొడి పట్టి పక్కన పెట్టాలి
ఇప్పుడు ఒక కడాయిలో నువ్వుల నూనె వేసి అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత ఇంగువ, వేరుశనగ్గుళ్ళు, కరివేపాకులు వేసి వేయించాలి
ఇవన్నీ వేగిన తరువాత ఉడికించిన అన్నం వేసి కలిపి, ఉప్పు కూడా వేయాలి.
తరువాత ఇందులో, పొడి పట్టుకున్న వేరుశనగ మసాలా పొడి వేసి బాగా కలిపి, చివరగా ఒక స్పూన్ అంత నెయ్యి వేసి కలపాలి.
అంతే, ఎంతో రుచిగా ఉండే పీనట్ రైస్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
You can buy our book and classes on www.21frames.in/shop
Dear Viewers,
Today we are going to see how to make peanut rice in Telugu along with lots of tips and exact measures for assured taste. Making of this recipe is similar to any leftover rice recipes like Tomato rice, mixed veg rice, Ghee Rice , Gobi rice, paneer rice, mushroom rice , capsicums rice etc., Preparation method of this Peanut rice is very quick and easy which involves making of special powder by roasting peanuts with other dals and red chillies followed by roasting of peanuts , rice and the prepared powder, It tastes absolutely delicious. Hope you try this yummy recipe at your home and enjoy.
Happy Cooking with homecooking show telugu recipes.
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com

Хобби

Опубликовано:

 

18 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@cocinaconruthrodriguez
@cocinaconruthrodriguez 2 года назад
Es una receta muy completa,rica y nutritiva,se ve muy apetitosa 😋 Gracias por compartir esta delicia,un abrazo 🇨🇴❤️🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
😊👍
@lakshmihari82
@lakshmihari82 2 месяца назад
Hi Hema groundnut oil tho cheste Inka బాగుంటుంది ఏమో...ట్రై చేసి చూస్తా..మీ recipes annee awesome ఉన్నాయి..
@HomeCookingTelugu
@HomeCookingTelugu Месяц назад
Sure andi😍😇
@sushmapreethi6096
@sushmapreethi6096 2 года назад
🤤🤤 I like peanut very much superb recipe❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
That's nice Sushma! Ayite, definite ga meeru ee rice try chesi chudandi. I am sure you will like it😀👍
@pvsssraju1622
@pvsssraju1622 2 года назад
Nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thank you andi.. tappakunda try chesi chudandi😊
@thatinavya1819
@thatinavya1819 2 года назад
Good recipe for kids madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Yes 😊
@saranyaknssasraonagarbranc4340
@saranyaknssasraonagarbranc4340 2 года назад
Good mng
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Hello Saranya! good afternoon😊
@saranyaknssasraonagarbranc4340
@saranyaknssasraonagarbranc4340 2 года назад
Good afternoon
@saranyaknssasraonagarbranc4340
@saranyaknssasraonagarbranc4340 2 года назад
😃😃
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 года назад
కొత్తరకంగా వంటకం చాలా బాగా చేసారు అండి 👩‍🍳👍👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks Venkat, tappakunda try chesi ela undo cheppandi.. this is simple and quick recipe😀👍
@maheshg1021
@maheshg1021 2 года назад
I loved and addicted to your way of cooking and subscribed your English channel long back. Now really felt happy to see your telugu channel.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thankyou 😊
@randomfog2
@randomfog2 2 года назад
Good recipe, thank you. Can you please make Andhra hotel style chapathi curry?
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Will surely try😊👍
@RajiRaji-vz5rc
@RajiRaji-vz5rc 2 года назад
Hi andi, Nuvvula nune ki alternate refined oil use cheyyocha andi e recipe ki,( peanut rice)
@RajiRaji-vz5rc
@RajiRaji-vz5rc 2 года назад
Day after tomorrow definitely I will try this recipe,
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Sure andi no problem.. avoid strong flavoured oils like coconut and mustard. Migilinavi use chesukovachu😊
@saranyaknssasraonagarbranc4340
@saranyaknssasraonagarbranc4340 2 года назад
Nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
thank you! do try this recipe and enjoy😀👍
@saranyaknssasraonagarbranc4340
@saranyaknssasraonagarbranc4340 2 года назад
@@HomeCookingTelugu lunch chesara andi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
@@saranyaknssasraonagarbranc4340 not yet dear😊
@saranyaknssasraonagarbranc4340
@saranyaknssasraonagarbranc4340 2 года назад
Ledu andi
Далее
Я НЕ ОЖИДАЛ ЭТОГО!!! #Shorts #Глент
00:19
ПАЛОЧКИ + БУТЫЛКА = ВАЗА😳🥢
0:52
Small Act of Kindness is also a charity
1:00
Просмотров 51 млн