గతంలో అధికార పార్టీమెప్పు కోసం చట్టాన్ని దిక్కరించిన IAS. IPS. మరియు ఇతర అధికారులు జైలు పాలు అయినారు. ప్రభుత్వ అధికారులు మేలుకోవాలి. ప్రజల కోసం ఉద్యోగం చేయాలి చట్టాన్ని అనుచరించాలి అన్యాయాన్ని ఎదిరించాలి. 🙏జైశ్రీరామ్
Rules and regulations ను ఇష్ఠానుసారం ఉల్లంఘించే వారిని సభ్యసమాజంలో జీవించగల అరహతలేని వారిగా పరిగణించడం దోషంకాదేమో. కనుక వారిని అండమాన్ లేదా లక్ష దీవులలోని మానవ సంచారం అస్సలులేని దీవులకు దిగంబరంగా పంపితే తమ ఇచ్చవచ్చి రీతిలో ఈ అతిక్రమణదారులు తమ తమ బ్రతుకులను తమ ఇష్ఠానుసారం సాగించగల అవకాశాన్ని వారికి కల్పించినట్లు కాగలదు కదా. మూస పద్ధతిలో కాకుండా ఇలా వినూత్నంగా/విలక్షణంగా ఆలోచించి ఈ తరహా శిక్షలనుఈ రకం నేరస్థులకు విధించే ప్రక్రియకు మన న్యాయస్థానాలు ఉపక్రమించ గలిగితే ఈ రకమైన అతిక్రమణలకు అడ్డుకట్టపడగల అవకాశాలు మెరుగు కాగలవేమో మరి.
Powerful forces like police department,etc should form strict unions and shouldnt bow to corrupt politicians. They all should stand united and act against wrong and support good. Then how many transfers they will do? Also there should be some central department to take action against such wrong doings with immediate effect if police union or anyone reports such evil things on these powerful politicians. Then everyone will be right.
All are good decisions and correct. Action should be initiated against all who have crossed their boundaries and over looked their way in maintaining their duties as per constitution.