చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం -------------------------------------- చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము early గా లేచి మేము జాలీ జాలీ గా CBC కి వస్తాము (2) నా ఫ్రెండ్ ని నాతో కూడ తీసుకొస్తాను నీ ఫ్రెండ్ ని నీతో కూడ తీసుకొస్తావా? (2) ఎందుకో తెలుసా? ఎన్నో కొత్త పాటలు వెరైటీ వెరైటీ ఆటలు మంచి మంచి స్కిట్స్ నేర్చుకుంటాము (2) అంతే కాదు బైబిల్ లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు (2) ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెన్ నీ కోరకు నా కొరకు రక్తము కార్చేను (2) రక్తము కార్చేను !! చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం!!