హాయ్ విజయ్ కొల గాని గారు పచ్చి మేతల్ల కూర సూపర్ గా వండారుచింతచిగురు కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను అనుకోవడం అవి సముద్రంలోనే దొరుకుతాయి ఏది ఏమైనా కూర చాలా నీటిగా సింపుల్ గా తయారు చేసినందుకు థాంక్యూ వెరీ మచ్😮
Mee curries choosinappudu ade curry chesukoni tinalanipistundi veg/non veg edaina kuda mouth watering,you are real influences about food with healthy and cleanliness
Meeku oka small idea for reaching more people and entante meru vedio madhyalo iche tips cut chesi shorts lo veyandi like ee roju pasupu salt oke rack lo undakodadu annaru ga Alantivi...