Тёмный

చిరంజీవి ఇంట్లో 12 ఏళ్ళు వంట చేశాను | Heart Touching Oldage Home Parents Emotional Stories | Stv 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 1,4 млн
50% 1

చిరంజీవి ఇంట్లో 12 ఏళ్ళు వంట చేశాను | Heart Touching Oldage Home Parents Emotional Stories | Stv

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 682   
@venkateswaraogoudmotapothu3145
@venkateswaraogoudmotapothu3145 3 года назад
పిల్లలకి దెబ్బ తగిలితే మొదట భాధ పడేది తల్లి తండ్రులు వారు మన సంతోషం కోసం ఏమైన చేస్తారు. తల్లి తండ్రులు నూ చూసుకోవడం మన భాధ్యత.
@AnuAnu-tj4ws
@AnuAnu-tj4ws 3 года назад
Baga chepparu
@sramaraomaha8274
@sramaraomaha8274 3 года назад
జాయ్ పౌండేషన్ గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు బామ్మ లాంటి వాని ఎంతమందినో ఆదరిస్తున్నారు మీకు వేయి నమస్కారములు
@srigopalnenulocalsrigopaln686
@srigopalnenulocalsrigopaln686 3 года назад
బామ్మా నీలాంటి బామ్మా మా నాన్నమ్మ ఉండేది ఇప్పుడులేదు నా తల్లి చిన్న వయసులోనే మరణించింది so నన్ను కన్నకొడుకులా చూసుకొనేది మా నాన్నమ్మ ఈ మధ్యకాలములోనే చనిపోయింది చనిపోయే ముందు తనకి అన్ని విధాలుగా సేవ చేసాను మా నాన్నము గుర్తుకొస్తుంది, బామ్మా నీ మనసు మంచిది నీకు ఆ దేవుడు మనుషుల రూపములో ఆధరిస్తున్నాడు గాడ్ బ్లెస్స్ యూ,💞🌹🌹🌹,అలాగే చిరంజీవి గారి మంచిమనస్సుకి నా కృతజ్ఞతలు అన్నయ్య,🙏🙏🙏🌹🌹🌹💞💞💞
@swethap7623
@swethap7623 3 года назад
మా నానమ్మ కూడా నన్ను బాగా చూసుకునేది మా అమ్మ నాన్న కన్నా తాత నానమ్మ ఎక్కువ క్లోజ్ కాలేజీ ఫీజు కట్టాలన్న ఏ ప్రాబ్లెమ్ అయినా మా అన్న అక్క నేను మా నానమ్మ కే చెప్పేవాళ్ళం.
@bhaskarakula2786
@bhaskarakula2786 3 года назад
That Grandma smile is really reHeart Touching 😍😍😍😍
@blessyharshasri9729
@blessyharshasri9729 3 года назад
Great service, God bless you and your family...
@grajender5350
@grajender5350 3 года назад
చిరంజీవి గారు మీరంటే తెలుగు ఎండశ్రీ కి మరియు నాకు చాలా గౌరవం ఈ అమ్మ నీ అందరించి మీ గౌరవన్ని కాపాడుకోవాలి..
@mahamudasyed8523
@mahamudasyed8523 3 года назад
ఇండస్ట్రీని ఎండ గట్టేశారు..😀😀😀😀
@Balu-jd6im
@Balu-jd6im 3 года назад
అన్న ఎండశ్రీ ఎవరు pleaseచెప్పండీ
@arunbikshapathi
@arunbikshapathi 3 года назад
Vallu vadukuntaru brother help cheyaru joy foundation sir great work sir God JESUS CHRIST BLESS YOU
@sombhotlapadma4459
@sombhotlapadma4459 3 года назад
ఎండశ్రీ.... 🤔🤔🤔🤔 ఓ.... ఇండస్ట్రీ నా..... దేవుడా🤣🤣🤣🤣🤣
@maniroyal299
@maniroyal299 3 года назад
@@arunbikshapathi వీడియో పూర్తిగా చూడు. నువ్వు డ్రైవర్,లేద నీ ఇంట్లో పని మనిషి ని పెట్టుకుని వయస్సు ప్రభావంతో నేను చేయ్యలేను అని మానేస్తే. వాళ్ల జీవితాంతం నువ్వు ఆదుకుంటావ
@OneTelugutv
@OneTelugutv 3 года назад
5:00 skip button.
@KrishnaKrishna-jm9iz
@KrishnaKrishna-jm9iz 3 года назад
చిరంజీవిగారు ఆమె మీకు 12సంవత్సరాలనుండి సేవ చేసింది అది గుర్తు చేసుకొని దయచేసి ఆమెకు సహాయం చేసి ఋణం తీర్చుకోండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏e🙏
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 3 года назад
Shame.to Chiru humanity
@gedalamalleswararao3873
@gedalamalleswararao3873 3 года назад
@@lakshmanaraovissapragada3089 Lo lpl^loömorning post morning LMK p information ooooloooo Kokomo poll lol into know just
@devinagavalidevinagavali2673
@devinagavalidevinagavali2673 3 года назад
Nuvu chepala nuvu chepala pote chirnjeevi sir ki teliyadha mundhu vala pilalu yakadunaro telusukoni budhi chepandi madhi vaizag ok
@krishsai838
@krishsai838 3 года назад
Nuvvu cheppala aendhi...??ippudu chestunnavanni nuvvu chrptaenae chesara aendhi...vurakanae vuchitha salahalu ichheyatam alavatypoindhi okkoniki...Baga vinnava vendi glass lo paalu sugar posi kalipi ichharu...nuvvepudyna vendi glass lo tharagava....nd vaalla kuthuriki salaha ivvi intiki thesukellamani
@srinivasabinav367
@srinivasabinav367 3 года назад
@@lakshmanaraovissapragada3089 w DG
@rammohan1714
@rammohan1714 3 года назад
చిరంజీవి గారు మనసు ఎలాంటిదో అందరికి తెలుసు...తానే స్వయంగా పాలు తగించారంటే అర్ధమవుతోంది....దయచేసి చిరంజీవి గారి పేరు చెప్పుకుని మీ views ని పెంచుకొనే కంటే ఈ విషయాన్ని చిరంజీవి గారికి తెలియజేసి ఇలాంటివాళ్లకు సహాయపదేవిదంగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది....ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసే చిరంజీవి గారికి ఇది ఒక లెక్క కాదు... దయచేసి చిరంజీవి లాంటివారిపై తప్పుడు ప్రచారం చెయ్యద్దు....
@b.vijaykumarb.vijaykumar4698
@b.vijaykumarb.vijaykumar4698 3 года назад
yes br
@vvlaxmivvlaxmi4771
@vvlaxmivvlaxmi4771 3 года назад
అంతే correct ina antha చెండలంగా undaru cheru bro
@hasinichowdary91
@hasinichowdary91 2 года назад
🥰
@rammohan1714
@rammohan1714 2 года назад
@@hasinichowdary91 నిజమే కదా mam
@hasinichowdary91
@hasinichowdary91 2 года назад
@@rammohan1714 yes
@ajrnews6847
@ajrnews6847 3 года назад
జాయ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు ఇలాంటి వారిని మరి ఎంతో మందిని మీరు ఆదరించాలని మీకు అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాను చాలా మంచి మనసున్న బామ్మ మనసులో బాధ ఉన్న అందరి గురించి మంచిగానే చెప్పింది.. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మీకు అనవసరం లేదు నేను ఎక్కడికి వెళుతున్నాను అని వాళ్లకు సమాధానం ఈచ్చిందంటే బామ్మ మనసు ఎంత బాధపడిందో అర్థం అవుతుంది.. మెగా ఫ్యామిలీ అంటే బయట వాళ్ళు కన్న కొడుకులు అలా అనాథగా వదిలేశారు... ఈ వీడియో చూసిన కొడుకులు కన్న తల్లి ప్రేమను అర్థం చేసుకుని ఇంటికి తీసుకు వెళ్ళండి
@kashipakadilip4978
@kashipakadilip4978 3 года назад
Chivari rojullo aina happy ga undi avva thank u joy foundation
@upendaruppi8726
@upendaruppi8726 3 года назад
మా నాయనమ్మ గుర్తుకు వస్తుంది, ఈ పెద్ద ఆవిడని చూస్తే..
@bestieschannel1810
@bestieschannel1810 3 года назад
God bless you foundation
@KalyanDilli
@KalyanDilli 3 года назад
ఎలా అయిన శ్రీ గౌరవ చిరంజీవి గారి ద్రుష్టి కి తీస్కొని వెళ్ళాలి... తనకు బాగా తెలిసిన అమ్మ లా తన మాటలో తెలుస్తుంది
@venkat308
@venkat308 3 года назад
Vado pedda donga
@ramubalabhadra7228
@ramubalabhadra7228 3 года назад
@@venkat308 nuv
@raviprakash2120
@raviprakash2120 3 года назад
@@venkat308 one of the biggest worst fellow in tollywood
@venkat308
@venkat308 3 года назад
@@ramubalabhadra7228 kadu
@homapathirav
@homapathirav 3 года назад
@@raviprakash2120 may I know how
@nareshgowda95
@nareshgowda95 3 года назад
Really great Amma god bless you both of you
@jyothilalitha5766
@jyothilalitha5766 3 года назад
Maa ammamagaru gurtostunaru... May god bless Joy Foundation🙏🙏
@aliyayaanvlogs929
@aliyayaanvlogs929 3 года назад
Lovely amma...😍🥰
@sekharchandra7228
@sekharchandra7228 3 года назад
అనవసరంగా కామెంట్లు పెట్టకండి ఇది చిరంజీవి అన్నయ్య కి తెలియకపోయి ఉండొచ్చు తెలిస్తే ఆయన మంచి మనసున్న వ్యక్తి ముఖ్యంగా నిశ్శబ్ద సంఘ సేవకుడైన చిరంజీవి గారు కచ్చితంగా ఆదుకుంటారు అండి ఈ అవ్వకు కచ్చితంగా న్యాయం చేస్తాడు అన్నయ్య
@multefoods5129
@multefoods5129 3 года назад
Sss
@KumarRavi.2023
@KumarRavi.2023 3 года назад
వంట చేసిపెట్టి కడుపునింపే ప్రతీవ్యక్తి అమ్మతో సమానమే.. చిరంజీవిగారు ఆదరిస్తారని అనుకుంటున్నాను
@dudapakaramesh2973
@dudapakaramesh2973 3 года назад
👍👍🙏🙏
@vippartis
@vippartis 3 года назад
Many PSUs can help under CSR. My self when in service took up such eligible cases under CSR. Why not the banks or BHEL nearer to this Joy old-age home think of helping it under CSR ?
@venkatanarasayya2283
@venkatanarasayya2283 3 года назад
ఈ అమ్మ ఇబ్బందులు చిరంజీవి గారికి ఇంకా తెలిసివుండదు, తోందరగా తెలిస్తే బాగుంటుంది.
@cherukusriramamurthy4572
@cherukusriramamurthy4572 3 года назад
Telina patticchukoru sir
@krishnasaride
@krishnasaride 3 года назад
@@cherukusriramamurthy4572 nu chusaava.. Evadu padithe aadiki free ga oka Comment pettadam fashion aypoyndi
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 3 года назад
మీరు (చిరంజీవి)ఎన్ని డాన్సలు వేసిన హీరోలు కారు 12yer s మీ ఇంట్లో తల్లీల వంటచేసిన ఈ మామ్మ ని ఆడుకోండి అప్పుడు నిజమైన హీరో అవుతారు 🙏
@anythingandeverything5584
@anythingandeverything5584 3 года назад
Brother, motham video chusi comment chesthe bavuntundhi..
@ramanavavillagaming2186
@ramanavavillagaming2186 3 года назад
FULL video mundhu chudavai puski
@CM-kw2ve
@CM-kw2ve 3 года назад
@@anythingandeverything5584 veellantha half mind vallu bro,motham chudakunda comments cheyadaniki ready avutharu
@maniroyal299
@maniroyal299 3 года назад
వీడియో మోత్తం చూడు
@srinuvasu4383
@srinuvasu4383 3 года назад
FULL VIDIEO CHUDU BROTHER SANDHU DHORIKITHE CHALU
@bhagavanrajdigamarthi2056
@bhagavanrajdigamarthi2056 3 года назад
Jay foundation in charge you are a great person god bless you after corona will meet you sir pray to God
@indian-4591
@indian-4591 3 года назад
Doctor Garu.,you are great. Society always remember and support you. Thanks a lot.
@RaveesMedia
@RaveesMedia 3 года назад
ఆమె చేతి వంట తిన్న మెగాస్టార్ స్టార్ ఫామిలీ మొత్తం ఆమెకు రుణపడి ఉండాలి....ఆమె శేష జీవితం ఆనందం గా ఉండేలా మెగా ఫామిలీ చూడాలి
@user-qi8jn9vd3j
@user-qi8jn9vd3j Год назад
Avida free ga cheyaledu kada andi vanta.. cheyinchukunanduku ivalsina dhani kante ekuve ichi baane chuskuni untaaru ... So ikada runam ane padhaniki meaning ledu brother
@alladialladi42alladialladi29
@alladialladi42alladialladi29 3 года назад
Thank you very much and God bless you Sir 🙏🙏🙏🙏🙏
@nawinkishore8208
@nawinkishore8208 3 года назад
God bless u amma.. happy ga undalani korukuntuna amma..
@mahmoodmohammed5621
@mahmoodmohammed5621 3 года назад
Great service by joy foundation.
@govindunadipuri2446
@govindunadipuri2446 3 года назад
చిరంజీవి గారు అమ్మకు సహాయం చేయండి please సర్
@HarishHarish-xt7gp
@HarishHarish-xt7gp 3 года назад
Valaki janalu somu tinadam teludu janalaku help cheyadam kadu
@bumamaheswari1168
@bumamaheswari1168 3 года назад
Pani chesinapude cheyyali epude EMI estaru
@poonampoonam4942
@poonampoonam4942 3 года назад
Vaadi gudda vade donga sommu thintunnadu vadu enkokari help chestada🐸🐸🐸🐸🐸🐸
@rajugaddam5007
@rajugaddam5007 3 года назад
@@bumamaheswari1168 hi
@venkat308
@venkat308 3 года назад
Vadu donga slow poison
@hazarathaiahthota3576
@hazarathaiahthota3576 3 года назад
ఆమె చిరంజీవి ఇంట్లో 20 సం. లకు ముందు పనిచేసిందని చెప్పింది. అక్కడ ఎంతో మంది పనిచేసి మానేస్తుంటారు. ఆయన ఇవన్నీ గమనించ గలరా చెప్పండి. ఆమె చిరంజీవి గురించి గొప్పగా చెప్పారు.
@motinm
@motinm 3 года назад
I think you are one of the Fan of him.. still can't understand why such people get support 😢
@sekharunboxing1094
@sekharunboxing1094 3 года назад
Ea niku vadu emi echadu
@vijayamallela7364
@vijayamallela7364 3 года назад
Siggule chesina varini marchipovatam ante antakante nicham undadu oka bichagadu varusaga mana house ku 7 days vachi vadu 7 years taruvata a town lo kanipinchina gurthu padatamu vedhava ans mudi
@srikanththumpuri9986
@srikanththumpuri9986 3 года назад
బామ్మ గారిని నవ్వింది చాలా థాంక్స్
@sravanigudipati351
@sravanigudipati351 3 года назад
Nice bamma
@dasarirani1648
@dasarirani1648 3 года назад
So great Sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sattarapuanjaneyulu2373
@sattarapuanjaneyulu2373 3 года назад
Good job sir tq joy foundation🙏🙏
@radhakrishnakrishna4031
@radhakrishnakrishna4031 3 года назад
Ayeo amma meku manchijargali god bless you 🙏🏻🙏🏻🙏🏻
@incredibleindiawithcrazyin3209
@incredibleindiawithcrazyin3209 3 года назад
Super hatsoff suman tv
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 года назад
చిరంజీవి అంటే ఎందరికో మహా అభిమానులు ఉన్నారు అమ్మ మీ వంట తిని చరిత్ర సృష్టించిన ఘనత మీదే 👍
@cheralaramesh6
@cheralaramesh6 3 года назад
అమ్మ నిన్ను దూరం చేసుకున్న నీ పిల్లలే అనాదలు..
@vishurao5387
@vishurao5387 3 года назад
ఆమె వాళ్ళ ఫామిలీ గురించి ఎంత బాగా మాట్లాడింది....
@tirumaladasugopalarao4145
@tirumaladasugopalarao4145 3 года назад
మహా తల్లి.... ఏ ఒక్కరి గురించి తప్పు గా మాట్లాడట్లేదు.. (సాధారణంగా ఈ వయసులో వార్ధక్యం వల్ల వేరే వాళ్ళను నిందిస్తూ ఉంటారు )
@gullus6173
@gullus6173 3 года назад
Avvunu papam , video chusi manake jaali anipistundi kada valla pillalu ela vadilesaru
@jkumar66
@jkumar66 3 года назад
Super sir🙏🙏🙏
@srisaisamrattejasrisaisamr7745
@srisaisamrattejasrisaisamr7745 3 года назад
చాల మంది వృద్దుల పరిస్థితి ఇదే ప్రస్తుతం వారిని భారం అనుకునే వారు చాల మంది ఉన్నారు.వాళ్ళందరి పరిస్థితి గోరం ఉంది ..దయచేసి అర్తం చేసుకోండి వాళ్ళు లేనిది మీరు లేరు వాళ్ళు మిమ్మల్ని అలా వొదిలేయ లేదు కష్టాలు వచ్చయని ఎంత కష్టం ఉన్న మిమ్మల్ని భారం అనుకోకుండా బాధ్యత గా చూసుకున్నారు..ఇపుడు వారు పిల్లల లాంటి వారు వారిని చూసుకోవడం మీ ధర్మం ....వారిని బ చూసుకుంటే మీకు బ ఉంటుంది దేవతలు సంతోషిస్తారు....ప్రత్యక్ష దైవలు ఒకసారి వాళ్ళు వెళ్లి పోతే తిరిగి రారు వారి విలువ ఉన్నప్పుడే తెలుసుకొని బ బచూసుకోండి.....దయచేసి i request evry one
@ksrinivas4671
@ksrinivas4671 3 года назад
Nice
@srilakshmiatmakuri2025
@srilakshmiatmakuri2025 3 года назад
Good foundashon 👏👏👏
@bhaskarmetikoti1826
@bhaskarmetikoti1826 3 года назад
👌👌
@purnagourisetti8349
@purnagourisetti8349 3 года назад
Great Service.
@sathyamurthy7913
@sathyamurthy7913 3 года назад
Good helping nature sir
@sravanthinandi9589
@sravanthinandi9589 3 года назад
Super bama
@santhuank517
@santhuank517 3 года назад
Dr.raj kumar garu...meeru naaku chinnappati ninchi thelusu..patancheru lo vv clinic undhi meeku..really such a good ..and good person..chala mandhi vrudhhulaku meeru mny thiskokunda treatment chesaru sir..andhuli maa ammamma kuda undhi sir ...ippudu old age home pettaru..jesus always bless u sir...
@bogekumar6795
@bogekumar6795 3 года назад
Super great foundation sir
@bhagavanrajdigamarthi2056
@bhagavanrajdigamarthi2056 3 года назад
Sar God with you
@ranjanreddy6816
@ranjanreddy6816 3 года назад
3:08 వాళ్ళ ఇంటికి పోను 5:00 చిరంజీవి ఇంట్లో పని చేసాను
@julio5434
@julio5434 3 года назад
👍👍👍
@nareshgandikota2176
@nareshgandikota2176 3 года назад
మంచి విషయం చెప్పవు
@upparishyam8710
@upparishyam8710 3 года назад
చిరంజీవి గారు దయచెసి ఇలాంటి వాల్లను అదుకొండి
@swaroopyadav8371
@swaroopyadav8371 3 года назад
Chiranjeevi enduku chsthadu needhi emina asthi unte thisukune rakam🙄
@krishna9758
@krishna9758 3 года назад
@@swaroopyadav8371 niku telusa 😡😡 nedi lakunada 🤨🤨
@bondaleelakumar5060
@bondaleelakumar5060 3 года назад
@@krishna9758 hedrastrilo rajakiyamga edugutu vunadi chiranjiv okade athani avasaraniki evaru kalu aina patukumtadu tamudu parti peti Jagan to poradata vumte Jagan emtiki veli tinesi vastada pirikipanda
@krishna9758
@krishna9758 3 года назад
@@bondaleelakumar5060 chiranjeevi jagan ni kalasindi tinadaniki, tagadaniki , kadu vellindi ok industry gurinchi matladataniki velladu, ina okadae vellada enti chala mandi vellaru okk🤨🤨
@kitchens222
@kitchens222 3 года назад
Chiranjeevi ey kadu nagarjuna, Jr.NTr Mana telugu cini-prasrisram vallu evaru dhanavanthulu emi kadu.... Motham fake gale
@dmadhavi3487
@dmadhavi3487 3 года назад
Good interview.
@srividyavidya5708
@srividyavidya5708 3 года назад
God bless you ma
@vasuyenumala8854
@vasuyenumala8854 3 года назад
తల్లిదండ్రులను చూడని vallani చంపేస్తే కానీ ఈ లోకం బాగుపడదు😡👊
@nareshchinthala590
@nareshchinthala590 3 года назад
8:08 song good
@raviuppaier.
@raviuppaier. 3 года назад
Jsy foundation vallaku chaala danyavadhalu
@AbhinayKumarBAK
@AbhinayKumarBAK 3 года назад
So sweet
@matammeena786
@matammeena786 3 года назад
Super decision amma
@balaswamy3839
@balaswamy3839 3 года назад
మీరు super sir, మిమ్మలిని దేవుడు చల్లా గా చూస్తాడు
@krishnagudala919
@krishnagudala919 3 года назад
Meeru chala manchi varu sir
@SRAgriUpdates
@SRAgriUpdates 3 года назад
చిరంజీవి} ఎం చూస్తాడు .బిజీగా తమరు.
@ramaiahmanem2435
@ramaiahmanem2435 3 года назад
Chiranjeevi garu, is a learned personality, suppose his family must help such old lady who served for 12 year's
@goodboy6259
@goodboy6259 3 года назад
తెలిస్తే చిరంజీవి గారు తప్పకుండా సహాయం చేస్తా రు.
@lovelyumalovelyuma286
@lovelyumalovelyuma286 3 года назад
Thank you sir
@varamlakshmi3758
@varamlakshmi3758 3 года назад
Godbless you sir
@sannareddyyamuna8543
@sannareddyyamuna8543 3 года назад
బామ్మగారు smile lovly
@nagarjunakumar2853
@nagarjunakumar2853 3 года назад
A ra laafoot aa title enti bey nuvvu adukodaniki kuda paniko ravu waste fellow views kosam edaina chesela unnaru chethana kodakalara
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 3 года назад
మా నానమ్మ కూడా ఎంతో ప్రేమ తో చూసేది
@robertsclive499
@robertsclive499 3 года назад
Great bamma
@ramyasagar4594
@ramyasagar4594 3 года назад
U r great sir
@itschandusubscribe6731
@itschandusubscribe6731 3 года назад
Sir miru happy undali ani korutunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yedidajayaraju9871
@yedidajayaraju9871 3 года назад
Super సార్ good డెసిసిన్ 🙏🙏🙏👌👌
@AYSNEWSANDHRAYUVASHAKTHINEWS
@AYSNEWSANDHRAYUVASHAKTHINEWS 3 года назад
Great job by joy foundation
@thotadurga4079
@thotadurga4079 3 года назад
😭😭🙏🙏🙏
@vedakiran6136
@vedakiran6136 3 года назад
Dasavataram movie lo bamma gari voice la undi.. Anyway meru enka nendu nuruellu bratakali.. Chiru anna plz avva ki help cheyandi
@bujjichinnaladdu7172
@bujjichinnaladdu7172 3 года назад
Yes
@siddamanidonthi4217
@siddamanidonthi4217 3 года назад
Ok annaiya
@digitalmallesh
@digitalmallesh 3 года назад
Great job Sir
@tharungaaritharun82
@tharungaaritharun82 3 года назад
విధి రాతను ఎవరు తప్పించలేరు. పాపం అవ్వా
@pnrajofficial8817
@pnrajofficial8817 2 года назад
Great job sir u r really great person sir jai hind
@ravikumarv4480
@ravikumarv4480 3 года назад
Chiranjeevi annayya manchivafu chaala cheppindi great annayya
@derangularamakrishna4364
@derangularamakrishna4364 3 года назад
Nice interview from grandma to know old age experiences
@venkateshyadav1373
@venkateshyadav1373 3 года назад
Super bhaamma.garu.👏👏👏👏👏👏👏👏👌👌👌
@pnrajofficial8817
@pnrajofficial8817 2 года назад
Too heart touch me 110 years healthy ga undalani a dhevunni కోరుకుంటా
@nagoorsk9303
@nagoorsk9303 3 года назад
Thanks to joy foundation
@flippybirdy3330
@flippybirdy3330 3 года назад
మా ఇంటికి మా అమ్మ గారికి సహాయకురాలిగా వచ్చే వారు కూడా ఇలాగే చేస్తుంటే ....నేను...అమ్మ...మొదటగా రాగానే తిన్నాకే ...తరువాత ...టి... కాఫీ ...లేదా...పాలు ...తాగి ...పనులు చేయాలని అనుకున్నాం ...అదే పాటిస్తున్నాం ....50 years పై పడిన వారు ఎవరైనా సరే ....తినకుండా పని చేయడానికి శక్తి....సరిపోదు... దయచేసి ....అందరూ ...అడగండి.... తినమని చెప్పండి....పని మనిషి అని పిలవకూడదు అని కూడా నిర్ణయం తీసుకున్నాం ....సహాయకులు ...అనే సంభోదిస్తున్నాం
@chennakesavaraomirampalli7474
@chennakesavaraomirampalli7474 3 года назад
Good
@SanjeevKumar-cx7uc
@SanjeevKumar-cx7uc 3 года назад
చిరంజవి sir ame ki help cheyandi sir
@vijayamallela7364
@vijayamallela7364 3 года назад
Bongu chestadu ni daggara unte evvu tisukuntadu vedhava
@veerendrachundurukumar5942
@veerendrachundurukumar5942 3 года назад
GOD BLESS YOU BAMMA GARU
@ninelakhs
@ninelakhs 3 года назад
NBC L
@saitejnadipinti4218
@saitejnadipinti4218 3 года назад
బామ్మగారు మీరు ఉన్నంతవరకూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను... తన పెద్ద కూతురు ఉపాధ్యాయరాలు అని బామ్మగారు చెప్పారు కదా పదిమందికి మంచి చెప్పాల్సిన తనే తన కన్న తల్లిని భారంగా బావిస్తున్నప్పుడు ఇక తన దగ్గర విద్య నేర్చుకునే విద్యార్థులకు ఎలా మంచి విషయాలు చెప్తుంది ? అయినా మనం ఎంత నీచమైన పనులు చేసిన పర్లేదు కాని ఎదుటివారికి మాత్రం నీతులు చెబుతాం...!
@shaikshabina3543
@shaikshabina3543 3 года назад
Jjj
@shaikshabina3543
@shaikshabina3543 3 года назад
Jjj
@honeyjho7184
@honeyjho7184 3 года назад
🙏🙏
@AnilKumar-cj6kq
@AnilKumar-cj6kq 3 года назад
Amma god bless you. God must helps you. 🙏🙏🙏
@Mp-jx3lw
@Mp-jx3lw 3 года назад
Entha mudhuga paata padindhooo😘🥰 ammamma🥰🥰🥰🙏
@MadhavJK
@MadhavJK 3 года назад
వీడియో థంబ్ నెయిల్ లో పెడార్థం వచ్చేట్లు ఉన్న కంటెంటును వెంటనే తొలగించండి. చిరంజీవి చాల మంచి వాడు. ఆయన గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేసి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి మీ వీడియోకు క్లిక్కులు పెంచుకోవడం అనైతికం. ఇంగిత జ్ఞానం ఉన్న మనిషిని ఐతే తక్షణమే ఆ చెడు కంటెంటును తొలగించండి.
@vijayavijji3692
@vijayavijji3692 3 года назад
బామ్మ మీరు సంతోషం గా vundaalamma...
@Peddareddyg3851
@Peddareddyg3851 3 года назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@seema6272
@seema6272 3 года назад
Eee programme chusi ayina Chiranjeevi garu chusindi unte. Help chesthadu Athaniki manchi manassu undi Chudaledemo
@nageshyadav248
@nageshyadav248 3 года назад
Plzz share to powerstar Pawan Kalyan sir until this video reach
@walkonclouds4669
@walkonclouds4669 3 года назад
This makes you greatness of sir
@swathinimmaka121
@swathinimmaka121 3 года назад
Chiranjeevi ante real hero
@nagarajubestha9359
@nagarajubestha9359 3 года назад
👍
@m.lokeshloki2908
@m.lokeshloki2908 3 года назад
Super
@kanakamarunkumar9891
@kanakamarunkumar9891 3 года назад
🙏🙏🙏🙏
Далее