ఆర్పీ గారు మీరు, మీ స్వంత కాళ్ళమీద ఎదుగుతున్నందుకు, సంతోషంగా ఉంది. నేటి యువకులందరు మిమ్మల్ని అనుసరించలాని అనుకొంటున్నాను. మీ వ్యాపారం మీద చెత్త విమర్శలెవరైనా చేస్తే పట్టించుకోకండి.!!❤️🌷👌👌
వివాహం, సంతానలేమి,ప్రేమలో విఫలం, కోర్టు కేసులు, పరీక్షలో తప్పడం,మతిమరుపు,కీళ్లనొప్పులు, వాతం, అజీర్తి మొదలైన అన్ని సమస్యలకూ ఒకే ఒక్క పరిష్కారం నెల్లూరు పెద్ధారెడ్డి చేపల పులుసు.
Ledu ra chepala pulusu baaga ledani avadyna video chusi comment pedthe guddalo raaddu nukura rp ani cheppinadu 😂😂😂kabati prasanna Kumar ni guddalo raaddu nukuthadu le 😂😂
There are many genuine fish curry recipes on RU-vid. Most of the women do not try them. The women are less adoptable in case a variety of recipes though it does not cost extra to try for a change. While Nellore man charging 240 for 2 pieces of Rohu, we can cook better taste fish pulusu for the same cost at least 6-8 pieces. So many ifs and buts in our houses to try no dishes.
3:40 Padimandiki annam pettali vandi pettali anedi business lo slogan kadu babu, kasta marchuko. Ikkada tinevallaki value for money aa kaada anedi mukyam, idi Vyaapaaram Smaaja seva kaaadu. First batch i mean December lo unna taste chef lani marchina tarwata ledu, nenu almost 10 times teeskunna. I am not commenting from the thin air.
ఆర్పీ సొల్లు కబుర్లు చెబుతావు కానీ క్వాలిటీ లేదు టేస్ట్ లేదు కాస్ట్ మాత్రమే బాగా ఎక్కువ మాటలు మాత్రమే ఉన్నాయి ఇక పెద్ద హీరోల పేర్లు వాడి వాళ్ళని కించ పరిచే విధంగా వ్యవహరి శైలి ఉంది నీది పద్దతి మార్చుకోండి ఆర్పీ గారు మీ టెక్ వే లో నే తెచ్చాను అస్సలు బాలేదు మాటకు ముందు మాటకు వెనక మీడియా లో హంగామా తప్పా ఏం లేదు అనేది ప్రజలకి అర్దం అయింది
Ori babu ma telangana vallu mi nellore chepalapulusu tinaleru ra ayya mak kuda chepalapulusu cheyadam vachu mem intlo vandukoni tintam le bro mak em odhu mi nellore chepalapulusu
నెల్లూరు నెల్లూరు అని పదిసార్లు చెప్పవద్దు...నెల్లూరు చేపల పులుసు బాగా తయారు చేస్తారు మీరు..అంతే మీరు చేసే రెసిపీ తో గుంటూరులో చేసినా బాగుంటుంది... ఫార్ములా ముఖ్యం.. ప్లేస్ కాదు. నెల్లూరు నెల్లూరు అని పదే పదే డబ్బా కొడితే...ఆ పులుసు నెల్లూరు వాళ్ళు తప్ప మరి ఎవరు కొనరు.. ప్రాంతీయ అభిమానం కి ఒక హద్దు ఉంది...గోదావరి జిల్లాల్లో మర్యాద లు కి వంటలు కి ఫేమస్.. అడే రెసిసి గోదావరి లో చేస్తే ఇంకా బాగుంటుంది అనే అబద్ధం