Тёмный

చిరంజీవి చూస్తూనే ఉండిపోయాడు🔥 మెగా ఫ్యామిలీని అచ్చుగుద్దినట్టు దింపేసింది|| 

Sankharavam
Подписаться 655 тыс.
Просмотров 4 млн
50% 1

చిరంజీవి చూస్తూనే ఉండిపోయాడు🔥 మెగా ఫ్యామిలీని అచ్చుగుద్దినట్టు దింపేసింది||#chiranjeevi #pawankalyan

Развлечения

Опубликовано:

 

22 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@chiranjeeviharikrishna2332
@chiranjeeviharikrishna2332 10 месяцев назад
ఇంత పెద్ద note ని అనర్గళంగా యాంకర్స్ కూడా గుర్తుపెట్టుకోని చెప్పడం కష్టం కానీ ఇంత చిన్న వయసులో ఈ చిట్టి తల్లి హావభావాలు కూడా మర్చిపోకుండా చెప్పిందంటే అది వాళ్ళ తల్లితండ్రులు తనకి నేర్పిన పట్టుదల మరియు ఆ తల్లికి మన అన్నయ్య మీద ఉన్నటువంటి అభిమానం. ఎంతమంది అభిమానులు వున్నా కూడా ఈరోజు ఈ చిట్టి తల్లి మాత్రం అన్నయ్య కి ప్రత్యేకమైన అభిమాని అని అనిపించేలా వినిపించింది. హ్యాట్సాఫ్ తల్లి 🫡
@srinubsnlmasimukkala788
@srinubsnlmasimukkala788 Месяц назад
❤bujje grat
@radhaasubhash3687
@radhaasubhash3687 Месяц назад
Superb. 🎉🎉🎉
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 10 месяцев назад
చిరంజీవి గారు ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల పేర్లను ఓ చందమామ కధ లాగా చెప్పిన చిన్నారి కి అభినందనలు & ఆశీస్సులు. మంచి వక్త లక్షణాలు ఉన్నాయి.
@anoukovi489
@anoukovi489 10 месяцев назад
Godbless u talli
@anoukovi489
@anoukovi489 10 месяцев назад
❤❤❤
@ananthalakshmi1298
@ananthalakshmi1298 10 месяцев назад
Supper
@p.sriramgopal1277
@p.sriramgopal1277 10 месяцев назад
Pilla cadu chicharapidugu
@chichulapadma5898
@chichulapadma5898 10 месяцев назад
🙏👍
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 4 месяца назад
శబాస్.. తల్లి.. చిరంజీవి గారికి... నిజమైన.. అభిమానివి.. నువ్వే.. అనినేనంటాను... ఆయన... నటించిన.. చిత్రాలు.. ఒక్కటికూడ... మర్చిపోకుండా.. ప్రతీ చిత్రం.. అందరికి తెలియజేసినందుకు.. నీకు..నా.. హృదయపూర్వక కృతజ్ఞతలు.. జై.. చిరంజీవిగారు.
@saradhaghanta2239
@saradhaghanta2239 9 месяцев назад
చిన్నారి చిట్టి తల్లి నీ జ్ఞాపకశక్తికి, మమ్ములిని ఫిదా చేసిన నిన్ను ఎంత పొగిడినా,తక్కువే ఏ దేముడి ఆసిస్లు సదా నీకు ఉండాలనీ దీవిస్తున్నా. 🙌🌹🌹🌹🌹🌹🌹👐👐👐👐👍👍👌👌👌👌👌
@srinuchirufan2760
@srinuchirufan2760 10 месяцев назад
చిట్టితల్లి చిరంజీవి అన్నయ్య నీ నరనరాల్లో ఉన్నాడు ఎలా చెప్పగలిగావు తల్లి మేమంతా చాలా గర్వపడుతున్నాం నిన్ను చూసి ఇరగదీసావ్
@user-ch8jt9xv9h
@user-ch8jt9xv9h 10 месяцев назад
సూపర్ fantastic మైండ్ బ్లోయింగ్ చిట్టి తల్లి... జై చిరంజీవి మెగాస్టార్ గారు జై హొ
@sudhakarhariprasad1518
@sudhakarhariprasad1518 5 месяцев назад
చిరంజీవి ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు గురించి అనర్గళంగా , అద్భుతం గామాట్లాడి, చిట్టి తల్లికి అభినందనలు,. శుభాశీస్సులు.
@drawingcafe22
@drawingcafe22 10 месяцев назад
నీవు ఒక సరస్వతి దేవి ❤❤❤🙏🏻
@user-nf9ch6me7h
@user-nf9ch6me7h 10 месяцев назад
అద్బుతం చిట్టి తల్లి , అందమైన అభినయం తో అనర్గళంగా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధులను చేసావు. సరి లేరు నీ కెవ్వరు. God bless you.
@VenkatChapala-pk3ub
@VenkatChapala-pk3ub 10 месяцев назад
సూపర్ రా చిట్టి తల్లి... నీకు మంచి భవిష్యత్ వుంది.. 👏👏👏👏 ❤❤❤❤❤❤ 🤩🤩🤩🤩🤩🤩
@RajibDalabehera-mc3tm
@RajibDalabehera-mc3tm Месяц назад
🎉😮😮😅😅😮😢
@mungarayesu5081
@mungarayesu5081 10 месяцев назад
చాలా బాగుంది బాగా మాట్లాడుతూ ఉంది పాప ❤❤❤
@apparaothippanantr7888
@apparaothippanantr7888 9 месяцев назад
మా అనకాపల్లి బెల్లం ఎంత మధురం మా బద్రీ గారు అమ్మాయి మాటలు అంత మధురం అమ్మా చిట్టి తల్లి సుహాన నీ మాటలు తో అదరగొడుతున్న నీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@bonammanibabu3616
@bonammanibabu3616 10 месяцев назад
చిరంజీవి నీకు నా ఆశ్శీసులు 🙌🙌భాగవత్ గీత, రామాయణం, శివ పురాణం, దేవి భాగవతం కుడా చదవాలని కోరుకుంటుా 💐🙌🙌
@NaveenKumar-fq4sb
@NaveenKumar-fq4sb 10 месяцев назад
Y bhagvatgeetha bonku nerpisthundi Ramayanam ranku nerpisthundi Siva Puranam porn nerpistundi Totally Hinduism unholy....
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 10 месяцев назад
😂😂
@ogeswararaoj7420
@ogeswararaoj7420 10 месяцев назад
​@@anumandlahimabindu5239Aaaaaaaaaaaaa
@Verdict777
@Verdict777 9 месяцев назад
అవి చాల ముఖ్యం.
@pillavenkatarao1724
@pillavenkatarao1724 8 месяцев назад
చిరంజీవి నీకు నా ఆశీస్సులు తల్లి ...మంచి వక్తగా, యాంకర్ గా..మంచి కవిగా ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
@kavalisudhakar5060
@kavalisudhakar5060 10 месяцев назад
నువ్వు గ్రేట్ తల్లి గుక్క తిప్పుకోకుండ ఇంత చిన్న ఏజ్ లో అనర్గాలంగా మాట్లాడినవు తల్లి ❤❤❤
@taddeappalanaidu183
@taddeappalanaidu183 9 месяцев назад
Great job 💯💯💯💯👏👏👏
@panusha5336
@panusha5336 9 месяцев назад
Devudaaaa
@korrakranthi3175
@korrakranthi3175 9 месяцев назад
😍😍😍😍😊
@srinu-qabqmr
@srinu-qabqmr 10 месяцев назад
సూపర్ రా చిట్టీ తల్లి నీకు మంచి భవిష్యత్ వుంది 👏👏👏👏👏congratulations తల్లి జై చిరంజీవి 👍🏻👍🏻👍🏻జై జై జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 💪💪💪💪💯💯💯💯👍🏻👍🏻👍🏻👍🏻
@padma.3308
@padma.3308 22 дня назад
అద్భుతం అమ్మ నీలాగైతే ఎవరూ మాట్లాడలేరు,.చిరంజీవి గారి సమక్షంలో మాట్లాడితే ఇంకా అదిరిపోద్ది👏👏👏👏👏👏❤️
@rameshannam9145
@rameshannam9145 10 месяцев назад
విని విని నేను అలసిపోయాను కానీ నీకు అలుపు రాలేదు తల్లి....great...
@jashu_beta
@jashu_beta 10 месяцев назад
ఏంట్రా ఈ Tallent Amazing...👏
@gururamana4654
@gururamana4654 3 месяца назад
God bless you maa thalli 🙏👏❤️
@btv4152
@btv4152 10 месяцев назад
ఎంతో అభిమానం ఉంటే కానీ అలా మాట్లాడడం అసాధ్యం . గ్రేట్ తల్లి నువ్వు...మామూలు పిల్లవి కాదు....చిచ్చర పిడుగువి... ఇంతే ఎనర్జీతో అన్ని సక్సెస్ లు సాధిస్తావు
@user-yg5wo6tx6p
@user-yg5wo6tx6p 10 месяцев назад
సూపర్ బంగారం చాలా చక్కగా అద్భుతంగా మన అన్నయ్య గారి గురించి చెప్పావు❤ చిట్టి తల్లీ నీకు నాముద్దులు❤😘😘😘❤
@vijayaprasad952
@vijayaprasad952 10 месяцев назад
ఈ చిట్టితల్లి మా కుటుంబం లో పాపా మా పెద్దనాన్న గారి ముని మనుమరాలు మా అనకాపల్లి ఆణిముత్యం శభాష్ బంగారం ❤
@ammuammumahesh
@ammuammumahesh 10 месяцев назад
👏👌♥️🦜
@mpnaidumpnaidu5
@mpnaidumpnaidu5 10 месяцев назад
Very nice baby
@nageshpentakota1861
@nageshpentakota1861 10 месяцев назад
Madi anakapalli
@showerofmusicians5238
@showerofmusicians5238 10 месяцев назад
God bless you talli
@rahmanshaik2570
@rahmanshaik2570 10 месяцев назад
🎉🎉🎉
@modernpoet7155
@modernpoet7155 3 месяца назад
తెలుగు భాష వెలిగేది నీలాంటి చిచ్చరపిడుగులే బంగారం..మంచి భవిష్యత్తు నిలవాలి
@uppukanakasundaram4539
@uppukanakasundaram4539 6 месяцев назад
" మాపెద నాన్నగారి మునిమనుమరాలు మా అనకాపల్లి ఆణిముత్యం " అన్న నిన్ను చూస్తూ, వింటూ నేనేదో లోకం లోకి తరలి పోయాను తల్లీ.
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 10 месяцев назад
శభాష్ తల్లి ఏకసంతాగ్రహి అంటే ఇదేనేమో అనిపిస్తా ఉంది నీ మాటలు వింటుంటే ఇంత మాటలను బట్టి పెట్టిన నీకు కంగ్రాజులేషన్స్ బంగారు తల్లి జై చిరంజీవ చిరంజీవ
@rajuchanti8866
@rajuchanti8866 10 месяцев назад
వారేవా ఏమి చెప్పావ్ తల్లీ సూపర్ సూపర్ సూపర్ చెల్లమ్మ జై హింద్
@sandansvenkatesh3063
@sandansvenkatesh3063 2 месяца назад
చాలా చక్కగా.. అనర్గళంగా..చెపావ్..తల్లి మెగా స్టార్ ఫ్యాన్స్ ఐనా నేను..ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునాను చిట్టి తల్లి.❤❤❤
@vasanthalakshmi9310
@vasanthalakshmi9310 9 месяцев назад
తెర వెనక మంచి పనులు చేస్తూ కనపడని హీరోలు హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు... ఇక్కడ నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి.. నీ గొప్పతనం పది మందికి తెలిసింది...,👋👋👌👌
@lathasree1987
@lathasree1987 10 месяцев назад
శభాష్ బంగారు తల్లి 🙏🙏❤️❤️👌❤️🔥🔥 ఫైర్ బ్రాండ్ చిన్ని నీవు..
@geethakiran9010
@geethakiran9010 10 месяцев назад
Put that talent in studies, what she is going to fetch by learning his movie names
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr 10 месяцев назад
😅
@laharryp7447
@laharryp7447 Месяц назад
❤❤❤❤
@shaikrasool9960
@shaikrasool9960 10 месяцев назад
అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని రసూల్ జై మెగాస్టార్ జై జై జనసేన
@prasannaanji8651
@prasannaanji8651 10 месяцев назад
😅😅😮😂e
@vikasvicky4927
@vikasvicky4927 9 месяцев назад
Happy birthday అన్నయ్య
@jyothivenkatarathnam3522
@jyothivenkatarathnam3522 28 дней назад
చిన్నారి చిరంజీవికి శుభాశీసులు చక్కటి వాక్ పటిమకు జోహార్లు తల్లి నిండు మనసుతో శతమానం భవతి 🌻🌻
@bhoomannabachu2421
@bhoomannabachu2421 9 месяцев назад
తెలుగు నాటికి ఓ వరమీతల్లి. శభాష్! మంచి భాష, మంచి ఉచ్చారణ, మంచి హావభావ విన్యాసాలతో నీ ఆలోచనలను, అభిప్రాయాలను కలగలిపి వ్యక్తీకరించిన నీకు హ్యాట్సాఫ్. ఇలాంటి అభిమానాన్ని పొందిన చిరంజీవి నిజంగా ధన్యుడు.
@suryakumari9587
@suryakumari9587 9 месяцев назад
👏👏👏👏👏👏👏👏👏
@prasannawonders597
@prasannawonders597 10 месяцев назад
అన్ని సినిమా పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడమే కాకుండా.. మంచి ఎక్సప్రెషన్స్ తో ఏ డైలాగ్ ఎంత వాయిస్ తో చెప్పాలో అద్భుతంగా చెప్పావ్ మా సూపర్బ్.. రా చిట్టి తల్లి అలా వింటూనే ఉండాలి అనిపించేలా ఉంది నీ స్పీచ్ గ్రేట్... అలసి పోకుండా సొలసి పోకుండా ఆగిపోకుండా నీ అభినయం తో ఎంత చక్కగా చెప్పావ్ మా.. 👌👌👌👌👌👌
@bhavanikolagani7115
@bhavanikolagani7115 10 месяцев назад
B
@bhavanikolagani7115
@bhavanikolagani7115 10 месяцев назад
?
@kittukittu1995
@kittukittu1995 2 месяца назад
Well said...
@peoplestv2215
@peoplestv2215 2 месяца назад
👌👌👌💯
@Sowluedits
@Sowluedits 10 месяцев назад
Comments లోకి వచ్చిన వారిలో మెగాస్టార్ అన్నయ్య అభిమానులు ఉంటే like చేయండి ❤
@user-lu3vm5ln1i
@user-lu3vm5ln1i 10 месяцев назад
Next sumakka
@chandrashekarshekar-qm4vi
@chandrashekarshekar-qm4vi 10 месяцев назад
నువ్వు చాలా భాగ చెప్పావ్ చిట్టి తల్లి చాలా తెలివితో
@aldhandinarayana-cg4ji
@aldhandinarayana-cg4ji 9 месяцев назад
Good Gilr Htf
@vikasvicky4927
@vikasvicky4927 3 месяца назад
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
Wonderful memory future racket
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 7 месяцев назад
👏👏👏 ఈ చిట్టి తల్లి తల్లి తండ్రులకు సమాజం లో మంచి పేరు, గౌరవం పొందాలి అందుకు చక్కగా చదివించి IAS లేదా డాక్టర్ గా సమాజానికి ఉపయోగ పడేలా తీర్చి దిద్దాలి. (చిత్ర సీమకు అనగా రంగుల ప్రపంచానికి దూరంగా ).
@mandasunil2663
@mandasunil2663 10 месяцев назад
May God bless you what a voice of clearness and hard working towards the speech once again i bless you one day Chiranjeevi will call you and bless you He will bow towards you its 100% for your sensational stage show
@gadasubramanyeswaraprasad3739
@gadasubramanyeswaraprasad3739 10 месяцев назад
Excellent...No other words..God Bless You...
@sbhomefoodlifestyle
@sbhomefoodlifestyle 10 месяцев назад
నువ్వు చెప్తుంటే నేను ఊపిరి బిగబట్టుకున్నాను. Hatsof chitti thalli
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 3 месяца назад
అద్భుతం చిట్టితల్లి
@satyanarayanamurthyadabala5212
@satyanarayanamurthyadabala5212 9 месяцев назад
Super bangaram
@venkateshjupally6990
@venkateshjupally6990 10 месяцев назад
నీటాలేంట్ ఫీదా అయిపోయిన తల్లీ దీర్ఘాయుష్మాన్భవ ❤❤❤❤
@Verdict777
@Verdict777 10 месяцев назад
Great... మా. నీలాగే, 4గెళ్ళ ఒక చిట్టి తల్లి, సూపర్ స్టార్ కృష్ణ గారి 357 సినిమాలను 5 ఏళ్ల మునుపు అనర్గళంగా కేవలం 16 నిమిషాల్లో చెప్పి చరిత్ర సృష్టించింది. God bless u తల్లి.
@callmeakhil6836
@callmeakhil6836 9 месяцев назад
❤❤❤❤❤❤❤❤😊😊❤❤
@saikavadi1353
@saikavadi1353 9 месяцев назад
God bless you chitti talli
@bollapragadasubbamma3705
@bollapragadasubbamma3705 10 месяцев назад
Ba by nuvvu IAS chaduvu.Nee memory powerni chaduvulo pettu.Paiki vastav.Elanti vatilo pedite emostundi. Have a great future. God bless you.
@rameshvizag351
@rameshvizag351 10 месяцев назад
సూపర్ బంగారు తల్లి... మా ముద్దుల చెల్లమ్మ.... చాలా చాలా బాగా చెప్పావ్... అన్నయ్య చిరంజీవి అంటే అందరికి అభిమానం... చెల్లమ్మ మీరూ రానున్నా రోజులలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనీ కోరుకుంటున్నాను
@shaikrasool9960
@shaikrasool9960 10 месяцев назад
మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఇలాంటి బర్త్ డేలు మరెన్నో చేసుకోవాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ముక్కోటి దేవతలు సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమాని
@rukmanikanumuri7993
@rukmanikanumuri7993 4 дня назад
సూపర్ బంగారు తల్లి ఎంత చక్కగా చెప్పావు భగవంతుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ❤
@madapusatyanarayana6081
@madapusatyanarayana6081 2 месяца назад
సూపర్ బంగారం తల్లి ❤❤❤
@narasimha-2023
@narasimha-2023 10 месяцев назад
Amazing నీ తెలివికి కోటి వందనాలు తల్లీ...
@bisoiseetharam143
@bisoiseetharam143 10 месяцев назад
శబాష్ చిన్ని తల్లి❤❤❤ నీ మాటలకు పిద్దా ఐపోవలసిందే❤❤❤ జై చిరంజీవ👍👍👍 జై జై జనసేన🥛🥛🥛💯 జై జై పవర్ స్టార్ 🥛💯👍✴️⭐
@UshaRani-lb7ls
@UshaRani-lb7ls 7 дней назад
నీ మెమరీ పవర్ మాటలలో చెప్పలేను అంటే మాటలు లేవు నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యములతో వర్ధిల్లుతూ చదువులతల్లివై, చిరంజీవి గారి ఆశీస్సులతో ఎంతో ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలని రామానుజుల వారి తిరువడి వద్ద విజ్ఞాపన చేస్తూ పల్లాన్డ్ పల్లాన్డ్ 🙌🙌
@s.habimunnisannisa6353
@s.habimunnisannisa6353 9 месяцев назад
Excellent talent maa❤keep it up🎉
@a.r.gkolashree2179
@a.r.gkolashree2179 10 месяцев назад
I feel so pround exlent non stop speech my child very vvvvvvvvv exlent God bless my chlid 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 😊😊😊😊😊
@Sowluedits
@Sowluedits 10 месяцев назад
పిట్ట కొంచెం కుత ఘనం అన్నట్టు,నీ మాటలతో నాకు Goosebumps రప్పించావ్ తల్లీ...సూపర్....రాబోయే తరానికి నువ్వు ఒక anchor అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయి...all best nd best of luck ur future ma❤
@srinivaspattoori8955
@srinivaspattoori8955 9 месяцев назад
Chitti thalli.............god bless u.............one day u will be on the top..............
@srinivasaraoguggilam7355
@srinivasaraoguggilam7355 Месяц назад
ఈ చిట్టి తల్లి భవిష్యత్తులో ఉన్నత స్థితికి తప్పకుండా చేరుకుంటుంది.
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 10 месяцев назад
చిరంజీవిగారు మీరు stage పైన అభినదిస్తే ఇంకా super ఆ అమ్మాయి కి మంచి gift ఇచ్చిన సరిపోదు great రా తల్లీ harty congrats
@thirutg9936
@thirutg9936 10 месяцев назад
మెగాస్టార్ గురించి ఎన్నో మాటలు చెప్పిన నిన్ను ఎలా అభినందించాలో నాకు మాటలు వస్తలేవు తల్లీ... God Bless you❤❤❤❤❤.
@rvvdubbing9621
@rvvdubbing9621 14 часов назад
Superb... Chitti talli👌👌👌
@bonamsuribabu4841
@bonamsuribabu4841 10 месяцев назад
చాలా బాగా మన చిరంజీవి గారు గురంచి బాగా చెప్వూ తల్లి
@beerameshb.r.8600
@beerameshb.r.8600 10 месяцев назад
lavakushulu ramayana paaraayanam chesinattu. ... bhoomimeeda puttina devdu, jagadekaveerudu. .. World no 1 star chiranjeevi gaari cinamaala perlu chakagaa paliki, nee janma dhanyam chesukunnaavu biddaaa. ...
@vijayaprasad952
@vijayaprasad952 10 месяцев назад
చిరంజీవి గారిని కలుసుకోవాలని కోరుకుంటూ ప్రేమతో అమ్మమ్మ ❤
@dhanalakshmigudla8581
@dhanalakshmigudla8581 7 месяцев назад
Super performance bangaram.May God bless u in all walks of ur future steps.
@gyan_with_granny
@gyan_with_granny 7 месяцев назад
Wow Superb congratulations 💗💯🤗💐🌹🍒🥰✊💪✨🙌
@tejureels..9943
@tejureels..9943 10 месяцев назад
Skip cheyyakundda chusina fist video Ra Nani.... ❤🙏🙏🙏
@mahiflix449
@mahiflix449 10 месяцев назад
Out standing..... no words
@rajeshbaggam6971
@rajeshbaggam6971 9 месяцев назад
నీ గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు
@kumarkallela3390
@kumarkallela3390 10 месяцев назад
👌👌👌👏👏👏👏
@satyavaniganipisetty6685
@satyavaniganipisetty6685 10 месяцев назад
Woderful All the best to you bangaru thalli🎉 🎉❤👌👏😘
@cvacherry3701
@cvacherry3701 10 месяцев назад
Amma ne memory power ki take a bow... Buddadana.. adaragottav kadaney... superb.. adurs.. mind blowing.. unbelievable..
@sailajabillakurthi5752
@sailajabillakurthi5752 9 месяцев назад
Super chitti talli . Chala Baga matladavu . ❤
@ramakarempudi6640
@ramakarempudi6640 2 месяца назад
ఏతల్లి కన్న బిడ్డ ఐన చిన్న వయసులో అనర్గళంగా చెప్పడం గొప్ప విషయం God bless tou chitti talli
@udayphani8684
@udayphani8684 10 месяцев назад
హ్యాట్సాఫ్ చిట్టి తల్లి అన్నీ టాలెంట్లు నీలో ఉన్నాయ్ గ్రేట్
@swethavenna3407
@swethavenna3407 10 месяцев назад
Amazing talented kid😮 ,Bless you a bright future👏🏻👏🏻
@suryakalaveepuri213
@suryakalaveepuri213 9 дней назад
Wov super nice veery plant 👌 👌 👌
@user-vi1uy1zw5e
@user-vi1uy1zw5e 2 месяца назад
Super ra chitti thalli God bless you betaa ❤❤
@chaitanyaff1777
@chaitanyaff1777 10 месяцев назад
Wow super next level speech chitti thalli
@ravivarmavarma9447
@ravivarmavarma9447 10 месяцев назад
Super word's "chitti thalli" & God bless you amma
@SaiKishore-hf5to
@SaiKishore-hf5to 13 дней назад
Super chittithalli Neeku manchi feature undi ma God bless u ma
@veluruviswaguna4079
@veluruviswaguna4079 14 дней назад
Ur so great chitty thalli.we are getting tried to listen.But ur not getting strain.Godblessu papa.
@madhuridevi6136
@madhuridevi6136 10 месяцев назад
What a performance, fearless speech, blessed
@user-lp5es5zl6t
@user-lp5es5zl6t 10 месяцев назад
Next suma God bless you talli🙌🙌🙌🙌
@swamymahanthi9899
@swamymahanthi9899 Месяц назад
సూపర్ తల్లి నీ మేదో శక్తి కి నీ ప్రతిభకి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తల్లి హెట్స్ఫ్...
@marymangam7610
@marymangam7610 2 дня назад
Amazing talent. Awesome.May God bless you dear.
@DurgaPrasad-bd6zv
@DurgaPrasad-bd6zv 10 месяцев назад
Jai Chiranjeevi ❤️🙏
@radham138
@radham138 10 месяцев назад
Wow......... Very cute speech. Greate, wonderful papa💐
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 10 месяцев назад
Chittithalli ne gnapashakthiki abhinandanamulu bangaru thalli. Neku manchi future vundi. Thalli. May Srisailam Brahmaramba Mallikarjunaswamy bless you thalli long live with Healthy Wealthy. ✋
@user-st9lu2oz6w
@user-st9lu2oz6w Месяц назад
Super chitti thalli God bless you and bright future🎉🎉🎉❤❤❤
@shaikrasool9960
@shaikrasool9960 10 месяцев назад
నువ్వంటే ఎంత అభిమానం మా మనసులకు తెలుసు అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ముక్కోటి దేవతలు సాక్షిగా నూరేళ్లు కాదన్నయ్య ఆ దేవుడు వరమిచ్చేస్తే నా ఏజ్ 30 అన్నయ్య నా ఆయుషు కూడా నీకే ఇస్తాను అన్నయ్య నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నయ్య నువ్వు ఇలాగే వేల మందికి పనులు ఇంకా చేయాలని మీ తమ్ముడికి మరింత దగ్గర అవ్వాలని నీ సపోర్ట్ కావాలి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి నువ్వు సపోర్ట్ చెయ్యి అన్నయ్య ప్రజలు బాగుంటారు అన్నయ్య తప్పకుండా సపోర్ట్ చేస్తావని కోరుకుంటూ మీ అభిమాని అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అన్నయ్య
@kollathurulakshmipathi9056
@kollathurulakshmipathi9056 10 месяцев назад
Happy Birthday To U Chiranjeevi GAARU 🎂🎉🎁
@karthikamelodjmusics3095
@karthikamelodjmusics3095 8 месяцев назад
Un believable memory, vaaaammmmooooo😮😮😮, nuvvu maamulu ammaivi asale kaadhu,😘😘😘 extraordinary performance 👌👌👌👋👋👋👍👍👍
@sadanag3182
@sadanag3182 9 месяцев назад
May God bless you chitti thalli
@eswaraiahn2797
@eswaraiahn2797 10 месяцев назад
Ada bebbuli Super 😀🙏👌👌👌
@gdpsaradhi
@gdpsaradhi 10 месяцев назад
Fabulous breathless speech 😘😘👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@veeranjaneyuluthota6658
@veeranjaneyuluthota6658 8 дней назад
శభాష్ తల్లి తెలుగు చాలా అనార్కలిగా మాట్లాడుతున్నావు నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది
@janu2767
@janu2767 Месяц назад
Super super super super very good talent 🎉🎉🎉🎉🤝🥰
@Prajasev1
@Prajasev1 10 месяцев назад
The great speech..hands up 💗🙏
@sai4uvideos
@sai4uvideos 10 месяцев назад
God bless you thalli....Happy birthday ananya
@luckyphotography5025
@luckyphotography5025 9 месяцев назад
Great Talent thalli ❤💯🥳
@shriramachandra6699
@shriramachandra6699 3 месяца назад
Jai sriram jai Chiranjeevi namaste 🙏 jai Hindu 🕉 🙏 🙏 🙏 🙏 🙏
@chandramouliganduri6635
@chandramouliganduri6635 10 месяцев назад
Great knowledge thalli,ur knowledge as a IAS,IPS in future. 🎉🎉❤
Далее
How the hell is this done#joker #shorts
00:14
Просмотров 2,2 млн