ఆ టైంలో అన్నయ్య ఒకసారి మాట్లాడితే చూడాలి ఆయన సరైన స్పీచ్ ఎప్పుడిస్తారో అని ఎంతో ఆశతో ఎదురు చూసాను ఆరోజు రానే వచ్చింది అదే జనసేన పార్టీ స్థాపించిన రోజు అన్నయ్య స్పీచ్ చూస్తూ ఎంత హ్యాపీ పీలయ్యానో మాటల్లో చెప్పలేను జై జనసేన జై పవనన్న
మీ వ్యక్తిత్వమే మాకు ఆదర్శం అన్నయ్యా.... ఆనాటి "రామ లక్ష్మణులను" మేము చూడలేదు కానీ కల్లాపకటం లేని మా అన్నయ్యలు ఈనాటి మా"చిరంజీవి పవన్ కళ్యాణ్"లో చూస్తున్నాము....
అన్న అప్పటినుండి ఇప్పటివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను ఏ పార్టీ అయినా సరే జైహింద్ జై భారత్ నీ మనసులోంచి వచ్చే పదం ఏ వ్యక్తిలో చూడలే చూడలేదు ఒక ఆర్మీ జవాన్ ఒక సినిమా హీరో యాక్టర్ కాకుండా
" ANNAYYA " Hardwork & Commitment & Passion...చిరంజీవి గారు స్వయం కృషి తో ముళ్ల పొదళ్ళని దాటుకుంటూ తన తమ్ముళ్ళకి పిల్లలకి రాజ మార్గం వేసాడు. చరిత్ర లో అతికొద్ది మందికి మాత్రమే ఆ కీర్తి నిలబడుతుంది. కళ్యాణ్ గారికి ఈ రోజు సొంత ఇమేజ్ ఉండొచ్చు కానీ ఏ ఇమేజ్ లేనపుడు మెగాస్టార్ తమ్ముడు (1996)అనే ఇమేజ్ తో నే వచ్చాడు సినిమా ల్లో కి. చాలా మంది పిచ్చి రాతలు రాస్తున్నారు కళ్యాణ్ గొప్ప అని , అసలు చిరంజీవి అనే ఒక కళా రూపం అన్ని కష్టాలకి నిలదొక్కుకొని, ఒంటరిగా పోరాడి ,దేశం గర్వించే నటుడిగా ఎదగకుంటే ఎవరు వీళ్లంతా ?
చిరంజీవి గారి తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తంలో కల్మషం లేని, నిండు హుందాతనం ఉన్న మనిషి రామ్ చరణ్ గారు మాత్రమే .. మిగిలిన వాళ్లంతా అప్పటికప్పుడు వ్యక్తిగత లాభం కోసం పాకులాడేవాళ్ళే.....
@@sivareddy6641 vere industry lalo Megastar Ante padhavi kaavachu kaani telugu lo Megastar Ante chiranjeeve , gattiga naalugu flops paddayante natural star Nani cinemaalu kuda allu arjun cinemaala collections ni dhaatesthaayi 😀😁
తమ్ముడు ఎదో ఒక మాట మాట్లాడిన వెంటనే చిరంజీవి గారు క్లాప్స్ కొట్టాడు అది చిరంజీవి గారికి తమ్ముడు మీద ఉన్న ప్రేమ మీరెప్పుడు ఇలానే ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
Love you ra bangaaram ❤❤❤❤❤❤chiru gaaru mimmalni chaala chakkaga theerchi dhidhaadu mee anna gaariki satha koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. love you sooo much pspk ❤️❤️❤️❤️❤️🫶🙏🙌🌹🌹🌹🌹💃💃
Bro you don’t need to talk your presence is enough, what a positive vibrations. This is earlier days video but now nonstop speech from your bottom of the heart. Great no words. Just 🙏🏼👏👏👏👏
Enthamandi movies lo try chesaru NTR sons lo. Don't criticize any one. NTR appude cheppadu na nata varasudu Balakrishna Okkade ani. Remaining had their own business
@@alwaysnaren4u Ramakrishna tried as producer not as actor. Harikrishna initially acted in some roles in NTR movies only after that he moved to politics to help his father. Do analysis then comment bro. That too Ramakrishna died at young age only
Appatlo assal maatladadu. Thanu attend iyindhe Chala thakkuva functions. First time andarini stun chesindi aa Mohan Babu Chiru ni public gaa comment chesaka itchina speech. Aa roju telisindi manodu thappakunda politics lo undali Anni. Okka seat rakapoina politics lo okka star hero nilabadadam ante Adi Thanaki prajalaki Deva cheyalani undadam.
In this, voice of ramcharan now is same as pawan kalyan's voice in this video.... Close eyes, imagine Ram Charan and listen this pawan kalyan garu voice. U will also feel it