Тёмный

చిరు ..జీవి నుండి మెగాస్టార్ వరకు | Chiru to Megastar | Rajiv erram - Charan tv Online 

Charan TV Online
Подписаться 122 тыс.
Просмотров 661 тыс.
50% 1

చిరు ..జీవి నుండి మెగాస్టార్ వరకు
తండ్రి కళను నిజం చేడానికి ..శివ శంకర వర ప్రసాద్ ..అనే ఓ సదా సీదా మధ్యతరగతి కి చెందినా యువకుడు ..మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరడానికి రైలెక్కాడు ..అక్కడ నా అనే వాళ్ళు ఎవరు లేరు ..ప్రతిభను మాత్రమే నమ్ముకున్నాడు .. ..
శివ శంకర వర ప్రసాద్ అనే చిరు జీవి ..చిరంజీవి గా మారాడు ..స్వయం కృషి.. పట్టుదలతో ....వచ్చిన ప్రతి అవకశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ..ఒక్కో మెట్టు ఎక్కుతూ ..మెగాస్టార్ గా ఎదిగాడు

Опубликовано:

 

21 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@mrsekhar6802
@mrsekhar6802 3 года назад
అన్నయ్య కోసం ఎంత చెప్పినా తక్కువే that is megastar, no body can break in the hole cine industry chiru records
@narendrabnarenr6609
@narendrabnarenr6609 3 года назад
200% తెలుగు సినిమాలలో చిరంజీవి గారే ఆఖరి మెగాస్టార్
@domathotisuresh4782
@domathotisuresh4782 3 года назад
Yes
@pikkilikrishnaih5984
@pikkilikrishnaih5984 3 года назад
అవును కరెక్టే అప్పట్లో టాలెంట్ పర్సన్ చిరంజీవి మాత్రమే ఉండే వాడు. ఇప్పట్లో ప్రతి హీరో అంతకుమించిన టాలెంట్ హీరోలే ఉన్నారు
@srinivaschintala4136
@srinivaschintala4136 3 года назад
Rajakiyalu.theliyani.mahaneeyudu.kaastajeevi
@nazeerkhan7454
@nazeerkhan7454 3 года назад
@@pikkilikrishnaih5984 ippati hero's antha Chiru ni copy chese vare brother telusuko
@Super-yu2nu
@Super-yu2nu Год назад
@@pikkilikrishnaih5984 chiru antha Talent ippudu vunna hero's lo yevariki ledhu.chiru anny Cheyya Galadu.ippati hero's ki okati vasthe Okati raadhu.megastar great
@surya556
@surya556 3 года назад
అన్నయ నా గుండెల్లో చిరం ( జీవి). ఆయన ప్రేరణ తొ నేను అనేక మంది కి రక్త దానం చేశాను. అలాగే నా మరణం తరువాత నా నేత్రాలు తీసుకోవచ్చు అని నా వీలునామా ఇచ్చాను. అభిమానులు అంటే ఒక సహాయక యోధులు అని అన్నయ అభిమానులకే చెల్లింది. 😎❤️.
@saisanaka8192
@saisanaka8192 2 года назад
Great donation bro. I’m chiru fan.
@boyaashok5756
@boyaashok5756 Год назад
నేను కూడా చిరంజీవిగారి అభిమానిని నేను 20 సార్లు ""రక్థము "" ఇచాను ....
@lokeshsaibethireddy2591
@lokeshsaibethireddy2591 3 года назад
చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగాం ,జీవితంలో ఎన్నో ఆనందాలు చిరంజీవి సినిమా లతో ముడిపడి ఉన్నాయి. అందుకే చిరంజీవి part&partial of my life.
@chandrachari4959
@chandrachari4959 3 года назад
Right
@raviteja3756
@raviteja3756 3 года назад
Thank you Team.. realy thanks కొందరు తేలిక, తెలిసినా ఒప్పుకోక ఏవో వాగుతారు కానీ.. మీరు చెప్పినవి నిజం, అప్పట్లో inspiration classesలో చిరు గురించి చెప్పేవారు. రొమాంఛితమైంది నా ఒళ్ళు.. ఎందుకంటే నా చిన్నప్పటి చిరంజీవి mania గుర్తొచ్చి. Bigboss, rikshavodu నుండి నాకు బాగా గుర్తు.. చిరంజీవి కనిపిస్తే ఒక మాయ. Hitler హిట్, ఆ పాటలు, ఆ చరిష్మా అప్పట్లో ఎన్ని పోస్టర్స్ దాచుకునేవాణ్ణో. చిన్నపుడు tvలో చిరు సినిమా అంటే అంతే.. చిరు సినిమా relese అంటే పండగ కోసం తెల్లవారుఝాము ఎప్పుడు అవుతుందా అన్నట్లు చూసేవాళ్ళం. ఎప్పటికీ real megastar చిరు నే. ఆయన చేసిన మంచి పనులను, సహాయాలను మీడియా.. కులాల వారీగా సమర్థించే పనిలో ఉండి, పెద్దగా బైటికి పబ్లిష్ చేయలేదు. స్కూల్స్, collegeలో చిరు నే టాపిక్. చివరికి రాజకీయాల్లో పక్కనుండి నవ్వుతూనే, దుష్ప్రచారం చేసి, bad చేసి, తొలగిపోయేదాకా ఉరుకోలేదు కొందరు. సున్నిత మనస్కుడైన చిరు ఇక ఈ 'రాజకీయాలు' కాదనుకున్నాడు. ఎప్పటికీ మా అభిమాన పర్వతం చిరు
@akhilakhil1942
@akhilakhil1942 3 года назад
Perfect ga chepparu
@globalfreemusic3263
@globalfreemusic3263 3 года назад
thankq
@baindlajayaraju3397
@baindlajayaraju3397 3 года назад
అంత సీను లేదు రా నా బొంగు 50 కోట్లకు పార్టీ టికెట్ అమ్ముకున్నాడు తెలుసా
@chandruthimmarayappa7204
@chandruthimmarayappa7204 3 года назад
VERY VERY correct No.1 only mega annaya JAI MEGASTAR
@megastarchiru1506
@megastarchiru1506 3 года назад
అభిమాని గుండెల్లో వెలిసిన చిరంజీవి అన్నయ్య మీరు మీరే ఎప్పుడు చిరంజీవుడు గా వుంటారు
@creationkingrevanasidda1117
@creationkingrevanasidda1117 3 года назад
అన్నయ్య గురించి వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు Always Megastar
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 года назад
చాల మంచి విషయాలు చెప్పేరు . అన్నయ్య పుట్టిన రోజు శుభకాంక్షలు. జై మెగా స్టార్.
@sankarkadali8528
@sankarkadali8528 3 года назад
జై చిరు
@koyyadashyam6117
@koyyadashyam6117 3 года назад
Amina etamolo half cheese vade gopa vadu Chiru vest
@rayavarapusrkrishna3384
@rayavarapusrkrishna3384 3 года назад
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. ఇది 100% నిజం.....
@avulagollashivakumar384
@avulagollashivakumar384 3 года назад
తెలుగు సినిమా ఇండస్ట్రీని 22సంవత్సరాలు తన ఒంటి చేత్తో ఏలిన మహనీయుడు
@Super-yu2nu
@Super-yu2nu Год назад
40 years bro
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 года назад
Bro 80's kids ke kadu 90's kids ki kuda 90% chiranjeevi gare favourite hero Iam also chiranjeevi fan
@bavidoddisailu5587
@bavidoddisailu5587 3 года назад
నిజంగా ఆయన కరణ జన్ముడు జై చిరంజీవ...
@laxmanthecitizen3417
@laxmanthecitizen3417 3 года назад
సాహో కొణిదల సింహమా...❤️
@rajusayannagari3133
@rajusayannagari3133 3 года назад
Simhalu pululu Andhuku anna manaku Mana Annaiah Megastar
@euphoria-pb1tb
@euphoria-pb1tb 3 года назад
Yes
@euphoria-pb1tb
@euphoria-pb1tb 3 года назад
@@rajusayannagari3133 correct
@raghuram8143
@raghuram8143 3 года назад
Hlo vuttutti simhama lion ante legend venktesh jai
@srikanthsunkara4778
@srikanthsunkara4778 3 года назад
జై చిరంజీవ..🙏🙏🙏.. కొందరు రాజకీయ దుర్మార్గులు మా 'అందరివాడు ' ను కొందరి వాడుగా చేద్దామని ప్రయత్నించారు..
@peddintirajesh7533
@peddintirajesh7533 3 года назад
అన్నయ్య గురించి అద్భుతంగా చెప్పావు సోదరా...నిజమే చిరంజీవి లాంటి హీరో మళ్ళీ పుట్టడు ఇక మీదట పుట్టలేడు,ఏది ఏమయినా అన్నయ్యను మించిన హీరో ఎవ్వరూ లేరు.
@arunkiranpapineni1797
@arunkiranpapineni1797 3 года назад
అన్నయ్య గురించి చెపుతుంటే ఎంత సేపు అయినా వినాలి అనిపిస్తుంది, అదే 'మెగా స్టార్' అంటే
@arunkiranpapineni1797
@arunkiranpapineni1797 3 года назад
హ్యాపీ బర్త్ డే అన్నయ్య
@malakondaiah2165
@malakondaiah2165 3 года назад
Nijam sir super mega star chiru super
@benjibenji4806
@benjibenji4806 3 года назад
@@arunkiranpapineni1797 ☺️
@shekharreddy5028
@shekharreddy5028 3 года назад
Me to same bro
@gangadharn7107
@gangadharn7107 3 года назад
అవును బ్రో
@nikhilkommu1194
@nikhilkommu1194 3 года назад
అవును చిరంజీవి సినిమా వస్తోంది అంటే అదే దసరా దీపావళి పండుగల సందడి 💪
@SSS-tr6gd
@SSS-tr6gd 3 года назад
నీ గొంతులో 🙏చిరంజీవి🙏గారి ధమ్ము చూపించావు అన్న ✊👊👍🤜🤛💥
@kishoresriram1860
@kishoresriram1860 3 года назад
సూపర్ రాజీవ్ గారు మనం చిరు సినిమాలు చూస్తూనే పెరిగాం , ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు , థాంక్స్ . చిరు సినిమా నే మనకు పండగ , ఆనాటి అరుపులు , కేకలు , ఎప్పటికి మరచిపోలేము , జై చిరంజీవ
@narilove282
@narilove282 3 года назад
అక్షర సత్యం గా చెప్పావు సోదరా...
@ravimathsmagics763
@ravimathsmagics763 3 года назад
Super చెప్పావ్ బ్రదర్..... నా feelings అన్ని నువు చెప్పావ్.... tq bro
@chch9830
@chch9830 3 года назад
అన్నయ్య కష్టం చూసే నేను physics lo PhD చేసా...నువ్వు సినిమాలలో నే కాదు అన్నయ్య జీవితంలో కూడా ఇన్స్పిరేషన్..
@vulkundakarumesh4215
@vulkundakarumesh4215 3 года назад
Nenu inter fail ayinappudu Chiru ni inspired ga tisukuni pass ayyanu
@sridharb4973
@sridharb4973 3 года назад
S sir nenu kuda. 10 th class to education apesanu. Present 3 pgs complete chesanu.
@rajaadapa1395
@rajaadapa1395 3 года назад
అన్నయ్య నువ్వే మాకు ఆకరి మెగాస్టార్ ఇది నిజం
@karampurividyasagar
@karampurividyasagar 3 года назад
నో వన్ రీప్లేస్ హిమ్... అది ఒక్క చిరు సార్ కే సాద్యం
@aimbotyt1043
@aimbotyt1043 3 года назад
Ani gudha
@aimbotyt1043
@aimbotyt1043 3 года назад
Pedda wastee gadu 1000crores asthi vundhi kani evariki help chesthaledu jai Sonu sood
@Surya.k3265
@Surya.k3265 3 года назад
@@aimbotyt1043 ఏమిరా కుర్ర సన్నాసి జైలు రెడ్డి ఏమిచ్చినాడురా?ఈ వయస్సుగల నీకు ఇంత కుల పిచ్చ నా?
@karthekch8283
@karthekch8283 3 года назад
@@aimbotyt1043 neeku gudhapaguludhi... lakshlakotlu janam somu dengi sakshi studiolu bharati cementlu heritage companly dochesina ysreddy ni kamma cbn ni adugu ra jaffa
@rameshchiru7432
@rameshchiru7432 2 года назад
@@aimbotyt1043 sonu Sood garu Chiranjeevi garu seva la mundu thakkuve..jai Chiranjeeva 🙏 Chiranjeeva Sukhibhava 🙏
@noorullanoornoor7879
@noorullanoornoor7879 3 года назад
చాలా బాగా చెప్పారు.నేను 1976 లో పుట్టాను నా పదేళ్ల వయసులోనే చిరంజీవి గారి అభిమాని అయిపోయాను.
@CharanTVOnline
@CharanTVOnline 3 года назад
యెస్ సర్..మనం ఆ రోజులు చూసాం.. అదో గొప్పా ఫీలింగ్
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 3 года назад
Nenu naa 5.samvaccharaleke.chiranjivi.fan.aipoyany.fast.nenu.siddipeta.sitharamanjaneya.dhiyetarlo.srimanjunatha.chusanu.tharuvatha.adhe.dhiatarlo.hindra.chusanu.a.movie.chusinappudu.annayyaku.abimaniga.aipoyanu.jai.megastar
@ravikanth33
@ravikanth33 2 года назад
@@NagaRaju-vu9si same nenu kuda 5 years unnappude fan ayya
@askanivijay6978
@askanivijay6978 3 года назад
ఆయన డాన్స్ ,ఆయన fights ఆయన డ్రెస్సింగ్ .. అవే మాకు అన్నీ...
@mandalasanjeeva8316
@mandalasanjeeva8316 3 года назад
అన్నయ్య అంటే చాలు తెలియని ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది నిజంగ నేను నా దేవునికి భక్తునిగ ఉండడం నా అదృష్టం జై చిరంజీవ🙏🚩
@madhuthogata3163
@madhuthogata3163 3 года назад
నిజం అన్న ఇంకో మెగాస్టార్ రాడు 🙏🙏🙏🙏🙏
@Nareshkumargundu259
@Nareshkumargundu259 3 года назад
అన్నయ్య గురించి చెప్పి కన్నీళ్లు తెప్పించారు చిరు అన్నయ్య గ్రేట్
@hrithikjc336
@hrithikjc336 3 года назад
E generational Hero's Nothing beside chiranjeevi sir No one will Reach Him One and only Megastar Respect you sir Love u U R Hardwork make u to rule tollywood u r , no 1 All time
@kpraveen8374
@kpraveen8374 3 года назад
Tears rolled my eyes when u where telling his biography.yes I was born in 1980 and I knew hiss craze as a megastar.i never watched heroine when he dances.true inspiring person.Thank you Rajiv erram
@brahmachary8052
@brahmachary8052 3 года назад
ఇది అన్నయ్యకు అ సలయిన గిఫ్ట్
@moinuddinkhaja9172
@moinuddinkhaja9172 3 года назад
Ma mega star yeppati ki mega star ye chiru chiru chiru mana gunde chappudu chiru
@sumanmalela5214
@sumanmalela5214 3 года назад
Inspiration of the youth of mega star 🙏💐🌹🌺
@domathotisuresh4782
@domathotisuresh4782 3 года назад
Yes Yes Yes
@kuraakulajagadeesh8760
@kuraakulajagadeesh8760 3 года назад
Legend of millienium, Megastar always Megastar, without chiru Anna we can't imagine Telugu film Industry, Long live Chiru Anna Many Many more returns of the day, Jai Megastar
@bhanupatakulavlogs
@bhanupatakulavlogs 3 года назад
సూపర్ రాజీవ్ భయ్యా, గుడ్ ఇన్ఫర్మషన్
@shaikjavidvali993
@shaikjavidvali993 3 года назад
అందుకే మీరు మెగా స్టార్ అయరు అన్నయ love you so much annaya
@gudipudigovind9260
@gudipudigovind9260 3 года назад
It's true brother. Everyday gurtocche vyakti mana megastar annayya garu. Annayya nu minchina hero ledu raru
@deepuchiru9765
@deepuchiru9765 3 года назад
YES BABAI JAI CHIRANJEEVA AA A JAGADEEKA VEERA SUPREME HERO PADMA BUSHAN DR. MEGA STAR CHIRU ANNAYYA BIG BOSS JAI MEGA FAMILY MEGA HERO'S
@rameshbgvsv
@rameshbgvsv 3 года назад
80s.. 90slo puttina mana age valaki.. chiranjeeve inspiration, entertainment & role model.. mana annaya...mana emotion chiranjeevi. Ayana aa vaibhavam chusina manam adrustavanthullam. Chala baga chepparu brother.. thank you. Megastar birthdayki.. mega gift icharu mana fans andariki.
@ravithati6239
@ravithati6239 3 года назад
జై మెగాస్టార్, నువ్వే నా దేవుడు.
@hasinisaki
@hasinisaki 3 года назад
వాస్తవాలు చొప్యారు Brother అన్నయ్య ఎంటో ఆయన వెక్తుత్వo ఎంటో అందరికీ బాగా అర్థం అయ్యేలా చొప్యారు Brother హ్యాట్సాఫ్ అన్నయ్య... From: Karnataka Mage Fan
@owkmadhukiranmadhukiran8642
@owkmadhukiranmadhukiran8642 3 года назад
బాగా చెప్పారండి, boss is back. రాజకీయాలు నీచంగా తయారయ్యాయి . అన్నయ్య లాంటి వారు ఉండలేరు.
@sreeramdasari5361
@sreeramdasari5361 3 года назад
థాంక్స్ భయ్యా అన్నయ్య గురించి చెప్పిన్నందుకు ఎందుకంటే అన్నయ్య గురించి ఎంత చెప్పిన ఎన్నిసార్లు చెప్పిన హృదయం ఉప్పొంగిపోతుంది
@ramarao281
@ramarao281 3 года назад
Chiru is always great and lezend,,, No one can beat him in acting view,,,,, fans base view,,,, his personal carrier view,,,, he is great..... No one can reach near to his boundaries. Chiru always megastar
@gvsatish424
@gvsatish424 3 года назад
Ala santosha padu or nuvvu batakalevu
@gorakalakamal2485
@gorakalakamal2485 3 года назад
@@gvsatish424 endukura kullu naa
@gvsatish424
@gvsatish424 3 года назад
@@gorakalakamal2485 I said fact raa verry puka
@chandruthimmarayappa7204
@chandruthimmarayappa7204 3 года назад
Suuuper brother JAI MEGASTAR
@anandbethibethi8905
@anandbethibethi8905 3 года назад
Real Hero Megha Star ⭐ Chiru,,,👌 good information ,i like your Voice Sir
@jamesrenikuntla9735
@jamesrenikuntla9735 3 года назад
అన్న నోటి నిండారుగా పిలుస్తాను. నా పెద్దన్న చిరు. WISH HAPPY BIRTHDAY. ANNAYYA,
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 3 года назад
Jai megastar
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 3 года назад
Jai megastar
@krishnabsv6571
@krishnabsv6571 3 года назад
Really great Maga star sir 100% Jayaho Chiranjeeva 🌹👌👏👏👏🙏🙏🙏
@snimeshnath490
@snimeshnath490 3 года назад
Super bro....yes public is very fools 2009 time lo chiru ni fool chesi manalanti fans ni chala feel cheyincharu....but boss is always king......
@syedhussain4365
@syedhussain4365 3 года назад
Mee Kanti fans kuda veyaledu bhaiyya votes
@snimeshnath490
@snimeshnath490 3 года назад
@@syedhussain4365 fans vesaru bro anthuke 70 laksh la janam chiru ki votes vesaru ani talk vunthi...70 lakshalu fans mattrame...
@murali344
@murali344 3 года назад
WISH YOU MANY MANY HAPPY RETURNS OF THE DAY CHIRU SIR.....
@bandarukumar969
@bandarukumar969 3 года назад
Rajiv anna 00- 20 generation ki teliselaa chesaru MegaStar gurinchi superb
@crazy4earth
@crazy4earth 3 года назад
Mega Star ✨✨⭐⭐ Chiranjeevi 🙏🙏🙏🇮🇳🙏🙏🙏 (Hard work, dedication, innovation, consistency)
@darapureddiratnakumari1679
@darapureddiratnakumari1679 3 года назад
100% correct ga chepparu
@sravansirlapuu9634
@sravansirlapuu9634 3 года назад
Huge MEGA STAR CHIRANJEEVI THE LIVING LEGEND
@chinnukrish5059
@chinnukrish5059 3 года назад
My Inspiration Also Megastar Chiranjeevi Sir (Boss)To get in TFI 😍 Megastar Never Before Ever after In TFI
@nooruddinshaik3565
@nooruddinshaik3565 3 года назад
ఎం చెపావ్వు అన్న నువ్వు సూపర్ హ్యపీ బర్త్ చీరు
@saiteja8844
@saiteja8844 3 года назад
Bro you made me to cry I can't control my tears.We lost a great leader to the society.
@deepuchiru9765
@deepuchiru9765 3 года назад
Nejam anna JAI CHIRANJEEVA AA A JAI PRAJARAJYAM
@chraju8107
@chraju8107 3 года назад
Nijam bro great human being
@bommenaarjun617
@bommenaarjun617 3 года назад
S bro
@K-Connects
@K-Connects 3 года назад
Banthike unnadayya
@darultrishul7345
@darultrishul7345 3 года назад
Jai Chiranjeevi. The Legend.
@manjunathadeva9212
@manjunathadeva9212 3 года назад
Real msg about megastar chiru, Hats up
@tularamanjitula2339
@tularamanjitula2339 3 года назад
మీరు చెపుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న
@javvajikishorebabu6341
@javvajikishorebabu6341 3 года назад
Kaarana janmudu megastar Happy birth day.
@hskxbgjdbvd2340
@hskxbgjdbvd2340 3 года назад
జీవితం లో అందరికి అప్ డోవ్స్ మామూలే అదే చిరంజీవి గారికి జరిగింది . కాని ఎప్పుడు చిరంజీవి గారు మా గుండెల్లో ఉంటారు . మా జీవితంలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నరు అంటే అది చిరంజీవి గారు మాత్రమే . ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు 💯✔️
@kumarmatli6889
@kumarmatli6889 3 года назад
చాలా గొప్పగా చెప్పారు అన్నగారు
@thodupunoorilavanya1693
@thodupunoorilavanya1693 3 года назад
ఆయన మీద ఏదో లాగా బురద జల్లదనికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసారు ఇంకా చేస్తున్నారు కానీ శిఖరాన్ని ఎవ్వరు కదాల్చలేరు .
@balumanindhar35
@balumanindhar35 3 года назад
Tollywood ke kadhu total indian cinemake hero antey yela dance cheyali yela fights cheyali anii parichayam chesadu that is mega 🌟 total indian cinemake oka kotha trend set chesaru chiru sir oka hero antey yela vundalo chiru sir chupincharu hatsoff sir
@jagadishyadav8250
@jagadishyadav8250 3 года назад
👉జై చిరంజీవ🙏🙏🙏
@prcfacts7977
@prcfacts7977 3 года назад
Mega star is an Platinum hero in Indian cinema he ,s hard work and style,s and Dance steps are really outstanding and Mind Bowling he one of the greatest actor in tollywood .Jai mega star 💪💪💪
@nicemeetingyou1904
@nicemeetingyou1904 3 года назад
CHIRU hardwork is an inspiration and it can be inspirational to many JAI HO CHIRANJEEVAAAA
@syedismailshike4162
@syedismailshike4162 3 года назад
ఇండస్ట్రీ లో ఎంతమంది ఉన్నా మెగాస్టార్ ఒక్కడే ఎంత మంది కొత్త హీరోలు వచ్చినా ఇన్స్పిరేషన్ ఒక్కటే మెగాస్టార్ అందుకే నెంబర్ వన్ హీరో కాదు ప్రతి హీరోకి నెంబర్ వన్ మెగాస్టార్ ఒక్కడే అడవిలో సింహాన్ని దే రాజ్యం ఇండస్ట్రీలో మెగాస్టార్ దే రాజ్యం జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ 💫💫💫💫🇮🇳💞💖💫
@ramuberiki4275
@ramuberiki4275 3 года назад
Happy birthday chiru Sir... Super ga cheppav bro. Thank you.
@rrkk6780
@rrkk6780 3 года назад
Happy Birthday Chiru Annayya,,,we are with you always
@Masterkokkula
@Masterkokkula 2 года назад
అన్నయ్య నువ్వు అంటే చాలా ఇష్టం. అన్నయ్య కష్ట పడి స్వయంకృషి తో ఎదిగిన ఇది మెగాస్టార్ కే సాధ్యం
@prasadpotnuru-uo4ht
@prasadpotnuru-uo4ht 3 года назад
జై మెగా అభిమానులు ❤️❤️❤️
@jyothipyboyina6919
@jyothipyboyina6919 3 года назад
Jai Chiranjeevi
@vloggerstylishvicky6733
@vloggerstylishvicky6733 3 года назад
Mah Megastar Chiranjeevi Garu maku epudu merey inspiration💪💪💪😍😍😍❤❤❤thanks for the video nijanga ayina karaanajanmudu🙏🙏🙏
@krishnakvs4598
@krishnakvs4598 3 года назад
అన్నయ్య గురించి చాల బాగ చెప్పారు. లవ్యూ. జై ఛిరంజీవా జయహో ఆచార్య.
@tmadhusueeshtmadhusueesh5582
@tmadhusueeshtmadhusueesh5582 3 года назад
అన్నయ్య మీ లాంటి అన్నయ్య దొరకడం మాలాంటి అదృష్టం నీకు అభిమాని అయినందుకు మా అదృష్టం✊✊✊✊ జై కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి ✊✊✊
@euphoria-pb1tb
@euphoria-pb1tb 3 года назад
Yes Jai Chiranjeevi garu ❤️
@janapatisubbarayudu1596
@janapatisubbarayudu1596 3 года назад
Happy birthday to you chiru annayya
@repalleprathap1474
@repalleprathap1474 3 года назад
లవ్ యు బ్రదర్ సూపర్ నరేషన్ జై చిరంజీవ
@harikrishnaneela2484
@harikrishnaneela2484 3 года назад
Enni Yugalu aina entha mandi hero lu vachina the one and only MEGASTAR CHIRANJEEVI ever green Hero. God bless him. The Great personality.
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 года назад
మీరు చెప్పింది నిజం... థియేటర్ లో డబ్బులు చల్లడం, కటౌట్ లు కట్టడం, పాలాభిషేకం చెయ్యడం, దండలు వెయ్యడం, సినిమా రీల్ బాక్స్ కి పూజలు చెయ్యడం, క్యూ లో చొక్కాలు చింపుకోడం, ఆయన సినిమా కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చెయ్యడం, కూలీలు పొలం లో బస్తాలు అమ్మి కాలినడకన సినిమా కి టౌన్ కి రావడం, బండ్లు కట్టి, సైకిల్ తొక్కుతూ ఆయన సినిమా కి వెళ్ళడం, క్లాసులు ఎగ్గొట్టి సినిమా చూడటం, పేపర్ లో ఆయన ఫోటో వస్తె ఆల్బమ్ లో పెట్టుకోవడం, థంస్ అప్ మూతలు దాచుకోవడం, చిరు యాక్షన్ కార్డ్స్ సేకరించడం, ఆయన వేసిన డ్రెస్సులు కుట్టించుకోడం, ఆయన సినిమా కాసెట్టు అరిగి పోయే దాకా వినడం.... ఇలా కష్టపడి ఎన్ని చేసినా అవన్నీ మాకు మాత్రం జీవితం లో ఎంతో సంతోషం, ఆనందం ఇచ్చాయి... ఆ కిక్కే వేరు... పసి పాప నుండి పండు ముసలివారు దాకా చిరంజీవి సినిమా అంటే ఎగిరి గంతేసి చూసేవారు... ఇప్పటి తరానికి చిరంజీవి గురించి తెలిసింది ఉల్లిపాయ మీద పొట్టు అంత మాత్రమే... కానీ ఆయన స్వర్ణ యుగం నాటి జ్ఞాపకాలు మాకు చాలా అమూల్యం... దేవుడు వరం ఇస్తే మా చిరంజీవి వయస్సు ఇంకో 20 సంవత్సరాలు తగ్గించమని కోరుకుంటాం... ఎందుకంటే ఆయన సినిమా చూస్తే ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ బ్రతక వచ్చు, ఆయన్ని చూస్తూ చనిపోవచ్చు అని చిన్న స్వార్థం... Love you mega star Chiru... Long live...
@rajusrinivas533
@rajusrinivas533 3 года назад
I don't know, who dislike this video, because they don't know what are industry hits and how many Chiru has. Young stars have so many things to learn from seniors.
@devendarshivarathri230
@devendarshivarathri230 3 года назад
Naku 27years but I am still mega ⭐ fan jai mega ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@koteswaraogollapudi3
@koteswaraogollapudi3 3 года назад
Nuv chala super gaaa cheppav bro. My god Chiru....❤️❤️❤️❤️❤️❤️
@mohanmohan8732
@mohanmohan8732 3 года назад
Jai chiranjeeva Konedala kodama simham megastarr chiranjeevi annayya King of Indian cinema megastarr chiranjeevi
@vvkishore
@vvkishore 3 года назад
What an inspirational man he is!!! A true living legend, and a positive energy to the society for so long. Kudos for your video.. Weldon. That is Chiru really! Thanks for the upload.
@manikantanaidu6176
@manikantanaidu6176 3 года назад
అన్న మీరు అన్నయ్య గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వాంగా కూడా వుంది అన్న.... అన్నయ్య గురించి చెప్పిన నీకు కుడా నా హృదయపూర్వకంగా ధన్యవాదములు
@karthikbabu2946
@karthikbabu2946 3 года назад
Jai megastar chiranjeevi sir jai Indian no.1 all rounder legend actor & legend seva nayakudu 🙏
@rajuakkireddy4824
@rajuakkireddy4824 3 года назад
God bless you sir cheranjevi Garu.
@dhruva1435
@dhruva1435 3 года назад
చిరంజీవి అనే దేవుడిని చూస్తూ పెరిగాను జయహో మెగాస్టార్ 💞💞💞💞
@srinivaskulkarni6414
@srinivaskulkarni6414 3 года назад
I am srinivas kulkarni, Gangavat‌i, Kannaddiga, I am very big fan of chiru, I used to see chiru films, like khiadi, Donga, Goonda etc, even I didn't understand Telugu. Next I Understood gradually using see the much his films. I am very fond of see chiru with vijayshanti & Radha films. I like his dance‌,‌fights acting, I saw him in election canvas. Really I excited. Now I know Telegu language due to only chiru.
@rajuteki6275
@rajuteki6275 3 года назад
Na varaku chiru oka addiction...emotion..annayya gurinchi cheppalante matalu saripovu....love u boss...forever💗
@narsaiaht.v.896
@narsaiaht.v.896 3 года назад
Many many happy returns of the day chiru sir
@brotherhacks9777
@brotherhacks9777 3 года назад
True boss tears in my eyes bcoz I sense it same. Thanq bro
@shankarsingarapu6809
@shankarsingarapu6809 3 года назад
ఇప్పటికీ, ఎప్పటికీ చిరు అంటే డాన్స్.డాన్స్ అంటే అన్నయ్య. ఈ రోజుకి అన్నయ్య సినిమాలూ టీవీ లో వస్తుంటే ఆ రోజులు మళ్ళీ కళ్ల ముందు మెదులుతున్నాయి...hattsoff bro, నాకు మళ్ళీ నా బాల్యం గుర్తు చేశావ్...
@swathivadigina6266
@swathivadigina6266 3 года назад
Em chepparu annayya. Okkate bhumi,okkate aakasam, oke okka Megastar. Proud to born as an indian and as an telugu
@rameshrayal
@rameshrayal 3 года назад
Well said, malli chiru madhuranubhootulanu tatti leparu brother. Thanks a lot, nice vedio n narattion is highlight 👌👌
@SandeepkumarReddy
@SandeepkumarReddy 3 года назад
Amazing real truth... Thanks from mega star fans
@anilsrinivas4343
@anilsrinivas4343 Год назад
Well Said Rajiv bro Excellent 👌 Jai Indian Mega 🌟 Chiranjeevi Annaya ❤️👍 always Chiru fans forever n ever love u Annaya 💐👍 always my inspiration Chiru Annaya 🙏
@pikkilikrishnaih5984
@pikkilikrishnaih5984 3 года назад
అప్పట్లో ఉన్న పెద్దస్టార్ హీరోలు ఈయనని తొక్కాలని అనుకోలేదు అందుకే ఈయన ఇంత పెద్ద హీరో అయ్యాడు ఈయన కష్టం కూడా కలిసి వచ్చింది
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz 3 года назад
happy birthday chirangeevi.
@pavankumarnv6249
@pavankumarnv6249 3 года назад
Jai Megastar Jai Chiranjeeva
@rajaroyal730
@rajaroyal730 3 года назад
Vintunte Goosebumps vastunnai.... Annayya you are our roll model... Jai Mega Star........
Далее
🎙Пою Вживую!
2:59:56
Просмотров 1,2 млн
Разница подходов
00:59
Просмотров 192 тыс.
Why You Should Always Help Others ❤️
00:40
Просмотров 4 млн
Jayapradam with Mega Star Chiru - Chiranjeevi - Part01
36:57