Chirunavvula durgamma song,Sri kanaka durga song with telugu lyrics #devotional #songs #telugu #telugudevotionalsongs #sridevidevotional #ammavari #ammavaripatalu #ammavarisongs #kanakadurgamma #durgamaa #devotionalsongs #dasara #bajanasongs #bajanasongstelugu #sridevidevotional #singersridevi #ayyappabajanasongs
// భజన పాట లిరిక్స్ తో
చిరు నవ్వుల దుర్గమ్మ శరణంటివి మాయమ్మా
వెలసితివా ఆ శిఖరమున మాతల్లి దుర్గమ్మ
ఇలలోవెలిసావు మాదేవత వైనావు
// చిరు నవ్వుల దుర్గమ్మ
విజయవాడ లో వెలసితివమ్మ
విజయములెన్నో ఇచ్చితివమ్మ
విజయదుర్గమాత మాకనకదుర్గామాత
// చిరు నవ్వుల దుర్గమ్మ
అమ్మలగన్న అమ్మవు నీవే
ముగురమ్మలకు మూలశక్తివే
ఆదిశక్తివమ్మా మమ్ముఆదరించవమ్మా
// చిరు నవ్వుల దుర్గమ్మ
పసుపు కుంకుమ తెచ్చామమ్మా
కుంకుమ పూజలు చేశావమ్మా
మా పిల్ల పాపలను నువ్వు చల్లగాచూడమ్మ
// చిరు నవ్వుల దుర్గమ్మ
కృష్ణానదిలో స్నానం చేసి అమ్మ
మెట్లకు పూజలు చేసి నీ సన్నిధికొచ్చాము
మా జన్మతరించెనులే
// చిరు నవ్వుల దుర్గమ్మ
5 окт 2024