Тёмный
No video :(

చీకటి నుండి వెలుగులు పంచిన|| అంబేడ్కరుడా నీకు వందనం🙏🙏||DR BR AMBEDKAR JAYANTHI SPECIAL SONG2024 

RS CREATIONS
Подписаться 20 тыс.
Просмотров 2,1 тыс.
50% 1

2024 AMBEDKAR JAYANTHI SPECIAL SONG
#RSCREATIONSRU-vidCHANEL
WRITER & SINGER:BOMMENA RAKESH
MUSIC DIRECTOR: DJ SHEKAR ECHHODA
DOP & EDITING: NAVEEN MOLUGURI
PRODUCER:NICY
SPECIAL THANKS TO ......
BOMMENA RAJKUMAR JAWAN MEDICAL
MOLUGURI NARESH,
SONNA MAHESH,
ప్రేక్షక దేవుళ్లకు
మహనీయుడు రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు
2024 Ambedkar Letest Full Song
#ambedkarjayanti
#ambedkarjayanthisongs
#ambedkarism
#ambedkarjayanti2024
#ambedkarspecialsongs
#ambedkarfolksongs
##ambedkarjayanti
#ambedkar2024songs
#abedkarfullsongs
#ambedkarfolks
#ambedkarsong's
B R Ambedkar జనరల్‌గా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా... డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం... భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు... మహోన్నత భావాల శక్తి. ఆయన జీవితం కన్నీటి సంద్రం. ప్రతి రోజూ పోరాటాల మయం. చుట్టూ అవమానాలు, హేళనలు చేసే సమాజం. అంటరానివాడిగా ముద్ర. ఏం చేద్దామన్నా సమస్యే. ఒక్క అడుగు ముందుకు వేసేలోపు.. వెనక్కి లాగేసేలా వంద అడుగుల కుటిల యత్నాలు. అలాంటి చోట... అన్నింటినీ మౌనంగా భరిస్తూ, పర్వతమంత సహనంతో మెలగుతూ... ఉలి చెక్కిన శిల్పంలా తనను తాను మలచుకుంటూ... రాజ్యాంగ నిర్మాతగా మారి.. ఈ దేశానికి సరైన దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్.తమ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడికి ఏం చేసినా తక్కువే అని భారతీయులు శాశ్వతంగా కీర్తించే అంబేద్కర్... బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేశారు. సాధారణ నేతలైతే పేదలకు మాటలతో హామీలు ఇచ్చి... చేతల్లో చేయకపోవచ్చు అని భావించిన ఆయన.. రాజ్యాంగ నిర్మాణంలోనే పేదలకు కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని వాడవాడలా గుండెల్లో పెట్టేసుకుంటారు ప్రజలు. ఆయన జయంతిని తమ పుట్టిన రోజులా జరుపుకుంటారు.
ఏప్రిల్ 14, 1891లో పుట్టిన డాక్టర్ అంబేద్కర్... దేశ మొదటి ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. ఆర్థిక వేత్తగా, ప్రొఫెసర్‌గా, లాయర్‌గా, రాజ్యాంగ నిర్మాతగా ఇలా ఎన్నో సేవలు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో అపర మేధావిగా తనదైన మార్క్ చూపించారు. దీన జనులు, దళితుల హక్కుల కోసం పోరాడారు.
మేము ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేమయ్యా... బాబాసాహెబ్ అంబేద్కరా.... మీరెన్నో కష్టాలు ఎదుర్కొని మేం ఇలా బతికేలా అవకాశాలు కలిగించిన మిమ్ములని నాలో ప్రాణం ఉన్నంతవరకు నా దేవుడే నువ్వు అని జీవిస్తా. జై భీమ్
మేము ఇలా గర్వంగా బతుకుతున్నాం అంటే కారణం నువ్వే, అందుకే ఆ దేవుడు ఉన్నాడు లేదో తెలియదు కాని నువ్వే మా దేవుడవయ్యా...
మాకోసం ఎన్నో అవమానాలు దిగమింగి, మాకు మంచి జీవితాన్ని ఇచ్చావు....
దండాలయ్య..
జై భీమ్
అందరికి అంబెడ్కర్ జయంతి శుభాకాంక్షలు
జై భీమ్ జై భరత్
మరుగున పడి పోతున్న కళాకారులను బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేయడమే మా లక్ష్యంగా
మేము మీ ముందుకు వస్తున్నాం ......
మా ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తారని
పల్లెటూర్లలో హోలీ రోజున ఎంత చక్కటి పాటలు పాడుతారో చూసి
ఆదరించి ఆశీర్వదించండి.....
అంతరించి పోతున్న కళలను కాపాడుకుందాం
ఈ కార్యక్రమంలో పాత్రలు ఏవరిని ఉద్దేశించినవి కావు
కేవలం కల్పితాలు మాత్రమే......
ఏమైనా తప్పులుంటే మన్నించి ఆదరించి ఆశీర్వదిస్తారని
కోరుకుంటున్నాం.
#rscrationyoutubechenel
ఆర్ఎస్ క్రియేషన్స్ వేదిక కళాకారుల గొంతుక........
అంతరించిపోతున్న కలల్ని కళాకారులని వెలికి తీసి వారి కలలను ప్రపంచానికి పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశం..
#Telangana & Andhra Pradesh culture
#rscreationfolksongs
#2024specialinterviews folksongs
మా ఆర్ఎస్ క్రియేషన్ వేదిక కళాకారుల గొంతుక......
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం గురుభ్యో నమః🙏
ఓం కాలభైరవాయ నమః🙏 జై శ్రీమన్నారాయ
#RScreationsfolksongs
#RScreationsinterviews
#RajkumarSavitavideos
#RajkumarJellashortfilms
#lovesongs
#lovestatus
##lovefolksongs
#rajkumarjellafolksingerinterviews #folksongs
#anchor
#rscreations #pillo
#2023lovefailuresongs
#gadusupillavlogs
#2023songs
• "Telagana Letest Folk ...
• Video
• E manishi kanarakundo ...
• హైదరాబాద్||మహంకాళి బోన...
• బుగ్గలు అమ్ముకునే గీ.....
• budaga jangala traditi...
• ||మా అవ్వ నోట స్వచ్చమై...
• ||మా అవ్వ నోట స్వచ్చమై...
• " లవ్ చెయ్యకురా "... ల...
breakupsings
#sadsongs
#lovefeiluresongs
#bagundalammasongs
#lovefelingsongs
#singerRamu
#loveaongs
#lovefailuresongs
#Badhagunnadhamma
#lovefailureheartbreakusongs
#Lovebreakupsongs
#Heartbreaksongs
#Telugubreakupsongs
#Latestlovefailuresongs
#Telugulovefailuresongs
#2020lovefailuresongs #2021lovefailuresongs #2023lovefailuresongs
#Latesttrendingsongs
#Newlovesongs
#Heartbreaksongs
#Melodylovefailuresongs
#Lovebreakupvideosongs
#Telugubacktobacklovesongs
#vellipokevellipokenannuvadhili
#letestvideosongs
#letestlovefeilurefolksongs
#lovefailuresongs
#heartbreaksongs
#newtrendinglovefailure songs
#newtrendinglove breakupsongs
#DJfolksongs
#RScreationsfolksongs
#RScreationsinterviews
#RajkumarSavitavideos
#RajkumarJellashortfilms
#SavitaRajkumarinterviews
#kadapulounna bangarukanna #mothersentimentsongs
• ||Kadupulo unna Bangar...
• multi talented "Gadwal...
• Hindi, Bhojpuri Singer...
/ 64v2rid
#rajkumarjellafolksingerinterviews

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@soudhanivishnuyadav
@soudhanivishnuyadav 4 месяца назад
Super
@kavithatunes2751
@kavithatunes2751 4 месяца назад
Supper anna Jai bheem ✊
@1413.nature
@1413.nature 4 месяца назад
సూపర్
@mamustaq315
@mamustaq315 4 месяца назад
Jai bheem ✊
@shobharakesh9628
@shobharakesh9628 4 месяца назад
Jai bheem✊🏻✊🏻
@NaveenM2505
@NaveenM2505 4 месяца назад
Jai bheem✊️
@GadusuPillaVlogs
@GadusuPillaVlogs 4 месяца назад
Excellent song
@julacherry6825
@julacherry6825 4 месяца назад
Jai Bheem ❤✊
@gangadherthari5440
@gangadherthari5440 4 месяца назад
జై భీమ్ ✊✊✊ రచన, గానం సూపర్ నువ్వు ఇలాంటి మంచి మంచి పాటలు మరెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను బ్రదర్.... రాకేష్ బొమ్మేన.నూతన కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ల ప్రతిభ పాట వాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆర్ఎస్ క్రియేషన్స్ ఛానల్ గారికి మా హృదయపూర్వక అభివందనాలు🙏
@naziyaprakash4263
@naziyaprakash4263 4 месяца назад
👏👏👏🙌🙌👌👌👍
@user-ut2es3ix3k
@user-ut2es3ix3k 4 месяца назад
👌🇪🇺💙🙏🙏
@ravinderthipparapu1040
@ravinderthipparapu1040 4 месяца назад
మా అంటరానికులాల దేవుడు.. జై భీమ్
@Techfarmers91
@Techfarmers91 4 месяца назад
Jai bheem Brother Ambedkar ni sarigga artam cheskunte Indians andariki devude.. Ayanni okka kulanike parimitham cheyoddu ❤
@Adi-Tunes
@Adi-Tunes 4 месяца назад
జై భీమ్ జయహో భీమ్ 🙏🏻
@user-ut2es3ix3k
@user-ut2es3ix3k 4 месяца назад
🇪🇺🇪🇺💙💙🙏🙏👌👌✍️✍️
Далее
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,4 млн
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,4 млн