ఏ హంగు ఆర్భాటం లేకుండా ఇన్ని రకాల వంటలు చేసి చూపిస్తున్నారు. ఆడవాళ్ళు కూడ ఈర్ష్య పడాలి ఈ అబ్బాయిని చూసి, ఇలాగే దినదినప్రవర్ధమానమై అభివ్రద్దిలోనికి రావాలి
చీజ్ కి పన్నీరు కి తేడా తెలియకుండా కామెంట్స్ పెట్టకండి అది నిజగానే చీజ్ పన్నీర్ కాదు పన్నీరు ని బ్రండ్ చేయడం రాదు చీజ్ ని మాత్రమే చేయడానికి వస్తుంది పన్నీరు దాట్టి గా ఉంటుంది. చీజ్ సాఫ్ట్ గా ఉంటది
Eeyanaki edi correct ga radu correct processes telikunda chesthunnadu monna oka video lo kuda alage perugu ni Vedi cheymannadu avi chusi intlo try chestharu konthamandi food poision alantivi emina ayyi problem ithe em chestharu anni Ilage chesthunnadu eeyana
Comment chesae vallu frst homemade simple chesse ela cheyalo telusukoni comment cheyandi tanu chesindi cheese paneer kadu panner ni hot water lo pettaru chesse ni hot water lo wash chestharu
హోం మేడ్ చీజ్ అంటే ఎవరైనా ఇలాగే చేస్తారండి పన్నీరు చేసే విధానం వేరే ఉంటుంది చీజ్ చేసే విధానం వేరే ఉంటుంది అండిమీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
నేను చేసింది చీజ్ అండి పన్నీరు ఆ విధంగా ఎవరూ చేయరండి చీజ్ అలా తయారు చేస్తారు హోమ్ మేడ్ చీజ్ అంటే ఎవరైనా అలాగే చేస్తారు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు