Akka nuvu motivate chese vidanam super .....akka nenu tuitions chepoedanni kaani panulatho alasipoyi Inka carona nunchi apesa .....ante na pillala studies meeda ekkuva concentration pettalekapoye Danni valla tuition pillalu o 20 members la undevaaru ( CBSE) andaru ma pillala school nunche vacchevaaru fees kuda baane istara akka .Talent unna intike parimita mai poya. kaani prati okkaru financialga independent gaane undalakka adi oka dairyam and oka happiness ....
అక్క ఎలా ఉన్నారు మీరు పెట్టే వీడియోలు చూస్తుంటే మీరు నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారని ధైర్యంగా ఉన్నాను మా వారు 24 గంటలు తలుపు పెట్టుకొని ఫోన్ చేస్తానే ఉంటా ఏమి చేస్తున్నావ్ అంటే చెప్పారు పిల్లలు అడిగితే కోప్పడతారు మమ్మల్ని ఫోన్ పట్టుకునేవారు గత మూడు నెలల నుంచి లెగిసింది దగ్గర నుంచి ఫోన్ తోనే ఉంటారు తను ఫోన్ లో ఏమి చేస్తున్నాడో తెలియక ఏం చేయాలో అర్థం కాక పిల్లల ముందు ఏమి మాట్లాడటానికి లేక చాలా భయంగా ఉంది అక్క
మీరు ఏదైనా ఒక సలహా ఇవ్వండి అక్క ఇది ఎలా తెలుసుకోవాలో చెప్పండి నాకు ఈ చెల్లెల బాధ అర్థం చేసుకోండి ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క దీని గురించి ఒక వీడియో చేయరా ఇది నాకు చాలా చాలా అవసరం