Тёмный

చీమకుర్తి నాగేశ్వరరావు & చంద్రమతి భాగ్యశ్రీ |చివరి వీడియో 

MRTV TeluguDrama
Подписаться 75 тыс.
Просмотров 555 тыс.
50% 1

#chimakurthinageswararao #varanasipadyalu #harischandra
చీమకుర్తి నాగేశ్వరరావు & చంద్రమతి భాగ్యశ్రీ |చివరి వీడియో
సత్య హరిచంద్ర నాటకం : వారణాసి సీను
హరిశ్చంద్ర : కీ.శే. చీమకుర్తి నాగేశ్వరరావు
చంద్రమతి : కీ.శే. నెల్లూరు భాగ్యశ్రీ
నక్షత్రకుడు : దారా బ్రహ్మయ్య (నెల్లూరు)
సత్య హరిశ్చంద్ర నాటకం
varanasi padyalu,drama padyalu,rangasthala padyalu,,varanasi padyalu, ,harischandra natakam lo varanasi padyalu,nataka ranga padyalu,varanasi natakam,nataka padyalu,satya harischandra padyalu,,satya harichandra,harichandra natakam,harischandra padya natakam,satya harischandra padya sathya harischandra,padya natakam,sathya harischandra padya natakam,satya harishchandra,satya harischandra pauranika padya natakam,satya harishchandra movie,drama padyalu,pouranika drama padyalu, songs,padyalu,harischandra padyalu,padyalu video,telugu natakam, చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు, హరిశ్చంద్ర పద్యాలు, వారణాసి పద్యాలు,gummadi jairaj,gummadi,varanasi,telugu latest dramas,pouranika natakam, andhranatakam,ramachandra rao,y gopalarao,pouranika natakam telugu,kilaru laxmi,telugu dramas,,bhakthayoga padyam,badvel srihari padyalu,d v subbarao varanasi padyalu,lyrics padyalu,,malaka Reddy,kilari Lakshmi,padyalu,varanasi padyalu,drama padyalu,varanasi,satya harischandra padyalu,telugu,burra kadhalu,

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 172   
@punnaraotechnology
@punnaraotechnology Год назад
జమిలి రాగాలు, స్వచ్ఛమైన తెలుగు భాష, మనోహరమైన నటనా వైదుష్యం..... ఇన్ని అరుదైన లక్షణాలు వున్న వజ్రం మన చీమకుర్తి
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 4 года назад
చీమకుర్తి వారి మొదటి రోజుల్లో మా గ్రామంలో నాటకం ఆడారు పార్నపల్లి గ్రామం లో పుల్ లెన్త్ హరిశ్చంద్రుడు నాటకం ఆయనడ్రామ చూపించి న మీకు పాదాభివందనం
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@VengalRao-ss4jy
@VengalRao-ss4jy 4 года назад
ㄎㄞ
@Grihitha-z1b
@Grihitha-z1b 4 года назад
C
@bhimaiahbontha1972
@bhimaiahbontha1972 3 года назад
ఏదో శాపవశమున భూలోకంలో అవతరించిన ఓ గంధర్వ రాజా మీ కిదే మా జోహార్లు
@deepchand4345
@deepchand4345 3 года назад
.
@dr.venkatyendluri
@dr.venkatyendluri 2 года назад
Exactly sir..
@chand_6921
@chand_6921 4 года назад
ఇలాంటి గాయకులు చరిత్రలోనిలిచి పోతారు 💐💐💐
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@ఏదినిజంఇదినిజం
మా గ్రామం సంబరాలకు వచ్చి సుమారు ఇప్పటి 30 ఏళ్ళు అయ్యింది...dv సుబ్బారావు,చీమకుర్తి గార్లు ..మా ఇంటిలో పిలిప్స్ టేప్ లో మా నాన్న గారు ప్రతిరోజి వేసేవారు...అన్ని గుర్తుకు వచ్చాయి...నాకు విని విని కాటి సీను పద్యాలు చాలా కంటతా అయి పోయాయి...థాంక్స్ భయ్యా.....
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@chimakurthiravidara9447
@chimakurthiravidara9447 2 года назад
జోహార్ చీమకుర్తి నాగేశ్వరరావు గారు
@sanammadhusudanarao441
@sanammadhusudanarao441 4 года назад
మీరెంత తాగినా మీమీద ఎటువంటికోపములేదు కాకపోతేమాకుదూరమయ్యారనేబాధ
@narendrapalem1
@narendrapalem1 4 года назад
As a same feeling
@ramaswamymudiraj7549
@ramaswamymudiraj7549 Год назад
Same sir...
@sekharreddychandra3232
@sekharreddychandra3232 3 года назад
Manchi vedio upload chesina meeku thanks.
@mameersaheb5553
@mameersaheb5553 3 года назад
Great chimakurthi garu
@jeevaratnam7985
@jeevaratnam7985 4 года назад
MRTV you deserve all praises for your outstanding work. కొందరు " ప్రజల నాలుకల మీద జీవిస్తారు "" (మహా కవి జాషువా గారు)
@xmengaming7916
@xmengaming7916 4 года назад
Excellent and marvales SAR
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@ramanamurthy993
@ramanamurthy993 4 года назад
Great Legend..we have to preserve our culture and memories..
@oletinageswararao6252
@oletinageswararao6252 3 года назад
🙏🏾 జోహార్ చీమకుర్తి నాగేశ్వరరావు గారు జోహార్ భాగ్య శ్రీ గారు జోహార్ జోహార్ కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@gangadhark3215
@gangadhark3215 4 года назад
Elanti gayakulanu miss ainanduku Chala bhada vasthundi
@mahabharathamnagaraja1654
@mahabharathamnagaraja1654 4 года назад
ధన్యవాదాలు సార్
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలు వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలు తప్పక షేర్ చేయండి
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 3 года назад
O my god ,health was not cooperated. We lost a diomond. But his padyalu lives for ever.
@venkaiahmareboina2154
@venkaiahmareboina2154 4 года назад
త రాలు మారి న ప్రజలు కీ. శీ ' చీమకుర్తి గా రు ని ను మరవరు
@PeddiSambasivarao
@PeddiSambasivarao 4 года назад
చీమకుర్తి కాదు, అక్షయకీర్తి. రెండు, మూడు తరాలకు తరగని కీర్తి. ధన్యుడు, చిరస్మరణీయుడు.దాచి పంచుతున్న MRTV వారికి ధన్యవాదములు.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@balivadarevathi5139
@balivadarevathi5139 3 года назад
@@mrtvtelugudrama7520 0
@ramakrishnakamidi4052
@ramakrishnakamidi4052 4 года назад
Cheemakurti is legendary rangastala gana gandharvudu, e vedeo collect chesina meeku 🙏🙏🙏🙏
@mylapurramanaiah8561
@mylapurramanaiah8561 4 года назад
సార్ వెతికి పట్టుకోకపొతే కోహినూర్ వజ్రం కూడా కోళ్ల గంపకిందే ఉండేది. అహ ఏం పట్టారు సార్, సాటి కళాకారుడి కె ఇదిసాధ్యం. హ్యాట్సాఫ్ సార్ Thanking you sir.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@rajaprasadch5159
@rajaprasadch5159 3 года назад
Extent.super.voice
@D.swamy9999
@D.swamy9999 4 года назад
Manchi video upload chesaru
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
@gantasaala23
@gantasaala23 4 года назад
Super artist
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@jilljilljiga3974
@jilljilljiga3974 2 года назад
ఆపండ్రా నాయన మీ పనికిరాని కామెంట్ లు .ఆయన కుటుంబానికి ఏదైనా చేయాలి అని తాపత్రయం ఎవడికి లేదు.చీమకుర్తి వారికి ఈ MR టీవీ వాళ్లు అయినా వాళ్ళకి వచ్చు డబ్బులో కొంత అయినా సహాయం చేయండి.వాళ్ళ సంబంధిత అడ్రస్ ఇస్తాను
@venugopalsowdepallio9356
@venugopalsowdepallio9356 3 года назад
Hats off to Late Sri Cheemakurthi Nageswararao garu!
@krishnarao9291
@krishnarao9291 4 года назад
Tq sir.... The great legendary artist cheemakurthi Garu.... Hats off...
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మీ అభినందనకు, మీ విలువైన కామెంట్ కు కృతజ్ఞతలు మీలాగే మరికొంతమంది కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు చిన్న వీడియోలు అయితే సాంకేతికంగా కొన్ని విషయాల్లో కొంత వెసులుబాటు ఉంటుంది అది ఎలా ఉన్నా మా తదుపరి వీడియోల్లో మీ అభిప్రాయాన్ని తప్పక గౌరవిస్తాము కళాభివందనములతో ఎం ఆర్ విజయ కుమార్
@narasimharaomadala3314
@narasimharaomadala3314 3 года назад
Swagramamu Kandurivari. Agraharem ,Kani. ,chimakurthy gramamunu. Intiperupettukoni. Chimakurthy gramamunu yenaleni peruteesokochhina Mahanubhavulu& Punyajeevi anduke kabolu. Bhagavantudu makarasankramana tadupari (Bheeshmanudi. Laga) Mokshamitcharu (Januvari/21)Chimakurthy. Grama. Prajala tarapuna. Joharllu
@potelunarayanamurthy2483
@potelunarayanamurthy2483 4 года назад
Super 👌👌👌🙏🙏🙏👏👏👏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@varanasitv4271
@varanasitv4271 Год назад
రంగస్థలాన్ని మళ్ళీ అభివృద్ధి చెయ్యండి. సినిమాలకు వేలు వేలు తగలేస్తున్నారు. చెత్త సినిమాలు చూసేది ఆపేసి ఇలాంటి కళాకారుల్ని ఆదుకోవాలి.‌ ప్రతి గ్రామ గ్రామాన ఒక. కమ్యూనిటీ హాల్ కట్టి ఇలాంటి నాటకాలను ఆడించాలి.
@bujji1288
@bujji1288 4 года назад
Great full thanks to upload it video sir
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@bathulaavulaiah7523
@bathulaavulaiah7523 4 года назад
జోహార్ చీమకుర్తి. నాగేశ్వరరావు గారు, జోహార్ భాగ్యక్క. 🙏🙏🙏🙏🙏భాగ్యక్క వీడియోలు ఇంకేమైనా ఉంటే దయచేసి అప్లోడ్ చేయండిసార్. 🙏🙏🙏
@raivenkat6492
@raivenkat6492 3 года назад
Johar cheemakurthi nageswarao and bhagyasri
@sitaramaraovissapragada5286
@sitaramaraovissapragada5286 4 года назад
Andharo mahanu bhavalu andhara ki vandhanalu🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 3 года назад
🌹🌹🌹Great singer sir🌹🌹🌹
@vijayabhaskarchirithoti1569
@vijayabhaskarchirithoti1569 4 года назад
Thanks vijaya Kumar for up load this one
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@naramalateja8305
@naramalateja8305 3 года назад
All actorssuper
@anandrao7504
@anandrao7504 4 года назад
Superb sir
@Goddalla
@Goddalla 4 года назад
ధన్యవాదాలు అయ్యా నాగేశ్వరరావు గారు..
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@ramugujjala7108
@ramugujjala7108 4 года назад
Super super Sir
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@gopinadhdamerla3473
@gopinadhdamerla3473 4 года назад
Very nice
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
Thank you
@kannavenugopal3371
@kannavenugopal3371 4 года назад
Chandramathi voice bagundi Cheemakurthi gurinchi matlade anubhavam ledu
@guruprasadmolaka5711
@guruprasadmolaka5711 4 года назад
Alcohol spoil s the life
@varaprasadrao
@varaprasadrao 2 года назад
Supper singer ch nageswararao
@sadinarayanaentertainment6628
@sadinarayanaentertainment6628 4 года назад
Sarileru mekevvru guru💐💐💐💐
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@nshanmukhavijayakumar80
@nshanmukhavijayakumar80 4 года назад
@@mrtvtelugudrama7520 సర్ మరిన్ని వీడియో లు పెట్టండి నాగేశ్వరరావు గార్కి
@varaprasadrao
@varaprasadrao 2 года назад
Supper
@DiwakarReddy-w4d
@DiwakarReddy-w4d 4 месяца назад
😭😭😭😭😭😭🙏
@mukolujagadish8477
@mukolujagadish8477 3 года назад
👌👌👌👌👌👌👌👌👌👌OK OK OK
@nagamalleswararao4740
@nagamalleswararao4740 4 года назад
🙏🙏🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@sankarreddytharla6675
@sankarreddytharla6675 2 года назад
Great legend
@tsekhar2525
@tsekhar2525 3 года назад
Kalaabhivandanalu
@dondapatianji7601
@dondapatianji7601 2 года назад
🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁
@jnreddyjnreddy3228
@jnreddyjnreddy3228 4 года назад
🌷🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌷
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@sriramanjanaya5634
@sriramanjanaya5634 4 года назад
🌹🙏🌹
@esaiahgowd6958
@esaiahgowd6958 2 года назад
Neevugreatestsingersatyaharichandradrama
@ponduriajaykumar4180
@ponduriajaykumar4180 4 года назад
Tanks full natakam petandi
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 4 года назад
sorry to say that the great rangastala actors ends their life with painful pathetic condition because they edited alcohol.We never regain them.
@jvmedia2023
@jvmedia2023 2 года назад
Nuvvu thaagubuthu v kaadhu, nuvvu legend v. Janaaniki anthe telusu.
@challasathish3405
@challasathish3405 4 года назад
Ala padevaro.. vintunte eeyana? Padadaniki kastapaduthondi Ani badanipisthondi.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@saibabakakileti5075
@saibabakakileti5075 4 года назад
Cheemakurtivarivarasuluvunteteliyacheyandi
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@Goguraju
@Goguraju 4 года назад
Nuv lenina lottu avaaru tirchaleru
@puppy4940
@puppy4940 4 года назад
కళాకారులు సృష్టిలో దైవాంశ సంభూతులు అందరికీ రాదు ఆ కల ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలం మనకు ఇలాంటి కళాకారులు దొరకడం అదృష్టం
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@nagarajuyadav5770
@nagarajuyadav5770 4 года назад
Cy
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@oletinageswararao6252
@oletinageswararao6252 4 года назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹 🌹
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@paturupenchalanarasayya6798
Hu hup
@sumathip6456
@sumathip6456 3 года назад
Rajendara,,b
@ksrinusrinuvasulu6351
@ksrinusrinuvasulu6351 Год назад
By
@lalithadityanaidutech8686
@lalithadityanaidutech8686 2 года назад
జోహార్ చీమకుర్తి గారు! మీ పేరు చరిత్రలో అలా నిలిచిపోతుంది..
@gangabhavani7006
@gangabhavani7006 2 года назад
🙏🙏🙏🙏🙏
@Svvnsnswamy
@Svvnsnswamy 4 года назад
ఇప్పట్లో ఎవరున్నారు ఇలాంటి కళాకారుల్ని కనుమరుగైపోయింది ఈ కాలంలో ఇటువంటి లేదు ఈ ప్రోగ్రాం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ల ఫోన్ నెంబర్ కామెంట్ లో పెట్టగలరు దయచేసి చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది ఎప్పుడూ నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి థాంక్యూ సార్ థాంక్యూ
@sambasivaraoboddu7503
@sambasivaraoboddu7503 3 года назад
Beutyfulldrama.
@sathishguggilapu9581
@sathishguggilapu9581 3 месяца назад
నా వయసు 29నాకూ చాలా ఇష్టం పద్యాలు చీమకుర్తి గారు నటన
@umashankerpeddirajhypnotis8973
@umashankerpeddirajhypnotis8973 3 года назад
పద్య నాటక రంగం అంతరించి పోయినది.నాటకాలపైన .కళాకారులకు ఆసక్తి తగ్గిపోయింది..ఆదరణ కరువైంది..మా చిన్నతనం లో రాత్రి 10 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటలకు నాటకం ముగిసే ది విసుగులేకుండ చూసేవారు.. యూట్యూబ్ లో నాటకాలు చూస్తున్నపుడు గతం గుర్తుకు వచ్చి చాలా బాధ కలుగుతుంది...చేజేతులా నాటకరంగానికీ తిలోదకాలు వదిలామూ..
@subramanyamyoguru2244
@subramanyamyoguru2244 4 года назад
రంగస్థల రారాజు మన చీమకుర్తి గారు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@sanvikalanilayam
@sanvikalanilayam 4 года назад
జోహార్ చీమకుర్తి. నాగేశ్వరరావు గారు, జోహార్ భాగ్యక్క. 🙏🙏🙏🙏🙏భాగ్యక్క వీడియోలు ఇంకేమైనా ఉంటే దయచేసి అప్లోడ్ చేయండిసార్. 🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మంచి కామెంట్ చేసినందుకు కృతజ్ఞతలు. భాగ్యమ్మ వీడియో ఇది ఒకటి మాత్రమే ఉంది. ఆమె గొప్ప వాయిస్ ప్రజలు తెలుసుకోవడానికి లక్కీగా ఇది అయినా ఉన్నందుకు సంతోషంగా ఉంది. 🙏
@pvsprasad4264
@pvsprasad4264 4 года назад
Endaro mahanubavulu meku vandanalu
@yesupadam2543
@yesupadam2543 4 года назад
Kalakaaruda నీకు జోహార్లు మీరు మరణించినా కొంత కాలం ఉంటుంది మీ గాన మాధుర్యం
@adib4667
@adib4667 3 года назад
సూపర్
@adib4667
@adib4667 3 года назад
Mahanubahudu
@rajendrathella3988
@rajendrathella3988 4 года назад
సార్ మీరు లెజండ్ సార్. ధన్యవాదములు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@mvanitha6353
@mvanitha6353 4 года назад
@@mrtvtelugudrama7520 www W BAva w e w 2w BAvawwww
@Pavan-bvn2
@Pavan-bvn2 4 года назад
చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తున్నాయి
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@sureshchandrakanneganti9605
@sureshchandrakanneganti9605 4 года назад
Very bad behaviour of white shirt person
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 4 года назад
Avasanadasalo goppakala karuni kinchaparicharu manaki thagadu
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@tvraonellore4865
@tvraonellore4865 4 года назад
రంగస్తల సార్వభౌముడు చీమకుర్తి నాగేశ్వర రావు గారిని చూస్తుంటే బాధ కలుగుతోంది మహానుభావుణ్ణి తాగుడు వ్యసనం పతనానికి దారి తీసింది కళామతల్లి ముద్దుబిడ్డను పోగొట్టుకున్న మనం దురదృష్టవంతులం --టివి రావు అడ్వకేట్ నెల్లూరు 9848519461
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@chand_6921
@chand_6921 4 года назад
నిజమే సార్ చాలా బాధ కారం
@ChinniG-ot3nr
@ChinniG-ot3nr 3 месяца назад
😂🙏😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న గారు జోహార్ జోహార్ చీమకుర్తి నాగేశ్వరరావు అన్నగారు
@subramanyamyoguru2244
@subramanyamyoguru2244 4 года назад
జోహార్ చీమకుర్తి
@ramaraotumula8717
@ramaraotumula8717 4 года назад
Chala great artists....padyaniki maro peru CHEEMAKURTI varu..thanks for posting this..
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@munivarma5681
@munivarma5681 4 года назад
Ilanti padyalu, dramalu kavali neti samajaniki...Jagan Garu please save our dramas, cultural programs, songs, stage programs.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@srivagdevimusicals6272
@srivagdevimusicals6272 4 года назад
Amara gayakudu cheemakurti 🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 4 года назад
Cheemakurthi vari chivari chupinaaduku meeku padabi vandanam
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మీ అభిమానానికి అభినందనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@vamsikrishanatadela737
@vamsikrishanatadela737 Год назад
❤❤❤వ్
@bramaiahnelapati3985
@bramaiahnelapati3985 4 года назад
Madichimakurti
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@raveendrarachamani5760
@raveendrarachamani5760 4 года назад
Very good Artist
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@syamkowshik8988
@syamkowshik8988 4 года назад
🤝Thanks mee Valla nageshwer Rao garini chushanu e video lo🤝
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@akkisreenivasreddy1726
@akkisreenivasreddy1726 4 года назад
*0
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@gorleviswanadhviswanadh3378
@gorleviswanadhviswanadh3378 4 года назад
మహానుభావుడు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, కలకాలం బ్రతికించండి.
@challajanardhanarao6862
@challajanardhanarao6862 4 года назад
Adbhutham ...
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@kondalaraojagilinki3885
@kondalaraojagilinki3885 4 года назад
Super sir
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@alamururajasekharreddy236
@alamururajasekharreddy236 3 года назад
Joharnagasuraugar 🙏🙏🙏👃👍👍 JOHAR
@CRR_508.
@CRR_508. 3 года назад
Telugu people lost a great artist
@ramaraop9499
@ramaraop9499 4 года назад
.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@rayisrinu7095
@rayisrinu7095 4 года назад
Namaste anna
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
Namasthe Thank you
@kumarsateesh264
@kumarsateesh264 4 года назад
Thank u ammasuper
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 года назад
Welcome Thank you for your nice comment
@tirupathis6851
@tirupathis6851 3 года назад
Super.amma
@jagannamburi7883
@jagannamburi7883 2 года назад
Superb Artist
@himasriraju5523
@himasriraju5523 3 года назад
Johaar
@deepchand4345
@deepchand4345 3 года назад
Thanks
@vrr8176
@vrr8176 Год назад
🙏🙏🙏💐💐💐
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 Год назад
Thank you
@naramvenkatanarasamma248
@naramvenkatanarasamma248 3 года назад
Great singer 🙏🙏🙏🙏🙏
Далее
CHINTAMANI NATAKAM D V SUBBARAO AND RATHANASREE (12/32)
14:41