వదిన లక్కీ గాడు పెద్ద అవుతున్నాడు వాడికి అంతా తెలుస్తుంది ఎంత సంతోషంగా చెప్తున్నాడు❤❤ అన్నయ్య పాపం వదినకు అర్థం కాలేదు కొత్త మమ్మీ అంటే 😂 మీరు అసలు ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోకండి బాధపడకండి మీరు మంచిగా సక్సెస్ అవుతుంటే చూడలేకపోతున్నారు అన్నయ్య వదిన మీకు ఇంకా మంచి సక్సెస్ లు రావాలి ❤❤
మీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఓర్చుకోలేక అలా మాట్లాడుతున్నారు మీరు పట్టించుకోకండి నాగి గారు చాలా చాలా సపోర్ట్ చేస్తారా అక్క నిన్ను❤❤❤ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అక్క😊😊
అక్క అన్న చూపించిన చీరల్లో బ్లూ రెడ్ కాంబినేషన్ చీర మరియు గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ చీర నేను ఫిబ్రవరిలో తీసుకున్నాను అక్క అదే బ్యాగ్ వచ్చింది అక్క ఒక చీర వెయ్యి రూపాయలు పడింది అక్క కర్ణాటక సైడ్ మా పెదనాన బిడ్డ తెచ్చింది అక్క నాకు మా వదినకు సేమ్ చీరలు అక్కమాది తెలంగాణ నే అక్క
❤❤🎉🎉 Hearty congratulations on completion of 4 years🎉🎉🎉 Ammo😮 Lucky cake tindi❤❤ Lifting Lucky by the wrists may and will cause either shoulder or elbow dislocation. Same goes for pulling by one leg. May cause hip dislocation.
Mew videos epudu super 👌 bad comments patichukokandi tammudu congratulations tammudu all the best inka baga success avalani korukuntunanu tammudu gad bless you your family tammudu 🎉
Em pattinchukoku raa sister maku I've nachutunnai nee day vlog late ayite maku kangaruga untundi maa ayyo enduku raledu video ani alantidi evaro Edo annaru ani badhapadaku