చుక్కకూర పచ్చడి ఇలా చేసి పెడితే ఒక ముద్ద ఎక్కువే తింటారు..👌Chukkakura Pachadi Recipe InTelugu | Chukkakura Chutney | How To Make Khatta Palak Chutney #ChukkakuraPachadi #KhattaPalakChutney
మీరు చేసిన చుక్కకూర పచ్చడి వెరీ వెరీ టేస్టీ గా ఉంది మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని అందరూ మొత్తం తినేసి నారు ఇంత మంచి చుక్కకూర పచ్చడి అందించినందుకు థాంక్యూ మేడం
Thq so much bharghavi for this recipe.. Easy process and very gud taste... Ma amma ayithe inka life lo ie recipe vadhalaru... Special thanks for u. love ur short and sweet videos .