కానీ నిజం చెప్పుకోవాలి అంటే ఇలాంటి భావాలు, కోరికలు, ఆలోచనలు ప్రతి ఆడ & మగలో కూడా ఉంటాయి కాకపోతే అవి తక్కువ స్థాయిలో ఉంటాయి అంతే! అలాంటి కోరిక, ఆలోచన జీవితంలో ఒక్కసారి అయినా కలగని మనుషులు భూమి మీద ఉండరు! ఉదా: పురుషుల్లో స్త్రీ సంబంధ హార్మోన్లు, స్త్రీలలో పురుష హార్మోన్లు ఉన్నాయి కదా కాకపోతే తక్కువ స్థాయిలో ఉంటాయి కదా! అలాగే ఇలా ఆడ ఆడ & మగ మగ మధ్యలో కూడా ఆసక్తి, ప్రేమ, సంబంధం కలగడం సహజం! ఇంటర్నెట్ పుణ్యాన........ సమాజం ఇలాంటి పరిస్థితులను, సంబంధాలను కూడా గుర్తించి, సమ్మతించే కాలం ఆసన్నం అయింది! జస్ట్ అయిదేళ్లలో ఎంతటి మార్పులు వస్తాయో చూడండి!
నాది కూడా సేమ్ ఫీలింగ్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితి ఆ దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడో ఆలోచిస్తుంటేనే సచ్చిపోవాలనిపిస్తుంది ఏం చేస్తాం అంత నా తలరాత 🥲🥲🥲🥲
Exllent... చాలా క్లారిటీ గా చెప్పావు బ్రదర్ విష్ట్ను .... U r fully metured person about the future. నువ్వు నీ భవిష్యత్ తో చాలా క్లారిటీ గా వున్నావు, but నువ్వు gender change అవ్వకు... ఎందుకంటే ఇంత క్రిస్టల్ క్లియర్ నువ్వు gender చేంజ్ అయ్యావు అంటే... ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మాటలు అన్ని తప్పుగా అనిపిస్తాయి సమాజానికి, జనాలకి...నువ్వు చెప్పిన విధానం, నీ మాటలు చాలా చక్కగా అనిపించాయి. చాలా వరకు క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తుంది...ఏమిటంటే ఇందాక యాంకర్ అనుకున్నట్టు, నేను కూడా అనుకున్న.. Gay అంటే gender చేంజ్, డ్రెస్ చేంజ్, etc.... కానీ అది అలా కాదు అని నువ్వు చెప్పిన విధానం బావుంది. My thoght is u dont change ur gender, ur looking good. నిన్ను ఇలానే ఇష్టపడే అబ్బాయిలు చాలా మంది వుంటారు.
I'm straight but I fkng loved this video. Correct person ni interview chesaru, his constructive replies are matured. My full support to LGBTQ+. Mana movies lo kuda lgbt meeda kullu, cheap comedy aapeste baguntundi.
Me too Same.నాకు 30+ Age వ్యక్తి అంటే ఇష్టం నాకు. ఒక్కరితో నిజాయితీగా సెటల్ అవ్వాలని ఉంది. నన్ను అర్థం చేసుకునే ఏ ఒక్క నిజాయితీ పరుడు దొరికినా నా సర్వస్వం ఆయనకే అంకితం ఇవ్వాలని ఉంది. కాని నిజాయితీగా ఉండే ఏ ఒక్కరూ దొరకడం లేదు. I am Surya 26 yrs old. Educated guy. Working in a Good Pvt Co......
Miru yem change avvaled But why u are called gay.... Mila feelings unna vallu teliyani musuguloo chala Mandi unnaru... U are so handsome 🔥 Especially i respect u bro
విష్ణు నిన్ను చూస్తే అస్సలు అల కనబడరు, 6అడుగుల అందగాడిల మస్ట్ excellent ఉన్నావు, నీ మాట చూస్తే కిర్రక్ ఉన్నావ్ , పర్వాలేదు నేను సూపర్ గా ఉంటాను నన్ను పెళ్లి చేసుకో నిన్ను సుకపెడ్తాను
Frst of all, interviewer ki anchoring matter pakkana pedithe, matlade manners kuda sariga ledhu..ye word ni ela use cheyalo ento theliyatledhu.. gokadam gokadam, gokinava, gokara, gelikinava, gelikara,etc ani aduguthundhi.. guest emo entha neat ga, clear ga, manchiga matladthunnado chusi nerchuko anchor ani anukune anchor ani anchor/Host
@@MeeSwapnathoo.. gay ani cheppukodam enti ani adigaaru. Daani kanna controversy maatladinana nenu? Gay ani yevaru kavalani cheppukoru. And gay avvadaniki kaaranaalu levu, adi hormonal issue kuda kaadu. Andanga leni vallo, ammayilatho work out avvakapotheno gay ga change avvaru. That's an inherent characteristic. All gays are not feminine.
Meru chapinavi anni nijame ala ninu anukunna ninu pramincha chala mandini 😢kani avaladhu e life anduko ardam kavatam ladhu eppatiki naku oka. Manchi husband ❤️ kavali ani devudu ni pray chasukuntunna
Good knowledge bro chala baga matladuthunnaru..... Telugu lo entha chakkaga avaru gay life gurinchi cheppaledu.....chala mandi gay ante hijara or kojja anukuntaru..... clarity ga chepparu miru