Тёмный

చెట్టు ఎక్కి తల నరుక్కొని అమ్మవారికి సమర్పించిన మొండి భైరవుడు Mondi Bhairavakona Kadapa District 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 421 тыс.
50% 1

Address:
Bairavakona (Mondi Bairavudu), Near Mydukuru, Kadapa District, Andhra Pradesh.
భైరవకోన (మొండి భైరవుడు) కు చేరుకోవాలంటే మైదుకూరు నుంచి వచ్చే వాళ్ళు పోరుమామిల్ల రూట్ లో ఒక 13KM వెళ్ళాక యడమ వైపుకు దారి వుంటుంది అక్కడి నుంచి 18KM లు ప్రయాణం చేయాల్సి వుంటుంది
వర్షా కాలంలో వెళ్తే రోడ్డు అస్సలు బాగుండదు Bike లో వెళ్తే చాలా కష్టంగా వుంటుంది ట్రాక్టర్లు ప్రతి శని,ఆది వారాలు అక్కడికి వెళ్తుంటాయి...నడిచి వెల్లోచు వాహనాల్లో వెళ్లచు...నడిచి వెళ్ళాలంటే 2 రెండు కొండలు ఎక్కాలి...
నోట్: ఇది నల్లమల అడవి ప్రాంతం అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించ రాదు...
ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు కేవలం శని,ఆది వారాల్లో మాత్రమే వెళ్ళండి...
అడవిలో నిప్పు పెట్టడం, వన్యప్రాణులను హింసించడం నేరం
Follow us / villageviharivlogs
Shahid [story teller] : / shahid_village_vihari
Narendra (Camera & Video graphy) : / narendra_notable
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
📌 Thumbnail: sketchplex?igsh...
🎶 Music 🎶
Chee Zee Jungle - Primal Drive by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommons.org/licenses/...
Source: incompetech.com/music/royalty-...
Artist: incompetech.com/
#Mondibhairavudu #మొండిభైరవుడు #నల్లమల

Опубликовано:

 

17 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@umatiwari6504
@umatiwari6504 3 года назад
Interesting vidio.... ఎవరు కూడ వేల్లలేని చుడలేని, గుడిలను, పురాతన story s ను.. మ కోసం వేతికి తెచ్చినందుకు ...షాహీద్ గారికి, నరేంద్ర గారికి oka like 👍
@setha863
@setha863 Год назад
Memu 3times velam ekadiki
@user-lm3tr6qx1w
@user-lm3tr6qx1w 3 года назад
వీడియో చూస్తూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక 👍
@TECHNAGTELUGU
@TECHNAGTELUGU 3 года назад
దారి లో మీరు పడ్డ కష్టాలకు అయిన ఒక లైక్ వేసుకోవాలి అన్న 👍, వీడియో సూపర్
@swethalakshmi2580
@swethalakshmi2580 3 года назад
అన్నా వర్షాకాలం కదా కొంచం జాగ్రత్తగా వుండండి. అమ్మవారి blessings బాగా వుండాలి మీ మీద అన్నయ్య లు 👌👌
@rasingstar2701
@rasingstar2701 2 года назад
మా తాతయ్య ఫ్యామిలీ బందువులని పిలుచుకొని ఈ గుడికి వెళ్తుంటారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. ఈ గుడిని యూట్యూబ్ లో చూపించినందుకు village vihari కి ధన్యవాదములు.
@myownparadise2321
@myownparadise2321 3 года назад
Let's also appreciate Narendra anna for taking camera to capture all these...❤️
@venktasivavenktasiva6324
@venktasivavenktasiva6324 3 года назад
చాలా మంచిది బ్రో ఆ ప్రదేశం అందరికీ తెలిసేలా చేశావు మాది మైదుకూరు
@dandugulaanji3356
@dandugulaanji3356 3 года назад
👌Brother's చాలా కష్టంతో కూడుకున్న దారిలో తీయడం సూపర్ 🌟👌👌
@nithinmudhiraj2751
@nithinmudhiraj2751 3 года назад
అన్నా నేను నీకూ పెద్ద అభమానిని ఒక్క సారి నాకు రిప్లై ఈవట్లేదు
@tenalivlogs
@tenalivlogs 3 года назад
Vaallu ivvaru bro Channel starting lo kaalla Vella padatharu like cheyandi cmnt pettandi share cheyandi ani adukku mingutharu ...channel click ayyi dabbulosthunnayi ante reply lu ivvaru instalo FB lo nuvvu denilo msg pettina reply ivvaru manam yerripookulam anthe
@upscaspirant9229
@upscaspirant9229 3 года назад
@@tenalivlogs s bro prapanchayatrikudu 186 deshalu tirigina telogu prati okka cmt reply isthadu bro .ravi telugu traveler..local vloggers veelu evaru
@tenalivlogs
@tenalivlogs 3 года назад
@@upscaspirant9229 channel click ayye daake veellu subscribers ki andutharu dabbulu vachayi kadha inka veellaki yem undavu
@sureshbanavath400
@sureshbanavath400 3 года назад
Big fan
@dhruvasuma8442
@dhruvasuma8442 2 года назад
Feel avvakandi Nithin 🍫 just think n leave it , Meru Devudi ne emaina Adige te reply evvakapote feel avvandi ante kani mamulu manushulu reply evvakapote feel ayyarante chalaa kastam life chala untai enka nerchukovalsinavi 👍
@nagamani2911
@nagamani2911 3 года назад
వీడియో super ❤️
@hellohaigamer8821
@hellohaigamer8821 3 года назад
Hii
@immurthyind3541
@immurthyind3541 3 года назад
Hey Nagu 😃
@shaikhymedh8249
@shaikhymedh8249 3 года назад
Hii
@praneeth45jockey
@praneeth45jockey 3 года назад
MY VILLAGE IS PORUMAMILLA
@immurthyind3541
@immurthyind3541 3 года назад
@@praneeth45jockey so what...
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 3 года назад
మరీ అంత వేగంగా కష్టపడటం ఎందుకు అమ్మ.అనుగ్రహం ఉన్నందువల్ల అద్భుతాలు.చూడగలుగు.తున్నం tq.God.bless.U. Vijayalakshmi Mullapudi Yeditha EGDt AP
@mobul1017
@mobul1017 3 года назад
హాయ్ బ్రదర్ షాహిద్, ఎలా ఉన్నారు మీరు, మంచి చిత్రీకరణ చేసారు, బాగా తిప్పలు పడినారప్ప మీరు దావలో, అంత బురదలో ఎట్ల వచ్చినారో ఏమో, మీ చిత్రీకరణ చాలా బాగుంది బ్రదర్ షాహిద్ ధన్యవాదాలు.... 🙏🙏🙏🙏
@thakoor4908
@thakoor4908 3 года назад
Village vihari fans oka like vesukondi
@slacharyulupeddinti5104
@slacharyulupeddinti5104 3 года назад
Vedio ki veskunnam ley 😂
@godugusanthosha6599
@godugusanthosha6599 3 года назад
@@slacharyulupeddinti5104 😆
@slacharyulupeddinti5104
@slacharyulupeddinti5104 3 года назад
@@godugusanthosha6599 😁🤣
@sujathagoshoka6122
@sujathagoshoka6122 3 года назад
Chalabagundhi anna,so interesting story anna
@dhanabai7301
@dhanabai7301 3 года назад
Super super super super super brother. Me chanel lo Anne temples chupistunaru chala thanks brother
@blentygamer5051
@blentygamer5051 3 года назад
Man vs wild next part kosam waiting anna memu annavalu like kottandi 👍👍
@VillageViharichannel
@VillageViharichannel 3 года назад
Soon ...start cheddam
@Mahendher3875
@Mahendher3875 3 года назад
@@VillageViharichannel h
@poojitha7084
@poojitha7084 3 года назад
@@VillageViharichannel e reply naku evvochu kada anna ninu enni sarlu comment pettanu man vs wild-3 pettandi ani 😞😞😞🥺
@blentygamer5051
@blentygamer5051 3 года назад
@@VillageViharichannel waiting anna
@saicharanbalugu5329
@saicharanbalugu5329 3 года назад
Naku telsu video chala baguntadi ani Andhuke direct ga like Kotti comment pedutunna.
@yakeyakambaryakeyakambar1800
@yakeyakambaryakeyakambar1800 3 года назад
పొలతల అక్కదేవతల టెంపుల్ ని కూడా చూపించండి మీరు చాలా బాగా చూపిస్తారు . చూపించడం కన్న అక్కడి పద్ధతులను చరిత్రను తెలుసుకొని అందరికీ అర్థమయ్యేలా తెలియజేయడం నీకు దేవుడు ఇచ్చిన వరం అలాగే జ్యోతి కాసినయన గరుడాద్రి ని కూడా చూపించండి సాహిద్ నరేంద్ర అన్నకు చాలా టెంపుల్స్ ని అందరికీ చూపించడానికి కృతజ్ఞతలు అల్ ది బెస్ట్ అనంతపురం yakambar
@ravilove.r.r480
@ravilove.r.r480 3 года назад
Thanks brothers mi valana ma oori temple chusanu, actually ma nanna vaalla ooru porumamilla,ma nanna job valana memu chinnapude a ooru vadilesamu, maaku a temple chudalani undedhi ,but mi valana nijamga mi valana a temple chusanu Chala Chala Chala thanks brothers . Sahid meeru yedaina matter gurinchi explain Chala baga chestharu thanks,and Narendra meeru kuda chala baga location ni chupisthunnaru meeku kuda Chala Chala Chala thanks
@nicyprincycreativity6128
@nicyprincycreativity6128 3 года назад
Village vihari storys kosa wait cheasevallu eantha mandhi vunnaru oka like vesukondi
@mahimaheshreddygali2731
@mahimaheshreddygali2731 2 года назад
Thank you so much brothers for making such a valuable videos of our history🙏🙏🙏
@m.b.gangadharnaidu.......9547
@m.b.gangadharnaidu.......9547 3 года назад
జాగ్రత్త అన్న నల్లమల అడవిలో సింహాలు ఉనాయి🙏🙏🙏🙏
@cartoonworld4765
@cartoonworld4765 3 года назад
Lions are not there only tiger in that forest
@cartoonworld4765
@cartoonworld4765 3 года назад
Lions are not there only tigers bro
@anu-fm5fr
@anu-fm5fr 3 года назад
Avnaa
@SAHITYATV
@SAHITYATV 3 года назад
కొత్త స్థలం, కొత్త చరిత్ర, కొత్త ఆలయం... ఇలాంటి పురాతన ఆలయాల విశేషాలను అందించడంలో విలేజ్ విహారి ఎప్పుడూ ముందుంటుంది. తమ్ముళ్ళు షాహిద్, నరేంద్ర లకు అభినందనలు, ధన్యవాదాలు.
@gamingwithlokesh6834
@gamingwithlokesh6834 3 года назад
""JUST IMAGINE HOW MANY SUBSCRIBER'S IS COMING HERE EVERY SECONDS AND MINUTES AND HOUR'S 😘😘😘😘
@tanushreya3616
@tanushreya3616 3 года назад
Superb. You have good knowledge about the history of the temples and places wherever you go. Best of luck for your channel and for you future
@maddianusha8644
@maddianusha8644 3 года назад
అంత దూరం వెళ్లి మా కోసం అన్నీ గుడ్లు లు బాగా చూపిస్తున్నారు అన్నయ్య 🙏🙏🙏
@kothintigeetha1463
@kothintigeetha1463 2 года назад
video matram chala bagundi anna 👍
@trivenisneha2678
@trivenisneha2678 3 года назад
Super shahid అన్న 😊😊👌👌❤❤😘
@n.ravinder6384
@n.ravinder6384 3 года назад
Anna nallamaforest lo nemaligonda rangaswamy temple undhi dhani gurinchi cheppa anna
@balamullapalle1648
@balamullapalle1648 3 года назад
ఇది చాలా అడ్వెంచర్ జర్ని , l love it, great experience, love u bro... Keep it up.... Love❤ from kadapa
@kotamrajuvidyullatha7703
@kotamrajuvidyullatha7703 3 года назад
Hi 👋 Shahid vedio chala chala chala bagundi 👌💐🌹 awesome assalu Bhairava kona ani vinna kani yeppudu chudaledu thank you so much babu konni please lu ki vellinappudu jagrata take care bless you so much aa bhagavantudu yeppudu neto vuntadu take care
@Raghava_rocking
@Raghava_rocking 3 года назад
Superb ga explain 👍🙏 chesaru ❤️❤️
@kotapatiharitha4483
@kotapatiharitha4483 3 года назад
Village Vihari fans ki oka like vesukondi 😘😘👌hii shahid anna👍
@ALNR1974
@ALNR1974 3 года назад
Thanks for your divine exploration. It is a holy place where lord Shiva, lives. Anyone who offers prayers here, definitely their difficulties disappers,will have a good fortune.
@harshagaming4297
@harshagaming4297 3 года назад
బ్రో మీరు నిన్ను మిస్ అయ్యాను బ్రో నేను ఉన్నది కూడా మైదుకూరు దగ్గర లో ఉంటాను మిస్ యు బ్రో నేను కూడా అక్కడ కి వెళ్ళాను అక్కడ చాలా బాగుంటుంది నువ్వు మేము చూడలేనివి కూడా నువ్వు చూపిస్తున్నావు థాన్స్ బ్రో నువ్వు ఎలా నే ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి బ్రో
@hemasundarkasturi5439
@hemasundarkasturi5439 3 года назад
Tribal BGM super gaa petaruu gaa ❤️❤️❤️❤️❤️❤️
@syedmohammadyaseen3495
@syedmohammadyaseen3495 3 года назад
EXPLAINED VERY CLEARLY GUYS.....KEEP ROCKING 🌞🌞 LOT'S OF LOVE🥰🥰🥰
@VillageViharichannel
@VillageViharichannel 3 года назад
❤️☺️😍
@m.ravinayakdrl
@m.ravinayakdrl 3 года назад
Supar 🙏🏻🙏🏻🙏🏻సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🏻
@manikantasathani682
@manikantasathani682 3 года назад
హాయ్ అన్న మీ వీడియోలు బాగున్నాయి అన్న మీరు మీ జీవితంలో ఇంత వరకు చూడని ప్రదేశాము చోలవంశములో మొదటి చోళుడు కరికల చోళుడు నిర్మచిన గుడికి మీరు ఒక సారి రావాలి, గుడి పక్కన చిన్న మల్లయ్య కొండ అందులో ఊయల గెవి ఉంది, ఆ గృహ లో కి ఇంత వరకు నిధుల కోసం వెళ్లిన్నారు ఆ తరువాత ఎవరు కూడా వెలింది లేదు, చిత్తూరు జిల్లా,మదనపల్లె దగ్గర బెంగుళూరు రోడ్డు,వేంపల్లి దగ్గర మల్లయ్య కొండ అంటే ఎవరు అయిన చెపుతారు మీ జీవితంలో మరచిపోరు, జాగ్రత్తగా ఉండాలి,
@lavanyamungara5624
@lavanyamungara5624 3 года назад
Super bro
@kkireeti1
@kkireeti1 3 года назад
Brother We are regularly watching your videos and it's interesting . We want to suggest place Dattatreya swamy Mandiram in Mogilicherla village, Prakasam dist near Lingasamudram mandalam, Andhra Pradesh.You can visit Malakonda also
@venkateshbogavarappu
@venkateshbogavarappu 3 года назад
Me video vachindante bro RU-vid maku a roju full happy and entertainment naku thank you sahid and Narendra bro.
@vijayagopal7970
@vijayagopal7970 3 года назад
మంచి కంటెంట్ ని వెతుక్కొని మరీ మాకు చూపిస్తున్నారు అబ్బాయిలు,, keep it up,, I'll be wait for 1 million subscribers
@ramagirikrishnanveni5865
@ramagirikrishnanveni5865 3 года назад
Nice vedio... bro... Chala bagundi.....
@multefoods5129
@multefoods5129 3 года назад
Superr 👍👍
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 3 года назад
Yes super Friend
@krishnadammu9472
@krishnadammu9472 2 года назад
Yes super 👌👌 madem garu good evening andi
@nagaman5373
@nagaman5373 3 года назад
హలో,, బ్రదర్ ఇప్పుడు వర్షకాలం కదా. కొంచం జాగత్త, బాగావుంది వీడియో..
@techworld7836
@techworld7836 3 года назад
Mana annalu padda kashtaaniki oka like vesukondi. Forest lo careful ga vunndandi anna. Allah hamesha aap ke saath hatin.❤️
@kavyavlogsrangoli2984
@kavyavlogsrangoli2984 3 года назад
Superrr video 👌👌👌 Village Vihari
@immudarling3523
@immudarling3523 3 года назад
Advance eid mubarak ❤️
@marlasuresh2388
@marlasuresh2388 3 года назад
చాలా మంచి వీడియో చూపించారు బ్రో అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో తుని దగ్గరా తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం గురించి వీడియో పెట్టండి బ్రో... మహిమగల తల్లి... ప్లీజ్ e మెసేజ్ చూసి రిప్లై ఇవ్వండి...షాహిద్ Waiting for ur reply
@rajeshjujare2088
@rajeshjujare2088 3 года назад
This video brought me into tears because of that beautiful nature and the Holyness of place which am dying to see
@sangireddyswetha2050
@sangireddyswetha2050 3 года назад
Raghu eyyyy ma bro🥰
@bhoomireddy889
@bhoomireddy889 3 года назад
Heee😍mana bro
@sangireddyswetha2050
@sangireddyswetha2050 3 года назад
@@bhoomireddy889 Yes Akka😁🥰
@kummaramadhu3021
@kummaramadhu3021 3 года назад
Superrr awesome 😊😊👏👏👍👍
@guttibharathi702
@guttibharathi702 3 года назад
Tqqqqq soo much anna ee place chupinchinanduku nenu chala sarlu vellanu birenukondaswami ma inti devudu
@siddharthasiddhu4975
@siddharthasiddhu4975 3 года назад
Mee videos chala baggunai chala mandiki ee generation valaki chala use avvuthundi
@g.anjalisripriya8717
@g.anjalisripriya8717 3 года назад
Hii shahid anna... I am a very big fan of you 🥰..
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 3 года назад
Me to friend
@vamsivamsikrishna9332
@vamsivamsikrishna9332 3 года назад
Sahid im a big fan of u😍
@ayaangold8897
@ayaangold8897 3 года назад
Mi video s anni chusanu anna. Super..and jagrattha
@radhanarasimharajukothapal3994
@radhanarasimharajukothapal3994 3 года назад
It's very near to my village Mydukur. I visited for so many times. Very very beautiful place in deep Nallamala forest. 🌹🌹🌹
@niranjanreddyboreddy385
@niranjanreddyboreddy385 3 года назад
కొలను పక్కన ఉండే కొండ మట్టి యొక్క విశిష్టత ను మర్చిపోయారు brother, చుట్టుపక్కల ఉండే రైతులు కచ్చితంగా కొండమట్టిని తీసుకుని వెళ్ళి వాళ్ళ పొలాల్లో చల్లుతారు, పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం అలాగే ఈ మట్టిని ఇళ్ళ చుట్టూ చల్లడం వలన విష పురుగులు ఇంటిలోకి ప్రవేశించవు అని నమ్మకం...
@habeebamohammed6841
@habeebamohammed6841 3 года назад
Super ❤
@pavankalyan2553
@pavankalyan2553 3 года назад
Hiiii sahid anna
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 года назад
Story chala bagundi place kuda chala old place anukunta bagundi manchi places cupistunnaru
@sateeshponnada3839
@sateeshponnada3839 3 года назад
Super shahid garu ur videos gives more knowledge to us
@venkatajaswanthreddyk5311
@venkatajaswanthreddyk5311 3 года назад
Super I know about this bro. It's near to my village. Inka chalane undhi bro😎👌👌👌💥
@Mahesh_1
@Mahesh_1 3 года назад
Hi Anna ❤️
@dilipkaringula1488
@dilipkaringula1488 3 года назад
Nice Video brothers... Chala kastapadi videos chesthunaru Thank you... God bless you
@chandrikaraja4661
@chandrikaraja4661 7 месяцев назад
Real ga thanks bro.. GOD BLESS U❤
@Sreenuswathi
@Sreenuswathi 3 года назад
Heyy Raghu ma bro
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 3 года назад
Hi Swathi
@Sreenuswathi
@Sreenuswathi 3 года назад
@@JaiJai-tt8uo avaruu
@bhoomireddy889
@bhoomireddy889 3 года назад
Hehee😍 mana bro
@prasadguru2403
@prasadguru2403 3 года назад
Hii Bro... 🤩
@vanitallurivlogs9058
@vanitallurivlogs9058 3 года назад
Mi videos super vuntai anna miru video pettina 30minutes lo ne chustha anna nijam ga super anna 😊😊
@kantamanenichaithanyakumar2069
@kantamanenichaithanyakumar2069 3 года назад
Biravakona baagundi meruchepena vedamu very nice thank you shahid
@nicyprincycreativity6128
@nicyprincycreativity6128 3 года назад
Video purthiga chudakunda like cheaseavaru eantha mandhi
@leelakrishnakrishna.d7104
@leelakrishnakrishna.d7104 3 года назад
267 liker
@ShravanKumar-xj8gm
@ShravanKumar-xj8gm 3 года назад
Nice place bro thanks to visit this place shahid and narendra bro’s
@poojasri8271
@poojasri8271 3 года назад
Nice video. Struggle kanapadindhi.👌👏👏. Shahid brother u look handsome while driving bike👌
@Swaroopa_channel
@Swaroopa_channel 3 года назад
Nice story good temple bro
@chantiraju2700
@chantiraju2700 3 года назад
Your way of talking so respectable bro,keep it up
@chakaliobulesu4325
@chakaliobulesu4325 3 года назад
Bhaya nuvu challa clear bhaya nee videos ante naku challa estam
@saisharanya3904
@saisharanya3904 3 года назад
Bhairava kona bhairavadvipam range lo undi.. .....chala kashta paduthunnaru..Charitra chala bagundi...,
@d.rakeshd.rakesh7065
@d.rakeshd.rakesh7065 3 года назад
వీడియో చాలా బాగుంది.
@hemanthdhanavath3042
@hemanthdhanavath3042 3 года назад
Super video following from 10 months ❤
@vanajapadigum2240
@vanajapadigum2240 3 года назад
Chala kastapadi maku machi information iccharu bro super video
@naveenkumarreddy697
@naveenkumarreddy697 2 года назад
అన్నా పులివెందుల కి 18 కిలోమీటర్లు దూరం లో కృష్ణదేవరాయలు కాలం నాటి మోపూరి భైరవేశ్వరుడి దేవాలయం ఉంది దానికి గొప్ప చరిత్ర ఉంది ఒక్కసారి try cheyyandi . మీరు ఒకవేళ వస్తే పులివెందుల పట్టణం లో రంగనాథ స్వామి దేవాలయం కూడా కవర్ చెయ్యొచ్చు ఇవి రెండూ రాయల కాలం నాటి దేవాలయాలు
@nandakrishna1042
@nandakrishna1042 3 года назад
Video matram supper Anna👌
@naidunagineni7869
@naidunagineni7869 3 года назад
I am always waiting for your video broo THANKS BRO Inthaga kaspadi choopisthunnadhuku
@saverabeautychanneltelugu3054
@saverabeautychanneltelugu3054 3 года назад
Wonderful history and beautiful nature👍
@gollayamini8860
@gollayamini8860 3 года назад
Merru chepey vidhanam verey level antey yepatiki fidha neyy ..🔥🔥🔥
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 года назад
Valuable information brother keep rocking ....Love from dubai💕💕💐💐💐💐
@yashwanthyash6364
@yashwanthyash6364 3 года назад
అన్నా కనిగిరి దగ్గరా ఒక దీపం ఆకృతి లో ఒక పెద్ద భావి వున్నది అని Instagram lo trend అవుతుంది!! దాని కోసం ఎంత search chesina RU-vid lo క్లియర్ గా లేదూ!! ఒక వీడియో చేయండి అన్న!! అలానే మాలకొండ దేవాలయం గురించి కూడా explain cheyandi 🙏🙏
@ashithachinthala7479
@ashithachinthala7479 3 года назад
Seriously bro ur doing great job huge respect to your and ur team💐💐💐
@cvrvishuals2078
@cvrvishuals2078 2 года назад
మంచి వీడియోలు తీస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@rehana4375
@rehana4375 3 года назад
Super chala bagundi
@sandygamingyt9270
@sandygamingyt9270 3 года назад
Chala bagundi video ,and story is very interesting and finally ,the video is super ❤
@gowdasreehari4620
@gowdasreehari4620 3 года назад
కడప జిల్లా,ఒంటిమిట్ట మండలం,ఒంటిమిట్ట. కి ఒక సారి రండి అన్న
@sorrymamagaming2585
@sorrymamagaming2585 3 года назад
Chala baga explain chaystthunnav
@hariharinandha172
@hariharinandha172 3 года назад
గుత్తికొండ బిళం తియ్యిండి చాల బాగుటుంది bro
@kanugulavamshi3969
@kanugulavamshi3969 3 года назад
అన్న అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి అన్న ❤️❤️❤️
@chinthagowrikumari892
@chinthagowrikumari892 3 года назад
Hii anna.. super video ..memu chudaleni places anni chustunnam ... thanks anna🙏🙏
@sunithapottur8724
@sunithapottur8724 3 года назад
Really old temple but I liked this one very much thanks to both of you n your friends
@dameenabasha519
@dameenabasha519 3 года назад
Hoooo super anna chla manchi video chesharuuu jagratha broo meruu e rain 🌧looo take care brothers😎😎😎
Далее
Косплей на ГОЛОВОЛОМКА 2!
15:20
Просмотров 382 тыс.
Nobody Can Do it🚗❓
00:15
Просмотров 6 млн
Косплей на ГОЛОВОЛОМКА 2!
15:20
Просмотров 382 тыс.