Тёмный
No video :(

చెనగాని దయాకర్ ను చెడుగుడు ఆడుకున్న డీఎస్సీ అభ్యర్థి | DSC 

Ashoka Academy
Подписаться 232 тыс.
Просмотров 35 тыс.
50% 1

చెనగాని దయాకర్ ను చెడుగుడు ఆడుకున్న డీఎస్సీ అభ్యర్థి | DSC

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 762   
@uskepavankumar3782
@uskepavankumar3782 Месяц назад
చాలా బాగా మాట్లాడారు బ్రదర్.. మీ ఓపికకు పాదాభివందనాలు....
@Prashanth-05
@Prashanth-05 Месяц назад
శ్రీశైలం అన్న మీకు చాలా ధన్యవాదాలు అన్న...మన DSC అభ్యర్థుల గురించి చాలా చక్కగా, ఓర్పుగా మాట్లాడినందుకు..
@user-be8bx3qu2w
@user-be8bx3qu2w Месяц назад
Baga matlaru శ్రీశైలం సర్..🙏🙏🙏
@saiduluchitupaka4074
@saiduluchitupaka4074 Месяц назад
దయాకర్ అన్న మీరు ఈ సమయంలో నిరుద్యోగుల పక్షాన ఉండాలి లేకుంటే మీ భవిష్యత్తు అంధకారం అయితది ఇది పక్కా
@velpulakishore1405
@velpulakishore1405 Месяц назад
దయాకర్ కి నోటి నుండి మాట రాలే పదునైన పంచ్ లు.. 👍🏻👌🏻
@veeraiahmviru4062
@veeraiahmviru4062 Месяц назад
కృతజ్ఞతలు అన్న మీరు మంచిగా మాట్లాడినారు. మీలాంటి వారు ఒక్కరు ఉన్నా సరే తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డీఎస్సీ ముందుకు వెళ్ళేటట్లు చేసినారు. అంతే తప్ప మరేమీ లేదు వెనుక ఉన్న నాయకులు ఏవిధంగా చేయడం సరికాదు ఇంతవరకు అయినా పర్వాలేదు కానీ ఇకనైనా సరిదిద్దుకొని పోస్ట్ పోన్ అనేటటువంటి విధంగా ప్రభుత్వంపై వచ్చిన చేయండి. హాల్ టికెట్స్ వచ్చినప్పటికీ కూడా డీఎస్సీ గాని మరి ఇతర పోటీ పరీక్షలు అయిన కూడా వాయిదా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ధన్యవాదాలు అన్నగారు
@priyadyavari2596
@priyadyavari2596 Месяц назад
అధికారం వచ్చాకా అహంకారం తలకెక్కుతాది అంటే నమ్మలేదు congres పాలన చూశాక నిజమే కదా అనిపిస్తుంది
@ramavathrakesh4843
@ramavathrakesh4843 Месяц назад
ఒక్క కు 20 లక్షలకు అమ్ముకోన్నారేమో అందుకే postpone చేస్తలేరు
@nareshnanda9559
@nareshnanda9559 Месяц назад
Nijam anna
@user-pp1tf8mi8z
@user-pp1tf8mi8z Месяц назад
Real anna
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
Yes 100%
@Butterflybodige77
@Butterflybodige77 Месяц назад
super అన్న నోరు తెరువకుండ చేశావు. చెంప చెళ్లుమనిపించేలా అడిగావు.super గా అడిగివావు.👏👏👏
@shresta-shalini
@shresta-shalini Месяц назад
ఇంకా 5 ఏళ్ళు అధికారంలో ఉంటాం అని పొగరు అందుకే ఇప్పుడు పట్టించుకోట్లేదు.
@mamathadhani1094
@mamathadhani1094 Месяц назад
Same andi government marithe jevithalu marthayi anukunnam kani kindha padina vallanu Inka lopaliki thokkuthunnarandi
@chandugadu2210
@chandugadu2210 Месяц назад
Em maaratam ekamga malli seemaandrula penthanam rabotunndi..konda nalukaki mandu vesthe unna naluka udipoinatlu undi😢
@tvrvinny32
@tvrvinny32 Месяц назад
బ్రదర్, నువ్వు DSc ని postpone చేయిస్తే "చెనగాని దయాకర్" అవుతావు , ఒకవేళ DSc postpone కాకుంటే "చేతగాని దయాకర్ " అవుతావు, ఇందులో నువ్వేంటిదో నిరూపించుకో
@balulakavath3045
@balulakavath3045 Месяц назад
ఎవరో గాని అన్న మాటల్లో దెబ్బలు చూపించారు అతనికి చంకి గాడికి అలా మాట్లాడాలి అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💪💪💪💪💪💪💪
@upenderkoppula2998
@upenderkoppula2998 Месяц назад
అబ్బా ఎమ్ అడిగినవ్ అన్నా... వీళ్లకు ప్రభుత్వ పాఠశాలల మీద అంత ప్రేమ ఉంటే...??రాజకీయ నాయకుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు.. పంపించాలి...
@surabhi7886
@surabhi7886 Месяц назад
సూపర్ 👌 మంచిగా అడిగారు sir 😂😂😂
@KSNRstudios2023
@KSNRstudios2023 Месяц назад
ఆ. కొలువు కొరకు మేము కొట్లాడి ఓటేసి అమ్మలయ్యచుట్టబందు తోడ చదువు కొరకు నెలల సమయమడుగుతుంటె చిత్ర మైన మాట వేంకటేశ!
@ramakrishnakittu186
@ramakrishnakittu186 Месяц назад
అన్న ఆవేదన కరెక్ట్ గా చెప్తున్నాడు అర్థం చేసుకోండి లేకపోతే మీ అందరికీ✍
@chouhananil6530
@chouhananil6530 Месяц назад
సూపర్బ్ బ్రదర్ చాలా బాగా మాట్లాడావ్ నీకు 🙏🙏🙏
@dharavathbalaram7711
@dharavathbalaram7711 Месяц назад
అన్న మీరు చాలా మంచి మాట్లాడారు సీఎం గారు మిమ్మల్ని ఈ రోజు అంటున్న నో రిప్లై కోపంతో కాదు బాధతో మాట్లాడేవి మీరు ఒక్కసారి పోస్ట్ చేయండి మీ ఫోటో కి నా dsc వాళ్లు పాలాభిషేకం చేస్తాం నీ మీద కోపం ఎవరికీ లేదు అన్న మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి
@velpulakishore1405
@velpulakishore1405 Месяц назад
పదునైన మాటలు 👌🏻👌🏻 నోటి నుండి మాట రాలె.. 👍🏻
@mahaboobtara9025
@mahaboobtara9025 Месяц назад
Super voice శ్రీశైలం బ్రదర్... దయాకర్ ఆన్న అర్ధం చేసుకున్నాడు...D SC POSTPHONE చెపించే ప్రయత్నము చేస్తాడు
@rajnikanth8228
@rajnikanth8228 Месяц назад
Heavy expectations petkutunav
@bigboss7telugu714
@bigboss7telugu714 Месяц назад
దయాకర్ గాని పాంటీవీపీగాగల గొట్టలే
@dabbetajyothi8964
@dabbetajyothi8964 Месяц назад
మంచి అడిగారు కడిగి పారేసిన bro super anna, ఆ దయాకర్గాని దిమాక్ లేదు వాన్ని బొంద పెట్టాలె ✊✊✊
@Craft-gj3zi
@Craft-gj3zi Месяц назад
దున్నపోతు స్పందించదు
@user-qr5cu6hw4c
@user-qr5cu6hw4c Месяц назад
Anna super Baga adigav 100% DSC postpone cheyali
@phanindrayedulapally1522
@phanindrayedulapally1522 Месяц назад
Genuine candidate
@boininaresh5098
@boininaresh5098 Месяц назад
Dsc 3months postpone cheyali Jai శ్రీ శైలం అన్న
@babu-gu4zm
@babu-gu4zm Месяц назад
DSC post pone cheyyali Daya kar
@DarshanamMallesh-yq4ss
@DarshanamMallesh-yq4ss Месяц назад
Anna excellent, talking to dayakar
@kavithakurapati2203
@kavithakurapati2203 Месяц назад
Anna meru baga adigaru musukundu.....
@aakarapulalitha3556
@aakarapulalitha3556 Месяц назад
Anna mana badhani vadiki correct ga chepparu.super anna👍👍
@dussasaikrishna8419
@dussasaikrishna8419 Месяц назад
అన్నీ ఎగ్జామ్స్ రద్దు చేసి, జాబ్స్ అప్లై చేసిన అందరి ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అని కన్ఫర్మ్ చేస్కోని ఎగ్జామ్స్ పెట్టాలి. అప్పటి వరకు అన్నీ పరీక్షలు వాయిదా పెట్టాలి
@sureshbandi-n1i
@sureshbandi-n1i Месяц назад
Down down revanth reddy sir
@shileajju5319
@shileajju5319 Месяц назад
E phone call udyamam baundi సూపర్ andaru మినిస్టర్స్ ki cheyali etle
@prasadsanku2165
@prasadsanku2165 Месяц назад
క్రితం గవర్నమెంట్ కూడా ఇలా చేయాలి ఆాడ బిడ్డలని నైట్ ఇలా బంధించి ఇబ్బంది పెట్టలే
@sathishbommera2299
@sathishbommera2299 Месяц назад
చాలా బాగా మాట్లాడారు .శ్రీశైలం అన్న..
@time9305
@time9305 Месяц назад
వీడికి ఏం తెలుసు అస్పిరెంట్స్ బాధ 😢😢😢
@laptopmyhairg8199
@laptopmyhairg8199 Месяц назад
Super Anna ne speech
@ravinderbalabhadra
@ravinderbalabhadra Месяц назад
Super anna thank you anna
@RAMESHKUMAR-ci2zo
@RAMESHKUMAR-ci2zo Месяц назад
చాలా మంచిగా చెప్పారు...👍🏻👍🏻
@pallavishivakumar9173
@pallavishivakumar9173 Месяц назад
Super bro bags, matladaru
@dswathi9195
@dswathi9195 Месяц назад
వీడికి ఏమి తెలుసు అన్న మన బాధ
@user-oj1lu9xv6q
@user-oj1lu9xv6q Месяц назад
Annaya baga matladaru.100% truth..Dsc postpone kavali
@ba...krishna
@ba...krishna Месяц назад
Good DSC POSTPHONE cheyyali
@AVS-NAGAVTHA_.
@AVS-NAGAVTHA_. Месяц назад
Rip CM Revanth Reddy
@kavithakurapati2203
@kavithakurapati2203 Месяц назад
Chala baga adigaru sir meru great
@user-zt9rh7kz5t
@user-zt9rh7kz5t Месяц назад
Super baga matladaru Anna DSC postpone cheyali 3month please 😢
@rswamy6627
@rswamy6627 Месяц назад
Super annayya
@saibaba3222
@saibaba3222 Месяц назад
Super brother. Vaadiki gattiga dinchavu
@shammamoulanbee
@shammamoulanbee Месяц назад
మీకు పాదాభివందనం అన్న 🙏🙏
@Raju-jk8st
@Raju-jk8st Месяц назад
worest C M
@mohammedakber8822
@mohammedakber8822 Месяц назад
Dayakar garu . Meeru pattu vadalandi . Nyaya maina demand cm ni oppinchi post pone cheyyandi
@TNarendergoud
@TNarendergoud Месяц назад
ఏమి అడిగావు బ్రొ
@tvrvinny32
@tvrvinny32 Месяц назад
ఏమి అడిగినవ్ బ్రదర్, సూపర్ 👌, 🙏🙏
@swapnakurma3091
@swapnakurma3091 Месяц назад
ఈ వీడియో సిఎం ki vinipisthe confirm chesthadu brother సిఎం ki వినిపించు
@bhavani4768
@bhavani4768 Месяц назад
💥💥we want mega Dsc postlu penchi postpone cheyandi plzz
@vijaykumarchinthapandu
@vijaykumarchinthapandu Месяц назад
Super srishailam
@BALAKRISHNAABS
@BALAKRISHNAABS Месяц назад
💥💥💥 DSC Postpone చేయాల్సిందే మెగా డీఎస్సీ వేయాల్సిందే ✊✊✊
@saimadhavreddy8555
@saimadhavreddy8555 Месяц назад
Avnu meg dsc election time lo raavaali.....
@allvideos7520
@allvideos7520 Месяц назад
మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మా ఉద్యోగులకు మా నిరుద్యోగులకు ఉన్న నీతి నిజాయితీ లక్షల్లో జీతం తీసుకుంటూ
@allvideos7520
@allvideos7520 Месяц назад
మీ నిరుద్యోగులకు ఉన్న మంచి మనసు మీ ఉద్యోగులకు ఉండదు మీకు జీతం లాంచం కావాలి &* 90% ఇలాగే ఉన్నారు ఇప్పుడు రేపు మీరు మారిపోతారు ఉద్యోగం వచ్చిన తరువాత
@allvideos7520
@allvideos7520 Месяц назад
ఇప్పుడు ఉన్న టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఎందుకు అంటే అక్కడ టీచర్లు పాఠాలు సరిగా చెప్పారు&* ఇప్పటి టీచర్లు చాల మంది ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చిట్టిలు ప్రైవేట్ స్కూల్లో పార్ట్నర్ గా వ్యాపారం చేస్తున్నారు
@allvideos7520
@allvideos7520 Месяц назад
10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు మొది మరి మొది నీ &* ఇక్కడి BJP MLA MP లను ఎందుకు అడుగుతా లేరు మీ నిరుద్యోగులు మీకు సపోర్ట్ చేస్తున్నా వారికి ఎందుకు భయం వేస్తుంది మీకు
@bashasayed5064
@bashasayed5064 Месяц назад
Good బ్రదర్
@mrk2539
@mrk2539 Месяц назад
సూపర్ question అన్న... మీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారు ❓ దెబ్బ అదుర్స్...mindblock...✊✊
@cluganga1652
@cluganga1652 Месяц назад
Super bro ela adige vallu leka istamunattu behave chestunaru
@ChilariLaxmi
@ChilariLaxmi Месяц назад
Superga matladav Anna mana badha vallakem telusu
@pavannetha
@pavannetha Месяц назад
Super Brother we want postpone DSc
@sowjanyagangapuram7469
@sowjanyagangapuram7469 Месяц назад
Super matladaru sridhar brother
@user-mq8by3nc2j
@user-mq8by3nc2j Месяц назад
Super annaya gattiga niladisi adiginav anna
@thorlapallybadrappa6206
@thorlapallybadrappa6206 Месяц назад
Kekaaa, masth classsss pikinav annnnaaa thnqqq🎉🎉
@user-hp2qb3uv6f
@user-hp2qb3uv6f Месяц назад
Dsc వాయిదా వేయకపోతే నిరుద్యోగుల కంటే కాంగ్రెస్ పార్టీ కే ఎక్కువ నష్టం ఎందుకంటే Dsc పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి.
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv Месяц назад
ఏమన్నా మాట్లడినవావా శ్రీశైలం ఆన్న...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@shaikheena9757
@shaikheena9757 Месяц назад
Excellent
@ShanthiSandruka-qg1kq
@ShanthiSandruka-qg1kq Месяц назад
Excellent dsc asperent brother talks
@Meesala_Raju
@Meesala_Raju Месяц назад
డీఎస్సీ పోస్ట్ పొన్ చేసేదాకా పోరాటం ఉదృతం చెయ్యాల్సిందే ....
@user-tt7ik4st1x
@user-tt7ik4st1x Месяц назад
Super ga maatladadu👏👏
@malasrishailam9183
@malasrishailam9183 Месяц назад
చేతగాని దయాకర్
@venkatbharathi177
@venkatbharathi177 Месяц назад
Super ga matladinavu srishailam garoo
@indian-zg1lx
@indian-zg1lx Месяц назад
dsc పోస్టుపోన్ వద్దు అని ప్రయివేట్ /గవర్నమెంట్ jobs కి సెలవులు పెట్టినవారు లేదా గురుకుల jobs వచ్చినవారు, కంపిటేషన్ వద్దు అనుకునేవాళ్లు మాత్రమే dsc పోస్టుపోన్ వద్దు అంటున్నారు
@samathaalishetti6292
@samathaalishetti6292 Месяц назад
ఆగలేవోయ్ నెల రోజులు. మొన్న క్వాలిఫై అయినవాళ్ళ గురించి ఆలోచించారా.. Kaneesam revision కి కూడా టైం ఇయ్యరా??
@indian-zg1lx
@indian-zg1lx Месяц назад
@@samathaalishetti6292 బ్రో నేను చెప్పేది మంచిగ చూడు పూర్తి నిరుద్యోగులు చెప్పేది కాక ఆల్రెడీ సెట్ అయినా వాళ్ళు చెప్పేది వింటున్నారు అని
@samathaalishetti6292
@samathaalishetti6292 Месяц назад
@@indian-zg1lx yes bro... ఏదేమైనా oka 45days time evvali bro
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v Месяц назад
S
@indian-zg1lx
@indian-zg1lx Месяц назад
@@samathaalishetti6292 ఇంట్లో కూర్చొని మనిషికి ఒకటి అనవద్దు దీక్ష చేస్తున్నవాళ్లు 3నెలలు అన్నారు వల్లనే సపోర్ట్ చెయ్యాలి
@kothasweety1752
@kothasweety1752 Месяц назад
Suuuuuuuuper anna
@user-tr3mu5zs7m
@user-tr3mu5zs7m Месяц назад
రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ పటిష్టం అవుతుంది మాకు కాంగ్రెస్ పైన నమ్మకం ఉంది జై కాంగ్రెస్
@Narmada328
@Narmada328 Месяц назад
Super Anna vane cheputho kotali
@Estherspeacefulmind
@Estherspeacefulmind Месяц назад
Super anna, DSC postpone plz anna
@deepikamasani2139
@deepikamasani2139 Месяц назад
super sir nice questioning
@manthenaraghuvarma5157
@manthenaraghuvarma5157 Месяц назад
Evaru gurinchi maku annayam cheya kandi.pleade dsc postpone cheyandi memu chachipoyalaha unnamu
@rajuudepu96666
@rajuudepu96666 Месяц назад
Anna super 🙏కరెక్ట్ మాట్లాడినారు
@BattuNarsimulu
@BattuNarsimulu Месяц назад
Good question బ్రో
@vankayalasrilatha
@vankayalasrilatha Месяц назад
Super Srishailam anna chala baga matladaru.
@krama2868
@krama2868 Месяц назад
Super super 👍👍
@sarikondapravanthi7403
@sarikondapravanthi7403 Месяц назад
బాగా మాట్లాడారు బ్రదర్ 🙏🙏👏👏
@vemulaanusha9715
@vemulaanusha9715 Месяц назад
Super మాట్లాడారు sir.. వీళ్ళు చెత్త రాజకీయాలు చేస్తున్నారు
@bandarishivakumar3272
@bandarishivakumar3272 Месяц назад
Super bro vaadiki thagina buddhi cheparu
@jessicaabhi8076
@jessicaabhi8076 Месяц назад
Anna super anna ede vidhamga question cheddam
@pallavishivakumar9173
@pallavishivakumar9173 Месяц назад
Worest govt, worestC. M
@rajashekarmedhari7877
@rajashekarmedhari7877 Месяц назад
లేదంటే పోల్ పెట్టాలి మరి. మెజారిటీ ఎక్కువ ఎదుంటే అదే
@kkmnr5560
@kkmnr5560 Месяц назад
రేవంత్ పని అయిపొయింది ఇంక ఆయన మీద ఆశ ఉంటే వృధా
@sriramojuvijayalaxmi5397
@sriramojuvijayalaxmi5397 Месяц назад
Chala manchiga matladaru annaya
@Rejubaby
@Rejubaby Месяц назад
అరే నాయనా పబ్లిక్ ఏది గవర్నమెంట్ ఫాలోయింగ్ లో ఉంటే వాళ్లు ఆవకాయ మాట్లాడతారు ఎందుకంటే కాంట్రాక్టర్ ఉంటది కాబట్టి కాంట్రాక్టర్
@user-jh3ch5ih4f
@user-jh3ch5ih4f Месяц назад
Ma usuru thagili pothav ra.. 😢😢😢😢
@hansikgaming8116
@hansikgaming8116 Месяц назад
Baga matladaru brother
@madhuri5555
@madhuri5555 Месяц назад
Manchiga adiginav bro
@Arha99
@Arha99 Месяц назад
Chala manchiga mataladavu anna
@ashamonimahendar2424
@ashamonimahendar2424 Месяц назад
Worest government
@ravinderbarigela363
@ravinderbarigela363 Месяц назад
Baga matladaru bro
@user-zt3ww9yw6c
@user-zt3ww9yw6c Месяц назад
Super ra matladaru sir🙏🙏
@venugopalkrishnaade2742
@venugopalkrishnaade2742 Месяц назад
Super conversation anna averu kani really chaala sensitive matter Edi 👍🙌👏
@aeleyadagiri5214
@aeleyadagiri5214 Месяц назад
ఇదంతా రేవంత్ స్కెచ్... కెసిఆర్ ఫ్యామిలీ ని తిట్టడానికి ఇలా చేస్తుండు... కెసిఆర్ మీద కసితో చేస్తుండు... అసలు బానిసలుగా బ్రతకడమే మనకు తగింది.. ఓపిక లేని తనం మనది...మనకు మంచి చేసేవాడు ఎవ్వడు రాడు ముందుకు... వస్తే వానికి సప్తసముద్రాల నీళ్లు తాప్తం, అంత గొప్ప మేధావులం మనం...
Далее
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 1,2 млн
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20
Gelik yoki Velik?
00:20
Просмотров 823 тыс.
OU STUDENTS SERIOUS ON JOB CALENDAR
8:21
Просмотров 4,6 тыс.