మీరు బాగున్నారా మేము చాలా బాగున్నాం. వ్రతాల మహిమలు మనకి కావాల్సినవి వెతుక్కు0టూ వస్తాయి.మీ వీడియోస్ లో మూర్ఖపు భక్తి అక్కరలేదు మానసిక ఆనందం కోసమే ఏం చేసినా అని చక్కగా చూపిస్తున్నారు. మదనపల్లి ఘటన నా మనసుని బాగా బాధ పెట్టింది. మిమ్మల్ని చూసి ఐన మూర్కులు ఎవరైనా ఉంటే మారాలి. అలంకరణ చేస్తే మీకు ఆనందం, మీల చెయ్యకర్ల మనసుకి ఏం చేస్తే తృప్తి గా వుంటుదో అలా చేసిన చాలు పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. సంక్రాంతికి సంకురిని పంపే ముగ్గు పెట్టారు. ఆ ముగ్గు pic పెట్టండి. ఆ వీడియో లో క్లియర్ గా లేదు. ఆ ముగ్గు గురించి నేను ఎప్పుడు వినలేదు. తప్పకుండా ఏదో ఒక వీడియో లో పెట్టండి. అసలు నాకు కమలం ముగ్గు రాదు try చేసిన కూడా రాలేదు ఎప్పుడు ఇంకా వదిలేశా. అదేంటో మరి మీ వీడియో లో ఒక సారి మీరు వేస్తుంటే చూసా వచ్చేసింది నాకే ఆశ్చర్యం అనిపించింది. Actually నాకు ముగ్గులు రావు అత్తగారింటికి వచ్చాక నేర్చుకున్నా. అందుకే excitement ఒక్కసారి చూస్తే వచ్చిందే అని. మీరు పెట్టే వీడియోస్ లో every frame is important for us. ఇంకా అమృతం స్టోరీ సాంగ్ చాలా చక్కగా పాడారు. ఎప్పుడు వినలేదు నేను.మొన్న January 31 భీమవరం వచ్చా ఎప్పుడు వచ్చినా మవుల్లమ,శివుడు గుడి, అష్ట లక్ష్మి temple compulsory visit చేస్తాం నేను అమ్మ. Eppudu బీమవరం లో holy place ga Mee ఇల్లు ideal women ga meeru ఖ్యాతికి ఎక్కారు. congrats amma ధైర్యం గా social medialo ki vachinanduku. ఇది కూడా ఒక రకంగా మాతృభూమికి సేవే. గరికపాటి వారు , చాగంటి వారు ఎలా జీవించాలో చెప్తున్నారు మీరు చూపిస్తున్నారు. అష్టలక్ష్ములు ఒక గృహిణి లో ఉండటం అరుదుగా జరుగుతూ ఉంటాయి. మీరు బయటికి వచ్చారు ఇంకా చాలామంది లక్ష్ములు రాలేక ఉన్నారు మీ వీడియోస్ వాళ్ళకి ఆదర్శం ఐ మంచి విషయాలు తెలిసిన వాళ్ళు ఈ ప్లాట్ ఫామ్ లోకి తప్పకుండా రావాలని కోరుకుంటున్న.
చాలా ఓపికగా మీ అభిప్రాయాన్ని, భావాలను వ్యక్తం చేశారు.చాలా బాగుంది. 😊 నేను కూడా అత్తగారింటికి వచ్చాకే ముగ్గులు నేర్చుకున్నాను.అమ్మ గారి వీడియో చూస్తున్నంతసేపు మనసు కు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
Hi amma yalavunnaru mana sankallpam mancheede aaety aadhi manallni vettukuntu vastunddi amma nejanganey aa bhagavantudu menallni vettukuntu vachysaru aanamatta😍😍😍😍😍
మీ వీడియోస్ బాగుంటున్నాయి అమ్మ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చెయ్యాలి మీకు తెలిసిన రెమిడీ చెప్పండి మీరు యంతో అనుభవం వున్నవారు పూజలు బాగా చేస్తారుకదా మీరు చెప్పింది పాటిస్తాను అమ్మ 🌹🌹🌹❤️
Nice child hood story amma yes it's true our elders whatever they say that is really healthy n good we need to follow same culture n tradition s so that we can save our culture
Amma am waiting for second pregnancy konchem pcos prob anne vachindi I do this it may help me thanks maàa. Yeppudu devudi gurinchi me videos Naku na prob ki daggara untai thanks for ur words
Amma good morning I order the deepalu given below link I have a doubt ...after 2 days dispatch anaro they give any tracking num amma? Because hw can u know about where it is..when the courier came if we cont able to receive? So please reply about this amma... And m given suprise gift to my hubby that all credit go to u 😍
Amma naku kuda devudu ante chala bhakti undi Amma...kani every day puja cheyalekapotuna pillau to,house cleaning chese sariki time late avutundi...ee time lo puja cheyali early morning kudaratledu Amma...late gaa puja cheyakudadu ani chebutunaru sare evening chedamu anukunte naku clinic untundi Amma...pls Amma deniki answer evandi...ee doubt silly gaa undemo Amma kani naku mind anta epudu tension gaa untundi...puja chesukovalani untundi kani house lo responsibilities ekuva gaa unnai Amma...elanti point gurnchi video cheyandi Amma🥰🥰🥰
Amma need one suggestion. Ee generation kids early ga mature avutunaru 10 yrs lo. Early ga mature ayete anni problems kada amma. Ala avakunda vundali ante emi cheyalo chepandi plz. Naku 8 yrs daughter vundi. Plz chepandi
Ravi chettu lo magnetic power untindi aunty.. Adi garbaniki chala manchidi.. Pillalu leni vallu 108 pradakshinalu chrstaru.. Andasaya problems cure avutayi
Hi jaya garu. Aa gudi Ramalayamaa.. andi. Memu konnallu akkadakuda vunnamu. Me konni konni vodeolavalla na paata jhnapkalu anni gurthukosthunnai gurthukosthunnai..... thanks. Hindhu college lo chaduvukonnanu. College loni saraswati maataku nandivardhana mala kuda vesedanni. 😆😆
Aunty, it has a scientific reason. Chettu chuttu pradikshanalu chesetappudu, aa chettu verlu ari kaalla ki press avatam valla, fallopian tubes open avuthaayi. Pillalu puttani vaallu kuda chesthe result baaguntundi. Anduke gudilo chettu daggara, poorva kaakam lo nela ne unche vaaru. Pradikshna chese vaallu kuda cheppulu lekunda chesthaaru kada.
Ammaa nenu Matti pramida lo deepan pedutaanu,rendu pramidalu okadani meeda okati pette veligistaanu,kani okka pramida lo oil anta inko pramida lo ki karipoyi vuntundi, enduko cheppandi ma please
Amma bagunnara, maaku inthavaraku teliyani raavi leaf deepala gurinchi Chala vishayalu chepparu. Thank you Amma. Meeru maa family lo member iyyi vunte entho bagundedi .
Mam Deepalu links ivandi mam...number iste will contact for Deepalu..maku asali dorakadam ledu mam....maku konchem help cheyandi mam for Deepalu purchase..please mam
Antey kada Amma mana purvikulu cheppey mata venuka chala anthraardham untundi, e vishayam share cheyatam valla evaikaina upayogam kalagochhu, thanks Amma, and mi deepala collection chala bagundi 🙂
Hi Amma🙏 avnu deepalu chala bagunai Amma.... Really nenu Amma valla home ki vellinapudu kamala deepalu kosam shop ki velthe lucky ga kurmam deepalu adhi kuda only one set undhi dt day na anandham chudali matalo cheppalenantha☺
Mee voice chaala bavuntaadhi aunty,okasari Mee video chudadam modalupedthe eppudu complete aipoyindhi kuda teliyadu aunty antha madhuram ga untaadhi Mee voice