చాలామందికి యూస్ అయ్యే ఒక వీడియో చేశారక్క అమ్మ చెప్పింది రమ్య బ్యాగ్ పోయిందని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి అందరూ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు❤❤❤❤
Yes Akka meeru cheppindhi correct chain snatching is more dangerous. Maa mummy scooty meedha velthundaga okadu managala suthram lagesadu.so aa force lo ma Amma scooty skid ayyi padipoyindhi but by god's grace mello soothram vadi chethiki vellaledhu..kani ma mummy minor injuries ayyayi cheyyi fracture ayyindhi but aa tragedy was never ever forgettable.
హాయ్ అండి సంధ్య గారు ఈ విషయంలో రమ్య గారు చాలా బాగా ఎడిలె చేశారు మంచి పని చేశారు పోనీలెండి రమ్య గారు సన్ను బాబు క్షేమంగా ఇంటికి వెళ్లారు అంతే సంతోషం భగవంతుడు ఉన్నాడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Sandhya garu amma chellini train ekkichetappudu blue checks shirt athanu ramya ni gamaninchu thunnadu meeru aa video choodandi vade information ichi vuntadu
Ma babai unnadu daridrudu okka nadu kanisam.manushulaga kuda chudadau mammanli Mandi mundi acting chestaru Prema unnattu Adhe vere anna koduku baiddalatho valla biddalatho tattukolei Prema nu chupistaru andukante magavallu unnaru akkada maku ledu akkada dabbu undi maku ledu devudu nashanam chestadu to daniki kuda dorakadu vallandarikk appaudu ma viluva telustadi meru chala.laucki me babai manchi caring and backbone meku
ఎప్పుడు దువ్వాడ స్టేషన్ వచ్చిన ఇంకా రమ్య గుర్తొస్తది అది కాదండి ఒక్కలే వెళ్తున్నట్టు అక్కడ వీడియో తీస్తూ మాటాడటం అందరికి ఇన్ఫోర్మేషన్ యిచ్చినట్టు అవుతుంది
అలా ఎవరైనా బ్యాగ్ లాక్కుంటే వొదిలేయడమే మంచిది. కొన్నేళ్ల కిందట మా వొదిన ముంబై వెళ్తుండగా దొంగ బ్యాగ్ లాక్కుని పారిపోతున్నాడు. ఈవిడ వాడి వెనకాల పరిగెత్తింది. ఆ విసురులో రెండు కంపార్ట్ మెంట్ లో మధ్య వుండే వెస్టిబ్యూల్ పక్కన వున్న ఖాళీ లో ఆవిడ కాలు పడిపోయి, ట్రాక్ మధ్యలో వున్న రాళ్లకు కాలు కొట్టుకోని కాలు విరిగింది. ఎలాగో ఇంటికి చేరుకున్నారు. తర్వాత ఆపరేషన్, మూడు నెలల బెడ్ రెస్ట్ యిలా జీవితం అస్తవ్యస్తం అయింది. అందుకే హాండ్ బ్యాగ్ లో యెక్కువ డబ్బు, బంగారం పెట్టుకోకూడదు. బ్లవుజ్ లో గానీ, పెట్టీ కోట్ లోపలి భాగంలో గాని, చిన్న పర్సును పిన్నుల సహాయంతో కుట్టేసుకుని, అందులో బంగారం, డబ్బు పెట్టుకోవాలి. అయితే ఆడవాళ్ల ఈ ప్లాన్లను తెలుసుకుని కొందరు దొంగలు బస్సులను ఆపి దోపిడీ చేసేటప్పుడు ఆడవాళ్లను వివస్త్రలను చేసి దోచుకుంటున్నారట. అందుకే మనం ప్రయాణంలో బంగారం, డబ్బులు ఎక్కువగా తీసుకెళ్లకపోవడం మంచిది. దొంగల వెంట పరిగెత్తవద్దు. డబ్బు కంటే ప్రాణం విలువైనది.
మీరు చెప్పింది correct. నేను ఒక్కదానిని ట్రైన్ జర్నీ లో బంగారం అనేది వేసుకోను. పెట్టికోట్ కి ఒక పాకెట్ కుట్టించుకోని దానిలో అవసరమైన money, సూత్రాల తాడు పెట్టుకొని వెళ్తాను. ఇంకా ఎక్కడికైనా వెళ్లి నప్పుడు నేను మెడలో gold అనేది వేసుకోను. ట్రైన్ లో మనకు ఎవ్వరు తెలుసు. నా babu physically handicapped, నేను వాడి చెయ్యి పట్టు కోవాలి అందుకే చాలా జాగ్రత్తగా వుంటాను. ఏమైనా ladies ప్రయాణంలో జాగ్రత్త.
Hi sister nice vlog 😍nice information 😊good awareness to people nice vlog 👍👌🏻👌🏻👌🏻👌🏻babai is backbone to all of you and your family 🙏your the best explainer 👏God bless you all 🙏
Iddaru ammayile ayinappudu babai ante Inkaa Ishtar vuntundi,, Sandhya memu niku laa ge iddaram sisters, naku maa babai ante chalaa ishtam…em vunna miku laage first babai ke call chesi cheppalanipisthundi,, ade situation lo Nenu nov-1 na naku delivery ayyi babu putti,, vadu crying baaledu fluid tagesadu ani with in seconds lo ambulance lo Amalapuram pillalu hospital ki shift chesaru.. naku operation complete ayyi Nenu bayataki vachesariki yevvaru leru babu ni hospital ki tisukuni vellipoyaru maa parents maa chelli okatte vundi.. aah situation lo naku Bhayam vesi 5 mins dhuram lo vunna maa Sonta babai ki cal chesi cheppi yedchanu.. nit varaku chusanu Kani raaledu.. chalaa baadesindi,, peddavallaku vallaki em vunna pillalu mem em chesam anipinchindi.. thank god maa babu 11 days ki safe gaa intiki vachadu..
Patyam food ento chepte....eavarikaina eppudaina use avtademo kadha..... These days health vishayam lo eavariki,eppudu information ela use avtado cheppalem kadha
Mi amma garu kuda , share chayavaddu,nanu intlo undatam ledu uru velutunnam ani adii kuda share chayajydadu,avaranna intiki vaste Valle chsukoni velli potaru,,mi safety mukyam kada
❤ చెల్లి నేను కూడా నిన్న అమ్మ విడియో చూసాను చెల్లి బ్యాగ్ గురించి విని 😢బాద పన్నాను మీరు అన్నట్టు ఎవరైనా ఫేస్ చేయవలసిందే,అది ఎప్పుడు,ఎక్కడ,అని చెప్పలేము నిజమే,,, ప్రతి ఒక్కరూ ధైర్యం గా వుండండి చెల్లి 👍
రమ్య గారు అమ్మ చెప్పారు చూసాము నాకు ఏమనిపించింది అంటే బాగున్నాడు బాబుని గుం చేయలేదు నాకు అది భయమేసింది కొంచెం అమ్మ చెప్తుంది రమ్య జాగ్రత్త లోపలికి వెళ్ళిపో జాగ్రత్తగా ఉండు నీ సీట్ ఎక్కడ అంటున్నారు కదా అప్పుడు అనిపించింది అమ్మ ఎలా చెప్పినారు బాబు ఉన్నాడు చేతిలో అని చాలా భయమేసింది అండి ఏమైనా అదృష్టంగా బయటపడ్డామని అనుకోవాలి అండి పోతుంటే దొరుకుతుంటాయి అండి
Plz train aekketapudu shoot cheyakandi ( other person ki distabance, dhongalu ku information monna amma chebuthundhi kadha seat number aentha samanu sardhuko) mi abimanini be positive
Same situation we faced I was travelling from. Ap to coimbatore with sister in law one month back bangalore stationlo okadu moving trainlo maa sil handbag teesukoni moving train lo gravel loki jump chesi vellipoyadu i mean end of the platform aa ammay phone cards powerbank bluetooth koncham. Money anni poyay only we both wer e travelling trainn move ayipoyindi asalu tc emo. Complaint next stationlo book cheyali annadu reservation emo coimbatore varaku umdi coimbatore lo anna book chestama ante vallu akkade pothe ikkada book chestara annaru only onli ne complaint register ayyindhi kani fir aithe kaledhu inkokati vallu mobile ante chana negligence laga feel avuthunnaru valuable s like gold jewellery ante ne case importntanattu feel avuthunnaru maku alage 123vachu unninnay seats door daggara seats chana dangerous abba nijame train lopala unde atu itu tiruguthu ontari ladies ni target chestaru ani meeru cheppaka naku ippudu inka baga artham. Ayyindi aa ammay pregnant kuda vadu split second lo teesukellpoyadu adi kuda door lopaliki vachi bag teesukoni digi vellipoyadu unfortunately fir register avvaledu meeru inka lucky u got your complaint registered
So sad Sandhya,.kani Ramya brave ga chesindi situation nu..kani tappakunda dorukutundamma.. RPF chala Baga case deal chestaru..❤❤❤❤mee andari support eppudu vuntundi..alage babai garu meeku kondantha anda..chala Baga guide chesaru
Glad Ramya n Kid are safe. I always used to worry when I see you girls take trains with overnight journey with kids n too much luggage. But thank God all is well.
Meru train lo poindi ani cheptunaru. Prestigious institute lo naku allot chesina room lo gcnmt service lo unna na laptop na room lo cc cam surveillance lo tesesaru. Patient relative. Till now no help from the police
Hii Akka Bayata kadhu Akka ,Intlo kuda Jarugu thayi ,Mana Chuttu una vallu Mana Family members Also Chestharu 😢.Next Em Jarigindhii Akka police Vallu Em Annaru ,Dhoga Dhorikada ?
Hi sandhya, daily mee videos chusthanu, iam a job holder, lunch time lo miss avvakunda daily chusthanu, ramyaki ila jaragadam so sad, but they are safe, god bless them
Ninna amma channel lo chusam sandhya chalaa bada vesindi even i too travel singel only , ninna ade anukunna phone ainna undi ramya degira atleast inform cheyadaniki really ramya aa situation ni bagaa handel chasindi , sandhya sis can i know ramya channel name ?