జై శ్రీ రామ్ . అసెంబ్లి మొత్తానికి B.J.P M.L.A.లే ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు . మిగతా లీడర్లు అంటే. కాంగ్రెస్.B.R.S . వాళ్ళని వీళ్దు తిట్టుడు వీళ్దు వాళ్ళని తిట్టుడు ఇదే జరుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రయోజనాలకోసం మాట్లాడండి. బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగణ కోసం అడుగులు వెయ్యండి. అంతేకాని. అసెంబ్లి సమయాన్ని వృధా చేయకండి. జై హింద్ జై భారత్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న కన్నీళ్లు తెప్పించవే సమస్యలను చాలా బాగా ఎత్తి చూపించి నీకు సామాన్యుల హృదయాల్లో శాశ్వత సింహాసనం స్థానం నీకు ఉంటాది నీ లాంటి మనసున్న మంచి నాయకులు కావాలి ప్రజల సమస్యలు ఎత్తి చూపించి ప్రజల మనిషివి అయినవే అర్ముర్ వచ్చి నిన్ను కలుస్తా అన్న
Madi Ap modatisari peda prajala kosam matladina nayakudi ni chustuna excellent speech sir nijam ga house leni valla bhadha chala bhadha alage galf bhadhitulu gurinchi meeru cheptunte chala bhadesindi anni bhandahalani vadulu kuni vallu velle tappudu aa bharya biddala yedupu chuste kadupu tadukku potundi chala goppa speech chusa nenu first time