Тёмный

చేపల వేపుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటది! 

MAA ANDHRA  RUCHULU
Подписаться 200
Просмотров 311
50% 1

రుచికరమైన చేపల వేపుడికి కావలసిన పదార్థాలు కింద చూద్దాం
1/2 కేజి చేప ముక్కలు
2/ టీ స్పూన్ కారం
1/ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీ స్పూన్ పసుపు
1/ ఉప్పు
1/ టీ స్పూన్ గరం మసాలా పొడి
1/2 టీ స్పూన్ మిర్యాల పొడి
ఈ మసాలా కలపడానికి మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి
స్టవ్ మీద పాన్ పెట్టుకుని
10/ టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి ఎక్కించాలి
వేడెక్కిన ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా చేప ముక్కలను వేసుకొని 5 లేక 6 నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇంకోవైపు రివర్స్చే చేసుకొని ఆరు నిమిషాల పాటు వేగనివ్వాలి తర్వాత నోరూరించే చేప వేపుడు రెడీ

Опубликовано:

 

20 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
ПРОЖАРКА ХАРЛАМОВА
00:15
Просмотров 30 тыс.