Тёмный

చేసాడు బ్రహ్మ ఈ మట్టిబొమ్మ || గానం ఇస్నాపూర్ బసవరాజ్ || తబలా శ్రీకాంత్ BHEL || 

Brahmananda Bhajana Mandali
Подписаться 1,1 тыс.
Просмотров 25 тыс.
50% 1

Welcome to the official BBM Bhajan Channel [BRAHMANANDA BHAJANA MANDALI].
Hi Viewers, Our Channel Only for Devotional Bhajan Songs.Please do like, share and subscribe
SUBSCRIBE TO WATCH MORE !!! also follow us of other platforms....
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
1:- పువ్వులు పూచే పొదరిల్లలోనా..
గుడిలోన కొన్ని జడలోన కొన్నీ..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
2:- అనుకున్నదేధి జరుగకపాయే..
జరిగేదేమో తెలియకపాయే..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
3:- కలిగిననాడు అందరు కలరూ..
పోయేనాడు యెవ్వరు రారూ.. హరీ..........హరీ.....
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
చేశాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మా..
రాశాడు ఆ బ్రహ్మరాత యెట్లు రాశాడో ఆ బ్రహ్మరాత..
RU-vid : brahmanandmusic@gmail.com....

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@bharathreddy4108
@bharathreddy4108 Год назад
చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (2) రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2) చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1) 1... పువ్వులు పూసే పొదరిల్లలోన (2) గుడిలోన కొన్ని జడలోన కొన్ని (2) రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2) చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1) 2... అనుకున్నదేది జరుగుకపాయె (2) జరిగిదేసి తెలియకపాయె (2) రాసాడు ఆ బ్రహ్మ రాత ఎట్లు రాసాడో ఆ బ్రహ్మ రాత (2) చేసాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ (1) 3... కలిగనాడు అందరు కలరు (2) పోయేనాడు ఎవ్వరు రారు (2)
@Hanuteluguvlogs
@Hanuteluguvlogs Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tX8bjI2DsDc.html
@sreenivasulumuda5614
@sreenivasulumuda5614 7 месяцев назад
Very nice song congrats all team members.
@narasimhareddysamala6712
@narasimhareddysamala6712 Год назад
పాట చాలా బాగుంది సార్. వ్రాసుకునెల లిరిక్స్ పెట్టండి.
@Hanuteluguvlogs
@Hanuteluguvlogs Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tX8bjI2DsDc.html
@bhajanatv
@bhajanatv Год назад
Super Anna garu
@LeeluNagabairu
@LeeluNagabairu 9 месяцев назад
సూపర్ 🏆
@naguswaminaguswami869
@naguswaminaguswami869 Год назад
Esanapur Hyderabad
@sudhakarjaggu6026
@sudhakarjaggu6026 Год назад
🙏🙏🙏 Chhaila Babu
@SurenderTation-gi5tw
@SurenderTation-gi5tw Год назад
Chandippa 🙏🙏👌
@srikrishnaayyappaswamybaja177
@srikrishnaayyappaswamybaja177 10 месяцев назад
Comfortable sruthi sir Telme
@SurenderTation-gi5tw
@SurenderTation-gi5tw Год назад
🙏👌🌹
@naguswaminaguswami869
@naguswaminaguswami869 Год назад
Bajana ekada sir
@bbmbhel
@bbmbhel Год назад
Hyderabad lingampally near BHEL
Далее
Blue vs Green Emoji Eating Challenge
00:33
Просмотров 3,3 млн
Kalamu Katu Vesi Pranalu Harinchu Nadu
8:15
Просмотров 15 тыс.