ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రయిబ్ చేయకపోతే సబ్స్క్రయిబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ లతో వీడియోలతో మీ ముందుకు వస్తాను
అలాగే అక్కడ ఉన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని చాలా బాగా మాట్లాడడం జరిగింది అలాగే వాళ్ళు ఒక నెల మాత్రమే పని చేసి వెళ్తారు అంట మళ్లీ పిల్లలకి స్కూలు అయ్యేలోపు వాళ్ళ ఊరిలో పని చేసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది గమనించగలరు
lv u all❤️🥲🚩
27 авг 2024