🙏🙏🙏 🌹🌹 మీ జన్మ ధన్యమైంది సార్ ఆహ అ అమ్మవారి దేవాలయం చాలా అద్భుతమైన విధంగా తీర్చిదిద్దరు 🙏🙏🙏 మీ దృడమైన సంకల్పం నెరవేరాలని అందరం కోరుకున్నాం అందులో నేను కూడా చాలా గట్టిగ కోరుకున్న సార్ అ గుడి ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు రావాలని అ అమ్మవారిని దర్శించుకోవాలని మనసులొ తొందర పెడుతుంది అ అమ్మవారు దర్శన భాగ్యం మాకు కలిపించాలని 🙏🙏🙏కోరుకుంటున్నాను🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
I was blessed to be there during Shyamala Navaratri navami day.thanks to Prasad garu.there is lot of development after that.very happy to see the temple developments.🎉
NAMASTHE GURUVU GARU ANKKAMA TALLI DEVARA GUDI UNNADHI ANKAMMA TALLI POOJA VIDIHI ELA CHEYALI AA TALLI YOKKA ASIRWADAM ELA PONDALI ANKAMMA TALLI DEVARA MA KULA DEVARA NAKU VIVARALU CHEPANDI PLS DEVARA GUDI LO POOJA VIDHI ELA CHEYALI
నమస్కారం అండి నాకు రాజ మాతంగి అమ్మ వారి గురించి నాకు ఏమి తెలియదు. కానీ ఫస్ట్ టైం మీ వీడియో చూసాక నాకు ఎదో తెలియని భావం శ్యామల నవరాత్రులు కి అమ్మ వారి నీ పెట్టుకున్నాను ఆ పూజ లో అమ్మ వారు నాకు ఇచ్చిన అనుభవాలు ఫోటోలు తీశాను అవి మీకు చూపించాలని ఉంది సర్ అవకాశం ఇవ్వండి
Om sree mathre namaha🙏 Kushmandam ante red pumpkin andi 🙏 Yerra gummadikaya 🎃 lo pasupu vestaru , then it turns to blood red color and hence feels like janthu bali So always red pumpkin is used . Ash gourd or boodidhi gummadikaya is for dhristi dosham 🙏
గూగుల్ లొకేషన్ చూడగలరు. goo.gl/maps/h56e1zAANgBXsiM66 మరిన్ని వివరాలు, ఈ వీడియో లో (డిస్క్రిప్షన్ లో ) వున్నాయి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWX9R2pIumA.html శ్రీ మాత్రేనమః
Om Namo Venkatesaya 🙏 🙏 🙏 Sri Gurubhyo namah 🙏 🙏 🙏అయ్యా...మీరు చెప్పిన వ్యాహృతి ( దిగ్బంధనం) ....జప సంకల్పానికి ముందు చేయాలా లేక తర్వాత చెయ్యాలా ? . దయవుంచి చెప్పగలరు . 🙏🙏🙏
గురువుగారు నా పేరు యాదగిరి నేను హైదరాబాద్ నుంచి మెసేజ్ నేను అయ్యప్ప స్వామి మంత్రం తీసుకున్నాను మండల కాలం పూర్తిగా జపం చేశాను జపం తర్వాత ఓపెన్ చేయలేదు తెలువది కంపల్సరి చేయాల గురువుగారు సిద్ది కలిగిందా లేదా తెలువది చెప్పండి ఆఫ్ చేశాను మళ్లీ చేద్దామని అనుకుంటున్నాను చేయాలా
గురువుగారు ఆ తల్లి మీ కోరికలు అన్ని తీరుస్తారు కానీ చెప్పిన మరుక్షణం కావుకదా తారా మాత విషయం లో నా అనుభవం ఇది మీరు మీలాగే ఉండండి ఆ తల్లి అందర్నీ కాపాడు తుంది ఏ ఇబ్బంది leku🙏 ఓం శ్రీమాత్రేనమః 🙏🙏🙏
Once again requesting everyone not to pollute the surroundings with plastic, if possible please clean tem and dump far away from village, i seen so many remote sacred places in forests became dumpyards now