Тёмный

జగనన్నని నాశనం చేసారు! విజయమ్మ,షర్మిలపైన రెచ్చిపోయిన కేతిరెడ్డి 

Mahesh Reddy Seelam
Подписаться 114 тыс.
Просмотров 25 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 328   
@goodfriends9962
@goodfriends9962 7 часов назад
విజయమ్మ మీద గౌరవం కేవలం వైఎస్ఆర్ వల్లే, ఆమెకూడా మోసపూరిత దుర్బుద్ధి తో నింపబడింది విజయమ్మ.. వెరీ సాడ్ 😔 ఇప్పుడు మాట్లాడదే విజయమ్మ
@verapra
@verapra 7 часов назад
Jagan ఓడినా, feel అనిపించేది కాదుగాని,కానీ,కేతిరెడ్డి ఓటమి జీర్ణించుకోలేపోతున్నాం
@DileepKumar-v8j
@DileepKumar-v8j 7 часов назад
రాష్ట్ర ప్రజలు విజయమ్మ , షర్మిలకు వీళ్ల మాటలకు విలువ ఇవ్వకండి షర్మిల అంత చిల్లర వ్యక్తిత్వం గల ఆడదాన్ని చూడలేదు
@luckyraju5504
@luckyraju5504 7 часов назад
నెక్స్ట్ టైం కూడా evm lu ఉంటే జగన్ అన్న ఎన్ని చెప్పిన ఎమ్ చేసిన వేస్ట్ కదా ఫస్ట్ అది ఫోకస్ చేయండి అన్న .విజయమ్మ గారి మీ ద ఉన్న మంచి అభి ప్రాయం పోయింది ఒక రోజు కచ్చితంగా రియలైజ్ అవుతారు.
@gopichanddasari4848
@gopichanddasari4848 6 часов назад
Thappu motham EVM meda netteyaku brother... 5 years lo 4 years baaga rule chesi... Last year lo social media lo heavy troling jaruguthunna nimmaku neeru ethinattu unnaru... Idi nijam kaada?? Jagan ilanti failure ravataniki karanam kuda jagan ae... Tanu cader ki dagara undadu.... Kanism okka press meet kuda pettindi ledhu... Nak gurthundi ayana last press tho matladindi " Vizag lo Hindustan factory nundi gasses leak ainappudu.... Inka chala unnai... Only EVM kaadu jagan maaraali... Marithene results osthai... Ledante inka boche
@Manchibaludu3469
@Manchibaludu3469 6 часов назад
Yes realize avvali polarize cheyyadam nerchukovali jaganu lekapote chippe fans chestiki fans ni risk lo pettinatte support cheyyakandi ​@@gopichanddasari4848
@VenkataramaiahAritakula
@VenkataramaiahAritakula 8 часов назад
కేతిరేడ్డి అన్న చాలా బాగా చెప్పారు మీలాంటి వారు అందరూ ఈట్తెమ్ లో జగన్ అన్న కి అండగా ఉన్నందుకు వందనాలు 🙏
@veerareddynaru3800
@veerareddynaru3800 7 часов назад
Great message sir
@santhakumari7915
@santhakumari7915 7 часов назад
Hats up kethi reddy garu. Hagan gariki meelanti varu avasaram
@narayana9961
@narayana9961 6 часов назад
ఒరే k.Reddy ఎవర్నీ చూసి లక్ష మంది షర్మిల కి ఓటు వేశారు, వైసిపి టీడీపీ డబ్బు పంచిన అంత మంది ఓటు వేసరేంటే నువ్వు ఎవడివిర.... వివేక నీ అంత బాద్ గా చూస్తే ఆయా న కూతురు సునీత కి సిగ్గు లేదా...
@guthalakranthikiran3984
@guthalakranthikiran3984 7 часов назад
ఇంక షర్మిలమ్మ విజయమ్మ అని శంభోదించటం ఏంటి సార్... వాళ్ళకి పేరుపెట్టి పిలిచినా మన విలువపోతుంది
@saitejreddy5966
@saitejreddy5966 7 часов назад
Munjalu
@bandijayasankar9297
@bandijayasankar9297 6 часов назад
​@@saitejreddy5966Nee akka nee ammana???😂😂😂😂
@nageswararaojvb7933
@nageswararaojvb7933 7 часов назад
చాలా చాలా అద్భుతం గా చెప్పేవు తమ్ముడూ..రాబోయే రోజుల్లో జగన్గర్జించే సింహమే. నువ్వూ తోటి సింహానివె.మీకు నా అభివందనాలు.
@mdiyasinbaba1717
@mdiyasinbaba1717 6 часов назад
విజయమ్మ వల్లే జగనన్న ఓడిపోయాడు.. ఇటువంటి తల్లి ఎవరికి ఉండకూడదు... Very bad
@vilohithareddyyeruva6053
@vilohithareddyyeruva6053 Час назад
You explained very well
@Grajkumar1984
@Grajkumar1984 6 часов назад
కేతి రెడ్డి అన్న నీకు జగన్ అన్న కీ మేము అందరము అండగా ఉంటాం
@AjayGupta-xl4vz
@AjayGupta-xl4vz 7 часов назад
అన్న మీరు జగన్ అన్న కు తోడుగా ఉండాలి అన్న.
@akreddy5214
@akreddy5214 6 часов назад
దీనంతటికీ కారణం విజయమ్మ
@SrinivasareddyPanem-j2j
@SrinivasareddyPanem-j2j 6 часов назад
గుడ్ ఇన్పిరేషన్ స్పీచ్ కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి బ్రదర్.విజయమ్మ గారు, షర్మిల ఏమిచేస్తున్నారు, ఇది అంతా ఎవరికీ నష్టం తెలుసుకుంటే మంచిది. ఇంత మంది స్కూల్ పిల్లలుకు (కిట్, లంచ్, ఫెసిలిటీస్ )రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనీ తపించే జగనన్న అన్యాయం సేశారు అంటే ఎవరు నమ్మరు. మీరు మిస్ లీడ్ అవుతున్నారు ఇకనైనా తెలుసుకుంటే అందరికి మంచిది. వైస్సార్ అభిమానులు క్షమిస్తారు.
@damireddys3664
@damireddys3664 2 часа назад
మీరు ఇచ్చిన విశ్లేషణ స్పష్టంగా, నిజాయితీగా ఉంది. జ‌గన్ కి భార‌తి సిమెంట్ లేదా ఇతర సంస్థల వాటాలు షర్మిలాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. జ‌గన్ నిజంగా దయగల వ్యక్తి, తన స్వంత సంపదను షర్మిలాకు ఇవ్వాలనుకోవడం ఎవరూ ఊహించలేదు. గత 20 సంవత్సరాలుగా షర్మిలా ఎలాంటి కృషి చేయకుండానే, పైపై మాత్రమే అర్థించుకుంటూ ఉంది. జ‌గన్ ప్రేమతో ఆ కుటుంబానికి గౌరవం ఇస్తూ వారి పేర్లను సంస్థల్లో చేర్చారు. కానీ ఇప్పుడు విజయమ్మ మరియు షర్మిలా వాటాలు కోరుతూ డిమాండ్ చేస్తున్నారు, ఈ రకమైన డిమాండ్లను జ‌గన్ ప్రోత్సహించకూడదు. ఈ విధంగా వాటాలు ఇవ్వడం సరైనది కాదు. పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత, జ‌గన్ మరింత గొప్ప మనస్కుడిగా ప్రజల్లో పేరు సంపాదించారు. షర్మిలా ఆశ కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టే వ్యక్తిగా, అత్యాశ వంటివిగా మారిపోయిందని అందరికీ అర్థమైంది. ఇలాగే కొనసాగితే, కొన్ని సంవత్సరాల్లో ఆమె పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది
@Gowrish-d5m
@Gowrish-d5m 7 часов назад
సార్ 🙏 సూపర్
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 7 часов назад
అనుభవం అనే మూటను భారంగా మోస్తూ ఓ రాజకీయనాయకుడు అంటాడు మనం గెలవకుంటే ప్రత్యర్థి బలహీనతలు వెతుకు. ప్రచారం చేయ్. కాకుంటే కుటుంబంలో విబేధాలు వెతుకు లేకుంటే క్రియేట్ చేయ్. వాళ్ళతో ప్రచారం చేయించు. అదృష్టం బాగుంటే గెలుస్తాము.
@mantini.madhavarao9696
@mantini.madhavarao9696 5 часов назад
Sir E టైం లో మీరు ఉండటం చాలా ముఖ్యము గ్రేట్ ఖేతిరెడ్డి sir
@cherukurinirmala4653
@cherukurinirmala4653 6 часов назад
Next CM jagan anna DCM miru sir mi character super
@chinababurai3520
@chinababurai3520 3 часа назад
It's true speech sir..your great hatsaup 🙏🙏🙏🙏🙏🙏🙏
@VinodKumar-it5mp
@VinodKumar-it5mp Час назад
Anna hats off you....
@pavancredibility
@pavancredibility 3 часа назад
I respect KetiReddy sir, let’s accept defeat and don’t blame on EVM, otherwise, we don’t win next elections .
@nenuenthe9002
@nenuenthe9002 7 часов назад
విజయమ్మ మొరుసుపల్లి షర్మిల పది ఇంతలు అనుభవిస్తారు కళ్ళి కుళ్ళి పోతారు దేవుడు ఉన్నాడు. ప్రజల్లో ఉన్న గీరవం కూడా పోయింది. సూపర్ కేతిరెడ్డీ అన్న గాడ్ బ్లస్ యూ
@lokondachaitanya
@lokondachaitanya 6 часов назад
జగన్ లేకపోతే వాళ్ళవైపు కుక్క కూడా
@chandub9102
@chandub9102 3 часа назад
Correct chepparu anna
@satishreddy8207
@satishreddy8207 7 часов назад
Well said కేతిరెడ్డి గారు చాల బాగా విశ్లేషణ
@beharamaheshrao8763
@beharamaheshrao8763 3 часа назад
100% correct sir
@thrimurthulusurisetty3466
@thrimurthulusurisetty3466 7 часов назад
Mr. Kethi reddy garu please get out from election sadness.
@sreenivasuluvadakoppu2855
@sreenivasuluvadakoppu2855 6 часов назад
Nice analysis 👍
@andapallykrishna804
@andapallykrishna804 7 часов назад
Really u r wonderful person. Godblessvu
@vijaykumarys2698
@vijaykumarys2698 7 часов назад
Good Motivation Keti reddy garu. You are an asset to the party.
@salmonrajutigiripalli643
@salmonrajutigiripalli643 5 часов назад
అద్భుత విశ్లేషణ...సర్...నిజాలు తేట తెల్లం చేసారు.కార్యకర్తలకు మంచి నిజ ఉత్ప్రేరణ చేసారు....అభినందనలు సర్
@Rohithkevin
@Rohithkevin 6 часов назад
విజయమ్మ గారు కూడా ఈ విధముగా చేయుట కన్నపేగు గుర్తు రాలేదా. జగన్ అన్న ను మానసికముగా చాలా బాదకా లిగించి న్నారు. చెల్లి పొరపాటు చేసిన తల్లి చేయకూడదు. సూర్యునిమీద ఏమి వేసిన వారే మండిపోతారు. నీతి నిజాయితీ గల నాయకుడు జగన్ అన్న.
@khajarahimthulla6632
@khajarahimthulla6632 7 часов назад
Well said brother keep it up
@surinaiduganta
@surinaiduganta 5 часов назад
Kethereddi garu meru chala chala bagacheppru. Jaya jagannana.
@srinusirgopisetti1576
@srinusirgopisetti1576 7 часов назад
Exlent information Sir GOOD Brother in AP
@bprabhaacarareddy211
@bprabhaacarareddy211 6 часов назад
Great sir Please support jagan mohan Reddy at the same time jagan also has to change drastically.
@ShakeShabeer
@ShakeShabeer 6 часов назад
Yes👍👍👍💯💯🙏🙏
@vankunavathlaxman3659
@vankunavathlaxman3659 7 часов назад
Jagan property chala echadu, ani matram chala mandiki, ardham ayindhi
@venkateswarlut3849
@venkateswarlut3849 7 часов назад
Super ga explain chesaru sir
@b.a.narayana1090
@b.a.narayana1090 5 часов назад
మంచి విజ్ఞతతో కూడిన message ఇచ్చారు కేతిరెడ్డి గారు విశ్వాసం అంటే ఇలావుండాలి 🎉🎉🎉🎉
@sathisuribabuysrcp2688
@sathisuribabuysrcp2688 6 часов назад
సూపర్ గా చెప్పారు అన్నా
@stephen6019
@stephen6019 5 часов назад
Your real leader in AP appreciate about this vedio
@vijayammamareddy2618
@vijayammamareddy2618 7 часов назад
Baga chepparu ❤
@ranivippagunta4225
@ranivippagunta4225 5 часов назад
Ketireddy garu hatsoff super super
@venkateswaraom8392
@venkateswaraom8392 6 часов назад
Respected Sir you said truth 🙏
@stephen6019
@stephen6019 5 часов назад
Chala control ga matladadru sir , your great leader
@gopalakrishnavvs7818
@gopalakrishnavvs7818 7 часов назад
hats OFF to kethireddy Garu. We are with YOU.
@bhanuprasad3097
@bhanuprasad3097 8 часов назад
Sir very good speak sir
@mallelagp2388
@mallelagp2388 4 часа назад
కేతిరెడ్డిగారూ మీ గుడ్ మార్నింగ్ కార్యక్రమము ప్రజలతో మమేకమైన తీరు తో రాష్ఠ్ర ప్రజలందరి మనసులో లీడర్ మీలా ఉండాలి ఆని అనుకున్నారు.మీరు ఓడిపోవలసినవారు కాదు కాకపోతే మీ చేతులు పార్టీ పాలసీలతో కట్టివేయబడినవి .. మీరు మీ పని చేసుకుంటూ పోండి ప్రజలు మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు .. ఇలా సుధీర్ఘంగా రాయటంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి
@venugopalyadav6953
@venugopalyadav6953 7 часов назад
Super sir . 🙏🙏🙏
@johnprasadinjeti8805
@johnprasadinjeti8805 6 часов назад
కేతి రెడ్డి గారికి❤❤❤❤❤❤❤❤❤,,
@guthalakranthikiran3984
@guthalakranthikiran3984 7 часов назад
1st కుట్రలు కీ హెడ్ మాస్టర్ విజయమ్మ లా ఉంది కదా ఆమె ఒక తల్లి నా
@chinnathiru6598
@chinnathiru6598 6 часов назад
Mahabharatham lo kunthi lekapote story ledu 😂😂 bro mahabharatham loo kunthi mistress ki son's anubavinchadam 😂😂
@K.RavikanthKoti
@K.RavikanthKoti 7 часов назад
Sir super 👌👌👌👌👌👌👌👍👍
@RebakaDande
@RebakaDande Час назад
❤ superga matlab dharna super Keerthi Reddy Anna Jai Jagan Anna Jay Jay Jagan Anna APK best CM jagananna Mataram Vijay Amma Sharmila Akka EVM Kottayam prabhutv Chetan Bandi ga unnaru EVM Kottayam prabhutv Param waste
@a.srinivasarao3804
@a.srinivasarao3804 6 часов назад
వెరీ నైస్🎉
@harshitha8783
@harshitha8783 7 часов назад
Sir super
@dasmarla3900
@dasmarla3900 7 часов назад
Bro మీరు చాలా నిజాయితీ గల వారు ,
@thrimurthulusurisetty3466
@thrimurthulusurisetty3466 7 часов назад
Bee active ,be cheerfull mr.kethi reddy. Be brave.comeout with old activeness.
@Hari-n6m
@Hari-n6m 7 часов назад
Great sir meru baga Cheparu Meru andhuru jagannki toduga undali
@mtrinadhrao3776
@mtrinadhrao3776 7 часов назад
Well said Anna 👌
@Anusha.nallagonda
@Anusha.nallagonda 6 часов назад
షర్మిలలో ఇంత లేకితనం ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఆ లేకిదానికి పైసా కూడా ఇవ్వకూడదు. భారతి ఎంత హుందాగా, పద్ధతిగా ఉంటుందో ఈ షర్మిల పూర్తి రివర్స్. ఈ రోజుల్లోనే కాదు, పూర్వకాలంలో మాత్రం ఏ అన్నకి ఏ ఒదిన అన్నన్ని కోట్లు పెళ్ళై వెళ్లిపోయిన ఆడపడుచుకి ఇవ్వటానికి ఒప్పుకున్నది ? భారతి మేడం సీతమ్మవారికున్నంత సహనంతో ఈ ఆడపడుచు ఆగడాలు నోరెత్తకుండా, ఇప్పటికీ ఒక్క మాట అనకుండా భరిస్తున్నందుకు hats off అమ్మా. నిజంగా మీరు చాలా great.. CBN లాంటి కుతంత్రాలతో ఇతరుల జీవితాలనే నాశనం చేసే శకుని మామతో ఎంత చేతులు కలిపితే మాత్రం, షర్మిల బుద్ధి, సొంత అన్నమీద ఉండాల్సిన మమత కాస్తైనా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసేది కాదు. ఛీ, ఇంత దరిద్రపుదా అని అసహ్యం, కంపరం వేస్తోంది..
@ChandrasekharReddy-od7wr
@ChandrasekharReddy-od7wr 7 часов назад
Super anna bagacheparu
@Issak-123
@Issak-123 5 часов назад
కేతిరెడ్డి గారు..... ఏంది ఈ మాటలు ఓ ఇద్దరు చెప్పుస్తే 7కోట్ల మంది ఓటేసేస్తారా / ఓటయ్యకుండా పోతారా.... జగన్ రెడ్డి...గుడ్డిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నపుడు.... అది correct కాదని మీలాంటోళ్ళు చెప్పుంటే.... ఇప్పుడు ఇలాంటి దరిద్రం ఉండదు
@shankerp2637
@shankerp2637 6 часов назад
Super speech sir
@varahal5484
@varahal5484 6 часов назад
అన్న మీరు కంటిన్యూ గా వాస్తవాలను జనాలకు తెలియజేయాలి
@girishreddy3029
@girishreddy3029 7 часов назад
ఇప్పుడొక doubt వస్తోంది .... జగన్ YSR కి మాత్రమే కొడుకు ... విజయమ్మ కి కాదేమో అని .... వీళ్ళు ఫైనల్ గా నాశనం చేసేది ... YSR నే ... YSR గొప్పతనానికి జగన్ వరమయితే .... విజయమ్మ తప్పులకి శాపం గా షర్మిళ పుట్టింది ...
@MedikondaAnandbabu
@MedikondaAnandbabu 7 часов назад
Well spoke Kethi Reddy sir proud for standing on jagan side
@veerareddynaru3800
@veerareddynaru3800 7 часов назад
Wounder
@Alladichannel
@Alladichannel 6 часов назад
Once again hat's off to u dear ,,,,, for you r kindness🎉
@Abhi.jale245
@Abhi.jale245 2 часа назад
Hi. Bro మీరు మొదటనుచ్చి చెబుతున్నారు కూతురు తప్పు చేస్తే. తల్లి ఏమి. పీకుతోంది మొత్తం తల్లి. చేస్తుంది. అయినా. మేము. ప్రాణం. వునంతవరుకు జగన్. వెంటే. జై జగన్♥️🙏👈
@srinivasulugadugu4500
@srinivasulugadugu4500 6 часов назад
Hi అన్న బాగా ఉన్నార మీరు జగన్ గురించి ఇంత బాగా చెప్పారు ఒకే మరీ రోజా కొడాలి నాని పేరని నాని వల్ల బన్నీ వంశీ అంబటి రాంబాబు ఇంకా ycp వల్గర్ bach CBN ని pk ని లోకేష్ ని చాలా మంది ని నీచు ము గా మాట్లాడి నప్పుడు మీరు ఎందుకు మాట్లాడ లేదు ఎన్ని ఆకృతి తయా లు జరిగి నప్పుడు ఎక్కడ మీరు
@jmsrao0000
@jmsrao0000 5 часов назад
అంతర్యుద్ధం రాజు, రాజ్య పతనానికి నాంది
@shalinidas3034
@shalinidas3034 7 часов назад
Anna super ga chepparu
@gvsrrreddy2111
@gvsrrreddy2111 6 часов назад
Hat's up anna chala chala correct ga chepparu anna
@syampasam
@syampasam 6 часов назад
❤❤❤❤❤super massage 22:38 22:41
@marvelhqtelugu9862
@marvelhqtelugu9862 7 часов назад
Hi sir..I am big fan of you sir 🙏🏻 Jai Jagan 🎉Jai కేతిరెడ్డి Sir 🎉
@vikasvicky2457
@vikasvicky2457 8 часов назад
సూపర్ అనా. ❤❤❤❤❤❤
@prabhakarprabhakar8742
@prabhakarprabhakar8742 7 часов назад
Anna we are ready and we will with Jagan only
@irr3101
@irr3101 6 часов назад
👌👌👌👌🙏
@rangannapandikona3467
@rangannapandikona3467 7 часов назад
కరెక్టుగా చెప్పారు. అన్నా
@mrdaniel6673
@mrdaniel6673 7 часов назад
అన్న మీరు topic ని చెకగా analysis చేస్తారు
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 5 часов назад
అన్నయ్య నవ్వు చాలు మాకు...ఆయన వెంట మేము నడుస్తము....
@cherrysudhacarp6012
@cherrysudhacarp6012 7 часов назад
Super sir❤ jay jagan
@sekharreddy7470
@sekharreddy7470 7 часов назад
Yes she is still vijayamma.
@lord78942
@lord78942 7 часов назад
Your great sir iama big fan of you
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 7 часов назад
Very good analysis sir well said jai jagan anna
@syampasam
@syampasam 6 часов назад
షర్మిల correct కాదు
@rangaswamy4077
@rangaswamy4077 7 часов назад
చక్రం బాబా గేమ్ అన్న
@kondapureddyvenkatareddy8507
@kondapureddyvenkatareddy8507 7 часов назад
Super k .venkataramireddy bro
@giridharpuvvala5688
@giridharpuvvala5688 6 часов назад
Mari Vivekanandha Reddy ni evaru lepesaro cheppu Boss.
@NeerukondaPrasadarao
@NeerukondaPrasadarao 6 часов назад
Lakshaladhi mandini A.P.Prajalanu sarva nasanam chesindi Mee nayakude.
@syampasam
@syampasam 6 часов назад
షర్మిల కరక్ట్ కాదు
@venkataramanalochala5156
@venkataramanalochala5156 7 часов назад
Good evening 🌆 Sir
@RajaAdidam
@RajaAdidam 7 часов назад
Kathi reddy sir meeru Baga chepparu
@SankaraKathe
@SankaraKathe 7 часов назад
Super ga matala only money shari mla
@rajudirisala7428
@rajudirisala7428 6 часов назад
వాళ్లది వాళ్లకిచ్చేద్దాం అన్న మనం బతకలేమా ఉన్నాడాంట్లో
@rockjmadhu4530
@rockjmadhu4530 6 часов назад
చాలా చాలా బాగా చెప్పారు కేతిరెడ్డి సార్
@sekharreddy7470
@sekharreddy7470 7 часов назад
He never gives powe to sharmilamma and vijayamma.
@MiltonPhj
@MiltonPhj 7 часов назад
Excellent post
@dhulipudinagababu9670
@dhulipudinagababu9670 5 часов назад
I am penamaluru constancy big big big fan of you sir
@yanumulapadmajavineela8639
@yanumulapadmajavineela8639 5 часов назад
👍🙏
Далее
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 268 тыс.
Гаджет из даркнета 📦
00:45
Просмотров 125 тыс.
Team Spiderman True Or False Mask,nono #Shorts
00:37