మిర్చి సినిమాలో కరడుగట్టిన మనస్తత్వం గల ఫ్యాక్షనిస్ట్ కి చివరికి తన ప్రత్యర్థి చేసిన మంచితనం గ్రహించి మార్పు వచ్చింది గానీ జగన్ కు ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబు చేస్తున్న ప్రజా ప్రయోజనం మాత్రం కలలో కూడా అంగీకరించడు. ప్రక్క రాష్ట్రం తమిళ్ నాడు లో రాజకీయ ప్రత్యర్ధులు అయినా కూడా డీఎంకే పార్టీ తమ ప్రత్యర్థి పార్టీ ప్రవేశ పెట్టిన జయలలిత "అమ్మ" క్యాంటీన్ పథకం కొనసాగిస్తోంది. ఇలా హుందాతనం ప్రదర్శించాలి. అంతేగానీ ప్రజాధనాన్ని వృథా చేసి ప్రతీకార చర్యలు ఎంతమాత్రం మంచిది కాదు. హర్షించరు.
గాని... రారాజు గా వుండాలనే తన టీం ని ఏమి తెలియని, ప్రధమంగా MLA లు గా ఎన్నికైన వారినే మంత్రి వర్గం లోకి తీసుకొని, మూడు,నాలుగుపర్యాలు MLA లు గా పెద్ద పెద్ద కొండలను డీకోట్టి, గెల్చిన సీనియర్స్ ని, మంత్రులుగా అనేక పర్యాయలు పనిచేసిన వార్ని పక్కకు తీసేసి న వానిని ఏమనాలి? మీరే చెప్పండి. అప్పుడే పొగిడేయి కండి. Wait and see..
సీ బి ఎన్ గారు దేవుడు సర్. ఆయన పాలన పరిపాలనా దక్షతా ముందు చూపు ఎవరికీ రావు. ఇప్పటి నుండి రాష్ట్రం అభివృద్ధి వై పు పరుగులు పెడుతుంది. రాక్షస పాలన అంతమై పోయింది. జై చంద్ర బాబు. జై టి డీ పి జై జనసేన. జై జై జై.
Whatever examples given in this video by Mr. Siva are a good lesson to any government. Government shouldn’t pose it’s party colours/ logos/ CM’s photo on any of its activities and should not create schemes with its party’s leaders names. The current government in AP is not an exception for this. We have many people/ leaders who sacrificed their lives to Country/ State. Government can use any of their names or the schemes names can be neutral.