పాము కి కోరల్లో విషం వాడికి వొళ్ళు అంత విషమే సిగ్గులేదు వాడికి . జగన్ అన్న ఎవరిని నమ్మద్దు. జగన్ అన్న లేకపోతే అసెంబ్లీ సమావేశాలు ఎవరు చూడరు Jai jagan Anna ❤❤❤❤
చంద్రబాబు మీద కోపంతో అయ్యుండొచ్చు.. ఎంపీ సీటు ఇవ్వలేదు మంత్రి పదవి ఇవ్వలేదు స్పీకర్ పదవి ఇవ్వలేదు ఆయన స్వప్రయోజనం కోసం జగన్ గారిని కరచాలనం చేశాడేమో!! నాలుగున్నర సం. పాటు జగన్ గారిని చేసింది అదేగా. మరి ఈయనకి ఏం గౌరవం ఇచ్చారు టిడిపిలో?? టీజ్ చేద్దామని చూస్తే అంతకంత పతనం అవుతారు వాళ్లే. అంతేగాని ఈయన వల్ల జగన్ గారికి ఒరిగిందేమీ లేదు. అయినా జగన్ గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే మంచిది.
వెంకట్ కృష్ణ గాడి మొఖంలో వంద మంది రాడ్లు పెట్టీనట్టు ఉంది వాడి మొఖం రఘురామకృష్ణం రాజు గారు ఎక్కువ రోజులు టీడీపీలో ఉండడేమో Just normal అనగానే వెంకట కృష్ణ గారి మొహం అబ్నార్మల్ గా అయిపోయింది
ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడిన జగనన్న ఎట్రుక కూడా పీకలేరు. EVM సీఎం కానీ RRR కానీ ఎవడు ఏమి చేయలేరు. వీళ్ళు TV లో డిబేట్లు పెట్టుకుంటానికి పనికి వస్తారు... లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారు..
MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. PUBLIC AND VOTERS IN AP ARE IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP HAD GONE.