Тёмный

జగన్ ని చెడుగుడాడుకున్న జనసేన శాంతి ప్రసాద్ | Janasena Shanti Prasad | Prime Debate | Prime9 News 

Prime9 News
Подписаться 1,6 млн
Просмотров 92 тыс.
50% 1

#prime9news #prime9news#pawankalyan #pawankalyandeputycmpost #pawandeputycm #janasenaparty #primedebate #appolitics #prime9news
జగన్ ని చెడుగుడాడుకున్న జనసేన శాంతి ప్రసాద్ | Janasena Shanti Prasad | Prime Debate | Prime9 News
Kindly subscribe..
Prime9News - ru-vid.comvi...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Опубликовано:

 

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 197   
@user-pp2dm2qh5x
@user-pp2dm2qh5x Месяц назад
మీ వైసీపీ సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదు శ్రీనివాస్
@user-kc9mv1gs9k
@user-kc9mv1gs9k Месяц назад
వైకాపా బూతులు పురాణం వలనే శంకనాకిపోయింది ఇప్పటికీ గర్వం తగ్గలేదు
@SureshKumar-gc4uk
@SureshKumar-gc4uk Месяц назад
దువ్వాడ శ్రీనివాసగాడి మొఖం ఏంటి ఆలా ఉంది 🤔🤣🤣🤣🤣
@nanirajesh9379
@nanirajesh9379 Месяц назад
😂😂
@umasankartrendy4344
@umasankartrendy4344 Месяц назад
Vadu .5
@vedularamanamurhy8341
@vedularamanamurhy8341 Месяц назад
శాంతి ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు
@dasaradhd4910
@dasaradhd4910 Месяц назад
2019 లో విజయమ్మ ఏమంది ,చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని కోరుకున్నానని చెప్పింది. ఇప్పుడు సిగ్గులేకుండా 11 సీట్లు వచ్చి, ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతున్నాడు ?
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Месяц назад
స్పీకర్ కు కండిషన్ పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే ఔతుంది
@churusudhakar7322
@churusudhakar7322 Месяц назад
వైసిపి జిల్లాలలో నిర్మించిన రాజ సౌధముల గురించి జరుగుతున్న చర్చ నుండి ప్రజల దృష్టి మరలించడానికి ఈ లెటర్ వ్రాయడం జరిగింది.
@user-es7wu7pe8h
@user-es7wu7pe8h Месяц назад
తమ్ముడు దువ్వాడ శ్రీనివాస్ కూడా 175 వస్తుంది అనీ సాక్షి ఛానల్ లో ఈశ్వర్ గారు అడిగారు శ్రీనివాస్ ks ప్రసాద్ ఇద్దరు కలసి ముసి ముసి నవ్వలు నవ్వు కొంటూ చెప్పారు దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు అడగండి ఇది కద్దా మనకు కావాలి
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Месяц назад
మిగిలిన విషయాలు అన్నీ వదలి వేయండి. స్పీకర్ గారే సుప్రీం అని సాక్షాతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా! ఈ సైకో గాడు వైయస్ రాజిరెడ్డి రాజ్యాంగం మన మీద ఎలా రుద్దుతాడు.
@naiduveerabau3210
@naiduveerabau3210 Месяц назад
ఆ first class student ki అవి చదివే తీరిక ఎక్కడ వుంది... అసెంబ్లీ కి రాకుండా ఎలా ఎస్కేప్ అవుదాం అని వీడి డ్రామా
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Месяц назад
ఓ అరబందపు MLC ని డిబేట్ కు పిలిచి, ఇలా బిక్క మొహం వేసుకుని చూసేలా చేయటం తగదు. ఇలాంటి డిబేట్స్ కు రాజ్యాంగం తెలిసిన వారిని పిలవండి.
@posipogupullaiah1947
@posipogupullaiah1947 Месяц назад
ఎవ్వరు లేరు రాజ్యాంగ నిపుణులు వైసిపి లోఉన్న దంత రాజారెడ్డి రాజ్యాంగ నిపుణులు బ్రో
@posipogupullaiah1947
@posipogupullaiah1947 Месяц назад
ప్రజలే జగన్ కి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా చేశారు మీరు ఎలా అడుగుతారు హోదా కావాలని
@bajarangi9654
@bajarangi9654 Месяц назад
వైయస్ జగన్ అన్న నరుపరాక్షసుడు ఆర్థికౌగ్రవాది భూమికి భరువు వీడివల్లే ఆంధ్రా సంకనాకిపోయింది
@illaraghu7298
@illaraghu7298 Месяц назад
jai janasena ❤❤❤❤❤
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz Месяц назад
well said sir Shanthi Prasad garu.
@srinivasmedikonda9934
@srinivasmedikonda9934 Месяц назад
దువ్వాడ గాడు మోకం అలా ఉంది ఏమిటి.....
@chandrasekhar-gh3yc
@chandrasekhar-gh3yc Месяц назад
బాబు వైసిపి(సాజ్జల )సలహాలు ఆంధ్ర ప్రజలకి,కూటమికి అవసరం లేదు అనుకుంటా
@KrishnaraoGandham
@KrishnaraoGandham Месяц назад
Excellent Analysis Santhi prasad garu.
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 Месяц назад
Irespect you santhi Prasad garu
@murtybrn3422
@murtybrn3422 Месяц назад
దువ్వాడ! మీ ముఖ్యమంత్రి శాసన సభకు రాకపోతే... మండలి సభ్యులు కూడా వస్తారా? లేక రాజీనామా చేస్తారా?😅 😂
@syedkhasimhussain6579
@syedkhasimhussain6579 Месяц назад
Shantiprasad garu, ee rules YSRCP leaders ku ardam kavu.
@javvajikishorebabu6341
@javvajikishorebabu6341 Месяц назад
First claas student ki pichi pattayttu వుంది.శాంతి ప్రసాద్ గారు మీరు ఈ స్టూడెంట్ కు శిక్షణ ఇవ్వండి sir.
@Palurumuniramaiah
@Palurumuniramaiah Месяц назад
Madam garu meeru super analysis
@svpackaging1986
@svpackaging1986 Месяц назад
Jai janasena
@sivasriramulu9693
@sivasriramulu9693 Месяц назад
ప్రతిపక్ష.విషయం.లో.ప్రజా.తీర్పుని.శిరసావహించాలి.
@illaraghu7298
@illaraghu7298 Месяц назад
super sir
@Chakri738
@Chakri738 Месяц назад
దువ్వాడ: ఏంటి...మన రాజ్యాంగం లో ఇన్ని విషయాలు ఉన్నాయా? పార్లమెంట్ లో ఇన్ని చట్టాలు చేశారా? ఎప్పుడ్రా😢
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Месяц назад
శాంతి ప్రసాద్ గారు, సంస్కారం లేని సైకో గురించి చర్చ సమయం వృధా.
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 Месяц назад
Excellent advice
@user-es7wu7pe8h
@user-es7wu7pe8h Месяц назад
తమ్ముడు దువ్వాడ శ్రీనివాస్ పవన్ గారు సీబీన్ గారు లోకేష్ గారు nbk గారు ఒడి పోతారు అన్ని శ్రీనివాస్ చెప్పటం సాక్షి ఛానల్ ఈశ్వర్ అడిగారు ఎస్ మనము win 175 అనీ శ్రీనివాస్ చెప్పటం మీరు అడగండి
@pullaiahb2337
@pullaiahb2337 Месяц назад
దువ్వాడ నువ్వు రాజకీయనాయకుడువేనా.
@sureshdhavaleswarapu2770
@sureshdhavaleswarapu2770 Месяц назад
దువ్వాడ శ్రీనివాస్ మందు కొట్టి వచ్చినట్టున్నాడు
@dasaradhd4910
@dasaradhd4910 Месяц назад
టీడీపీ కి 23 వస్తే ఎగతాళి చేసావు, ఉన్న 5 తీసేసుకుంటే, చంద్రబాబు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు జాగ్రత్త అని హెచ్చరించావు. ఇప్పుడు నీకు 11 వస్తే సిగ్గులేకుండా ఎలా ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నావు?
@racharlabalaji1738
@racharlabalaji1738 Месяц назад
Santhi Prasad Garu Me Visleshana Chala Bagundi Sir Jai janasena jaipspk jai CB N Jai T D P
@kvenkatasivaiah2669
@kvenkatasivaiah2669 Месяц назад
దువ్వాడ గారు చాలా పద్ధతి గలవాడుగా ,వారు అధికారంలో వుండగా చాలా పద్ధతిగా ప్రతిపక్షాల వారితో మంచి గా ప్రవర్తించినట్లు దువ్వాడ గారు మాట్లాడినపుడు,పవన్ గారిని,బూతులతో ఎంత అసభ్యకరంగా తిట్టిన ది మీకు గుర్తులేదా ,గుర్తుకు రాలేదా,లేక వారేమైనా తీపిగా మీకు తినిపించారా బ్రహ్మ నాయుడు గారు,?జర్నలిస్టులు కొంత మంది రాజకీయ పార్టీల వారీగా,ఏంగిలి మేతుకులకు అలవాటు పడి ప్రజలకు మేలు చేయ లేక పోవు చున్నారు
@khajashaik3279
@khajashaik3279 Месяц назад
Karat Sir, Very good Message Sir,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sivakumarnidamarthy8101
@sivakumarnidamarthy8101 Месяц назад
సెక్షన్ 54 55 లో చూడండి
@shivagoud2448
@shivagoud2448 Месяц назад
Good analysis shanthi Prasad sir.
@chinnababuchinnababu1828
@chinnababuchinnababu1828 Месяц назад
Sir meeru super suparooosuper your areal tiger
@satyaramesh225
@satyaramesh225 Месяц назад
Ban ysrcp 🚫
@babunbk7051
@babunbk7051 7 дней назад
Jai CBN Sir
@amarkumarmadhira4785
@amarkumarmadhira4785 Месяц назад
Nice
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 25 дней назад
శాంతి ప్రసాద్ గారి ఫుల్ లెసన్ మాకు అర్థమైంది. కానీ 5 యేళ్లు ఎలాగా ?? ఆలోచిస్తున్నాం. కడుపు చించు కుంటే కాళ్ళమీద పడుతుంది.😢😢😢😢
@carniyadepths3591
@carniyadepths3591 Месяц назад
👏👏👏👏👏👏👏👏🙏
@pullaiahb2337
@pullaiahb2337 Месяц назад
రామానాయుడు గారు ఆయన మాటలు ఆయనకే జ్ఞాపకము వుండదు .ఆయనే జగన్ .
@gopalkrishna3476
@gopalkrishna3476 Месяц назад
Anchor/Moderator నీ వాయిస్ బాగా తగ్గించుకో. కంపరం గా ఉంది.Please..
@venkatlponnam6778
@venkatlponnam6778 Месяц назад
Sir my request give him a permission to as opposition leader
@hariredrouthu4715
@hariredrouthu4715 Месяц назад
Yes
@gururajtailor2641
@gururajtailor2641 Месяц назад
Super brother Jai Jana Sena 👌👌
@user-vw7mm7cg6k
@user-vw7mm7cg6k Месяц назад
Jai janasena party 🎉
@tvgr2083
@tvgr2083 Месяц назад
Collector officelo panichese employee Collector leru kabatti Collector kurchi naku ivvandi annatlu undi😂
@anandbetala3220
@anandbetala3220 Месяц назад
చిన్న పిల్లోడు వదిలేయండి/ కనికరించన్ డి
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Месяц назад
40 persent kadu bullet dinda leda😅😅😅
@srbcons1
@srbcons1 Месяц назад
బ్రహ్మనాయుడుగారు సాంప్రదాయాలకు అర్థం తెలుస్తే 6093 కన్నగాడికి, ఆస్తిలో సగభాగం చెల్లికి, బాబాయ్ గొడ్డలి కథ నిజాన్ని, తల్లి అమెరికా పారిపోవడం, హోదా లేకపోయినా తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడగే బదులు ప్రజలను అడగాల్సింది కదా 😂😂
@venkatarangarao5607
@venkatarangarao5607 Месяц назад
మీ సేవలు మాకు సాలు అని ప్రజలు తీర్పు ఇచ్చారూ
@investmentsn5872
@investmentsn5872 Месяц назад
He is Not Shanthi prasad. He is Ashanthi Prasad 😂😂😂😂😂😂😂😂😂😂
@pawansneham
@pawansneham Месяц назад
దువ్వాడ మొహం చూస్తే 🤭🤣
@SrinivasFP
@SrinivasFP Месяц назад
మీ డిబేట్ అవసరం లేదు రాష్ట్ర జనులకు 😂😂😂😂
@user-py7xq3ky5l
@user-py7xq3ky5l Месяц назад
One meaningful debate for AP. Way to go prime 9
@ayyappachinthaginjala4259
@ayyappachinthaginjala4259 Месяц назад
మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు, ప్రజలు,ఇప్పటికే ఇచ్చారు కదా
@balajisrinivasulu1583
@balajisrinivasulu1583 Месяц назад
LOP status ivvakapote , mana legal expert Ponnavolu Sudhakar garito Case vesi muppatippalu pedadaam. 😂
@jeevanbhojarajsomana2559
@jeevanbhojarajsomana2559 Месяц назад
Special Category Status ni pakkana pette sara.
@MrChandu0009
@MrChandu0009 Месяц назад
Look how dignified this Minister Nimmala spoke, Ila YCP ministers previous ga matladi unte atleast 18+ aina vachevi emo seats...
@ravikumar-vd8lo
@ravikumar-vd8lo Месяц назад
Debate loo YCP lawyer garu cross defense chayeraa mari.
@jairaj300381
@jairaj300381 Месяц назад
వీళ్ళు ఇంతకుముందు బటన్ అన్నారు ఇప్పుడు 40%అంటున్నారు వీళ్ళు మారరు
@venkateshwararaomondi7430
@venkateshwararaomondi7430 Месяц назад
Mundhu Jaillo padeyandi, full security 😅😅😅😂😂
@Kiran1998.
@Kiran1998. Месяц назад
I was a jagan fan...but shifted to janasena after bad words from his ministers 😐 Thats true....i will never ever vote jagan again 🖕🖕🖕🖕🖕
@ravikumarkanajam9490
@ravikumarkanajam9490 Месяц назад
Hi b n Garu ❤
@user-po2tm2kr9l
@user-po2tm2kr9l Месяц назад
2:01
@dhonekiransainath1947
@dhonekiransainath1947 Месяц назад
😂😂😂😂 Ippudu YCP adige anni questions ki vaalle power lo unnappudu answers icchukunnaru
@lalamnookarajulalam4722
@lalamnookarajulalam4722 12 дней назад
Duvvdau garu sicogadini vadilu mana congress loki vacheyandi sharmila garu to kalisi naduddam
@apparaokona8868
@apparaokona8868 20 дней назад
బ్రహ్మ నాయుడు గారు నెట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు దువ్వాడ శ్రీనివాస్ అన్న ఎదవకి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఇంకా మాట్లాడడానికి ఇంకా వాయిస్ ఉందనే వస్తున్నాడు అమ్మ దరిద్రుడు మధ్య మా ఉత్తరాంధ్ర పట్టిన దరిద్రం
@HariBabu-zh8hy
@HariBabu-zh8hy Месяц назад
Assemblyki ravadaniki jagan demand cheyadam vidduranga vundi.assembly kivasthe jagan cmga vunnappudu prathipakshanni yentha goranga avamaninchado athaniki mathikundi.
@vsc8291
@vsc8291 Месяц назад
Jai TDP janasena BJP
@chentaprakash8197
@chentaprakash8197 Месяц назад
Ycp analyst singaluri
@saierc253
@saierc253 Месяц назад
YCP doesn't deserve any opposition status. AP doesn't need YCP suggestions in the Assembly. We are still confused about how YCP got 11 seats. They deserve 0 seats. They are not humans and they deserve humiliation to the core. Kharma is a boomerang and now is Jagan turn to face it.
@PavanKumar-fv2jm
@PavanKumar-fv2jm Месяц назад
Sir pratipaksha neta hoda evvandi sir, Ala aite yemayina salary yekkuva vastademo ani chustunatu vunnaru...
@investmentsn5872
@investmentsn5872 Месяц назад
You guys are ignoring, Jagan did not take TDP MLA s even though he is in a position to take TDP MLAs
@lankaadhipathi406
@lankaadhipathi406 Месяц назад
40 %ఓటు బ్యాంకు ఉన్నా ఓడిపోయినోళ్లకు అంతకన్నా గౌరవం ఎందుకివ్వాలి.అప్పట్లో వీరివ్వలేదు కదా వారికి గతంలో
@krishnakrishna1054
@krishnakrishna1054 Месяц назад
Plz jagan evakandi dangerus
@ushakiran8285
@ushakiran8285 Месяц назад
Tooka pattukuntaru anni vadilesi😂😂😂
@a.vmohanrao6740
@a.vmohanrao6740 Месяц назад
Jagan c.m seet emany letter rasty c.b.n c.m Hoda estara
@sudharanikasara9095
@sudharanikasara9095 Месяц назад
Mlc resign cheyya ra
@racharlabalaji1738
@racharlabalaji1738 Месяц назад
Sir Santhi Prasad Garu Me Matalu Vintunte Ma Nannagvaru Gurtuku Vastunnru Sir 1960Dasakamlo Ma
@vm4025
@vm4025 Месяц назад
Prathi paksha hodha ivvalsindi janaalu raa jalaga😂😂
@sambasivarao98
@sambasivarao98 Месяц назад
Jagan wants status and security on far with c.m with govt .money.most unfortunate thing is present politicians feel they are empowered to enjoy every thing with tax payers money.
@balajisrinivasulu1583
@balajisrinivasulu1583 Месяц назад
Leader of the opposition gaa yeppudainaa Avisvaasa teermanam (No Confidence motion ) pettalante minimum quorum vundaali. Ade 10% vundatamante.
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Месяц назад
I kkada vote persentage chudaru sir bullet dighinda leda
@reddysrao9424
@reddysrao9424 Месяц назад
ఒక పనికిమాలిన లేఖ రాసి మొత్తం రాష్ట్రాన్ని డైవర్ట్ చేసిన జగన్ తెలివితేటలు ముందు మొత్తం రాష్ట్రం బొక్క బోర్ల పడింది. ఇంత డిబేట్ అవుసరమా?
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 Месяц назад
Supper ❤
@SriHarshaD
@SriHarshaD Месяц назад
Nti duvvada mlc naa.. omg
@gorapallivenkataramarao5886
@gorapallivenkataramarao5886 22 дня назад
Sarumerusalatapusasaruperuluprakaramusayechavalasidi
@sudharanikasara9095
@sudharanikasara9095 Месяц назад
Plz don't call him
@sambasivarao98
@sambasivarao98 Месяц назад
Saroo meeru peddavaru,harshga matladu kokandi.
@user-vn9tt5cb1t
@user-vn9tt5cb1t Месяц назад
God unnadu
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Месяц назад
Ippudu jaggi inka prajala sommu to maja cheddam anukuntunnadu he don, t want spend courrept erend money
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC Месяц назад
అయిన కి ఏదో పెద్ద ప్యాలెస్ వుంది కదా అని ప్యాలెస్ చుట్టూ సెక్యూరిటీ ఇవ్వలేము కదా Good one 😂😂😂😂
@user-vn9tt5cb1t
@user-vn9tt5cb1t Месяц назад
SRI Venkateswara Swamy unnadu
@FriendShip-uo8vy
@FriendShip-uo8vy Месяц назад
If you guys are giving opposition eligibility you guys can ask all those questions in assembly. It seems like you guys don't want to face him. 😅
@venkatasambasivaraoganta678
@venkatasambasivaraoganta678 Месяц назад
Duvvda Ore Lokal....
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Месяц назад
Avasaram ledu meru assembly brastupattincharu meku prajasoyma viluvalu teliyavu nerchukoni ravalisinadiga pradhana next elation lo candidate s kudadorakaru meruchesina arachakalu atuvantivi ikanaina realaise avute 2029 inko 2 Seatlupergavacchu that s all 😢😢
@HariBabu-zh8hy
@HariBabu-zh8hy Месяц назад
Bootula samratku chattala gurinchi yemi telusu sir
@suryanarayanamadhukoori9552
@suryanarayanamadhukoori9552 Месяц назад
1 votuto kuda gelustaru.naayudugaaru.
@chrajarao9470
@chrajarao9470 Месяц назад
Duvvada Srinivas garu online lo unnaru kadaa...police lu em cheyaleraa sir ni...okari amma ni.. naanna ni pachi boothulu tittinaa emmkaadaaa ilaa siggulekundaa vaallani debates ki pilustaaraa?
Далее
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 9 млн