Тёмный

జగన్ ను ఇరికించి బోయి అడ్డంగా దొరికిపోయారు.. బయటపడ్డ షాకింగ్ వీడియో..! | Praja Chaithanyam 

Praja Chaithanyam
Подписаться 1,5 млн
Просмотров 44 тыс.
50% 1

#YSJagan #balinenisrinivasareddy #ycpsrinivasreddy #PrajaChaithanyam
Watch :జగన్ ను ఇరికించి బోయి అడ్డంగా దొరికిపోయారు.. బయటపడ్డ షాకింగ్ వీడియో..! | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 204   
@kondayyakondayya4823
@kondayyakondayya4823 22 часа назад
నైతిక విలువలు లేని పొలిటీషియన్ చంద్రబాబునాయుడు.
@bhaskarkamala3462
@bhaskarkamala3462 23 часа назад
ప్రజలకు ఆ శ్రీలంక గాడు ఏమి చేయడు,అలా చేయకుండా ఉండడానికి తిరుపతి లడ్డు ప్రచారం లోకి తీసుకువచ్చాడు , వాడి నీచ బుద్ధి. ప్రదర్శించాడు, విజయవాడ వరదలు మర్చి పోడానికే ఈ. ప్రచారం
@mreddy3043
@mreddy3043 2 часа назад
JAGAN ANE OKA RAKSASUDU AP LO ANNI VYAVASTHSLANU BHRASTU PATTINCHADU. ATHANUEPPUDU SASWATHANGA JAIL KU VELATHADA ANI EDURU CHUSTHUNNAMU.
@user-ie2cn8fb5n
@user-ie2cn8fb5n 22 часа назад
ఆ వెంకటేశ్వరుడే ఈ చంద్రబాబు అనే వాడిని త్వరలో శిక్షిస్తాడు
@rks1970
@rks1970 20 часов назад
Already punished YSR, next punishment is YSG will be given by God
@srihari1087
@srihari1087 18 часов назад
Waste kutami government
@jairamgudela1029
@jairamgudela1029 16 часов назад
YSR కి శిక్ష పడినట్లు జగన్ కి శిక్ష పడుతోంది అయితే ఆగండి చెయ్యాలి..ఎందుకు తొందర
@vennanagireddy7742
@vennanagireddy7742 11 часов назад
ఎంత చెత్త సీఎం ఇంత చెత్త పొలిటిషియన్ వరల్డ్ lo లేదు
@rks1970
@rks1970 10 часов назад
@@vennanagireddy7742 well said bro, YSG is/was the worst politician, well said
@ramamurthyn2358
@ramamurthyn2358 21 час назад
ఇంతకు ఇంత అనుభవించే రోజు దగ్గర లోనే ఉంది
@subbaraokaranam6952
@subbaraokaranam6952 22 часа назад
సీబీన్ అనే ఒక మనిషి,మనుషులలో ఒక రకమైన జంతువు లాంటి మనిషి,అతను బట్టలు వేసుకోవడమే వేస్ట్, చి ,ఇంత నీచమైన రాజకీయమా,
@lekharajusrinivasarao5267
@lekharajusrinivasarao5267 20 часов назад
super ga cheppavu bro
@sharmilareddy6167
@sharmilareddy6167 19 часов назад
Saar vaadi body nundi daily vacche fluid ne clean chesi dressing chese nurses ki telusu vaadi vallu, vaadi clothes auto clave gurinchi chetta CHAMBAAA
@bsvsivaranjani3207
@bsvsivaranjani3207 5 часов назад
Mi
@mreddy3043
@mreddy3043 2 часа назад
JAGAN ANE OKA RAKSASUDU INTHAKANTE CHANDALAMAINA RAJAKEEYAM CHESARU. ELA VALLA BABAI NI TTD CHAIRMAN CHESTHARU. VALLU CHRISTIAN SAMPRADAYANNI ANUSARISTHARANI TELIYADA NEEKU
@AS_11114
@AS_11114 20 минут назад
@@mreddy3043jagan inka cheyalsindhi ee chamabdu chesindhaniki .. uri theesina papam ledhu .. jagan kabatti vadhilesadu
@srinivasambadipudi1468
@srinivasambadipudi1468 22 часа назад
కరెక్ట్ గా చెప్పారు. వాడు కడుపుకి అన్నం అయితే తినడు రుజువు అయింది. ఇలా బతికే కంటే ఛస్తే మంచిది
@udaya5392
@udaya5392 22 часа назад
దేవా. వేంకటేశ్వరా . ఎవరు తప్పు వుంటే వారిని శిక్షించు స్వామీ.వదలడు వాళ్ళ ను. నీ జోలి కి వచ్చిన వారిని.
@gangadhargeddam1050
@gangadhargeddam1050 22 часа назад
చంబా అనేవాడు మనిషి రూపంలో ఉన్నా మృగం
@user-sq9uo9qh2d
@user-sq9uo9qh2d 21 час назад
మతి స్థిమితం లేని వ్యక్తి ముఖ్య మంత్రి అయితే ఇలాగే ఉంటుంది. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వైష్ణవ బ్రాహ్మణులు , శుచి శుభ్రత పాటిస్తూ, తిరుపతి పరువు,ప్రతిష్టను దిగజార్చే పని చేస్తారని కల్లో కూడా ఊహించ లేరు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి ను కూడా వదలని ఈ మెంటల్ ను ఎలా భరిస్తారో ప్రజలు. శిక్ష అనుభవిస్తాడు
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 22 часа назад
జై జగన్, జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు
@prasadaraochintapalli7867
@prasadaraochintapalli7867 22 часа назад
ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు అసలు మనోభావాలంటు ఉన్నాయా. ప్రస్తుత ప్రభుత్వం గురించి ఆలోచించడానికి ప్రజలు ఇష్టపడటం లేదు.
@gopikrishna7139
@gopikrishna7139 22 часа назад
Cbn ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం......
@eswararaok3847
@eswararaok3847 21 час назад
అలాంటి వాడిని నాలిక చేయాలి దేవుడు మీద రాజకీయాల ఇలా రాజకీయాలు చేస్తే వెంకటేశ్వరుడు తప్పనిసరిగా శిక్షిస్తారు
@SucharithaRuchitha
@SucharithaRuchitha 22 часа назад
ఏమనాలో అర్దం కావడం లేదు.
@suryanagamanimunduri1114
@suryanagamanimunduri1114 21 час назад
బాలినేని విలువ లేనివాడు
@s.k.chayadevi9869
@s.k.chayadevi9869 22 часа назад
Exact analysis sir
@SeetharamKota
@SeetharamKota 22 часа назад
ఇదంతా డైవర్సన్ పాలిటిక్స్ చివరికి సీబీఎన్ దేవుడ్ని కూడా వదలలేదు వరద. బురద. రాజకీయాలు సరి ఇక లడ్డు రాజకీయం ఏంటి ఖర్మ ఏపీ కి ఛీ ఛీ
@rks1970
@rks1970 20 часов назад
What happened to Pink Diamond brother
@gopic_4601
@gopic_4601 7 часов назад
Bringing truth to public is not a diversion politics
@srinivasraodachepalli7544
@srinivasraodachepalli7544 22 часа назад
Correct sir
@bajigajenesk9176
@bajigajenesk9176 22 часа назад
ఆయన అధికారం కోసం ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అవసరమైన వాళ్ళని ఎలా వాడుకోవాలో చంద్రబాబు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఎవర్ని ఎట్లా వాడుకోవాలో ఎవరిని ఎంత దూరం పెట్టాలా పిల్లనిచ్చిన మాంసం మనకు తెలుసు దేవుడు మన ఎదురుగా లేడు కదా మనల్ని ఏం చేయడు కదా అన్న ధైర్యం ఆయనకి నేను ముస్లిమ్స్ ని హిందూ సోదరులు వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలంటే వాళ్ళు చాలా నియమ నిబంధనలు చాలా చాలా ఆశతో వెళ్తారు ఎందుకంటే ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి అని వాళ్ళు బాగా నమ్ముతారు అక్కడ చెల్లించుకున్న మొక్కుబడులు ఉన్నా కానీ ఎంతో ఆశగా పోయేవాళ్ళు అలాంటి లడ్డు ప్రసాదాన్ని కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా కూడా అవి అట్లాంటి విషయాలు కూడా రాజకీయపరంగా వాడుకుంటున్నాడు అంటే ఎంత నీచుడు ఈ చంద్రబాబు అనేది అందరికీ తెలియాలి
@manju2986
@manju2986 17 часов назад
Nijam
@rosibabuvankayalapati6017
@rosibabuvankayalapati6017 22 часа назад
Thank you for your speech sir.
@badarinarayan1642
@badarinarayan1642 21 час назад
గతంలో ఆ దేవదేవుని క్షేత్రం లో అపచారం చేసినవాడిని శిక్షించడం మనం చూసాము.
@MalireddyKalpana
@MalireddyKalpana 22 часа назад
హెరిటేజ్ ghee వాడడం లేదు అని అక్కసు తో😢అలా
@arunavanja8364
@arunavanja8364 21 час назад
Exactly
@prabhakarchitturi-cx9ed
@prabhakarchitturi-cx9ed 11 часов назад
2014' lo kooda heritage vadaledu ra vedhava 50 years ga em vaduthunnaro ade vadaru meerenduku maracharra
@sankarkumar2788
@sankarkumar2788 21 час назад
బాబుకి బురద జల్లడానికి దేవుడే దొరికాడా. EO shyamala rao garu, vegetable fats అంటే బాబు animal fats అని అబద్దాలు ఆడడం ఘోరం
@krishnareddy6050
@krishnareddy6050 6 часов назад
బాబు వాఖ్యలు శిక్షర్హం నేర ప్రవృత్తి దుర్మార్గ దుర్నీతి,అసహించుకోవాలి, మన కర్మ బాబు వాక్య
@samuelbj9545
@samuelbj9545 21 час назад
NDA వారు ఈ విషయాన్ని దేశం మొత్తం లో, జాతీయ మీడియా లో ప్రచారం చేయడం లో సఫలం అయ్యారు.
@voonasudhakarrao9049
@voonasudhakarrao9049 5 часов назад
అమరావతిలో వరదల్లో పూర్తిగావిపలమై ప్రజలు చీ ఛీకొడుతుంటే వారి మనస్సులు ప్రక్కకు త్రిప్పడానికి తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డుప్రసాధముపై నీఛాతి నీచమైన ఆరోపణలు చేస్తూ ప్రజలదృష్టిని మరలస్తూ హీనమైన నీచరాజకీయములు చేస్తువున్నారు.అతను చేసే ఆరోపణలు అసహ్యం వేస్తుంది.
@SrinivasKwt-bh6ob
@SrinivasKwt-bh6ob 21 час назад
నిజమే సారు వాలంటీర్లు సచివాలయం విజయవాడ వరద ప్రకాశం బ్యారేజ్ బోటు ఇవన్నీ ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు తిరుమల ప్రసాదం
@rks1970
@rks1970 20 часов назад
More to come please wait don’t worry
@lukkylukky2415
@lukkylukky2415 8 часов назад
Monnati daka boatlu ippudu laddu chi siggundali devudu panish ivvali
@sathishgujjarlapudi2068
@sathishgujjarlapudi2068 20 часов назад
, త్వరలో వాడి కర్మ వాడు అనుభవించాడు ఆ దేవుడు చూసుకుంటాడు
@vinnumanne8554
@vinnumanne8554 22 часа назад
Divert politics.......by Tdp
@ravikrishnaiyer6177
@ravikrishnaiyer6177 22 часа назад
CBN bad time start, karma returns
@anuradhanare8166
@anuradhanare8166 22 часа назад
సీబీఎన్ ఉతికి ఆరవేస్తారు రాష్ట ప్రజలు వారి మనోభావాలు దెబ్బతీయ వద్దు
@bkraobkrao8506
@bkraobkrao8506 19 часов назад
రోగిష్టి మనిషికి రోగిష్టి ఆలోచనలే వస్తాయి.
@srinivasraodachepalli7544
@srinivasraodachepalli7544 22 часа назад
Jai jagan
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 20 часов назад
చంద్రబాబు నీచ బుద్ధి కలవాడు. కోర్టులు శిక్షించలేకపోయినా భగవంతుని శిక్షల నుండీ తప్పించుకోలేరు
@venkatareddydondeti8253
@venkatareddydondeti8253 20 часов назад
చంద్ర బాబు నాయుడు గారు అనుభవంతో నిజం చెప్పియున్నారు. అతని హెరిటేజ్ డెయిరీ పాల ఉత్పత్తులు ఎంత కల్తీ తో ఉంటాయో ప్రపంచం అంతా అట్లనే ఉంటుంది అని భావిస్తున్నారు. ఇటువంటి చెత్తను రాష్ర్ట ప్రజలు మోస్తున్నారు.
@manmadhapaddana3628
@manmadhapaddana3628 22 часа назад
చంద్రబాబు అనే వాడు అష్ట దరిద్రుడు
@SucharithaRuchitha
@SucharithaRuchitha 22 часа назад
దీన్ని చూశాక తల ఏడ బెట్టుకుంటాడు వాడు
@sarvepallinandakumar3560
@sarvepallinandakumar3560 22 часа назад
Court should take this suo-moto. Since it is NDA government, definetly it will be diluted by Centre.
@babusr626
@babusr626 21 час назад
Super 6ni side track pattisthadu CBN
@sundarrao1278
@sundarrao1278 20 часов назад
స్టీల్ ప్లాంట్ సమస్య ప్రక్క త్రోవ పట్టించడానికి, అనుకుంటా.
@sreelathabolla110
@sreelathabolla110 20 часов назад
నర్సింహ అవాతరం ఎత్తి చంద్రబాబు అంతు చూడు తండ్రి
@user-mf2fe7vt6t
@user-mf2fe7vt6t 22 часа назад
JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY
@SucharithaRuchitha
@SucharithaRuchitha 22 часа назад
SUPER ❤
@gopic_4601
@gopic_4601 7 часов назад
Denikira jayaho??? Baga scam chesadana enti
@Rm-sai
@Rm-sai 22 часа назад
Papampanduthunnadi Govindha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cbr1961
@cbr1961 4 часа назад
చాలా బాగా చెప్పారు
@venkateseararaopathipati8481
@venkateseararaopathipati8481 5 часов назад
నెక్స్ట్ హెరిటేజ్ పక్కా దోపిడీ బిజినెస్
@daggumativenkatasubbaiah2789
@daggumativenkatasubbaiah2789 10 часов назад
ఇదీ సూపర్ సిక్స్ లాంటిదే అనుకోవాలి
@katikalasantoshbabu
@katikalasantoshbabu Час назад
జై జగన్….జగన్ సార్ నిజమైన నాయకుడు….పవన్ కళ్యాణ్,చంద్రబాబు,ఎల్లో మీడియా జగన్ అన్నపై తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది....ఇవన్నీ సూపర్ సిక్స్ డైవర్షన్ కోసం చేస్తున్న పనులు
@bosureddy1779
@bosureddy1779 5 часов назад
రాజకీయ ప్రయోజనం అందినప్పటికీ, ప్రజాపాలన పరంగా ఫెయిల్ అయిన సందర్భంగా, కక్ష సాధించే ప్రయోగాలన్నీ ఫెయిల్ అయిన సందర్భంగా, ఇక వెంకటేశ్వరుడు మాత్రం కనిపించడం అందుకని ఇలాంటి ప్రయోగాలు ఇంట్లో జీవిత భాగస్వామినే, లెక్కచేయని వాడికి దేవుడు ఒక లెక్కా?!;?!?!?!?!?!?!?!?!?!?!?!?
@srisurya4217
@srisurya4217 23 часа назад
Thanu theesukunna gothilo thane padatamante ide. Cherapakura chedevu ane daniki idi pakka nidarsanam.
@harivilashreddy7782
@harivilashreddy7782 22 часа назад
సీబీన్ అనేమనిషి మహా టీవీ వాళ్లు చేసె.తప్పుడు ప్రచారం చేసేవారిని దేవుడు కచ్చితంగా శిక్ష వేయిస్తారు
@nirmalkumar1076
@nirmalkumar1076 18 часов назад
Correct ga cheparu sir mathala madhya chichu petadam kosam devudini kuda vadhaledhu chandranaaa
@pattapusatyanarayana4204
@pattapusatyanarayana4204 20 часов назад
,😂😂😂super bro🎉🎉🎉🎉🎉
@bullirajachodagiri6146
@bullirajachodagiri6146 21 час назад
Proof superb great 👍 definitely one day will come
@srinivasnaidu5659
@srinivasnaidu5659 20 часов назад
Boats. Rajakeeyam. Ayip9yindhi......ippudu thirupathi. Prasadham.......time. dhaggara padipoyindhi.....Deepak. veluthuru yekkuvaga vasthundhi.
@ravireddy6695
@ravireddy6695 19 часов назад
Please mighty God save us from this cruel guy
@shankarabharadwajvedula3601
@shankarabharadwajvedula3601 14 часов назад
మోడీ రాజీనామా చెయ్యాలి.
@ragolaashok5244
@ragolaashok5244 23 часа назад
Avunu karectega meeru shuusara
@jayalakshmi143lakshmi8
@jayalakshmi143lakshmi8 22 часа назад
Venkanna prasadam gurinchi abaddam chepthunnadu venkanna gattiga istadu chandramki chudandi
@9100Shaik
@9100Shaik 20 минут назад
ఆ దేవుడే చూసుకుంటాడు ... చూస్తూ ఉండండి
@suryanagamanimunduri1114
@suryanagamanimunduri1114 21 час назад
🎉🎉🎉🎉🎉🎉
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 21 час назад
CBN asalu manishena 😂😂😂
@rajakumarmangalagiri7124
@rajakumarmangalagiri7124 3 часа назад
❤sir janaalu ipudu enchestaro manam chuddam he is self god his self we are waiting for the poeople judgement thank you sir
@vsrinu5950
@vsrinu5950 44 минуты назад
2029 loo jagan ne రాకుండ చేయడానికి. ఇవి total Ap ne శుద్ధి చేయండి
@srinivasulureddy7983
@srinivasulureddy7983 22 часа назад
AP PUBLIC WAITING WHEN YHIS MENTAL LUCCHA LEAVES THIS WORLD. TIRUMALA GOVINDA.....TAKE ACTION IMMEDIATELY GOVINDA GOVINDA GOVINDA
@SunriseSunrise-gn2je
@SunriseSunrise-gn2je 5 часов назад
సూపర్ కామెంట్.. సార్. ఆయనకి దేవుడు లేడు, దెయ్యం లేదు. ఎవరి పైన అయినా కామెంట్ చేసే ఘనత cbn గారికే వుంది. గౌరవ కోర్టులు కూడా.. న్యాయం చెప్పే సమయంలో.. ప్రతి విషయం అదారా పూర్వకంగా నే, పరిశీలించి. జెడ్జిమెంట్ చెబుతారు. కానీ బాబు గారు నోటికి ఏది వస్తే.. అదే నిజమని చెబుతారు. నమ్మించే ప్రయత్నం కూడా చేస్తారు. కోర్టులకు వచ్చి.. నిజం చెప్పని వారు కూడా.. దేవుని ముందు..మనుస్ఫూర్తిగా నిజం చెబుతారు. ఇప్పుడు cbn గారి నోటి దురద వలన.. దేవుని.. మీద సందేహం కలిగించే పనులు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. జరిగివుంటే.. నిజాన్ని నిగ్గుతేల్చండి?
@AS_11114
@AS_11114 18 минут назад
Nijame andi vaadu manishe kaadhu .. narasurudu
@srinivasraomatta3198
@srinivasraomatta3198 20 часов назад
Arrest this fellow also talking too much.😊
@chinnakasi
@chinnakasi 19 часов назад
Jagan not involved any thing,that is big problem 🎉🎉🎉🎉🎉
@kolusuappalaraju6034
@kolusuappalaraju6034 12 часов назад
శ్రీనివాస్ డు. శిక్ష. వేస్తాడు. వెదవికి
@pullaiahchinthala5722
@pullaiahchinthala5722 2 часа назад
CBN has to face punishment by Lord Vekateswra
@suryaprakasammedury4736
@suryaprakasammedury4736 19 часов назад
చిచ్చు తన వక్రబుద్ధి మళ్ళీ ప్రదర్శించేడు
@babusr626
@babusr626 21 час назад
varadhalu side pattisthunadu
@poojarinagaraju5014
@poojarinagaraju5014 21 час назад
25/25......kottteyyyyyyy.....theeeeraaaaalyyyyyyy
@nvenkatareddy
@nvenkatareddy 22 часа назад
Shd sue him for an astronomical sum n ensure all loose ends r well tied
@kirankumar-sh6kc
@kirankumar-sh6kc 6 часов назад
u r true and very correct sir. CBN planning to sell heritage ghee and doing business. he planned to divert tirumala funds to heritage
@samsungreddy629
@samsungreddy629 18 часов назад
కరెక్ట్ గా మాట్లాడాలి సార్ మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాడు మనిషే కాదు పశువు కన్నా హీనం ఇట్లాంటి నా కొడుకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మన కర్మ
@pnrsinformatics767
@pnrsinformatics767 22 часа назад
అబ్బ.. ఏం మనుషులురా బాబు! ఎన్నెన్ని ఘనకార్యాలు చేశారో! పైగా వితండవాదనలు, సమర్దింపులు!
@kumarupdates2001
@kumarupdates2001 20 часов назад
sir currect ga cheppinaru iena siggu radhu babuku
@chandramoulireddy7678
@chandramoulireddy7678 22 часа назад
Venkateshwara swamey EVM looting baba ki correct punishment isthaadu, devidi prasadham addam pettukooni raajakiyyalu cheesthunnaadu, Heritage products TTD lo use cheesukoovadaaniki idhi plan. CBN cheesthunna paapalu inkoo 100 janmalu ethina tharagavu. Neecha nikrusta brathuku brathikuthinnaadu. Prajal sommu dhoochukoovadaaniki inni neechapu panulu cheesthunnaadu.
@nedunurivenkatesh5153
@nedunurivenkatesh5153 22 часа назад
Dirty politics with CBN and innocent nil political knowledge PK
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 20 часов назад
దేవుడా రామోజీ దగ్గరకు చంద్రబాబు ని పంపు ఒంటరి గా ఉండలేకపోతున్నాడు. రామోజీ. Pl రిక్వెస్ట్.
@badarinarayan1642
@badarinarayan1642 21 час назад
మానసిక శాస్త్ర పరిభాషలో దీనిని అసమంజస స్పందన అంటారు. ఒక మాట పరంగానే గోడకు కొట్టిన బంతిలా గా స్పందించే వాడికి ఆత్మవిమర్శ ద్వారా తప్పును ఎవరైనా ఆరోపిస్తే నిజమైతే అంగీకరించి సారి చేసుకోవడంలో తప్పులేదు..... అలాగే చంద్రబాబు ప్రభుత్వం లో తప్పులు జరిగి వుంటే ఆధారాలతో ప్రజలు ముందుకు తేండి ఆయనేమైనా తప్పు ఒప్పుకొని సరిచేసుకోవాలసిందే... ఎదురు దాడి అనేది చేతకాని తప్పుచేసిన వాడి లక్షణం....వాడు తప్పుచేసిన వెంటనే దొరికిపోయి ఎదురుదాడికి దిగటం వాడి నైజాం అది మారదు.
@vijayasanyasiraopyda8100
@vijayasanyasiraopyda8100 19 часов назад
Cbn divert politics.
@vsrinu5950
@vsrinu5950 40 минут назад
వీరు jagan ne Ap public నుంచి దుారం పెటడానికి. ఇ లాంటి పనులు
@devireddysrinivasareddy7799
@devireddysrinivasareddy7799 20 часов назад
Devudu meda rajakiyam yemiti
@poojarinagaraju5014
@poojarinagaraju5014 21 час назад
175/175....eeee...saaaryyy.....confaarmmmm
@HussainSyed-c3z
@HussainSyed-c3z 9 часов назад
EVM C.M. Chandra Babu Naidu will think always in reverse. Jagan is real Hero. Jagan is hope of A.P. irrespective of caste, creed, party Jagan had helped to all the communities. Whether one can accept it or not it is fact.
@PrakashGatala
@PrakashGatala 10 часов назад
వెదవలు లడ్డుపేరు చెప్పి జగన్ మీద నిందలు, ఎవరు నమ్మరు
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 3 часа назад
Ashok garu papi chirayu veedi pappam pandataniki some Months are there
@suryaprakashpedapati1661
@suryaprakashpedapati1661 10 часов назад
పరిపాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే, మేము ఈవీఎం లతో గెలిచాం, మేము పశువులలాగా పరిపాలించే వెధవలం మేము అంటున్నారు ఈ కూటమి గాళ్ళు, ఇంత పెద్ద కూటమి లోనూ ఒక్కడు అంటే ఒక్కడు కూడా మనిషి లేడు ఏంటి, ఆఖరికి నీ దగ్గరికి కూడ వచ్చేసారు నువ్వే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా కాపాడు వెంకన్న సామీ, ఈ cbn అనేవాడు మానవ రూపంలో ఉన్న ఒక భయంకర ప్రాణి, కనీసం రాక్షసుడు కూడా కాదు, వాళ్లకు కూడా కొంత పద్దతి ఉంటుంది, వీడికి అలాంటివేవి లేవు, ఇలాంటివాడు మానవజాతికి మహా డేంజర్.
@vsrinu5950
@vsrinu5950 38 минут назад
4years p\b tv ఏమి పికినారు pk ke centeral govt ముందరే చెపుతుంది కదా jagan ne -- చెయడానికి
@shankarabharadwajvedula3601
@shankarabharadwajvedula3601 14 часов назад
హెరిటేజ్ నెయ్యి అమ్ముతాడు, cbn ఇతను R s s bjp నోట్లో ఏమి పెట్టకున్నారు, వీడిని నమ్ముకుని మోడీ మో పోతాడు.
@premmkumar1135
@premmkumar1135 11 часов назад
420 jail Reddy Paytm batch on duty 😂😂
@hanumanthrayappavvenkyvenu8923
@hanumanthrayappavvenkyvenu8923 5 часов назад
Bjp.tdp.jananasanaparteesirvanasanamiepothaee
@thatipakalarajaraorajarao1725
@thatipakalarajaraorajarao1725 21 час назад
A Venkateswara Swamy panishimenntu esthadu Sir CBN ki
@satyanarayanaallada330
@satyanarayanaallada330 15 часов назад
He cannot digest the confidence of public on Jagan Mohan Reddy even defeated in the election , and he became mad and lost his mind balance.
@SheikhRehamathulla
@SheikhRehamathulla 20 часов назад
CBN evm A.p ki cm vorest bad man.
@suryanarayanak3828
@suryanarayanak3828 Час назад
Kachitsnga
@uddanreddy1814
@uddanreddy1814 9 часов назад
CBN targeted BJP & Jagan, hindu voters didn't vote to BJP and Jagan. He is going with Congress kutami in next Jamili Elections (Future Plan)
@vgr7155
@vgr7155 5 часов назад
Hostel stop flood stop vizag incident drop,jony master stop now new story .old nsidu got mental.
Далее
WHO IS MORE GREEDY?!
00:18
Просмотров 1,1 млн
WHO IS MORE GREEDY?!
00:18
Просмотров 1,1 млн