Тёмный

జగన్ ను జైల్లో పెట్టరు.. ఎందుకంటే..? ఉండవల్లి మాటలు వింటే మైండ్ బ్లాక్ అవ్వుద్ది | Praja Chaitanyam 

Praja Chaithanyam
Подписаться 1,5 млн
Просмотров 179 тыс.
50% 1

#YSJagan #chandrababu #undavalliarunakumar #PrajaChaithanyam
Watch :జగన్ ను జైల్లో పెట్టరు.. ఎందుకంటే..? ఉండవల్లి మాటలు వింటే మైండ్ బ్లాక్ అవ్వుద్ది | Praja Chaitanyam
#voteforfan #apwithysrcp #oncemoreycp #target175
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 270   
@EeshanasyaMidamsarvam
@EeshanasyaMidamsarvam 3 месяца назад
సార్ మీరు అనుభవం తో నిజం సెప్తున్నారు కానీ నిజం నమ్మాలంటే కోర్ట్ ఆధారాలు అడుగుతుంది అన్నిటికి ఆధారాలు ఉండవు కానీ నిజం నిజమే అది పై వాడికి తెలుసు టైం కోసం మనం wait చేస్తే అన్ని తెలుస్తుంది
@grouptech9492
@grouptech9492 3 месяца назад
మా ఊరి లో అందరూ జగన్ కే వేసారు95% రిగ్గింగ్ నిజమంటున్నారు
@ramakrishnayyakola2480
@ramakrishnayyakola2480 3 месяца назад
మీ ప్రభుత్వంలో మరెవరో రిగ్గింగ్ ఎలా చేశారు ఎవరు చూశారు , ఎందుకు ఆపలేదు సార్.
@muralidhar2039
@muralidhar2039 3 месяца назад
2019 లా రిగ్గింగ్ జరిగినట్లు అవితే 2024 జరిగినట్లే
@foodfoodchannel
@foodfoodchannel 3 месяца назад
Evm la ki security central government esari modi ki tuff jagan padakalu ichadu cbn emi cheyaledu last time praja teerpu esari janala intha vetirekata ledu ga mari 11 mla lu vache antha ledule tamparing jarigindi
@anandaraokasturi7838
@anandaraokasturi7838 3 месяца назад
ఒక ఛాన్స్ బాబుకి ఇచ్చారు. ప్రజలు అంతే
@gnm4558
@gnm4558 3 месяца назад
​ప్రభుత్వం వైసీపీ దే..కానీ ఎలక్షన్ జగన్ చేతిలో లేదు..చంద్రబాబు గారి చేతిలోకే వెళ్ళిపోయింది..జగన్ పేరుకి ముఖ్యమంత్రి వ్యవస్థలు మాత్రం అసలు టైం లో జగన్ చేతిలో లేవు...పవన్కళ్యాణ్ మహిమ ఈ కూటమి గెలుపు
@RajaRao-l5h
@RajaRao-l5h 3 месяца назад
Super sir chalabagachepparu
@bhaskarm1783
@bhaskarm1783 3 месяца назад
Evm cm Babu
@dommetikiran2786
@dommetikiran2786 3 месяца назад
Yes you are right
@manyamrs6633
@manyamrs6633 3 месяца назад
Yes, jail lo pettaru? No time?
@gopichand5341
@gopichand5341 3 месяца назад
ఉండవల్లి గారు, ఇది సరేగాని, రామోజీ గారు చనిపోగానే, ఒక కేసు ఏముంటుంది పోయినట్లే అని అంటారు ఏమిటి మీరు? పబ్లిక్ మనీ ని అలా దారి మళ్లించి ఇటు పబ్లిక్ కి అటు ప్రభుత్వానికి టాక్స్ రూపంలోనూ రామోజీ ఎగ్గొట్టిన డిపాజిట్లు తిరిగి ఇప్పించాలి కదా. రామోజీ అండ్ కంపెనీ చేసినది ఘోరము అని కోర్టు ప్రకటించాలి కదా, తగిన ఫైన్ ఆ కంపెనీ మీద వేసి, మరెవరు ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలి కదా? దయచేసి ఈ విషయమై వివరణ ఇవ్వగలరు. పోతే 2019 లో తను ఓడినప్పుడు ఈవీఎం లలో గోల్మాల్ జరిగినట్టుగా బాబు ఆరోపించాడు కదా? మీరు చెప్పిన వేమూరి హరి ప్రసాద్ ను లేదా మరొకరిని ఏ దేశంలోనో సంప్రదించి, ఈ ఎన్నికలు తనకి చావో రేవో గనుక, ఈవీఎంల ట్యాంపరింగ్, cec, sec లను మేనేజ్ చేయటం, దూషించిన మోడీతోనే, కాళ్ళ వేళ్ళ పడి పొత్తు కుదుర్చుకోవడం, కౌంటింగ్ సమయంలో ఫలితాలను మోసపూరితంగా ప్రకటించడం... వగైరా అన్ని ఎత్తులు జిత్తులు చంద్రబాబు చేశాడు గనుకనే 20 వేల నుండి 90 వేల వరకు అనూహ్యమైన మెజారిటీలతో నెగ్గుకొచ్చినట్లు ప్రకటించుకున్నారు. జగన్ తప్పులు చేసిన, వ్యతిరేకత ఉన్న, ఇంత ఘోర పరాజయం నమ్మశక్యం కాదు. అతను చేసిన అనేక పనులు రాష్ట్ర చరిత్రలో నిలిచి పోవడమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా స్పూర్తిగా నిలుస్తాయి.కనుక మోడీ అమిత్షాల అండతో, బాబు పవన్ పురందరేశ్వరి త్రయం కుట్రలు పన్ని, అక్రమ మార్గంలో సాధించిన విజయం ఇది.ఈ ఈ కుట్రలను ఎలా ఛేదించాలి 2029 లోపు అనేది జగన్, వైయస్సార్సీపి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్య ప్రియులు, పేదల అభ్యుదయం కాంక్షించే వారు కూడా ఈ దిశలో తగు సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేయాలి.
@arunachalasiva.
@arunachalasiva. 3 месяца назад
బాబు కి మోడీ ఛాన్స్ ఇవ్వరు
@mreddy3043
@mreddy3043 3 месяца назад
MODI IVVAKA PINA BABU GARU CHANCE THEESUKUNTARU. ENDUKANTE BABU MEEDA JAGAN KU LAGA ED, CBI, CASE LU LEVU KADA.
@vratnajoshi130
@vratnajoshi130 3 месяца назад
Eppudu chepparu. Phone chesi cheppara leka Zoom meeting lo cheppara leka mail pampinchara. Already BJP ki vyathirekatha undhi ani vallaki artham ayyindhi.
@SRLSNMURTHY
@SRLSNMURTHY 3 месяца назад
ఎంత పెను తుఫాను అయినా బలహీనపడి ఏదో ఒక తీరానికి కొట్టుకు పోతుంది. సార్
@ravikishorekoppishetti2189
@ravikishorekoppishetti2189 3 месяца назад
Super ga cheppinaru tufan alagevastunde alage potunde Modi tonge slipi correct cheppinaru
@Lukky-ny1dg
@Lukky-ny1dg 3 месяца назад
Baley chepparu kottakany kottaru meettu tho
@highspeed5455
@highspeed5455 3 месяца назад
​@@Lukky-ny1dglll ni😢😢 ni ub hu hu ki 😢
@yanadaiahkarumanchi5433
@yanadaiahkarumanchi5433 3 месяца назад
చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఏమి చేయడు. అతను ఎంత సంపాదించి మనవడు కు యివ్వాలోఅనే ఆలోచన లో ఆలోచనలో ఉంటాడు
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 3 месяца назад
Cbn, pakege star 🌟 edharu pakege gange
@MaheshKumar-o7b1x
@MaheshKumar-o7b1x 3 месяца назад
Picivallu pichi kabrulu chepputaru.
@Lukky-ny1dg
@Lukky-ny1dg 3 месяца назад
Manam evaru vote veyala
@lapalingo761
@lapalingo761 3 месяца назад
Jaggu gaadu pedda neethiparudu raa baabu.. cris gorrey
@nagamaniSabbineni
@nagamaniSabbineni 2 месяца назад
If you try you can get some earning. j . reddy may not offer from his earning
@sevenhills9661
@sevenhills9661 3 месяца назад
బాయ్ కాట్ చేసినోల్లు గెలిచారు
@sambasivaraobayyapuneni3160
@sambasivaraobayyapuneni3160 3 месяца назад
అతనెవరో అన్నాడు ఊసరవెల్లి అని అది సరిగ్గా సరిపోయింది
@Mandata-ke9qr
@Mandata-ke9qr 3 месяца назад
ఆడిది చీకు
@kattempudingo6575
@kattempudingo6575 3 месяца назад
Lion is back.. Very soon
@venkateswarareddy8783
@venkateswarareddy8783 3 месяца назад
50,000 crore expenditure ayyindi Undavalli Garu.
@devistotram3840
@devistotram3840 3 месяца назад
అవును నువ్వే ఆడిటర్ వి ..పక్కన ఉండి లెక్క పెట్టావు 😂
@karthikeyankksv3643
@karthikeyankksv3643 3 месяца назад
ఉండవల్లి అంటేనే ఊసరవల్లి....😊
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 3 месяца назад
Super sir🌹 jai jagan🌹🌹🌹🌹🌹
@bhaskarrao9847
@bhaskarrao9847 3 месяца назад
ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరి నరేంద్ర మోడీ, జగన్ మైత్రికి సహకరించాలి. కేవలం వాచాలత్వంతో మాట్లాడితే ఎవరికీ ప్రయోజనం ఉండదు."అయ్యా మోడీ దేవుడుగారూ, మీ అభిమానపుత్రుడైన జగన్ నలభైశాతం ఓట్లతో కేవలం 11సీట్లతో ఓడిపోయారు. రాబోయే ఐదేళ్లలో జగన్ రెడ్డికి మరో నాలుగైదు వేల వాయిదాలు ఇవ్వండి. దేవునిబిడ్డను కాపాడాలి" అని మీరు మాత్రమే బోధించగలరు.
@BeeravelliReddys
@BeeravelliReddys 3 месяца назад
Correct chepparu sir TV5 andhrajyoti ki , eeroju elementary school lo pillalu kuda gauravamga untaru , kottukokunda, ,
@varaprasad6339
@varaprasad6339 3 месяца назад
YSR Lekapothe Jagan where
@hymavathiattili1116
@hymavathiattili1116 3 месяца назад
జగనన్న బాగా పరిపాలన చేసాడు కానీ last లో మందు బాబులు రేట్స్ వల్ల ల్యాండ్ tataling act valla ప్రచారం చేసారు govt ఎంప్లాయిస్ సాలరీస్ అని ఓటు వేయలేదు వాటి వల్లే జగనన్న ఓడిపోయారు చుట్టూ ఉన్న వాళ్ళు గ్రామంలో ఏమి జరుగుతుందో చెప్పితే వచ్చిన వాళ్ళని కలిసి ఉంటే జాగ్రత్త పడను జగనన్న ప్రజా నాయకులు సంబంధం లేకుండా CM to వాలంటీర్స్ systems అయిపొయింది ప్రజలు మధ్య నాయకులు తెలియలేదు ముగ్గురు పార్టీ ఒకటే పోయాయి రాజ్యాంగ వ్యవస్థ ని మేనేజ్ చేసారు ఈవీఎం లో మోసం జరిగింది మెజారిటీ చాలా ఉంది జగనన్న ki seats రాలేదు జనం చాలా మంది వేశారు పార్టీ ని జగనన్న చాలా జాగ్రత్త గా నడపాలి కేడర్ ఉంది బాధపడకుండా దైర్యం గా ముందుకు పొతే 2029 జగనన్న ని CM అవ్వుతారు
@mreddy3043
@mreddy3043 3 месяца назад
MARI GATHA 5 YRS LO JAGAN GARU ENDUKU SPL STATUS ADAGA LEDU.
@krbbank
@krbbank 3 месяца назад
Shakuni now diverted his attention on Pavan not because of his love, it is his hatred of Chandra babu.
@swathiharish511
@swathiharish511 3 месяца назад
గురువు గారు EVM లు తేడా వుంటే తెలంగాణ లో కాంగ్రెస్ ఎలా సార్ వచ్చింది అయితే బీజేపీ రావాలి లేదా టీఆర్ఎస్ రావాలి గా ఈ 2 పార్టీలు ఒక్కటే గా అయినా కాంగ్రెస్ ఎలా వచ్చింది సార్
@kalyanchakravarthymuvvala6676
@kalyanchakravarthymuvvala6676 3 месяца назад
Shame to him not mentioning the way assembly was during YSJ , always boothulu, unparliamentary language and insulting and character assasination on families n personal lives..y do dhe not mention about liquor ban and his drugs n youth unemployment or capital city issues..
@arraju06
@arraju06 3 месяца назад
Orai, Jagan also had the chance as BJP does not have majority in Rajya sabha. Because of his cbi and edccases he surrendered fully to Midi. He looted AP fully and paid heavily to Bzjzp part fund. Don't compared CBN with Jagan. Modi is praising Jagan and his family as he needs them I. 2929. Modi is chanakya.
@Sathyamevajeyathe
@Sathyamevajeyathe 3 месяца назад
jagan ni jail lo Pedthe Babu ki future gurthosthaadhi common sense...😂😂😂😅
@cheelachandrasekharsarma9587
@cheelachandrasekharsarma9587 3 месяца назад
E endaku aa gidugu patte oosaravellivi kada? Undavilli?
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 3 месяца назад
మోదీ కారణ జన్ముడు కాదు అని ఎవరైనా అన గలరా? మీరు కూడా కారణ జన్ములే.. రాహుల్ గాంధీ, స్టాలిన్, మమత, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్ కూడా మీ లాంటి కారణ జన్ములే. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ లు కూడా కారణ జన్మలే. కానీ మీ కంటే కొంచం డిఫరెంట్. చంద్రబాబు గారి లో యీ సారి వచ్చిన పరిణతికి ముచ్చటేస్తుంది. ఆయనలో మేల్కొన్న దేశభక్తి చూస్తుంటే దేశానికి మహర్దశ పట్టబోతోంది అది యే శక్తి ఆపలేదు అనిపిస్తున్నది.
@j.om.subrahmanyammahankali2500
@j.om.subrahmanyammahankali2500 3 месяца назад
Appudu bjp government
@buragayalamounika6707
@buragayalamounika6707 3 месяца назад
Alanti opposition kuda laykunda unadali ani try chysina kutami edi , constituttion lo coming days election s conduct chyanavasr laydu emo
@AnilKumar-ck8kc
@AnilKumar-ck8kc 3 месяца назад
Vundavalli garu c b n gurunchi meeeru cheppavalasina avasaram ledhu
@varaprasad6339
@varaprasad6339 3 месяца назад
Jagan mistakes cheppinte mimmalni Andaru Appreciate Chestharu
@tataraobotta2200
@tataraobotta2200 3 месяца назад
Nijam ga sakshath avathara purusude Dhamodharude aayanaku aanjaneyuduga pavankumarudu sahaya paddadu, vaali lanti mahaveerudaina Jagan nu chettu chatunundi evm latho kotti Dhamodharudu sugreevudi lanti chandrababuni ni vanara(kamma ,kapu,Reddy)Rajyaniki Rajuni chesadu, veerandharu jhamba vanthu prajalanu bhanisale ani maro sari rujuvu chesaru
@gsacharyulu4592
@gsacharyulu4592 3 месяца назад
షెడ్యుల్ 9&10 పరిష్కారం జగన్, కె సి ఆర్ గారే సెటిల్ చేసి ఉండవలసింది. ఇద్దరూ స్నేహితులేగా?
@jagannadharaju1608
@jagannadharaju1608 3 месяца назад
Are Sollu Nuvvu po ra
@sankarreddynagireddy7909
@sankarreddynagireddy7909 3 месяца назад
Amaravati should be rectified.
@narayanamurthy7436
@narayanamurthy7436 3 месяца назад
జగన్ ను జైలులో పెట్టరు ఉండవల్లి వాళ్ళ యింటి లో పెట్టు కుంటాడేమో
@bapujireddy-qv8kb
@bapujireddy-qv8kb 3 месяца назад
Ee musalodu malli vochhadu aggipullaswamy...
@satyanarayana8156
@satyanarayana8156 3 месяца назад
😂 vetakaram yekkuve meeku thugoji kada
@L.P.chandraPrapulla
@L.P.chandraPrapulla 3 месяца назад
ENDLESS STORY .
@vedamify
@vedamify 3 месяца назад
Jagan does Destructive politics right …? Whatever CBN developed when Jagan becomes CM he will destroy right how do you think he will come again in 2029 , lets see
@drrajababunavudu3325
@drrajababunavudu3325 3 месяца назад
దృతరాష్ట్ర పాత్ర పోషిస్తాడు ఉండవల్లి, ఆయన మాటలు గమనిస్తే జగన్ నువ్ ఇంట్లో కూర్చోకు మళ్ళీ లెగు సీఎం అయ్యి చూపించు, అంటుంటాడు అంతే కాదు , బీ జే పి కి వ్యతిరేకం కాదు అంటూనే కాంగ్రెస్ ని కూడా ప్రతిపక్షాన పోరాడి bjp ని వొదించమని చెప్పడమే ఇతని ప్రతాన ఎజెండా మధ్యలో మనల్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని మభయపెట్టడానికి ఏదో చెప్తాడు అదీ ఫేవర్ అనేట్టు మాట్లాడతాడు.
@krisdav6602
@krisdav6602 3 месяца назад
Chandra babu slip ina emikadu. Akkadaundi modi. Amith sha. 100 mandi babulu 200 nitheesh liu vachina emi peekaleru. Just wait. Congress nunchi, chalamandi BJP Loki vastharu, 20 independents unnaru.
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 3 месяца назад
EVMs గురించి అపుడు మాట్లాడిన CBN ఇపుడు మాట్లాడడు ఎందుకు?
@govindaraokosuru1724
@govindaraokosuru1724 3 месяца назад
Ore Inka ycp congress lo vileenam.
@prasa4057
@prasa4057 3 месяца назад
K muy ra mooduk🍒🍒🍒🍌​@@govindaraokosuru1724
@BenJessAttuluri87
@BenJessAttuluri87 3 месяца назад
So pawala ki Best Broker Award ivvochu anamata
@abhinavreddy7510
@abhinavreddy7510 3 месяца назад
Super sir
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 месяца назад
సార్ హోదా వీడు అడగ డు వాడు ఎవ్వడు.
@raviravindra3507
@raviravindra3507 3 месяца назад
Jagananna memantha meventavunnam
@graceofgodchanal5472
@graceofgodchanal5472 3 месяца назад
పవన్ కల్యాణ్ లేకపోతే చంద్ర బాబు కి గతిలేదు
@drrajababunavudu3325
@drrajababunavudu3325 3 месяца назад
నేను పుట్టకపోతే evanni చేసుకుందువు నువ్వు అన్నట్టుంది మీరు చెప్పేది
@ROYSMELODY
@ROYSMELODY 3 месяца назад
14 yrs as CM..political career 40ys..enough to know about CBN..visionary..it proved combined AP history.
@KpKpIsland
@KpKpIsland 3 месяца назад
CBN leja pothe pk ee janmalo MLA ayyevadu kaadu
@musthafajm
@musthafajm 3 месяца назад
Mana state baagu padaali. Ippudu sarwa nasanam ayindi. Maraali. Party lu vadili. State gurunchi alochinchandi.
@niranjanreddy2511
@niranjanreddy2511 3 месяца назад
హిందూ భావజాలం తో వోటు వేసిన ఓటర్లారా ఎక్కడ మన ప్రతినిధి
@zaklak6319
@zaklak6319 3 месяца назад
మన గ్రాఫిక్ బాబు కి పెళ్లిళ్లు కళ్యాణి కి మంచి అవకాశం ఏంటంటే ప్రత్యేక హోదా అడిగితే బాగుంటుంది, చూడాలి అడుగుతారో ప్యాకేజీకి అడ్జస్ట్ అయిపోతారో,
@thespicyhubguntur3757
@thespicyhubguntur3757 3 месяца назад
ee kuthaley jagan ni 11 key parmitham chesaie
@kondipativenkatesh9185
@kondipativenkatesh9185 3 месяца назад
ఇన్ని రోజులు ఏవడిది పెట్టు కున్నావౌ
@hussainkhattat2810
@hussainkhattat2810 3 месяца назад
ఇన్ని రోజులు ఎవరి దగ్గర వొంగావు
@raghavendrakumar276
@raghavendrakumar276 3 месяца назад
Special status is a waste
@chidanandamjakkula3205
@chidanandamjakkula3205 3 месяца назад
Cbn janmlo spl status adsgaru spl package adagagalaru. Cbn jigiri dost fultime PM ga undaru 75 years age avagane berth chuttukoni povalasinde. Twaralo pk kuda fdp to chapa chuttstadu.
@Khan-q3b1i
@Khan-q3b1i 3 месяца назад
Jahan unddawalli sir thuo salaha tisukowali ekanaina
@rangareddym8322
@rangareddym8322 3 месяца назад
ఉండవల్లిగారు బాగా చెప్పారు 🌹🙏
@krlakshman4708
@krlakshman4708 3 месяца назад
మోదీ ఇప్పుడు ఏదో కలిసి ఉంటున్నాడు కాని సమయం చూసి చంద్రబాబు నాయుడు ని ఒక పక్క పెడతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గోడమీద పిల్లిలా నడుచుకుంటాడు. చంద్రబాబు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మోదికి నమ్మకం ఏమాత్రం లేదు.
@rushimuka
@rushimuka 3 месяца назад
"బాబు ఊసరవెల్లి గారు!?"నీ ఊసరవల్లి బుద్ధి చూపించుకున్నావు గదయ్యా!?"స్థిరత్వం జనసేన కి, జనసేన అధినేత కి లేదు అని అనుకున్నాం!? అది పొరపాటు అని ఇప్పుడు మాకు అర్థమైంది!? ఆ కూటమికి నీకు తేడా అసలు లేదయ్యా!? "ఒక ఘడియ కి--వైయస్సార్ నాకు దేవుడు వాడే నాకు రాజకీయ భవిష్యత్తు అంటావు!? మరొకడికి చంద్రబాబు సంతకం పెట్టకపోయినా జగన్ సంతకం పెట్టాడు!? రాజు గురువు కేసులో ఇంప్లీడ్ అయ్యాడు!? అందుకే జగన్ చాలా గొప్పోడు!? గొప్ప నాయకుడు అని ప్లేట్ పిరమా ఇస్తావు"
@nagabhushnamadiraju7916
@nagabhushnamadiraju7916 3 месяца назад
ఈ అపర చాణక్యుడు అని కూడా అనే ఆయన ఏమి చెప్తారో అర్థం కాదు. ఈయన ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారో అర్థం కాదు
@venkataraju519
@venkataraju519 3 месяца назад
Fact no bajana
@vrsmreddy
@vrsmreddy 3 месяца назад
I strongly believe that Modi and Amit shah are not fools to count on CBN and Nitish support since both are known for changing sides frequently. I believe that they have a plan b to backfill their majority shortage of 30 MPs.
@msmsn7133
@msmsn7133 3 месяца назад
వాళ్ళు కొంటూ ఉంటే వీళ్ళు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు అనుకుంటున్నారా ?
@vrsmreddy
@vrsmreddy 3 месяца назад
@@msmsn7133 it is only a matter of who is stronger. Since they are in power in central, they will use all necessary means to get what they want.
@lollamadhusudhanarao4076
@lollamadhusudhanarao4076 3 месяца назад
Evmluhake tapringcheyavachachunani tdpleaderhariprasadchesichupinchadu kachitinga aplo adevidamgachesaru kutami e paddatilogelichindi
@SRLSNMURTHY
@SRLSNMURTHY 3 месяца назад
బూతులు మొదలు పెట్టింది అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా. తరువాత నే బయట బూతులు మొదలు పెట్టారు.
@ramakrishnapancheti9170
@ramakrishnapancheti9170 3 месяца назад
అరే వృద్ద జంబూకం నీ వ్యర్థ పలుకులు వినే వారు ఎవ్వరూ లేరు😂😂😂
@samarasimha1965reddy
@samarasimha1965reddy 3 месяца назад
రాక్షస గురువు అండ్ శకుని కాంబినేషన్ వీడు.....
@VerabhadraB
@VerabhadraB 3 месяца назад
Useless talks useless talking
@varaprasad6339
@varaprasad6339 3 месяца назад
Silli
@gkdvprasadarao1402
@gkdvprasadarao1402 3 месяца назад
Pawan is given oxygen to CBN, but CBN will show backstabbing to Pawan, it will soon
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 3 месяца назад
ఇవియంల సియం Chandrababunaidu ఆయారాం, నితిష్ గయారాం!
@Venkeykrishna-q1y
@Venkeykrishna-q1y 3 месяца назад
Undavalli ekkada ki poyavamma eppudu vachav
@yahoo-p28r
@yahoo-p28r 3 месяца назад
pichipattindi eyanaku
@sivaramakrishnagarapati6367
@sivaramakrishnagarapati6367 3 месяца назад
Mundavalli is waste fellow.
@sivabatta8801
@sivabatta8801 3 месяца назад
జగనన్నను బాగా తెలివిగా అన్నీ విడమరచి చెప్పారుగా ఆయనకి మీ బాష అర్ధం ఐయి నాదోలేదో.
@sttirajusatya8281
@sttirajusatya8281 3 месяца назад
కేంద్రం లో NDA కి తక్కువ సీట్స్ వస్తాయి అని వాళ్ళకి ముందే తెలుసు. అందుకే వాళ్ళు ముందు జగన్ ని చేర్చుకుందాము అనుకున్నారు కానీ జగన్ వంటరిగానే పోటీ చేస్తాము అన్నాడు. ఆ అవకాశం చంద్రబాబు సద్వినియోగం చేసుకుని NDA లో చేరి ఆ కేంద్ర ప్రభుత్వం మద్దత్తు తో ఎలక్షన్స్ ముందు నుండి ఎన్ని దురాగతాలు చేసారో ప్రజలు చూసారు. మేము స్టేట్ లో గెలవాలి అదిచాలు మాకు ఇంక ఏ విధమైన డిమాండ్ లు చెయ్యం. మీకు తక్కువ సీట్స్ వచ్చినా మా మద్దత్తు మీకే అని ఒప్పందం అలాంటి అప్పుడు ఇంకేమి డిమాండ్ చేస్తారు.
@rachelsamadanamghnthoti1005
@rachelsamadanamghnthoti1005 3 месяца назад
Annaa meeru mana tharupuna poraadaalii anna thappakudaa neelabadaalli Anna maa Jagan tharupuna .
@kandikattuvasudevarao6434
@kandikattuvasudevarao6434 3 месяца назад
Pavan tufan... అతనితో పెట్టుకున్నారా .. ఎవరైనా kottuku potaru..
@BeeravelliReddys
@BeeravelliReddys 3 месяца назад
Chandrababu pawan graph padagodatgaru ee tv5 andhrajyoti
@srilakshmivadalamudi7079
@srilakshmivadalamudi7079 3 месяца назад
Mari eve matalu Jagan vunnappudu cheppaledenti sir hodha lo ap ki intha ravalani 😮
@maduruvijaya5142
@maduruvijaya5142 3 месяца назад
Modi vundabatte EC ni contole loki thechukunnadu cbn police lu EC lekunte cbn gelichevaa cbn vundavalli garu
@KKRKKR-fv2ie
@KKRKKR-fv2ie 3 месяца назад
Evadi kosam chebutunnavuraa ee neethulu
@sathiraju7982
@sathiraju7982 3 месяца назад
అవును అవును నిజమే, మన జనం మధ్య పరదాలు, మంది మార్బలం లేకుండా తిరుగుతూ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల వైభోగం చూస్తూ ఘోషా యాత్ర చయ్యాలి కదా, పెద్దాయనా !!!
@varaprasad6339
@varaprasad6339 3 месяца назад
One day left Appudeprathyeke hoda silly dialogue
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 3 месяца назад
Undavalli ysr daggarachippakuduthinnavadematalukaduga ni 1956 e c.m pagadwesalu undevekavu jaganu chandrababu rayalaseema faction areaiyalo puttinavaruganuka dweshamu pagauntai.
@nalinivempaty-wj7no
@nalinivempaty-wj7no 3 месяца назад
Jagan cases are judicial issues and NDA have no role
@satyanarayanar8557
@satyanarayanar8557 3 месяца назад
ఇల్లు అలకగానే పండగ కాదు మరి మనం పండగ ఏ విధంగా చేసుకోవాలో ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది వెయిట్ అండ్ సీ
@Mandata-ke9qr
@Mandata-ke9qr 3 месяца назад
కౌంటింగ్ తర్వాత జరిగిన మీ ఇంటర్యూ లో ఆడియో, వీడియో డిస్టబెన్సు వస్తోంది ఇదో టైపు టేంపరింగా 😁
@danduchiranjeeviraju7050
@danduchiranjeeviraju7050 3 месяца назад
Lucchha congress. Ap. Bipercation act. Lucchha congress use less fellow we suppot. Ap development,✌️✌️✌️
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 3 месяца назад
పరిమి కంప తెచ్చి తల మీద పెట్టుకుంటున్నారు అండి మీరు మీరు పెట్టుకోవడమే కాక ఆంధ్ర రాష్ట్రం తల మీద పెడుతున్నారు నాయకుడంటే ఎలా ఉండాలో ఎలాంటి నాయకులకు మనము మేధావులను సపోర్ట్ ఇవ్వాలి అది కూడా మేధావులు కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎవరూ ఎవరికీ శత్రువులు కారు వాళ్ళందరూ కలిపి ప్రజలకి శత్రువులు రాజకీయ నాయకులే దోచుకోవడం మానేయాలి ప్రజలు తీసుకోవడం మానేస్తారు
@maravajhalasarma2572
@maravajhalasarma2572 3 месяца назад
Neelantivedhavalu chanipoyevaraku andhra bagupadadu
@varaprasad6339
@varaprasad6339 3 месяца назад
Material kaadu Ownga Debate Cheyali Appudu knowledge Thelusthundi sir please book close chesi own knowledge tho matladandi please Undavalli garu meeku knowledgeledu
@ramesh3090
@ramesh3090 3 месяца назад
Meru chala Baga cheputunnaru, kani jagan sir enduku cheyyaledu
@kirankumar9500
@kirankumar9500 3 месяца назад
Niku chandarababu govt vachinapudu anni gurthuku vastaya . Jagan govt lo silent ga unnavu
@bharathivayuvegula1173
@bharathivayuvegula1173 3 месяца назад
Modi ni megalomania anadaaniki siggu padali. Modi garu nijamugane kaarana janmudu. Meeru ee speech Jagan unnappudu ivvalsindi
@prabhukiran1282
@prabhukiran1282 3 месяца назад
evm latho kutami gelichindhi... jagan prajala pakshapathi
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 3 месяца назад
Vundavalli pakka ycp bach
@RTVRammanarao
@RTVRammanarao 3 месяца назад
Undavalli garu namadty evm tamparing jarigindi aplo kamma reddy tappa evaru raru
@susannasadangijena
@susannasadangijena 3 месяца назад
Kukaku bispasa undi kani andra prajalaku bispasa ledu jai jagan
@mirzaabbas4816
@mirzaabbas4816 3 месяца назад
Sir. Undavalli garu i respect u but not to try to behave like 2mudragada
@baluraju3918
@baluraju3918 3 месяца назад
A Big paid artist gaadu veedu
@AnilKumar-ck8kc
@AnilKumar-ck8kc 3 месяца назад
Vundavalli arun dhonga athani matalu nammidhhu
@sdsameer-zm2il
@sdsameer-zm2il 3 месяца назад
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు ప్రజాలు 2 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు మరియు ఎన్నికల కోసం వేచి ఉండినారు,అందుకే ఓటింగ్ శాతం పెరిగింది అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి సమస్య విన్నాను మీకొక డబ్బులెచ్చే పథకం అంటారు ,సెక్రటరీని పిలిచే లెక్క వేసి ఏడో రూపంలో ఈ ఖర్చులు ఎదో ఒక దాని మీద రేట్లు పెంచాయి అంటారు 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? కొన్ని పథకాలు సంపాదించే వారికి ఇస్తే (ఆటోలు, టైలర్లు, బార్బర్లు, లాయర్లు... etc) మరి సంపద లేని వారు ,నిరుద్యోగుల ఏపీ ఓటర్లు కాదా? 90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది. అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు. ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు ఇప్పుడైనా ప్రజల భావాలు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా..............
@UmaDevi-tn2xy
@UmaDevi-tn2xy 3 месяца назад
Enta venakesuku vastunnau should take the defeat
@varaprasad6339
@varaprasad6339 3 месяца назад
Undavalli garu meeru ituvaipa Leda Atuvaipa Oosaravillilaga meeru matladakandi
@KKRKKR-fv2ie
@KKRKKR-fv2ie 3 месяца назад
Oray Last 5years nuvu emi peekavura
@bathinaprasad9641
@bathinaprasad9641 3 месяца назад
Undavalli great
@maravajhalasarma2572
@maravajhalasarma2572 3 месяца назад
5 years munchie nuvu ne gagan empeekaru
Далее
One Team Try To Attacking On Jagan.? | Red Tv
10:20
Просмотров 12 тыс.
Трудности СГОРЕВШЕЙ BMW M4!
49:41
Просмотров 1,4 млн
+1000 Aura For This Save! 🥵
00:19
Просмотров 11 млн