కళాకారులే రాజ్యాలు ఏలు తుంటే సినిమాలో కమెడియన్స్ ఏ కదా పేద వాళ్ళని అలా కొట్టాలి ఎలా కొట్టాలి అని పక్కనుండి సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు కూల్ చేసేది వీళ్లు అలాంటి వాళ్లే
భయ్యా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస, గ్రామంలో స్కూల్ లో వంట గది ని శనివారం రాత్రి జేసీబీ లతో కూల్చేశారు దారుణంగా ఉంది పరిస్థితి దీని మీద మీరు స్పందిస్తే బాగుంటుంది
yellow media dustachatustayam batch pachamanda ah EVM TAMPERING chesi gelichina musilodiki okate jagananna ante tadisipotondi. jagananna ni public ni veru cheyyatam evaritaram kadu ippudu kuda with Devine blessings of EC and Delhi peddala valana vachina gelupu public ki asalu eh musilayana ante least interest. anduke eh yellow media always jagananna odina gelichina jagananna news trending lo pedatatu. kasta mosaalu chesi kasta padi 10 mandi ni venta vesukoni gelichina musilayana gurinchi kuda cheppandi feel avutaadu. okka scheme kuda ivvadu no ani kuda cheppandi yellow journalists.
Ameer garu they need money. Cbn pours money on them the have to talk bad on Jagan...But God bless and pour showers of blessings on Our lovely Honorable Jagan..Sir do you know 🙏 JESUS loves Jagan soooooooooo much. HE is gracious GOD.. 🎉🎉🎉🎉🎉🎉🎉Have a great day 🙏 👋 🎉🎉you have melodies elegant and soft Voice 🎉🎉🎉🎉🎉🎉God bless you Ameer Sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Any how Chandrababu is right person for their own cunning fellows. They will realise soon what blunder they committed electing Chandrababu as CM . This loss is forever for AP . AP people should migrate to different states in india for food in future.
ముందు జగన్ కి సిగ్గు లేదు అసలు ఈ రోజుల్లో సినిమా ఎవడు చూడట్లేదు దానికి తోడు ఈయన సినిమా రేట్లు తగ్గించటం అనవసరంగా వాళ్లకు హైప్ క్రియేట్ చేయడం. కావాల్సిందే లే జగన్ కి😢
Could you please show a video where XCM mentions Pawan Kalyan's name till election results? Everything you give will come your way. Let's put an end to this drama. MERU KUDA NITHULU CHEPPUTHUNNARA HAHAHAHAHAHA
@@Yash-s-h5d Boss I never support any party, please read all my comments properly. What ever you give that will come in your way. I don't like political parties and their polices.
బ్రదర్ నీ మనస్తత్వం అది . సినిమా టిక్కెట్లు కూరగాయలు రేట్లు పెరిగితే మీరు ఆనందంగా ఉంటారేమో గానీ ప్రజలు కాదు. నిజంగా రేట్లు పెరిగిన సందర్భంగా సామాన్యులు ఇబ్బంది పడుతుంటే ఆనందపడే వాళ్లే నిజమైన సైకోలు. కూరగాయల రేట్లు చూడు బ్రదర్ మన సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ ఒరిస్సాలో చాలా రకాలైన కూరగాయలు కేజీకి 10 నుండి 20 రూపాయలు తక్కువగా ఉన్నాయి మన రాష్ట్రంలో ఎక్కువుగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు బ్రదర్ ఎవరు సైకోనో
In this one month of period we are watching who is psycho.. Mr, Mind your language.. and once you got job let us know, and we will congratulate you.. God bless you and Cbn...