Тёмный
No video :(

జగన్ పై బాబు గారు వేసిన స్కెచ్ తెలిస్తే జన్మలో ఎవ్వడూ బాబు గారి జోలికి రాడు..! @Icon Politics 

Icon Politics
Подписаться 67 тыс.
Просмотров 291 тыс.
50% 1

#rajeshmahasena #jagan #chandrababu #apnews #iconpolitics
జగన్ పై బాబు గారు వేసిన స్కెచ్ తెలిస్తే జన్మలో ఎవ్వడూ బాబు గారి జోలికి రాడు..!
#andhrapolitics #andhranews #apnewstodaytelugu #iconpolitics
"For More Updates:
►Like us on Facebook: www.facebook.c...
►Follow us on Twitter: / iconpolitics
►Follow us on Instagram: To be anounced
Icon Politics is A News Channel Focusing on Andhra Pradesh and Telangana News, Our Channel Dedicated to Political, General News and Current Affairs,. We also host Political Leaders Interviews And Celebrities Exclusive Interviews, etc.
Please SUBSCRIBE to Our Channel For Interesting and Informative Updates
Thank You For Visiting,
Visit Again.
#iconpolitics, #icon politics, #iconmedia, #icon media, #telugunews, #Andhrapradeshnews, #telangananews

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 563   
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Месяц назад
చాలా వివరంగా చెప్పారు. గేమ్ ప్లాన్ ఎలా ఉంటాది అన్నది చక్కగా చెప్పారు. మీరు చెప్పిన విషయాలు కొత్తగా రాజకీయాలకు వస్తున్న వారు నేర్చుకోవాలి. ఆయనను ఒక పొలిటికల్ కేస్ స్టడీ గా తీసుకోవాలి. 🙏🙏🙏
@paavansiripurapu
@paavansiripurapu Месяц назад
బ్రో..మీరు చేసిన వీడియో లలో ఇది సూపర్. చాలా వివరంగా చెప్పారు
@geddamkrishna3925
@geddamkrishna3925 Месяц назад
మీరు ఇల మాట్లాడు తుంటే, ఎంతో సంతోషం గా వుంది. మళ్ళీ మళ్ళీ ఇ లాంటి వి, చెయ్యాలి 🇮🇳
@nirmaldharani73
@nirmaldharani73 Месяц назад
Nammakanni sodara..... Stiratvam leni vaarini.... 2029 lo asalu roopam kanipistundi elanti vaalla di... Ippudu scetch emitante kutami divide avvali vaeellaki ade scetch....
@durgaprasadmudigonda1804
@durgaprasadmudigonda1804 Месяц назад
​@@nirmaldharani73ఫలితాలు వెలువడిన తర్వాత సోది ఎవరైనా చెబుతారు అది కాదు ముఖ్యం జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుని మా రాష్ట్రం నిర్మించుకుంటదని చంద్రబాబు నాయుడు చెప్పి తీసుకున్నారు ఏం చేయగలిగారు పోలవరం నిర్మాణ విషయంలో ఆ ఒక్క మాటకు సమాధానం చెప్పండి సాలు సంతోషిస్తాం
@krjagadeeshkrjagadeesh2558
@krjagadeeshkrjagadeesh2558 Месяц назад
Super
@papabaikomara2597
@papabaikomara2597 Месяц назад
మీ విశ్లేషణ చాలా సూపర్ గా ఉన్నదండిమీరు చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి
@ramanarao9158
@ramanarao9158 Месяц назад
Super thammudu
@ramanarao9158
@ramanarao9158 Месяц назад
మీ నెంబర్ ఇవ్వండి ప్లీజ్..i will call you
@scnyoganand9861
@scnyoganand9861 Месяц назад
U r misunderstood, Tdp single gaa poti chesinaa 160 seats vachhevi.
@lakhsashv6227
@lakhsashv6227 Месяц назад
160 seats vachhevi kaani Modi support vundadu.malli problem pachhadi.appudu Powen kalyan pattubatti mari kutami loki teesukelledu with BJP.
@scnyoganand9861
@scnyoganand9861 Месяц назад
@@lakhsashv6227 bijepi valla minority Christians vote thaggipoindhi, 40% voting Ycp ki raavadaaniki bijepi indirectly chesina help ye reason
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 Месяц назад
Hats off to you Rajesh for your analysis.
@lets5716
@lets5716 Месяц назад
రాజేశ్ గారు.. మీకున్న పెద్ద బలం.. మీరు explain చేసే విధానం... Super అండీ... నిజంగా goosebumps... గర్వంతో గుండె ఉప్పొంగి పోయింది... భలే చెప్పారు... అయ్యన్న గారు అన్నట్లు... జగన్ అనే భూతం ఇంకా పూర్తిగా AP నుండి పోలేదు... హెచ్చరికలు చేస్తున్న ప్రేతశక్తిని భూమి లోతుల్లోకి పూర్తిగా అణచివేయాలి...
@nageswararaoa3196
@nageswararaoa3196 Месяц назад
Rajesh moddagudu
@mvenugopal1190
@mvenugopal1190 Месяц назад
Super😂
@geddamkrishna3925
@geddamkrishna3925 Месяц назад
సిబిన్, గురించి చాలా బాగా చెప్పారు. ఇ లాంటివి మరి న్ని చేయాలి 🇮🇳
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Месяц назад
అది నాయకత్వ లక్షణాలు, ఎక్కడ ఏ కార్డు ఉపయోగించాలి ఎప్పుడు చేయాలి టైం చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కొట్టారు. 🙏🙏🙏
@abhinavreddy7510
@abhinavreddy7510 Месяц назад
దాని నాయకత్వ లక్షణాలు అనru. కుళ్లు కుతంత్రాలు కుట్రలు మోసాలు దగ అంటారు
@abhinavreddy7510
@abhinavreddy7510 Месяц назад
దాని నాయకత్వ లక్షణాలు అన్రు. కుళ్లు కుట్రలు కుతంత్రాలు మోసం దగా అంటారు. Avi ayanaku matrame. Unnayi
@narayananakkella7463
@narayananakkella7463 Месяц назад
A​@venkatasubbaraovatluri1011
@satyanarayanaponugupaty9573
@satyanarayanaponugupaty9573 Месяц назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@user-wg2bv6jj2k
@user-wg2bv6jj2k Месяц назад
​@venkatasubbaraovatluri1011lppz
@sivaramakrishna6869
@sivaramakrishna6869 Месяц назад
చాలా బాగా చెప్పారు.చాలా విపులంగా విశ్లేషించారు
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Месяц назад
Well said Rajesh, thanq br.
@gangulasrinu5658
@gangulasrinu5658 Месяц назад
Rajesh గారు చాలా బాగా విశ్లేషణ చేసారు
@kesaramsrinivas5759
@kesaramsrinivas5759 Месяц назад
చాల క్లియర్ గా విశ్లేషించారు రాజేష్ గారూ
@ramasarma6543
@ramasarma6543 Месяц назад
విశాఖపట్నం సునామీ అధిగమించి ఈరోజు వైయస్సార్ సీపీ కి సునామీ చూపించారు.
@tekettipentayya5335
@tekettipentayya5335 Месяц назад
రాజేష్ గారు మీ విశ్లేషణ నిజం, నిజం, నిజం.
@gopalmalapati1446
@gopalmalapati1446 Месяц назад
హమ్ముడు రాజేష్ గారు, కూటమి భారీ విజయము వెనుక మీరందరు ఉన్నారు, మీ అందరి కఠోర శ్రమ, అండదండలతోనే ఈ విజయము దక్కింది. మీరందరు భవిష్యత్తులో ఇలాగే పోరాడి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలి.
@kotarajeswari1548
@kotarajeswari1548 Месяц назад
Nice analysis
@NirmalaDevi-mc3gs
@NirmalaDevi-mc3gs Месяц назад
Wow!excellent analysis. CBN is modern Chanakhya. Really 100%. Rajesh garu!super vedio🎉🎉🎉
@sunandanareddy8801
@sunandanareddy8801 Месяц назад
40 ఏళ్ళ అనుభవం ఇలాంటి పిల్ల కాకికి ఏం తెలుస్తుంది వుండేలు దెబ్బ,ఈ పార్టీ ని అసలు నామరూపాలు లేకుండా చేస్థేనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వస్తుంది, కానీఇలాంటి నీచుల్ని వదలకూడదు.
@subramanyamagudur648
@subramanyamagudur648 Месяц назад
Valuable really hatsoff
@VVinodhakumar-mk5he
@VVinodhakumar-mk5he Месяц назад
Very very good your analysis
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Месяц назад
అహంభావానికి అధికారం తోడైతే, సర్వనాశనమే.
@gmraja2944
@gmraja2944 Месяц назад
✍️ ధర్మో రక్షతి రక్షితః ✍️ ధర్మ సూక్తి 🙏"రాజ్యాంగాన్ని రక్షిస్తే అది పార్టీలను, నాయకులను, ప్రజలను రక్షిస్తుంది " ఇది నేటి సూక్తి . అదే CBN ను కాపాడింది 🙏
@muralitankala1095
@muralitankala1095 Месяц назад
Excellent analysis Ragesh Garu.
@ravibodda7327
@ravibodda7327 Месяц назад
Excellent analysis Rajesh garu
@seshasairangarao
@seshasairangarao Месяц назад
భూ స్థాపితం కాదు, నరక లోకంనకు పంపండి. దేవుడూ ఈ పాపు లందరిని శిక్షలు వేసే రోజులు దగ్గరలోనే ఉంది
@u.k.lotelugodu877
@u.k.lotelugodu877 Месяц назад
Avakasam raavale gani nalanti vaallu chala mandi yeduruchoostunnaru ah roju kosam
@bvramanakumarkumar6398
@bvramanakumarkumar6398 Месяц назад
Very good analysis Rajesh garu. Congratulations ❤❤❤
@usnmurty8232
@usnmurty8232 Месяц назад
Jai TDP. Jai CBN, sir. Jai Hind.
@nageswararaochekuri3981
@nageswararaochekuri3981 Месяц назад
Good explain
@ramakrishna9113
@ramakrishna9113 Месяц назад
శాశ్వతంగా చెరో రాష్ట్రం బందిపోట్లవలే కలకాలం దోచేసుకుందాం అని ఆశించారు ఇద్దరూ! 😅
@rojanraomaddam8388
@rojanraomaddam8388 Месяц назад
శుభ సాయంత్రం మహా సేన రాజేష్ గారు. ఇంత చక్కని విశ్లేషణ ఇచ్చారు.ఇంత బాగా ప్రజెంట్ చేశారు. నాకు మీరు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అని బాధగా ఉంది. జరిగింది ఏదో జరిగింది. మరోసారి ఇటువంటి తప్పిదం జరగ కుండా చూసుకోండి.మంచి కుర్రాడి వి ఎం తో భవిష్యత్తు ఉంది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచి తూచి కామెంట్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎం త ఓర్చుకున్నారో చెప్పిన మీరు,మీ మీద వచ్సిన చిన్న చిన్న కామెంట్స్ కి రియాక్ట్ అయిపోయి అయాచితంగా, ఊహించని విధంగా వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నారు . మీరు సైలెంట్ గా చంద్రబాబు గారి కి ఫలితాలు వదిలి వేసి మీరు కొనసాగిస్తే, కొలికి పూడి గారి లాగా అసెంబ్లీలో ఉండేవారు. కంటి ముందు మానెం శ్రీనివాస్ ఎలా నిత్యం ప్రజల లో ఉంటున్నారో చూశారా. మీ విశ్లేషణ చాలా అధ్బుతంగా ఉంది. కొంచెం కష్టం అయినా జరిగిన విషయాన్ని మీకు మీరే విశ్లేషణ చేసుకోండి. మీ మీద ఉన్న అభిమానం తో మీకు సలహా ఇచ్చాను. మంచి ది అనుకుంటే తీసుకోండి. లేకపోతే మరిచిపోండి
@madasalavenkatesulu3441
@madasalavenkatesulu3441 Месяц назад
0000​@@rojanraomaddam8388
@bhagyalakshmi2084
@bhagyalakshmi2084 Месяц назад
Suuper
@balaeswaraiah1806
@balaeswaraiah1806 Месяц назад
మంచి విశ్లేషణ సార్..
@venkataramanaiah4571
@venkataramanaiah4571 Месяц назад
Good explain Rajesh very good your explain talking thanks for your message.
@rompicherlarajendraprasadr4018
@rompicherlarajendraprasadr4018 Месяц назад
బాగా చెప్పారు రాజేష్ బాబు
@vijayababy8982
@vijayababy8982 Месяц назад
Rajesh babu E roju ne spechee naku challa baagundhi ❤
@NAGAPPAMODIPALLI
@NAGAPPAMODIPALLI Месяц назад
Final words R 100./. Correct.
@Bangaru502
@Bangaru502 Месяц назад
భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి, విషయం : శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన. మీకు నమస్కరించి వ్రాయు లేఖ, అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు : మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420) నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B) మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468) పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409) నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471) ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం. పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది. కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది. అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది. జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి
@oneandonlysanthu1gamer400
@oneandonlysanthu1gamer400 Месяц назад
Good ఇన్ఫర్మేషన్ sir
@bhavanikolla7280
@bhavanikolla7280 Месяц назад
Very good analysis. Hope everyone understands and give respect to his political strategy. Jai CBN. Everyone ask god to give him good health and long life to lead Andhra people to live peace full life.
@malliksripathi8401
@malliksripathi8401 Месяц назад
Very good Rajesh ! Keep going forward !
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 Месяц назад
Super bhayya. 🎉🎉
@loksai5916
@loksai5916 Месяц назад
అన్నా మేటర్ ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నీకు సీటు రాకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నావు హ్యాట్సాఫ్ టు యు కానీ ఒకటి చెప్పగలను అన్న నీకు మంచి భవిష్యత్తు ఉన్నది
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 Месяц назад
Corect
@chaitunature1396
@chaitunature1396 Месяц назад
Jalagadi godavari అనుచరుడు వల్లనే తాను సీట్ వద్దనుకున్నారు.
@sujathamuparapu7990
@sujathamuparapu7990 Месяц назад
​@@ramaswamynarravula9621to be done o😮😊 https of ourphone o👄 o 😘 to o my oo I i😮😮 5:33 😊😮 5:34 😊om 😮😊
@sujathamuparapu7990
@sujathamuparapu7990 Месяц назад
5:39 thanks 😮😊
@Kishore_babu
@Kishore_babu Месяц назад
రాజేష్ గారు 🙏🙏🙏🙏🎯🚴
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy Месяц назад
Excellantspeachandanalysis
@NicePeople1984
@NicePeople1984 Месяц назад
ఎదుటివారికి చెడు చెద్ధము అనుకుంటే కర్మ ఆ చెడు ని వాళ్ళకే చేస్తుంది
@gujjalashashibhushanrao8711
@gujjalashashibhushanrao8711 Месяц назад
మచిలీపట్నం వచ్చిన BPCL రిఫనరి కోసం ఒక న్యూస్ చేయు రాజేష్.
@gopalakrishnanallakaluvala8928
@gopalakrishnanallakaluvala8928 Месяц назад
రాజేష్ గారు ఏమి అనాలిసిస్. నాకు ఈ thought vachhi చంద్రబాబుగారు ముందు rajakeeyalalo అథానికి athane sati. అథాని ముందు evvaru నీలబడలేరు. Rajakeyamulo అథాని ముందు evvaru నిల బడలేరు. Hats up to U రాజేష్ garu mee visleshana. Thank U.
@mallikarjunaraogunisetty5304
@mallikarjunaraogunisetty5304 Месяц назад
Supere super
@surannaidukobagana7998
@surannaidukobagana7998 Месяц назад
చాలా బాగా అనాలసిస్ చేసావు తమ్ముడు.
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Месяц назад
Hi 👋 Rajesh Garu God bless you 🙌🏻 ❤🎉
@modemsudharshangoud8949
@modemsudharshangoud8949 Месяц назад
Jai CBN...Jai Revanth Anna garu
@chandu3658
@chandu3658 Месяц назад
అది సరే అన్నా జనసేన పోటీ చేసిన ప్రతి ఒక్కచోట వాళ్ళ ఓటమి కోసం పనిచేస్తాను అని సవాల్ చేశారు కదా మీరు అది ఎంతవరకు వచ్చింది
@pallepogumariyakumar8800
@pallepogumariyakumar8800 Месяц назад
Super analysis annaa
@umabitr8157
@umabitr8157 Месяц назад
Nice vedio chesavu bro 🤜
@umamaheswaripalli1361
@umamaheswaripalli1361 Месяц назад
Hollow brother how are you chala Rojulu tharuvatha kanipincharu eppudu correct ga matladuthunnaru very good nice speech change avakunda elaga nilabadu Rajash garu thank you 🎉
@Ram-oe6rz
@Ram-oe6rz Месяц назад
మీరు పార్టీలో కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 Месяц назад
సూపర్ విశ్లేషణ రాజేష్ మహాసేన ఐ లైక్ ఇట్❤❤🎉🎉🎉❤
@geddamkrishna3925
@geddamkrishna3925 22 дня назад
గొప్ప విశ్లేషణ చేశారు. ఇ లాంటి మరి న్నిరావాలి 🇮🇳
@chdevendhar8860
@chdevendhar8860 Месяц назад
రాజేష్ అన్న మీరు చెప్పింది 100% కరెక్ట్, అనుభం లేని పిల్ల కుంక (వైసీపీ) తాతకు దగ్గులు నేర్పితే ఇలాగే ఉంటుంది మరి, జగ్గడిని మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాడు బాబు గారు,హ్యాట్సాఫ్ అనుభవజ్ఞ దురంధర,నారా చంద్రబాబు నాయుడు గారు,👌👍👌👍🙋🌹జై CBN ❤
@unitedconstructions8183
@unitedconstructions8183 Месяц назад
Excellant analisis. Good go ahead
@SuryanarayanaAllagadda
@SuryanarayanaAllagadda Месяц назад
Super brother
@mallipatisatyanarayana8415
@mallipatisatyanarayana8415 Месяц назад
Super explanation
@rameshtejavath4801
@rameshtejavath4801 Месяц назад
అవును బ్రదర్ జనాలు నీలాగే ఉండాలి. మనం ఎప్పుడు భజన సంఘమే. Good keep it up.
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 Месяц назад
Super correct analysis
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Месяц назад
Rajesh Babu When HOLYONE is with us NO ONE Can be Against us. Children are precious Life is precious. Life is to live to GLORIFY the HOLY ONE.
@PonnamVijayakumari-zz2zu
@PonnamVijayakumari-zz2zu Месяц назад
Rightly said Dear Rajesh. May God Bless you.
@csnr97
@csnr97 Месяц назад
It's true Anna.
@user-me9cb9us7p
@user-me9cb9us7p Месяц назад
Really great Speech Rajesh Garu.
@NAGAPPAMODIPALLI
@NAGAPPAMODIPALLI Месяц назад
Nice analysis Bro
@mohammadazeem1209
@mohammadazeem1209 Месяц назад
It is like a chess game. Great CBN sir. 🙏🙏🙏
@sureshe2775
@sureshe2775 Месяц назад
Excellent video
@manohargenneri8209
@manohargenneri8209 Месяц назад
Good ex. Good explaining
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r Месяц назад
విశ్లేషణ బాగుంది రాజేష్ అన్న
@SANJEEVKUMAR-sw5kh
@SANJEEVKUMAR-sw5kh Месяц назад
మీరు కూడా టిక్కెట్ sacrifice చేశారు your great brother 🎉
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
రాజేశ్ గారు your wonderful comments and arguments 5000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి గారు KCR గారు మోడీజీ అమిత్ Shawji lu
@sivakesava7427
@sivakesava7427 Месяц назад
ఈ వార్తలు విని విని నీదొక్కటే కాదు వేరేవాల్లవికూడా నమ్మకం వదిలేసి 10 పది సం అయింది. చంద్రం సార్ మారడు కొట్టాలని అనిపిస్థాది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి .
@nawabjan8350
@nawabjan8350 Месяц назад
Super ga chapyuru Rajesh garu meeru super
@doddapinnikrishna3609
@doddapinnikrishna3609 Месяц назад
సూపర్ బాగా వివరించారు రాజేష్ గారు
@narasimhamurthyammu3447
@narasimhamurthyammu3447 Месяц назад
Excellent Analysis
@umabitr8157
@umabitr8157 Месяц назад
CBN is great aundi
@lakshmigarlanka7804
@lakshmigarlanka7804 Месяц назад
Rajesh Anna meerut chala baga chala baga chepparu thenk you🎉
@tpreddycreations311
@tpreddycreations311 Месяц назад
Super
@surendratummala1593
@surendratummala1593 Месяц назад
Jai cbn jai lokesh jai tdp
@bikumalasrinivas9577
@bikumalasrinivas9577 Месяц назад
ANNA MERU CHAPA MATALU VENTUNTA KALLALU NILLUVASUNAVI BABU GARU ANDHA PRAJA AYUSH POSUKONI INKO 20 YERAR AP C M GA UNADALI AA DEVUDU AYANAKI AYUSH IVALI
@agamanarajukoduri2085
@agamanarajukoduri2085 Месяц назад
Super Analysis
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 Месяц назад
Good analysis thank you🎉🎉🎉
@MT_GAMER_SAMEER
@MT_GAMER_SAMEER Месяц назад
VERYGOOD EXPLINE
@rapakasrinivas5619
@rapakasrinivas5619 Месяц назад
Jai cBn
@vasuvasu4121
@vasuvasu4121 Месяц назад
1000/1000 శాతం నిజాలు చెప్పారు 🎉🎉🎉🎉
@ramasarma6543
@ramasarma6543 Месяц назад
ఎవర్నో పాతిపెట్టాలని గొయ్యి తవ్వి అందులో తానే పడ్డాడు.
@sreenivas769
@sreenivas769 Месяц назад
You are very correct Rajesh brother
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Месяц назад
కలకంఠ కంట కన్నీరొలకిన సిరి ఇంటనుండ నొల్లదనే సామెత ఉండనే ఉండదనే రీతిన,సి బి ఎన్ గారి సతీమణి భువనేశ్వరి గారిని ఇచ్చవచ్చిన రీతిన దూషించిన పాపం ఊరకే పోదనే సామెతగా వై సీ పీ నామరూపాలు లేకుండా పోయింది. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం అంటే ఇదే నేమో? 😂😂
@subramanyamagudur648
@subramanyamagudur648 Месяц назад
Hatsoff welsaid
@lakhsashv6227
@lakhsashv6227 Месяц назад
Exellent Analysis
@ramayyavedula5904
@ramayyavedula5904 Месяц назад
Good analysis😂😅
@sundeep3320
@sundeep3320 Месяц назад
చాలా work చేశారు రాజేష్ keep it up
@chagalerudurgaprasaad7190
@chagalerudurgaprasaad7190 Месяц назад
Excellent analysis. 👌👌👌👌👍👍👍
@venkataramanachallapalli9610
@venkataramanachallapalli9610 Месяц назад
Suuuuuper bayya chala baga vivarincharu very very good...thank u ....thank u
@subramanyamagudur648
@subramanyamagudur648 Месяц назад
Hatsoff rajesh valuable comment
@drgmuralikrishna3367
@drgmuralikrishna3367 Месяц назад
LOVE U RAJESH ..... HOW R U.. I ALLWAYS REMEMBER U RAJESH....
@prakashraosarovde5379
@prakashraosarovde5379 Месяц назад
రాజేష్ గారు మీ రాజకీయ మేధాశక్తి గొప్పది .మీరు చేసినటువంటి విశ్లేషణ ఇంతవరకు ఈ జర్నలిస్టు కూడా చేయలేదు మీకు మా కృతజ్ఞతలు
@jayachandrareddypeddamallu1255
@jayachandrareddypeddamallu1255 Месяц назад
Very, corect thanq
@srinivasarao9436
@srinivasarao9436 Месяц назад
Excellent speech brother.
@user-me9cb9us7p
@user-me9cb9us7p Месяц назад
Rajesh Garu meeru Super.
Далее
НАША НАСЫЩЕННАЯ ПОЕЗДКА В КИТАЙ
1:32:55
WSJ: Zelensky gaf toestemming aanslag Nordstream
7:23
Help! Vrouw vindt giftige schorpioen in koffer
1:24
Просмотров 11 тыс.
In Qatar zoeken Israël en Hamas naar een geitenpaadje
6:31