Тёмный

జగన్ పై బాబు గారు వేసిన స్కెచ్ తెలిస్తే జన్మలో ఎవ్వడూ బాబు గారి జోలికి రాడు..! | Rajesh Mahasena 

Mahasena Media
Подписаться 754 тыс.
Просмотров 156 тыс.
50% 1

జగన్ పై బాబు గారు వేసిన స్కెచ్ తెలిస్తే జన్మలో ఎవ్వడూ బాబు గారి జోలికి రాడు..! | Rajesh Mahasena
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
Whatsapp - 9502001326
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 473   
@narendraippili2424
@narendraippili2424 15 дней назад
అన్న నమస్తే రాజేష్ అన్న నీకు తెలిసే ఉంటది రాజీనీతి చదివిన అతి తక్కువ మందిలో మన చంద్రబాబు నాయుడు గారు ఒకరు అందుకే అతని టచ్ చేస్తే ఎలా ఉంటుందో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా తెలుసుకున్నాడు
@RAMANA-jf8vu
@RAMANA-jf8vu 15 дней назад
💯👍🏻👍🏻
@sreekavithalu8825
@sreekavithalu8825 15 дней назад
అందరికీ తెలిసిన విషయం అయినా మీరు చెప్పిన విధానం సూపర్
@bellapuadinarayanabellapu
@bellapuadinarayanabellapu 14 дней назад
😢😊 23:11 23:13 ​@@sreekavithalu8825
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 2 дня назад
Yes exactly correct. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽​@@sreekavithalu8825
@tnarayani6730
@tnarayani6730 15 дней назад
ఎంత గొప్ప విశ్లేషణ రాజేష్ చంద్రబాబు ప్లాన్ మాత్రమే కాకుండా ప్రజల ఆలోచనలు కూడా చక్కగా గ్రహించి విశ్లేషణ చేశావు రాజేష్ ఆ భగవంతుడు నిన్ను దీవించు గాక With heartful blessings-------
@srinivasarao8823
@srinivasarao8823 15 дней назад
ఆకాశమే హద్దుగా ఉంది ఈ విశ్లేషణ, సెభాష్ రాజేష్. 👍
@singapakularaju8775
@singapakularaju8775 15 дней назад
రాజేష్ బ్రదర్ నువ్వు చెప్పేది నిజమే నాది తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల టిడిపి అభిమానిని
@user-gl7fj2pn7q
@user-gl7fj2pn7q 15 дней назад
Very good analysis
@sriharivemulapalli9498
@sriharivemulapalli9498 15 дней назад
Excellent. Rajesh.. మన పిల్లలు Hyderabad వచ్చే అవసరం లేకుండా AP లో ఎక్కడికి అక్కడ ఉద్యోగాలు వచ్చే టట్లు CBN గారు develop చేస్తారని నమ్ముతున్నాను. ఆయన కాకుండా ఎవరు AP ni develop చెయ్యలేరు..
@nadiveediramachandraiah6545
@nadiveediramachandraiah6545 15 дней назад
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది..ఈ వీడియో చూడటం వల్ల చాలా సంతోషంగా ఉంది... మహదానందంగా కూడా ఉంది...ఈ వీడియో చూడటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎంత రాజకీయ చతురుడో అర్థమౌతుంది.. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించే మహా యోధుడు అనటంలో ఎటువంటి సందేహాలు అ వసరంలేదు.. ఇతడు మనరక్షణకోసం దేవుడు పంపిన దూత.. ఇతనికి ఆ దేవదేవుడు.. వేంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలనొసగి దీర్ఘాయుష్షుతో చల్లగా చూచుగాక....
@RAMANA-jf8vu
@RAMANA-jf8vu 15 дней назад
గొప్ప విశ్లేషణ రాజేష్.... 🙏🏻
@BattalaSivasankar
@BattalaSivasankar 15 дней назад
Super schech 💯 కరెక్ట్
@ramamsunkara7823
@ramamsunkara7823 15 дней назад
అవును రాజేష్ గారు మంచి విశ్లేషణ
@kkNari-fd9cw
@kkNari-fd9cw 15 дней назад
ప్రజలు 2019లో చేసిన తప్పు తెలుసుకున్నారు.. మొన్న ఇచ్చిన తీర్పుతో ప్రజలు ఎంత తెలివిగల వాళ్ళు అర్థమైంది.. బహుశా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఇంతవరకు ఏ గవర్నమెంట్ మీద ఉండి ఉండదు.. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, అంతటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు సహజంగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గుతారు.. అంటే తెలుగుదేశం.. తెలుగుదేశానికి ఒంటరిగా ఆయన 115-120 సీట్లు వచ్చేవి..
@vlnproperties8197
@vlnproperties8197 15 дней назад
Very nice explanation🎉🎉
@narashimachintu8327
@narashimachintu8327 11 дней назад
రాజేషన్న లోతైన విశ్లేషణ చేశావు ధన్యవాదాలు అన్న నీకు భవిష్యత్ ఉంది కాబట్టి మంచి ఆలోచనతో మాట్లాడే వ్యక్తివి నీవంటే నాకు అభిమానం, 👍👍👍
@NarsimhaMurthy-xj8rv
@NarsimhaMurthy-xj8rv 15 дней назад
Super explanation Rajesh mahasena. You are brilliant. Jagan gadini address lekunda chesadu
@jangaprasad5461
@jangaprasad5461 15 дней назад
Excellent analysis
@yesurajuviranapalli8289
@yesurajuviranapalli8289 15 дней назад
జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ అన్న జై జై రాజేష్ అన్న
@sahadevarao4399
@sahadevarao4399 15 дней назад
Jai cbn jai Rajesh jai tdp
@nagarajun4780
@nagarajun4780 15 дней назад
రాజేష్ గారు కరెక్ట్ గా నేను ఆలోచించిందే చెప్పారు that is CBN 🚲✌
@mallesh352
@mallesh352 15 дней назад
మనం గొప్పగా కనిపించాలంటే, పక్కన ఒక చాతకానోడో, గెలవలెనోడో ఉంటేనే మనం గొప్పగా కనిపిస్తాం. ఇక్కడ అదే జరిగింది. ఏపీ లో చాతకానోలు ఉంటేనే తెలంగాణ గొప్పగా వారి పాలన ఉంటుంది. బాబు తో పోటీ వారికి చేతకాదు కథ
@s.johndavid4249
@s.johndavid4249 15 дней назад
Rajesh Anna na family tharupuna Hats off Anna👌👍
@user-te1wo1dv6o
@user-te1wo1dv6o 15 дней назад
జై భీమ్ మహాసేన రాజేష్ జై టిడిపి జై జనసేన జై కర్ణాటక మీ విశ్లేషణ 100% రైట్ అన్న రాజకీయ చానికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే దెబ్బకు మూడు పిట్టలన్న నేలమట్టం చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలారా ఊపిరి పీల్చకండి
@rrstudycircle2485
@rrstudycircle2485 15 дней назад
jai bhem jai tdp jai jai rajesh anna...
@jhansiraokodali8529
@jhansiraokodali8529 14 дней назад
Beautiful explanation Rajesh Anna.I am chowdary but I admire you a lot.I respect all your speech and analysis
@crazyman7094
@crazyman7094 15 дней назад
Thanks to Babu and pawan kalyan sir for Great plan kicking out donga jagan reddy from Andhra Pradesh
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 15 дней назад
CBN was killed silently BRS.
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 2 дня назад
నిజమే మాస్టర్ రాజేష్ మహాసేన.. 100% సత్యము.
@damodarsai8797
@damodarsai8797 15 дней назад
Perfect Annalise,it's True
@madhubabudundi7585
@madhubabudundi7585 15 дней назад
100 % Carect anna...
@ramabrahmanandammannem3777
@ramabrahmanandammannem3777 День назад
శత్రు శేషము ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడైనా ప్రమాదమే!. ఆ జండాను కనపడకూడదు. రాష్ట్ర విధ్వంశకారులందరిని బొక్కలో పెడితేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి.
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 15 дней назад
Vajpai and Advani gave importance to CBN. But Amith sha and Modi neglected to CBN. Now CBN is support required to stand BJP in Central
@user-ff5bh4vl4t
@user-ff5bh4vl4t 15 дней назад
Super sir Mee analysis bagundhi good
@user-sg7mu5xx5z
@user-sg7mu5xx5z 15 дней назад
Nijam Rajishi❤
@user-nv7iu4yz3v
@user-nv7iu4yz3v 14 дней назад
అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా 90 సీట్స్ గెలుచుకునేవారు అంటావ్. 🤣🤣🤣 ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ నీ పోలీసులు ఆపకుండా వుంటే ఇదంతా జరిగేదే కాదు.సీబీఎన్ అసలు బయటికి వచ్చే వాడా పవన్ కళ్యాణ్ లేకపోతే, అసలు బీజేపీ తో కూటమి ఏర్పాటు అయ్యేదా? పవన్కళ్యాణ్ 90%+చంద్రబాబు ఫ్రీ బీస్ +బీజేపీ ప్రేక్షక పాత్ర ==కూటమి గెలుపు (164 సీట్స్ )
@wamseekrishna
@wamseekrishna 15 дней назад
Nice🎉
@palivelasureshbabu
@palivelasureshbabu 2 дня назад
Great 👍 analysis Rajesh ji.....
@sudhir4321
@sudhir4321 15 дней назад
నీ స్కెచ్ అందరికీ తెలిసిపోయింది... అందుకే నీ జోలికి ఎవడు రావడం లేడు...
@sekhararigela6565
@sekhararigela6565 15 дней назад
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@dudasubramanyam9183
@dudasubramanyam9183 15 дней назад
సూపర్ ur correct
@user-ge6kf9df3i
@user-ge6kf9df3i 15 дней назад
జైభీమ్ అన్న
@KANCHUVARAPRASAD-ez2oh
@KANCHUVARAPRASAD-ez2oh 15 дней назад
Rajesh GARU Congratulason Sir Super Comments Sir. 👍👍👍👌👌👌🌹👍🌹👍🌹🌷🙏🙏🙏🙏🙏🙏
@palivelasureshbabu
@palivelasureshbabu 2 дня назад
Amazing Personality and he is one only person to save Andhra Pradesh for future generations
@kishorek2320
@kishorek2320 15 дней назад
Excellent analysis rajesh garu
@ytramanaytramana72
@ytramanaytramana72 15 дней назад
Next జగన్ నామరూపం వుండకూడదన్న,ap devalop కావాలన్నా,పవన్ ప్రతి పక్షం లో కూర్చొంటే బాగుంటుంది.జనసేన కి ప్రతిపక్ష హోదా ఉంది.అలా జరిగితే వైసీపీ నుండి జనసేనలోకి భారీగా చేరికాలుంటాయి.అప్పుడు వైసీపీ కనుమరు అవుతుంది,కావాలి కూడా.లేకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు.next 2029 లో tdp, జనసేన స్నేహ పూర్వకజరిగితే అప్పుడుఅప్పుడు ఎవరు గెలిచినా రాష్ట్రం బాగుపడుతుంది.
@penchalaiaht1093
@penchalaiaht1093 15 дней назад
మీరు ఇంకా మారలేదు. పొత్తు సృష్టి కర్త పవన్ కళ్యాణ్ గారు. బాబు జైలు లో ఉండి నిస్సహా స్థితిలో ఉన్నప్పుడు దైర్యం గా మొండిగా నిజాయితీగా అందర్నీ ఒకతాటి మీద తెచ్చిన్నారు. పూర్తి వీడియోలో మనస్ఫూర్తిగా పీకే గారి పేరు చెప్పలేకపోయారు.
@karanwic
@karanwic 2 дня назад
2029 లో ఎలాగా జరిగేది అదే కావచ్చు. తెలుగుదేశం, జనసేన పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడవచ్చు.
@ramudujala8369
@ramudujala8369 2 дня назад
నిజమేగా.. భూతం. ఏ పనిజరగనివ్వడు... ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మనకే.. నష్టంగా.
@simhadriappalanaidugogada5980
@simhadriappalanaidugogada5980 5 дней назад
Sri yours Analysis 100/. Correct Sri Rajesh garu
@tarunraj8862
@tarunraj8862 15 дней назад
Super ga chepparu rajesh garu 🔥
@georgepothen159
@georgepothen159 15 дней назад
CBN Garu you are a living Legend Sir 🙏, thank you Sir 🙏
@krishnabunga1162
@krishnabunga1162 15 дней назад
Jai bheem Annayya jai Mahasena jai TDP jai Chandra Babu Garu jai Lokesh Babu Garu 🙏🤝✊✌️👌👍✌️ Very good live 👍✌️👍👍
@pylaappalaraju898
@pylaappalaraju898 15 дней назад
Super anna rajesh garu👍👍✌️✌️
@gangadharamdwadasi1850
@gangadharamdwadasi1850 15 дней назад
Good analysis. Well done talk
@chaithanyatalluri9937
@chaithanyatalluri9937 15 дней назад
Well explained Rajesh 🎉
@saarathiam1496
@saarathiam1496 15 дней назад
Nice & soft way the facts reveal & delivered. Excellent n practical analysis.
@bathulasatyanarayana9401
@bathulasatyanarayana9401 2 дня назад
సూపర్
@sureshpidathalajustin3105
@sureshpidathalajustin3105 15 дней назад
Good explanation
@chaituedpuganti901
@chaituedpuganti901 15 дней назад
"Superb Analysis" Mahasena Rajesh Bro👌👌👌✌️✌️✌️🚲🚲🚲
@pillibabu8441
@pillibabu8441 15 дней назад
God bless you Rajesh bro, you own explanation very exlent ,Jai bhim tdp
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 15 дней назад
Really hats off you sir for your explain
@purnakodela1982
@purnakodela1982 15 дней назад
Good analysis brother...
@srinivastanukonda798
@srinivastanukonda798 15 дней назад
చాలా బాగా చెప్పారన్న,సూపర్ 👍👍👍👍👍👍👍ఎక్స్ల్లెంట్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@SrinuVasu-tj7rv
@SrinuVasu-tj7rv 15 дней назад
God bless you Anna
@vunukurisarath5812
@vunukurisarath5812 15 дней назад
Great Analysis Anna... 👏👏👉🐎🐎🐎
@nakkellanageswararao7649
@nakkellanageswararao7649 13 дней назад
Great analysis
@GODgamer12379
@GODgamer12379 13 дней назад
Really great analysis brother
@sunmusicals
@sunmusicals 15 дней назад
Jai tdp Jai cbn
@ramadevi4279
@ramadevi4279 13 дней назад
Good analysis ✌️
@mohanlanke8824
@mohanlanke8824 10 дней назад
Super analysis bro
@purusothamp8135
@purusothamp8135 15 дней назад
అద్భుతమైన విశ్లేషణ రాజేశగారూ! తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు కెసిఆర్,జగన్!
@srinivashmurthy3742
@srinivashmurthy3742 15 дней назад
Youhavegiven very good explanation about chandrababunaidu, kcr & ys,jaganmohen reddy , satyameva jayathe
@nimmilal8717
@nimmilal8717 15 дней назад
మూడే మూడడుగుల తో వామనుడు కదా brother Babu garu 😮
@dharmaraonemalapuri1449
@dharmaraonemalapuri1449 15 дней назад
Good analysis 🎉Rajesh
@siddhardha7944
@siddhardha7944 15 дней назад
Nice analysis anna❤
@venkannakampati3394
@venkannakampati3394 15 дней назад
Very nice thammudu. Your videos are point to point with logics and proofs & without any suthi. I like it.
@vitalasarma272
@vitalasarma272 15 дней назад
అయితే YCP విషపు batchని వెంటనే జైల్లో పడేసి ,వారి తొత్తులు IAS ,IPS ,లను మూసెయ్యండి.కొత్తవారిని వేసుకోండి
@harishanandh-zw2ii
@harishanandh-zw2ii 15 дней назад
Jagan back modi no cases no court
@manimani-ts7fv
@manimani-ts7fv 2 часа назад
Nayana Rajesh నువ్వు చాలా క్లియర్గా విశ్లేసిస్తున్నావ్ బాగానే వుంది కానీ కొన్ని విషయాలు విశ్లేషిస్తుంటే అవతలి వాళ్ళని భయపెట్టటానిక లేక జాసర్తపడటానికా అన్నట్టుగా వుంటుంది ఇది మాసందేహం మాత్ర మే బ్రో
@meswararao1403
@meswararao1403 2 дня назад
Super sir
@meswararao1403
@meswararao1403 2 дня назад
Great analysis sir 🎉
@jamalbasha7083
@jamalbasha7083 15 дней назад
Super bro
@s.nagaraju1066
@s.nagaraju1066 15 дней назад
జై Beem
@kingshalemnandina7661
@kingshalemnandina7661 15 дней назад
Super analysis
@kannababu6559
@kannababu6559 15 дней назад
Jai CBN... Jai rajesh anna...
@rajkumar-sn2kt
@rajkumar-sn2kt 15 дней назад
Jai Rajesh anna Jai tdp
@vunukurisarath5812
@vunukurisarath5812 15 дней назад
Jai bheem... Jai Rajesh Anna... Jai TDP...
@hymavathychundi7728
@hymavathychundi7728 15 дней назад
Super
@mamidelaarunreddy6622
@mamidelaarunreddy6622 15 дней назад
Rajesh Anna your analysis is mind-blowing..... CBN great visionary.....
@DevaKanduri
@DevaKanduri 15 дней назад
Super explantion
@user-qm3ow7yq7n
@user-qm3ow7yq7n 15 дней назад
Excellant explanation keep it up
@TalasilaShiva
@TalasilaShiva 15 дней назад
Perfect analysis bro.
@Rajkumar-xk5pm
@Rajkumar-xk5pm 15 дней назад
రాజేష్ అన్నగారు కథ మొత్తం బాగుంది కానీ ఈ కథలో మెయిన్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ పొత్తు కలవడానికి కారణం ఆయనే ఆయన అన్ని విషయాలలోను తగ్గారు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన సింగల్ గా వెళ్తే ఆ 20 సీట్లు తెచ్చుకోగలిగే సత్తా ఉంది కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వను అని చెప్పి ఆ మాట మీద నిలబడ్డ ఏకైక నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ని భూస్థాపితం చేయాలని పవన్ కళ్యాణ్ గారు, పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ టీడీపీ పొత్తు కుదరడం అసాధ్యం, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం, ఆంధ్ర ప్రజలు అందరికీ ఈ విషయం తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బేషరతు తోని పొత్తు అనౌన్స్ చేశారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ఇంత గోరంగా ఓడిపోవడానికి ముఖ్యకారకులు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడుతుంటే బాగుంది, మాకు కూడా నచ్చింది, కానీ 2024 ఎలక్షన్లు విజయం కూటమిది ఏ ఒక్కరిదో కాదు. ఇది మీరు గమనించాలి.
@vuyyurisatyasrinivasarao9246
@vuyyurisatyasrinivasarao9246 7 дней назад
Super Rajesh anna. Good analysis
@shaikbasha3585
@shaikbasha3585 15 дней назад
U always correct rajesh anna ❤❤❤
@ramachandraraosvr3885
@ramachandraraosvr3885 15 дней назад
Sooper Rajesh, very beautiful analysis. Great 👏👏👏
@arjunommu-kp9iw
@arjunommu-kp9iw 15 дней назад
Jai mahasena rajesh garu
@s.hareesh4868
@s.hareesh4868 15 дней назад
Baga chepppav anna kani Mundu Bjp ni cbn daggara chessinde pawan kalyan garu pothunu mundu prakatinchede pawan kalyan garu.21seatlaku tagginde pawankalyan garu sontha karyaakarthalatho matalu paddadi kuda pawankalyan ayananu jenasenanu takkuva chesi matladaku anna rastram kosam eddaru compromise iyyaru malli etla matladi ne viluva tagginchukoku anna
@syedbasha1235
@syedbasha1235 11 часов назад
nice speech bro ❤👍💯♥️♥️♥️♥️♥️♥️
@BammidiThirumalarao
@BammidiThirumalarao День назад
Hats off Mahesh Anna
@be-ershebahouseofworship
@be-ershebahouseofworship 15 дней назад
The Great Explanation.
@simhapola797
@simhapola797 День назад
Sir.rajesu.garu.meeru.top.inteligent.andku.cm.c.b.n.grki.meeruantai.100%abimanam.god.blessu.than.q.sir.
@ramuludiddi4467
@ramuludiddi4467 11 дней назад
Super Rajesh Khanna Manchester United 💐💐💐🤝🤝🤝
@sridevikondaveeti1233
@sridevikondaveeti1233 15 дней назад
Super bro😂
@sekharatluri1079
@sekharatluri1079 15 дней назад
Jai CBN Sir
@SUBBARAO001
@SUBBARAO001 День назад
I request to All MLA s and MPs please try to give BHARAT RATNA award to Anna Nandamuri TharakaRamarao (senior NTR TDP founder) former chief minister of Andhra Pradesh
Далее